జాతీయం

Ranganath On Hydra: హైడ్రా చట్ట వ్యతిరేకంగా పనిచేయడం లేదు..కూల్చివేతలు ఆపమన్న రంగనాథ్.. హైడ్రా చట్టబద్దతపై ప్రభుత్వమే స్పందిస్తుందని కామెంట్

Arun Charagonda

హైడ్రా చట్ట వ్యతిరేక పని చెయ్యడం లేదు అని తెలిపారు రంగనాథ్. జూలై 19న జీఓ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. హైడ్రాకు చట్టబద్ధత ఉందా? లేదా? అని ఈ రోజు కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

Jr NTR Responds Cancer Patient Fan: అభిమానికి ఎన్టీఆర్‌ వీడియో కాల్..దేవర సినిమా చూడాలనేది చివరి కోరిక అన్న దానిపై స్పందించిన తారక్, అభిమాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Arun Charagonda

క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి వీడియో కాల్ చేశారు ఎన్టీఆర్ . అతడికి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పాడు. ఏపీకి చెందిన కౌశిక్‌ (19) కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తాను చనిపోయేలోపు ‘దేవర’ చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు చెప్పగా వీడియో వైరల్‌ కావడంతో స్పందించారు తారక్

CID Notices To Somesh Kumar: రూ.1400 కోట్ల కుంభకోణం..మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఐడీ పోలీసుల నోటీసులు

Arun Charagonda

మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ కుంభోకోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు రూ. 1400 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించారు సీఐడీ అధికారులు. సోమేశ్ కుమార్‌తో పాటు వాణిజ్య పన్నలు శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ శివరాం, ప్రసాద్‌లకు నోటీసులు జారీ చేసింది సీఐడీ.

Astrology: సెప్టెంబర్ 30 శుక్రుడు ఫాల్గుణి నక్షత్రంలోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఎప్పుడు సంచరిస్తూ ఉంటుంది. కొన్ని రాశి చక్రాలు కొన్ని నక్షత్రాల మార్పుల కారణంగా ప్రతి గ్రహం కూడా తన రాశిని మార్చుకుంటుంది.

Advertisement

Astrology: సెప్టెంబర్ 22 సూర్యుడు ,గురు గ్రహాల కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ,గురు గ్రహం సెప్టెంబర్ 22న కలయిక. ఈరోజు సింహరాశిలోకి ప్రవేశించడం ద్వారా ఈ రెండు రాశులు కూడా తమ గమనాన్ని మార్చుకుంటాయి.

Ganja Seize In Hyderabad: 170 కేజీల గంజాయిని సీజ్‌ చేసిన ఎక్సైజ్ పోలీసులు, రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట వద్ద పట్టుకున్న పోలీసులు..వీడియో

Arun Charagonda

ముందు ఎస్కార్ట్ వెహికిల్.. వెనుక గంజాయి బండి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రాలీ ఆటోలో 170 కేజీల గంజాయిని తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Health Tips: మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా..అయితే వాటిని ఎలా తరిమేయాలో తెలుసా.

sajaya

చాలామంది తమ ఇళ్లల్లో బొద్దింకల సమస్యతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇది అనేక రకాలైన అనారోగ్య సమస్యలను తీసుకువస్తుంది.

KTR Vs Revanth Reddy: కేటీఆర్ వర్సెస్ రేవంత్..నాడు రాళ్లతో కొట్టి చంపండని..ఇప్పుడు చేస్తుంది ఏంటి?, రేవంత్ పాత వీడియో వైరల్

Arun Charagonda

ఆనాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి, చావు డప్పులు కొట్టండని మాట్లాడిన రేవంత్ రెడ్డి వీడియో వైరల్‌గా మారింది. మా పార్టీ వాళ్ళెవరూ ఆయన మాట్లాడినంత అసహ్యంగా మాట్లాడలేదు అని చెప్పారు. కేటీఆర్ - రేవంత్ మాటల వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Aadhar Update : ఉచిత ఆధార్ అప్ డేట్ గడువు మరోసారి పొడగింపు, డిసెంబర్‌ 14 వరకు పొడగించిన కేంద్రం

Arun Charagonda

ఆధార్ ఉచిత అప్‌డేట్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చింది కేంద్రం. ఇవాళ్టితో ఆధార్‌ ఉచితంగా అప్‌డేట్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి పొడగించింది. ఉచితంగా ఆధార్‌ కార్డుల్లోని వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు డిసెంబర్‌ 14 వరకూ గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది.

Health Tips: ఈ ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చిగా తినకూడదు.

sajaya

ఆకుకూరలు కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిని కొంతమంది పచ్చిగా సలాడ్స్ రూపంలో తీసుకుంటారు. కొన్ని ఆహార పదార్థాలను పచ్చిగా తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

Health Tips: బొప్పాయి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..ఈ జబ్బులు తగ్గించడంలో సహాయపడుతుంది.

sajaya

బొప్పాయి పండు మన శరీరానికి ఎన్నో పోషకాలు అందిస్తుంది. బొప్పాయి పండులో పొటాషియం, విటమిన్స్, ఫైబర్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు బొప్పాయి ముక్కలు తీసుకున్నట్లయితే ఈ సమస్య నుండి బయటపడతారు.

