India

Shahjahanpur Horror: దారుణం, ఇటుకతో భర్త తలను పగలగొట్టి చంపిన భార్య, అయినా కోపం చల్లారక మృతదేహం పైన కూర్చుని.., వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో దారుణమైన ఘటనలో గాయత్రీ దేవి అనే మహిళ ఆగస్టు 8న హథోడా బుజుర్గ్ గ్రామంలో తన భర్త సత్యపాల్‌ను ఇటుకతో తలను పగులగొట్టి దారుణంగా హత్య చేసింది. వాగ్వాదం సమయంలో హింస చెలరేగింది, అది శారీరక వాగ్వాదానికి దారితీసింది.

Andhra Pradesh: మన్యం జిల్లాలో అభివృద్ధి ఎక్కడ? రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతున్న వందలాది మంది కూలీలు

Hazarath Reddy

అల్లూరీ సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీలో భారీ వర్షాలు..వి.అర్.పురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నాటుకు వెళ్లిన కూలీలు భారీ వర్షానికి తిరిగి వస్తుండగా, సాయంత్రం వరకు వేచి చూసిన వాగు ఉధృతి తగ్గకపోవడంతో ప్రమాదకరంగా వాగు దాటుతున్న వందలాది మంది కూలీలు.

Amgen Invests Hyderabad: తెలంగాణలో అమ్‌జెన్‌ బయోటెక్‌ పెట్టుబడులు, 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి

Arun Charagonda

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ భేటీ కాగా వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద బయోటెక్ సంస్థల్లో ఒకటైన అమ్‌జెన్ బయోటెక్‌ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది.

Viral Video: అదృష్టవంతుడు అంటే ఇతడే, రైలు మీద నుంచి పోయినా క్షేమంగా బయటపడ్డాడు, పుల్లుగా తాగి రైలు పట్టాల మధ్యలో నిద్రపోయిన మందుబాబు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో గురువారం రైలు ట్రాక్‌పై నిద్రిస్తున్న మద్యం మత్తులో ఒక వ్యక్తి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. నివేదికల ప్రకారం, తెల్లవారుజామున 3:30 గంటలకు, బిజ్నోర్ నగరంలోని అడంపూర్ రైల్వే క్రాసింగ్ వద్ద ఒక వ్యక్తి రైలును ఢీకొట్టి ఉండవచ్చని రైలు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Uttar Pradesh: వీడియో ఇదిగో, అటెండెన్స్ కావాలంటే అక్కడ ముద్దుపెట్టాలని డిమాండ్ చేసిన శాడిస్ట్ టీచర్, మహిళా ఉపాధ్యాయురాలు ఏమన్నదంటే..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లో డిజిటల్ హాజరు వ్యవస్థ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆందోళన కలిగించే ప్రధాన సమస్యగా ఉంది. ఉన్నావ్‌కు చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన హాజరు గుర్తుగా ఒక మహిళా టీచర్‌ను 'ముద్దు' అడుగుతున్నట్లు చూపిస్తుంది

Chandrababu Dance Video: చంద్రబాబు డ్యాన్స్ వీడియో ఇదిగో, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మహిళలతో కలిసి నృత్యం చేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం.. అనంతరం డప్పు వాయించారు

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి ఆత్మహత్య, భార్య వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపం

Arun Charagonda

విజయనగరం జిల్లా రాజాం మండలం ఇల్లంనాయుడులో విషాదం చోటు చేసుకుంది. ఘంటసాల సత్యాధర్, భార్య తనని వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Snake Bite: జగిత్యాల గురుకుల పాఠశాలలో పాము కాటు, ఒక విద్యార్థి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

Arun Charagonda

తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఉదయం పాము కాటుతో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకోగా తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు.

Advertisement

Manish Sisodia Grants Bail: లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్, 17 నెలల తర్వాత జైలు నుండి విడుదల, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చింది. విచారణ ఆలస్యమవుతున్న నేపథ్యంలో బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించింది న్యాయస్థానం.

Andhra pradesh Shocker: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన రైతు, ఓటీపీ మెస్సెజ్‌ లింక్ ఓపెన్‌ చేయడంతో జరిగిన నష్టం, 1930కి కాల్, రంగంలోకి పోలీసులు

Arun Charagonda

ఓ రైతు టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం కోమటిగుంట గ్రామానికి చెందిన యలమంచిలి బాబ్జి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంక్‌లో సేవింగ్‌ అకౌంట్‌ ఉండగా ఈనెల 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్‌ ఫోన్‌కి ఓటీపీ మేసేజ్‌లు వచ్చాయి.

