India

Health Tips: ప్రతిరోజు పుట్టగొడుగులు తీసుకుంటే మీ శరీరంలో డి విటమిన్ లోపం అసలే ఉండదు.

sajaya

మన శరీరానికి డి విటమిన్ ఎంతో ముఖ్యం. డి విటమిన్ లోపం వల్ల మన శరీరంలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనమవుతాయి.

SC on Bulldozer Action: నిందితులపై బుల్డోజర్ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన సుప్రీంకోర్టు, ఆరోపణలు వస్తే అతని ఇల్లు ఎలా కూల్చివేస్తారంటూ ప్రభుత్వానికి సూటి ప్రశ్న

Hazarath Reddy

వ్యక్తి దోషిగా నిర్ధారించబడినప్పటికీ ఇంటిని కూల్చివేయలేమని చెప్పింది. "ఆయనపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఇల్లు ఎలా కూల్చివేయబడుతుంది?" అంటూ బుల్డోజర్ చర్యల గురించి మాట్లాడుతూ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని స్థంభానికి కట్టేసి చితకబాదిన స్థానికులు

Hazarath Reddy

నంద్యాల - అవుకు మండలం కాశిపురం గ్రామంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన దాసయ్య. బాలిక కేకలు వేయటంతో దాసయ్యను పట్టుకున్న స్థానికులు.. కట్టేసి కొట్టి, నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఘటనకు సంబంధించిన వీడియో ఇదిగో..

Uttar Pradesh: మంట గలిసిన మానవత్వం, గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడేందుకు రూ.10 వేలు డిమాండ్ చేసిన గజ ఈతగాడు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసేదాకా కదలకుండా..

Hazarath Reddy

యూపీలో నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడేందుకు గజ ఈతగాడు రూ.10 వేలు డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని ఉన్నావ్ లో గల గంగానది నానాఘట్ వద్ద జరిగిన ఘటన ఇది. స్నేహితులతో కలిసి నది స్నానానికి యూపీ ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్దన్ సింగ్ వెళ్లారు.

Advertisement

Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్, కృష్ణలంక వాసుల్ని కలిసిన మాజీ సీఎం, బాధితులకు అండగా ఉండాలని వైసీపీ శ్రేణులకు పిలుపు

Hazarath Reddy

పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు వైఎస్‌ జగన్‌. విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్‌ వాల్‌ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్‌ వాల్‌ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని వైఎస్‌ జగన్‌కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు

Vijayawada Rains: వీడియో ఇదిగో, మంచినీళ్లు లేవు, ఆహారం లేదు, కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న విజయవాడ వైఎస్ఆర్ కాలనీవాసులు

Hazarath Reddy

భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృత రూపం దాల్చడంతో విజయవాడ నగరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.రహదారులు.. వాగులు, వంకలుగా మారాయి. భారీ నుంచి అతి వర్షాలకు కొండవీటి వాగు ఉప్పొంగింది.

Vijayawada Floods: వీడియో ఇదిగో, ప్రకాశం బ్యారేజీ రైల్వే పైబ్రిడ్జిని తాకిన కృష్ణమ్మ, 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్‌ స్ధాయిలో వరద, 11 లక్షల క్యూసెక్కులు దాటిన వరద ప్రవాహం

Hazarath Reddy

ప్రకాశం బ్యారేజీలోకి వచ్చి చేరుతున్న వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ఫలితంగా ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి ఆల్ టైం రికార్డు స్ధాయిలో నమోదైంది. సోమవారం ఉదయం 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్‌ స్ధాయిలో కృష్ణమ్మకి వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.25 లక్షలు క్యూసెక్కులు ఇన్ ఫ్లో దాటింది

Vijayawada Floods: వీడియో ఇదిగో, డేంజర్ జోన్‌లో ప్రకాశం బ్యారేజ్, భారీ పడవలు ఢీకొనడంతో 69వ నెంబర్ గేటు ధ్వంసం, వాహనాల రాకపోకలపై నిషేధం విధించిన పోలీసులు

Hazarath Reddy

ప్రకాశం బ్యారేజీలోకి వచ్చి చేరుతున్న వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ఫలితంగా ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి ఆల్ టైం రికార్డు స్ధాయిలో నమోదైంది. సోమవారం ఉదయం 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్‌ స్ధాయిలో కృష్ణమ్మకి వరద కొనసాగుతుంది.

Advertisement

Telugu States Floods: తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు, 432 రైళ్లతో పాటు 560కి పైగా బస్సులు రద్దు, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద

Hazarath Reddy

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. చాలా ప్రాంతాలలో చెరువులు, జనావాస ప్రాంతాలు అనే తేడా లేకుండా మొత్తం జలమయంగా మారింది.

Andhra Pradesh Rains: ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

వరద పరిస్థితిపై సోమవారం ఉదయం విజయవాడ కలెక్టరేట్‌లో అధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.జలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు

Telugu States Floods: వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని వెల్లడి

Hazarath Reddy

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. చాలా ప్రాంతాలలో చెరువులు, జనావాస ప్రాంతాలు అనే తేడా లేకుండా మొత్తం జలమయంగా మారింది.

