India
Tamil Nadu Rains: వీడియో ఇదిగో, ఇంటిపై ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు, ఒకే కుటుంబంలో ఏడు మంది మృతి, అందులో 5 మంది చిన్నారులు..
Hazarath Reddyఫెంగల్ తుపాన్ తమిళనాడును వణికిస్తోంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. సోమవారం మధ్యాహ్నం తిరువణ్ణామలైలో దేవాలయం వద్ద ఉన్న నివాసంపై కొండచరియలు విరిగిపడ్డాయి.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
AP Cabinet Meeting: మరికొద్ది క్షణాల్లో ఏపీ కేబినెట్ సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం
Rudraఏపీ సచివాలయంలో మరికొద్ది సేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగనున్నది. ఏపీ సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
Road Accident: కేరళలో ఘోర ప్రమాదం.. ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల దుర్మరణం (వీడియో)
Rudraకేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థులు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. దీంతో ఐదుగురు విద్యార్థులు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' షూటింగ్.. పవన్ సెల్ఫీ వైరల్.. సంబురాలు చేసుకుంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్
Rudraరాజకీయాల్లో పూర్తిగా బిజీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం కొంత గ్యాప్ దొరకడంతో 'హరిహర వీరమల్లు' సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ మంగళగిరిలో వేసిన ఓ సెట్ లో జరుగుతోంది.
Priyanka-Shiva: తిరుమలలో ప్రాంక్ వీడియోపై క్షమాపణలు చెప్పిన ప్రియాంకజైన్, శివ (వీడియో)
Rudraతిరుమలలో చేసిన ప్రాంక్ వీడియోపై బిగ్ బాస్ కంటె స్టెంట్ ప్రియాంకజైన్, శివకుమార్ లు క్షమాపణలు చెప్పారు. తాము శ్రీవారికి పరమ భక్తులమంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
Horrific Video: భూమి మీద నూకలు మిగిలి ఉండటం అంటే ఇదేనేమో!! బస్సు మీదకు ఉరికివచ్చినా బతికి బట్టకట్టిన యువకుడు.. వైరల్ వీడియో ఇదిగో..!
Rudraప్రమాదాలు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. పెద్ద ప్రమాదాల నుంచి ఏమీ కాకుండా బయటపడితే, వీడు అదృష్టవంతుడు. వీడికి భూమి మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయి అంటూ అనడం చూసే ఉంటాం.
PV Sindhu Marriage: ఈ నెల 22న పీవీ సింధు వివాహం.. వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో పెండ్లి.. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వివాహం .. హైదరాబాద్ లో 24న రిసెప్షన్
Rudraభారత స్టార్ షట్టర్ పీవీ సింధు వివాహానికి మూహూర్తం ఖరారైంది. వరుసగా రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సాధించిన సింధు త్వరలోనే పెండ్లి పీటలు ఎక్కనున్నారు.
Pushpa 2 Ticket Price Hike: 'పుష్ప2' టీమ్ కు గుడ్ న్యూస్.. ఏపీలోనూ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం ఉత్తర్వులు.. బెనిఫిట్ షోలు కూడా.. సీఎం, డిప్యూటీ సీఎంలకు అల్లు అర్జున్ కృతజ్ఞతలు.. పెరిగిన టికెట్ రేట్లు ఎంతంటే??
Rudraఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం పుష్ప2: ది రూల్ పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. గురువారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు టికెట్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి.
Vizag Horror: విశాఖలో ఘోరం.. బిల్డింగ్ మీద నుంచి దూకి యువతీ, యువకుల బలవన్మరణం
Rudraవిశాఖపట్నంలోని గాజువాక పరిధిలోని షీలానగర్ లో ఉన్న వెంకటేశ్వర కాలనీలో దారుణం చోటుచేసుకుంది. రెండంతస్తుల బిల్డింగ్ మీది నుంచి ఓ యువతి, మరో యువకుడు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Love Betrayal in MP: చనిపోదామని నిర్ణయించుకున్న ప్రేమికులు, ప్రియురాలిని తుపాకీతో కాల్చిన తరువాత మనసు మార్చుకున్న ప్రియుడు, చివరకు ఏమైందంటే..