Delhi Horror: అందరికీ న్యాయం చెప్పే.. న్యాయస్థానం ప్రాంగణంలోనే మహిళపై లైంగిక దాడి.. ఘాతుకానికి పాల్పడ్డ న్యాయవాదిపై కేసు

Rudra

అందరికీ న్యాయం చెప్పే న్యాయస్థానం ప్రాంగణంలోనే ఓ మహిళపై లైంగిక దాడి జరిగింది. న్యాయం కోసం పోరాడే ఓ న్యాయవాదే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Telangana Shocker: హైదరాబాద్‌లో మరో దారుణ హత్య, రౌడీ షీటర్‌ రియాజ్‌ను దారుణంగా హత్య చేసిన దుండగులు, బాలాపూర్‌లో ఘటన

Arun Charagonda

హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కంచన్ బాగ్ - బాబా నగర్‌కు చెందిన రౌడీ షీటర్ రియాజ్(45)ను బాలాపూర్‌లో దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిపై ఆరు హత్య కేసులు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Karnataka Horror: కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లైన రోజే విగతజీవులైన నవ దంపతులు.. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ.. భార్యను కొడవలితో నరికిన భర్త.. అనంతరం తనూ ఆత్మహత్య.. కర్ణాటకలో దారుణం

Rudra

‘కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు హత్య’ అంటూ పోకిరి సినిమాలో షాయాజీ షిండే ఓ సీన్ లో డైలాగ్ చెప్తాడు. సినిమాలో ఏమో గానీ.. కర్ణాటక రాష్ట్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్‌ లోని చంబరసనహళ్లి గ్రామంలో బుధవారం ఇలాంటి ఘటనే జరిగింది.

Viral Video: బస్సు ఆపలేదని కండక్టర్‌పై పాము విసిరిన మహిళ, మద్యం మత్తులో బస్సుపై బీర్ బాటిల్‌తో దాడి, వీడియో వైరల్‌

Arun Charagonda

హైదరాబాద్ విద్యానగర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. చెయ్యి ఎత్తినా ఆర్టీసీ బస్సు ఆపలేదని మద్యం మత్తులో ఆగ్రహంతో బస్సు పై బీర్ బాటిల్ తో దాడి చేసింది ఓ మహిళ. దీంతో బస్సు వెనుక భాగంలోని అద్దం ధ్వంసమైంది. దీంతో బస్సు ఆపి మహిళను పట్టుకునే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో తన వద్ద ఉన్న పామును విసిరింది మహిళ.

Husband Built Temple For Deceased Wife: మరణించిన భార్యకు గుడి కట్టించిన భర్త.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన (వీడియో)

Rudra

వివాహం అనేది పవిత్రమైన బంధం. పెళ్లి అనే ఒక్క కారణంతో కన్నవాళ్ళను సైతం వదిలిపెట్టి భర్తే సర్వస్వం అని భావించి, తనతో జీవితాంతం బతుకడానికి ప్రతీ భార్య మెట్టింటికి వస్తుంది.

PM Modi’s DP National Flag: ‘హర్ ఘర్ తిరంగా’లో భాగం కండి.. మీ ప్రొఫైల్ పిక్‌ గా జాతీయ జెండాను పెట్టుకోండి.. జాతి జనులకు ప్ర‌ధాని మోదీ పిలుపు

Rudra

స్వాతంత్ర్య దినోత్స‌వం సమీపిస్తున్న నేపథ్యంలో హ‌ర్‌ ఘ‌ర్‌ తిరంగా ను గుర్తిండిపోయే ఈవెంట్‌ గా మార్చుకుందామంటూ ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ జాతి జనులకు పిలుపునిచ్చారు.

Advertisement

Telangana New Ration Cards: తెలంగాణవాసులకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌

Rudra

కొత్త రేషన్ కార్డుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న తెలంగాణవాసులకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేయడానికి, అర్హులు ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Nag Panchami 2024: నేడు నాగ పంచమి.. ఈ పర్వదినంనాడు మీ బంధువులకు, స్నేహితులకు, లేటెస్ట్ లీ అందించే ఈ స్పెషల్ కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి

Rudra

నేడు నాగ పంచమి. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు తన బాల్యంలో కాళీయనాగుని ఓడించి యమునా నది నుండి సురక్షితంగా బయటపడ్డాడని నమ్ముతారు.

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌ లో మెరిసిన నీరజ్ చోప్రా.. రజతాన్ని ముద్దాడిన బల్లెం వీరుడు.. వరుసగా రెండవ ఒలింపిక్స్‌ లోనూ పతకాన్ని సాధించిన ధీరుడు.. ప్రధాని మోదీ ప్రశంసలు

Rudra

భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా రికార్డు సృష్టించారు. వరుసగా రెండవ ఒలింపిక్స్‌ లోనూ పతకాన్ని సాధించి చరిత్ర తిరగరాశారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌ లో నీరజ్ రజతాన్ని సాధించారు.

Google Doodle 2024: ‘బ్రేక్’ థీమ్ తో వినూత్నంగా నేటి గూగుల్ డూడుల్.. దీని అర్థం తెలుసా?

Rudra

సందర్భానికి అనువుగా తమ డిస్‌ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ ని, చిత్రాలను ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.

Advertisement
Advertisement