India

Arunachalesvara Temple: వీడియో ఇదిగో, అరుణాచలంలో 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణని అంగప్రదక్షిణతో పూర్తి చేసిన భక్తుడు

Hazarath Reddy

అరుణాచలంలో అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఓ భక్తుడు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ని అంగప్రదక్షిణ తో పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అరుణాశలేశ్వరా అంటూ భక్తితో కామెంట్లు పెడుతున్నారు.

Road Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టి బోల్తా పడిన బస్సు, ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బెంగుళూరులో ఆగి ఉన్న వాహనాన్ని వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. అనంతరం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రమాణికులకి తీవ్ర గాయాలు అయ్యాయి. ద్విఛక్ర వాహనదారుడికి పెను ప్రమాదం తప్పింది.

Health Tips: మీరు అధిక ఒత్తిడికి గురవుతున్నారా...అయితే మీకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

sajaya

ఒత్తిడికి గురైనట్టు ఒక్కొక్కసారి లక్షణాలు చాలా చిన్నగా ఉంటాయి. మనం వాటిని గమనించకపోవచ్చు కొన్నిసార్లు అయితే మానసిక ఒత్తిడి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

Kannappa: కన్నప్పలో పిలకగా బ్రహ్మానందం, గిలకగా సప్తగిరి....సోమవారం అప్‌డేట్ ఇచ్చిన మంచు విష్ణు

Arun Charagonda

ప్రతీ సోమవారం కన్నప్ప గురించిన అప్‌డేట్ ఇస్తూ వస్తున్న హీరో మంచు విష్ణు ఇవాళ అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా కామెడీ నటులు బ్రహ్మానందం, సప్తగిరి కార్టెక్టర్లను రివీల్ చేశారు. బ్రహ్మానందం ఈ చిత్రంలో పిలక పాత్రను, సప్తగిరి గిలక పాత్రను పోషించారు.

Advertisement

Delhi Horror: ఢిల్లీలో దారుణం, ఇంటర్యూ కోసం రూంకి పిలిచి యువతిపై అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఢిల్లీలోని ద్వారకలో ఓ మహిళపై నకిలీ ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం పిలిచిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సెప్టెంబర్ 30, సోమవారం విడుదల చేసిన పోలీసు కథనం ప్రకారం, మహిళకు ఆ వ్యక్తితో పరిచయం ఉంది. ఎలక్ట్రీషియన్‌గా భావిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

KTR On Musi River Project: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం మూసీ ప్రాజెక్టు, హుస్సేన్ సాగర్ పై ఉన్న హైడ్రా కార్యాలయాన్ని కూల్చేయాలని కేటీఆర్ డిమాండ్

Arun Charagonda

బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ఏటీఎం అని రాహుల్ గాంధీ అన్నాడు.. మరి మూసీ ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీకి రిజర్వు బ్యాంకా? అని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడిన కేటీఆర్..లక్ష 50 వేల కోట్లు అంటే భారత్ దేశంలోనే అతి పెద్ద కుంభకోణం కాదా ఇది అని ప్రశ్నించారు.

Health Tips: బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారా..దీనివల్ల వచ్చే జబ్బులు ఏమిటో, దీని తగ్గించే మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం.

sajaya

మన పొట్ట చుట్టు కొవ్వు పేరుకు పోవడం అనేది తీవ్రమైన సమస్య బెల్లీ ఫ్యాట్ వల్ల గుండెపోటు ,కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు పెరగడం, షుగర్ రావడం వంటి జబ్బులు వస్తాయి.

Tirupati Laddu Row: దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి, వారిపై మరో ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్, శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై మరో ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై ఈరోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Advertisement

Health Tips: కంటి చూపు తగ్గుతుందని బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలతో మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.

sajaya

కళ్ళు మనకు ఎంతో విలువైన మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. నేటి జీవన శైలి వల్ల చాలామంది కంటిచూపు తగ్గడం వంటి సమస్యతో బాధపడుతున్నారు.

Health Tips: దంతాల సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఇవి అనారోగ్యానికి సంకేతం కావచ్చు.

sajaya

దంతాలు కేవలం ఆహారం నమ్మడానికి మాత్రమే కాదు మన అందాన్ని పెంపొందించడానికి కూడా ఇవి కనిపిస్తాయి. దంతాలు కలిగి ఉండడం మంచిదే అయితే కొన్నిసార్లు దంతాల సమస్యతో బాధపడుతుంటారు.