Telangana Shocker: ఆస్తి కోసం బామ్మర్దిని హత్య చేయించిన బావ, రూ.10 లక్షలతో సుపారీ డీల్, ఆలస్యంగా వెలుగులోకి ఘటన

Arun Charagonda

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఈనెల 1న యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. బావ శ్రీకాంత్‌తో కలిసి హాస్టల్‌లో ఉన్నారు యశ్వంత్.

Advertisement

Health Tips: విగాన్ డైట్ అంటే ఏంటి..మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగం.

sajaya

మధుమేహం అనే సమస్య ఈమధ్య కాలంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నది రోజుకి షుగర్ పేషంట్ల సంఖ్య పెరుగుతుంది. అయితే మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీన్ని నియంత్రించుకోవచ్చు.

Jagga Reddy On KTR: రోజా చేసిన చేపల పులుసు తింటారు..కేటీఆర్‌పై జగ్గారెడ్డి సెటైర్, అధికారం లేకపోయే సరికి నిద్రపడటం లేదని కామెంట్

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫన్నీ కామెంట్ చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. జగన్ దగ్గరికి పోతరు.. రోజా చేసిన చేపల పులుసు తింటరు.. ఏందిరా నాయనా మీ పంచాయితీ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. పదేళ్లు అధికారం అనుభవించి.. ఇప్పుడు పవర్ లేకపోయేసరికి నిద్రపడతలేదా? అని సెటైర్ వేశారు.

KTR Visits Kaushik Reddy House: సీఎం రేవంత్ రెడ్డిది పైశాచిక ఆనందం, ఫ్యాక్షన్ సినిమాను తలపించేలా ఎమ్మెల్యే ఇంటిపై దాడిచేశారని కేటీఆర్ ఫైర్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్..పైశాచిక ఆనందం కోసం రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.దాడి జరిగినప్పుడు ఇక్కడ విధుల్లో విఫలం అయిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిజిపీని డిమాండ్ చేశారు.

Urine In Juice: ఉత్తరప్రదేశ్‌లో దారుణం..జ్యూస్ లో మూత్రం పోసి అమ్ముతున్న వైనం, చితక్కొట్టిన ప్రజలు..వీడియో వైరల్

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మూత్రం కలిపి జ్యూస్‌ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను చితకబాదారు స్థానికులు. నిందితుల నుంచి లీటర్ మూత్రం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Srisailam Temple: వరల్డ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌లో శ్రీశైలం దేవస్థానం, ఆలయ ప్రాముఖ్యత నేపథ్యంలో చోటు, వెల్లడించిన ఆలయ అధికారులు

Arun Charagonda

శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్ లో చోటు దక్కింది. ఆలయ ప్రాముఖ్యత, ప్రాచీన శిల్పాలు, కట్టడాలు ఆధారంగా వరల్డ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌లో చోటు లభించిందని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం అందుకున్నట్లు వెల్లడించారు.

Cow In PM Modi House: ప్రధాని మోడీ నివాసంలో దూడకు జన్మనిచ్చిన ఆవు..దూడకు ప్రత్యేక పూజలు, దీపోజ్యోతి అనే పేరు పెట్టిన మోడీ

Arun Charagonda

ఢిల్లీలోని లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాసంలో ఓ అవు దూడకు జన్మనిచ్చింది. దీంతో అమ్మవారి ముందు ఆ దూడకు ప్రత్యేక పూజలు చేసి శాలువ కప్పారు. దూడ నుదుడిపైన తెల్లటి జ్యోతి ఆకారంలో ఉండటంతో ఆ దూడ పేరు దీపోజ్యోతి అని పెట్టారు. తన నివాసంలో దూడ కొత్త సభ్యుడిగా రావడంతో సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని.

Milad Un Nabi Wishes In Telugu: మీ స్నేహితులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి

sajaya

మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని మిలాద్ ఉన్ నబీ అని అంటారు. ఈ పర్వదినం రోజున ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఇస్లాం క్యాలెండర్ లోని మూడవ నెల 12వ రోజు ఈ పర్వదినం వస్తుంది.

Ganesh Idol: రూ. కోటిన్నర కరెన్సీతో వినాయకుడికి అలంకరణ, వరంగల్ శివనగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'ఘన'నాథుడు

Arun Charagonda

కోటిన్నర కరెన్సీ నోట్లతో వినాయకుడికి ప్రత్యేక అలంకరణ చేశారు వరంగల్ వాసులు. శివనగర్‌ వాసవీ కాలనీకి చెందిన వినాయక ట్రస్ట్ సభ్యులు ఏకంగా కోటిన్నరతో వినాయకుడికి అలంకరణ చేశారు.రూ. 10, 20, 100, 200, 500 నోట్లతో గజమాలలు తయారు చేసి అలంకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement