India
Srinagar Encounter: జమ్మూకశ్మీర్ ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబా కమాండర్ హతం, ఆపరేషన్ పూర్తయిందని ప్రకటించిన అధికారులు
VNSమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ నగర పరిధిలోని ఖన్యార్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో (JK Encounter) లష్కరే తాయిబా కమాండర్ మరణించాడని కశ్మీర్ జోన్ ఐజీపీ విద్ది కుమార్ బర్డీ (Viddi kumar) తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన లష్కరే తాయిబా కమాండర్‌కు 2023లో జరిగిన ఇన్‌స్పెక్టర్ మస్రూర్ హత్య కేసుతో సంబంధం ఉందని ఐజీపీ బర్డీ చెప్పారు.
Merugu Nagarjuna: నేను ఏ టెస్టులకైనా సిద్ధమంటూ మెరుగు నాగార్జున సవాల్, మహిళ తనపై చేసిన అత్యాచారం ఆరోపణలను ఖండించిన వైసీపీ నేత, వీడియో ఇదిగో..
Hazarath Reddyవైసిపి మాజీమంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బలుకూరి పద్మావతి అనే మహిళ ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా ఆర్థికంగా మోసం చేశారంటూ మేరుగ నాగార్జున పై సీఐ కళ్యాణ్ రాజుకు లిఖితపూర్వకంగా మహిళ ఫిర్యాదు చేసింది.
Telangana: ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం, తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaచంద్రబాబు తర్వాత ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాపూ ఘాట్‌ను గాంధీ సరోవర్‌గా మార్చనుంది ప్రభుత్వం. గాంధీ సరోవర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
Ponguleti Srinivas Reddy: డిసెంబర్‌లో సర్పంచ్ ఎన్నికలు, సంక్రాంతిలోపు స్థానిక సంస్థల ఎన్నికల పూర్తి చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Arun Charagondaతెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డిసెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు.. సంక్రాంతి కల్లా ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తాం అని తెలిపారు.
Telangana: తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు కింద పడి మహిళ మృతి, డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Arun Charagondaహైదరాబాద్ తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తార్నాక నుండి హబ్సిగూడ వెళ్లే దారిలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న మహిళను డీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో బస్సు చక్రాల కింద పడి మహిళ మృతి చెందగా బస్సు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Hyderabad: ఇకపై ఓఆర్ఆర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్, ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు
Arun Charagondaఇకపై ORRపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు పోలీసులు. ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఓఆర్ఆర్ ఎంట్రీ, ఎగ్జిట్‌ల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీమ్‌ల ఏర్పాటు చేశారు.
Asaduddin Owaisi: బీఆర్ఎస్‌పై ఓవైసీ సంచలన కామెంట్..మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు..బీఆర్ఎస్ నేతల జాతకాలు మా దగ్గర ఉన్నాయన్న ఓవైసీ
Arun Charagondaఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్ చేశారు. బీఆర్ఎస్ జాతకాలు మా దగ్గర ఉన్నాయి.. అవి చెబితే వాళ్లు తట్టుకోలేరు అన్నారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు అని తెలిపారు.
Bandi Sanjay: బండి సంజయ్ కీలక కామెంట్స్... ఎన్నికల వరకే రాజకీయాలు...కాంట్రాక్టర్లను బెదిరించడం సరికాదన్న కేంద్రమంత్రి
Arun Charagondaకేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. పేరు, ప్రఖ్యాతల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కమిషన్లు దండుకోవడం, కాంట్రాక్టర్లను బెదిరించడం వంటి పనులు జరిగాయని అన్నారు.
Astrology: నవంబర్ 3 న వృషభ రాశిలోకి గురుడు, శుక్రుడు ప్రవేశం. దీని కారణంగా సమాసప్తక యోగం ఏర్పడుతుంది. ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 3 న వృషభ రాశిలోకి గురు గ్రహం, శుక్ర గ్రహం రెండు కూడా ప్రవేశిస్తున్నాయి. దీని కారణంగా సమాసప్తక యోగం ఏర్పడుతుంది. ఇది జ్యోతిష్య శాస్త్రంలో చాలా శుభయోగంగా చెప్పవచ్చు.