Telangana Rains: తెలంగాణ వరదలు, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం, వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశాలు

Hazarath Reddy

కనివినీ ఎరుగని రీతిలో గత రెండు రోజులుగా వర్షాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవవుతున్నాయి. జనజీవనం స్తంభించింది. కాలనీలకు కాలనీలే వరద నీటిలో చిక్కుకుపోతున్నాయి.

Advertisement

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, అర్థరాత్రి రూ. 2 వేలు ఇవ్వాలంటూ టీ మాస్టర్‌ని దారుణంగా కొట్టిన యువకుడు

Hazarath Reddy

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ. 2 వేలు ఇవ్వాలంటూ చాయ్ మాస్టర్‌ను ఓ యువకుడు దారుణంగా కొట్టాడు. బాగ్ లింగంపల్లిలో అర్ధరాత్రి ఓ పాన్‌షాప్ దగ్గరకి వచ్చిన చోటు, నరేశ్ ఇద్దరు యువకులు అక్కడ పనిచేసే చాయ్ మాస్టర్‌తో రూ.2 వేలు ఇవ్వాలని గొడవకు దిగారు.

Robbery Caught on Camera: చంద్రగిరి ఎస్బీఐ ఏటిఎంలో చోరీ వీడియో ఇదిగో, రూ.39 లక్షలు సిస్టంలో పెట్టినట్లు నమోదు చేసిన నిందితుడు

Hazarath Reddy

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి ఎస్బీఐ ఏటిఎంలో చోరీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది. ఏటిఎంలో క్యాష్ పెట్టే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సురేష్‌ ఈ దొంగతనానికి పాల్పడ్డాడని గుర్తించారు. దాదాపు రూ.39 లక్షలు సిస్టంలో పెట్టినట్లు నమోదు చేసిన నిందితుడు.

Telangana Rains: వీడియో ఇదిగో, బైక్‌ మీద నుంచి కిందపడిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తృటిలో తప్పిన ప్రమాదం

Hazarath Reddy

మున్నేరు పరివాహక ప్రాంతంలోని నీట మునిగిన నాయుడుపేట, జలగంనగర్, దానవాయిగూడెంలోని కాలనీలను పరిశీలించారు మంత్రి పొంగులేటి. బైక్‌పై తిరుగుతూ.. ప్రమాదవశాత్తూ కిందపడ్డారు మంత్రి శ్రీనివాసరెడ్డి. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.ఆయన ఆరోగ్యవ నిలకడగా ఉంది.

IC 814 Controversy: IC 814 వివాదం, హైజాకర్ల పేర్లను మార్చడంపై నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కి సమన్లు, ముస్లీంల పేర్లను హిందువులుగా..

Hazarath Reddy

విజయ్ వర్మ ఇటీవల విడుదల చేసిన వెబ్ సిరీస్ IC 814: ది కాందహార్ హైజాక్‌కి సంబంధించిన వివాదంపై స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సమన్లు ​​పంపింది.ఈ ప్రదర్శన 1999 నాటి నిజ జీవిత హైజాక్ సంఘటన ఆధారంగా రూపొందించబడింది.

Advertisement

Covid Alert: అమెరికాలో కరోనా కల్లోలం.. కొత్తగా వెయ్యి మంది మృతి

Rudra

కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతున్నది. అమెరికాలో కొవిడ్ కలకలం సృష్టిస్తున్నది. వరుసగా మూడో వారంలోనూ అమెరికాలో కరోనాతో వెయ్యి మంది మరణించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నివారణ చర్యలకు ఉపక్రమించారు.

Alcohol Effect: ఇదేందయ్యా.. ఇది..?! తాత మద్యం సేవిస్తే ఆ తర్వాత పుట్టిన మనుమలు, మనువరాళ్ళపై కూడా దుష్ప్రభావం.. తాజా పరిశోధనలో వెల్లడి

Rudra

మద్యపానం హానికరం. అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని సినిమాల్లో హెచ్చరికలు చేయడం చూసే ఉంటాం. అయితే, మద్యం దుష్ప్రభావాలు తరతరాలపాటు వెంటాడతాయని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.

Chiranjeevi-Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేళ.. అన్నయ్య చిరంజీవి ఆసక్తికర పోస్ట్

Rudra

ఏపీ డిప్యూటీ సీఎం, అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.

Vijayawada Horror: వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన కారుపై మహిళ మృతదేహం.. వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడంతో కొన్ని గంటలపాటు అలాగే.. విజయవాడలో హృదయవిదారక ఘటన.. గుండెల్ని మెలిపెట్టే వీడియో మీరూ చూడండి!!

Rudra

భారీ వర్షాలు, వరదల ధాటికి విజయవాడ ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ముఖ్యంగా నగరంలోని అజిత్ సింగ్ నగర్ లోని బుడమేరు ముంపు ప్రాంతంలో పరిస్థితి మరింత దిగజారింది.

Advertisement
Advertisement