Newdelhi, May 11: సౌదీ అరేబియా కొత్తగా మూడు ప్రాణాంతక మిడిల్-ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) (MERS) కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ మధ్యలో ఈ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. వైరస్ బారిన పడ్డ ముగ్గురిలో ఒకరు మరణించారని తెలిపింది.
Saudi Reports 3 Cases, Including 1 Death, From Deadly MERS Coronavirus https://t.co/R6pLpOFVlm
— NDTV (@ndtv) May 10, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)