Astrology: నవంబర్ 6 న సూర్యుడు మూడుసార్లు తన రాశిని మార్చుకుంటాడు. దీని కారణంగా మూడురాశుల వారికి అదృష్టం
sajayaనవంబర్ నెలలో సూర్యుడు మూడుసార్లు రాసిన మార్చుకోవడం జరుగుతుంది. దీని ద్వారా అన్ని రాశులు వారికి ఆనందం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Health Tips: ఈ చెడు అలవాట్లు మీకు కిడ్నీకి హాని కలిగిస్తాయి..అవేంటో తెలుసుకుందాం..
sajayaమన శరీరాన్ని కాపాడడానికి కిడ్నీలు సహాయపడతాయి. మన శరీరం నుండి వ్యర్ధాలను, ఆమ్లాలను బయటకు పంపించడంలో కిడ్నీలు సహాయపడతాయి. రక్తంలో నీరు, లవణాలు ,ఖనిజాల సమతుల్యతను నిర్వహించడంలో కిడ్నీలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి.
Health Tips: తరచుగా వాంతులు అవుతున్నాయా అయితే ఈ ఆహార పదార్థాలతో ఈ సమస్యకు పరిష్కారం.
sajayaకొంతమందిలో ఎటువంటి కారణం లేకుండా కూడా తరచుగా వాంతులు అవుతూ ఉంటాయి. దీని కారణంగా వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది ప్రయాణం చేసేటప్పుడు ఇటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
Health Tips: స్ట్రాబెరీ రుచికి మాత్రమే కాదు,ఇందులో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు ఏంటో తెలుసా..
sajayaఈ సీజనల్ లో ఎక్కువగా కనిపించే ఫ్రూట్ స్ట్రాబెర్రీ దీన్ని రుచి తీపి ,పులుపుకు రుచితో చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది చూడడానికి ఎరుపు రంగులో ఉండి ఆకర్షిస్తుంది. స్ట్రాబెరీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
Health Tips: తరచుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారా..వాముతో తక్షణం ఉపశమనం
sajayaమనలో చాలామంది తరచుగా కడుపునొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. కడుపునొప్పి వచ్చినప్పుడు ఒక్కోసారి తీవ్ర ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. ఏ పని చేయలేము కొంత ఇబ్బందికరంగా కూడా అనిపిస్తుంది.
Andhra Pradesh: ప్రయాణికుడిని కొట్టిన బస్ డ్రైవర్ .... డ్రైవర్ కి దేహశుద్ధి చేసిన స్థానికులు..వీడియో ఇదిగో
Arun Charagondaకావలి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట హైదరాబాదుకు వెళ్తున్న ప్రయాణికుడిపై ప్రైవేటు బస్ డ్రైవర్ దాడి చేశారు. ప్రయాణికుడి పై ప్రైవేటు బస్ డ్రైవర్ దాడిని అడ్డుకొని చితకబాదారు స్థానికులు. కావలి ఆర్టీసీ డిపో ఎదురుగా ఆగింది ప్రైవేటు బస్.న్యాయం చేయాలంటూ భార్యా, బిడ్డతో బస్ ఎదుట ధర్నాకి దిగాడు ప్రయాణికుడు.డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని బస్ ని పీఎస్ కి తరలించారు పోలీసులు.
Telangana: గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై 5గురు గ్యాంగ్ రేప్, నిందితుల్లో ముగ్గురు మైనర్లు, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
Arun Charagondaగంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కాగా పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. వికారాబాద్ - దోమ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాధితురాలి తల్లిదండ్రులు అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tirupati: చిన్నారి హత్యాచారంపై స్పందించిన ఎస్పీ సుబ్బారాయుడు, బాలిక మేనమామే నిందితుడిగా తేల్చిన పోలీసులు, చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లి హత్యాచారం
Arun Charagondaతిరుపతిలో చిన్నారి హత్యాచారంపై ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు. చిన్నారి మామ నాగరాజు అలియాస్ సుశాంత్‌ను నిందితుడుగా తేల్చారు పోలీసులు. చాక్లెట్స్ కొనిస్తానని తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడని ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు.
Telangana: సూర్యాపేటలోని కోదాడలో రోడ్డు ప్రమాదం,ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..నలుగురు పరిస్థితి విషమం..వీడియో
Arun Charagondaప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో నేషనల్ హైవే 65పై, రోడ్డు పక్కన ఆపిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుండి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలుకాగా నలుగురు పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Andhra Pradesh: వడమాల పేట బాలికపై హత్యాచార ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత, బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
Arun Charagondaవడమాలపేట బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడడం హేయమన్నారు హోం మంత్రి. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేయడం పోలీసుల పనితీరుకు నిదర్శనం అని తెలిపారు వంగల పూడి అనిత.
Road Accident in Kodada: కోదాడ వద్ద ప్రైవేటు బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు
Rudraకోదాడ సమీపంలోని కట్టకొమ్ముగుడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సును హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.