India
California: కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం, ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు, ఫైరింజన్ల సాయంతో అదుపులోకి మంటలు...వీడియో
Arun Charagondaకాలిఫోర్నియాలో విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శాన్ డియాగో నుంచి లాస్ వెగాస్ వెళ్తున్న ఓ విమానం హ్యారీ రీడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానాశ్రయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Minister Komatireddy Dance: డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaడీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ క్యాన్సర్ రన్-2024ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజే టిల్లు పాటకు ఆయన డాన్స్ వేశారు.
Viral Video: పార్కు వద్ద మూత్రం పోయొద్దన్నందుకు గొడవ, ఓ వ్యక్తిని కర్రతో కొట్టిన మరో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు...వీడియో ఇదిగో
Arun Charagondaపార్క్ వద్ద మూత్రం పోయొద్దన్నందుకు వ్యక్తిని కర్రతో చితకబాదాడు యువకుడు. నార్త్ ఢిల్లీలో ఓ పార్క్ వద్ద ఆర్యన్ అనే యువకుడు మూత్రం పోస్తుండగా, రామ్ పాల్ అనే వ్యక్తి పక్కనే తాను పని చేస్తున్న షాప్ ఉందని అక్కడ మూత్రం పోయొద్దని మందలించాడు.
Tirupati Airport: తిరుపతి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ బాంబు బెదిరింపుతో కలకలం
Arun Charagondaబ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. బాంబు బెదిరింపుతో పోలీసులు అప్రమత్తమై రాత్రికి రాత్రే విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
Criminals Arrest: సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది అరెస్ట్,దేశ వ్యాప్తంగా 435 కేసుల్లో నిందితులుగా ఉన్న సైబర్ నేరగాళ్లు, ముంబై కేంద్రంగా మోసాలు
Arun Charagondaదేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది కీలక నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం 435 కేసుల్లో నిందితులుగా ఉన్నారు సైబర్ నేరగాళ్లు. ముంబై కేంద్రంగా ఈ ముఠా సైబర్ నేరాలకు పాల్పడుతుండగా హైదరాబాద్ లో ఏకంగా రూ.7 కోట్లకుపైగానే కాజేశారు కేటుగాళ్లు.
Israel Attack On Gaza Mosque: గాజాపై మరోసారి విరుచుకపడ్డ ఇజ్రాయెల్, మసీదుపై వైమానిక దాడి, 21 మంది మృతి...వీడియో ఇదిగో
Arun Charagondaగాజాపై మరోసారి భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. సెంట్రల్ గాజా స్ట్రిప్ లోని మసీదుపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి. చేయగా ఈ దాడిలో 21 మంది పాలస్తీయన్లు మృతి చెందారు. మసీదును హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ కాంప్లెక్స్ గా వినియోగిస్తున్నారని ఇజ్రాయెల్ దాడికి పాల్పడగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Modi On Rythu Runa Mafi: రుణమాఫీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్, తెలంగాణలో రుణమాఫీ కాలేదు, ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీస్తున్నారన్న మోడీ
Arun Charagondaతెలంగాణలో రుణమాఫీఐ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్ చేశారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇప్పటికి మాఫీ కాలేదన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా రుణమాఫీ చేయకపోవడంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అని తెలిపారు మోడీ.
Mumbai Fire Accident: ముంబైలో ఘోరం.. షార్ట్ సర్క్యూట్ తో భవనంలో మంటలు.. ఏడుగురు కుటుంబ సభ్యుల సజీవ దహనం.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు (వీడియో)
Rudraముంబైలో ఘోరం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి చెంబూరు ప్రాంతంలోని ఓ ఇల్లు ఈ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.
CM Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, వరద సాయం పెంపుతో పాటు కాంగ్రెస్ పెద్దలను కలవనున్న తెలంగాణ సీఎం
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలవనున్నారు సీఎం. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ కానుండగా ఈ సమావేశానికి హాజరుకానున్నా రేవంత్ రెడ్డి.
IndiGo Faces Tech Glitch: మొరాయించిన ఇండిగో సాంకేతిక వ్యవస్థ.. రైల్వే స్టేషన్లను తలపించిన ఎయిర్ పోర్ట్స్ (వీడియో)
Rudraపండుగల వేళ బస్సులు, రైల్వే స్టేషన్లు రద్దీగా కూరగాయల మార్కెట్ ను తలపించేలా ఉంటాయి. అయితే, ఎయిర్ పోర్టులు కూడా అలా ఉంటాయంటే నమ్ముతారా? అయితే, శనివారం దేశ వ్యాప్తంగా పలు ఎయిర్ పోర్టులలో ఇదే సీన్ కనిపించింది.