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రియురాలిని తలపై కాల్చి చంపిన ప్రియుడుల తరువాత తనను తాను కాల్చుకునే ముందు, అతని ఆలోచన మార్చుకున్నాడు
Cyclone Fengal Update: తీరం దాటినా కొనసాగుతున్న ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్, నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులకు కీలక అలర్ట్
Hazarath Reddyఫెంగల్ తుఫాను తీరం దాటినా దాని అల్పపీడన ప్రాంతం ఉత్తర అంతర్భాగంలో కొనసాగుతున్నందున మంగళవారం (డిసెంబర్ 3) తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది.
Honour Killing in Telangana: లేడీ కానిస్టేబుల్ దారుణ హత్య, మృతురాలు నాగమణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీ వెలుగులోకి, పరువు హత్యతో పాటు ఆస్తి కోసం..
Hazarath Reddyఇబ్రహీంపట్నంలో లేడీ కానిస్టేబుల్ హత్య సంచలనం రేపిన సంగతి విదితమే. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడే హత్య చేశాడు. ఇది పరువు హత్యతో పాటుగా, ఆస్తి గొడవలే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలుస్తోంది.
Telangana Horror: దారుణం, ఐదేళ్ల చిన్నారిని పొదల్లోకి తీసుకెళ్లి కామాంధుడు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyమేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
Andhra Pradesh: నరసరావుపేటలో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు, కూలీలు, విద్యార్థులే టార్గెట్‌గా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyపల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు అయింది. కూలీలు, విద్యార్థులే టార్గెట్ ఈ గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఉదయానంద్ గా గుర్తించారు. ఒడిశాకు చెందిన ఉదయానంద్ అక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Vijaysai Reddy Meet Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ
Hazarath Reddyకేంద్ర హోం మంత్రి అమిత్ షా తో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయ్ సాయి రెడ్డి భేటి అయ్యారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీ అంటూ విజయసాయిరెడ్డి తన ఎక్స్ వేదికగా తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టులు మీద ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.
Harsh Bardhan Dies: ఘోర విషాదం, ఎస్పీగా జాయిన్ అవ్వడానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐపీఎస్ ఆఫీసర్
Hazarath Reddyఎంతో కష్టపడి చదివి ఐపీఎస్ అయిన తరువాత ఎస్పీగా జాయిన్ అవ్వడానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో యంగ్ ఐపీఎస్ మరణించారు. మధ్యప్రదేశ్ కు చెందిన హర్ష్ బర్ధన్ అనే 27 ఏళ్ల యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్ అయ్యారు. కర్ణాటకలోని హోలెనరసిపురలో ప్రొబేషనరీ ఎస్పీగా ఎంపికయ్యాడు
Andhra Pradesh: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీలో కీలక అంశాలు చర్చకు, కాకినాడ పోర్ట్‌లో రేషన్ బియ్యం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు.ఉండవల్లిలోని సీఎం నివాసంలోదాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు
Telangana: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయి, గ్రూప్ -1 ఉద్యోగుల పాపం మీదేనని బీఆర్ఎస్ మీద మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyత్వరలోనే గ్రూప్-1 ఉద్యోగాల నియామకపత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 563 మంది గ్రూప్- 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పని చేస్తోంది.
Ram Gopal Varma: ఏపీ పోలీసుల నోటీసులపై మరోసారి స్పందించిన రాంగోపాల్ వర్మ, పోస్టులు పెట్టిన ఏడాది తర్వాత కేసులు ఎందుకు పెడుతున్నారని మండిపాటు
Hazarath Reddyఒక ఏడాదిలో నేను వందల పోస్టులు పెడతానని.. కానీ అవన్నీ నాకు గుర్తుండవని ఆర్జీవీ తెలిపారు. నేను పోస్ట్ పెట్టిన ఏడాది తర్వాత నలుగురు, ఐదుగురు ఎందుకు కేసులు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. గతనెల 25న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపించారని ఆర్జీవీ వెల్లడించారు.
Telangana Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం, కూరగాయల వ్యాపారుల పైకి దూసుకెళ్లిన లారీ, 10 మంది మృతి చెందినట్లుగా వార్తలు
Hazarath Reddyతెలంగాణలోని చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా లారీ వారి మీదకు దూసుకెళ్లింది.