Road Accident: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టైరు పేలి బోళ్తా పడిన ప్రైవేట్ బస్సు, 20 మందికి పైగా తీవ్ర గాయాలు, బెంగళూరు నుండి వరంగల్ వెళ్తుండగా ఘటన

Arun Charagonda

జనగామ జిల్లా యశ్వంతపూర్ గ్రామం వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు మరో 23 మందికి స్వల్ప గాయాలు కాగా క్షతగాత్రులను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రన్నింగ్ లో టైర్ పేలడంతోనే అదుపుతప్పి బోల్తా పడింది బస్సు. దీంతో సుమారు కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Warangal: తారాస్థాయికి వరంగల్ నాలా పంచాయతీ, మేయర్ వర్సెస్ దాస్యం వినయ్ మధ్య వాగ్వాదం, వినయ్ భాస్కర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..వీడియో ఇదిగో

Arun Charagonda

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, కార్పొరేటర్ తో మాక్ లైవ్ సందర్భంగా నయీంనగర్ బ్రిడ్జి పై ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ బాస్కర్రా వడంతో సవాల్ ను స్వీకరించి వచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ రావడంతో ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ ను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Astrology: గురు గ్రహం అక్టోబర్ 13న వృశ్చిక రాశిలోకి సంచారం..ఈ మూడు రాశుల వారికి అపార సంపద.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం విలాసాలకు ఆనందాలను ఇచ్చే గ్రహంగా చెప్పవచ్చు. ఈ గ్రహం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే వైవాహిక జీవితాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది.

Tension At Telangana Bhavan: తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత, బీఆర్ఎస్ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం, అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు..వీడియో

Arun Charagonda

తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలను చితకబాదారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Surya Grahanam 2024: అక్టోబర్ 2 చివరి సూర్యగ్రహణం సంభవించబోతోంది. ఈ 3 రాశుల వారికి సమస్యలు పెరుగుతాయి.

sajaya

అక్టోబర్ 2, 2024న రోజున, సూర్యుడు ,కేతువుల సంపూర్ణ కలయిక వల్ల 'గ్రహణ యోగం' ఏర్పడుతోంది సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం కూడా సంభవించబోతోంది

ACB Raids At Nalgonda: నల్గొండలో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్

Arun Charagonda

నల్గొండ జిల్లా చింతపల్లిలోని పశు వైద్యాశాలలో పనిచేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పాల్ జోసెఫ్ గౌతమ్ ను అనిషా అధికారులు పట్టుకున్నారు. 8 గేదెల ఆరోగ్య మరియు మూల్యాంకన ధ్రువీకరణ పత్రం అందించాలనే అనుమతిని పొందేందుకు రూ. 6,000/- లంచం డిమాండ్ చేసినందుకు అతన్ని పట్టుకున్నారు.

Advertisement

Amit Shah Slams Mallikarjun Kharge: మోదీని ప్రధాని పదవి నుంచి దించేవరకు చనిపోను, మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు, కౌంటర్ విసిరిన హోమంత్రి అమిత్ షా

Hazarath Reddy

జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేవరకు చనిపోనని చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పు పట్టారు.

Pakistani National Arrested in Bengaluru: బెంగళూరులో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థానీ అరెస్ట్, మరో ముగ్గురు విదేశీయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

బెంగుళూరు నగరంలో అక్రమంగా బస చేసి అరెస్టయిన పాకిస్థానీ, మరో ముగ్గురు విదేశీయులు భారత పాస్‌పోర్టులు పొందేందుకు సిద్ధమయ్యారని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర సోమవారం తెలిపారు.

Astrology: అక్టోబర్ 5 శనివారం శుక్రుడు విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు ఐశ్వర్యానికి సంపదకు గ్రహంగా ఉంటాడు. శుక్ర గ్రహం అక్టోబర్ 5 వ తేదీన శనివారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు 20 నిమిషాలకు విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.

Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టిన కారు, నలుగురు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

యూపీలో (Uttarpradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నోయిడాలోని 10-11 సెక్టార్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది

Advertisement
Advertisement