Hyderabad: వీపు రుద్దమన్నందుకు భర్త తలపై ఐరన్ రాడ్‌తో దాడి చేసిన భార్య, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
Arun Charagondaహైదరాబాద్ కేపీహెచ్‌బీలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. తన వీపు రుద్దాలని గట్టిగా భార్యపై అరిచాడు భర్త శివ. గట్టిగా అరవకండి చుట్టూ ఉన్న వాళ్లు చూస్తే బాగోదు అంటూ భర్తతో చెప్పినా వినలేదు. దీంతో మాట మాట పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి భర్త తలపై ఐరన్ రాడ్‌తో దాడి చేసింది. తలకు తీవ్ర గాయం అవ్వడంతో భర్త శివ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Zomato Shares: ఉద్యోగుల పట్ల జొమాటో పెద్ద మనసు.. రూ. 330.17 కోట్ల విలువైన షేర్లు కేటాయించిన కంపెనీ
Rudraతన ఉద్యోగుల పట్ల ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పెద్ద మనసును చాటుకుంది. 12 మిలియన్ల స్టాక్ లను తన ఉద్యోగులకు జొమాటో కేటాయించింది.
Hydra To Extend Districts: ఇకపై జిల్లాలకు హైడ్రా, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన..కాంగ్రెస్ నేతలు కబ్జా చేసిన వదలమని హెచ్చరిక
Arun Charagondaహైడ్రా ఈ పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా హైడ్రా విస్తరణపై కీలక కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తాం అని...హైడ్రా ఆపితే హైదారాబాద్ మరో వయనాడ్ అవుతుందన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం.. మా కుటుంబసభ్యులు కబ్జా చేసినా కూల్చేయండన్నారు. కాంగ్రెస్ నేతలు ఆక్రమించిన వదిలిపెట్టమని తేల్చిచెప్పారు.
Modi in Mumbai Metro: ముంబై మెట్రోలో ప్రధాని మోదీ.. విద్యార్థులతో మాటామంతీ (వీడియో)
Rudraముంబైలో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి మెట్రో లైన్-3ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీకేసీ నుంచి శాంతాక్రజ్ స్టేషన్ వరకు మెట్రోలో ఆయన ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు లాడ్కీ బహిన్ పథకం లబ్ధిదారులు, కార్మికులతో ముచ్చటించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Youtuber Harshasai Case: యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు
Rudraముంబై కి చెందిన ఓ నటిపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్ తగిలింది. ఆయనపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Big Blow to Jani Master: జానీ మాస్టర్ జాతీయ పురస్కారం రద్దు.. లైంగిక దాడి కేసు విచారణ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేత.. సంచలన నిర్ణయం తీసుకున్న నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్.. అవార్డు కోసం ఢిల్లీ వెళ్ళాల్సిఉన్నదని ఇటీవలే కోర్టు నుంచి బెయిల్ తీసుకున్న జానీ
Rudraలైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 8న ఆయన స్వీకరించాల్సి ఉన్న జాతీయ అవార్డును రద్దు చేశారు.
Tilak Varma Replaced Shivam Dube: బంగ్లా టీ-20 సిరీస్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్, గాయంతో ఆల్ రౌండర్ దూరం, అతని స్థానంలో హైదరాబాద్ ప్లేయర్ కు చోటు
VNSగ్వాలియర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టీ20కు (IND vs BAN T20I series) టీమిండియా (Team India) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే (Shivam Dube) గాయం కారణంగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. దూబే ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.
Zomato to Allot Shares to Employees: జొమాటో ఉద్యోగులకు నిజంగా పండుగే! ఏకంగా 1.2 కోట్ల షేర్లను ఎంప్లాయిస్ కు ఇస్తూ నిర్ణయం, ఎవరెవరికి దక్కుతాయంటే?
VNSప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ (Zomato) అర్హులైన తమ ఉద్యోగులకు దాదాపు 1.2 కోట్ల స్టాక్ ఆప్షన్‌లను (12 million shares) మంజూరు చేయడానికి ఆమోదించింది. ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్(ESOP)గా మంజూరు చేసిన మొత్తం షేర్ల సంఖ్య 11,997,768 అని ఇటీవల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో జొమాటో ప్రకటించింది
Lookout Notice Against Harsha Sai: హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్, లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు, గాలింపు వేగవంతం
VNSయూ ట్యూబర్ హర్షసాయిపై (Harsha Sai) సైబరాబాద్ పోలీసులు శనివారం లుకౌట్ నోటీసు (Lookout Notice)లు జారీ చేశారు. ఓ నటిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ముంబయికి చెందిన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Google Tests Verified Check Marks: ఫేక్ వెబ్ సైట్లకు చెక్ పెట్టేందుకు గూగుల్ బిగ్గెస్ట్ ఫీచర్, ఇది అందుబాటులోకి వస్తే స్కామర్లకు ఇక చుక్కలే
VNSవెరిఫైడ్ బ్యాడ్జ్ ఫీచర్ (Verified).. అంటే.. మీరు విజిట్ చేసిన ఆ వెబ్‌సైట్ ఫేక్ లేదా రియల్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఒరిజినల్ వెబ్‌సైట్లకు వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. దీని ఆధారంగా ఆయా వెబ్‌సైట్లను ట్రస్ట్‌వర్తీ బిజినెస్ వెబ్ సైట్ అని యూజర్లు సులభంగా గుర్తుపట్టవచ్చు.