India
Shyam Prasad Reddy: ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట విషాదం.. సతీమణి వరలక్ష్మి కన్నుమూత
Rudraటాలీవుడ్ ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్ టైన్స్ మెంట్ ప్రొడక్షన్స్ అధినేత శ్యామ్ ప్రసాద్‌రెడ్డి (Shyam Prasad Reddy) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సతీమణి వరలక్ష్మి కన్నుమూశారు.
RBI Repo Rate: ఆర్థికరంగ విశ్లేషకుల అంచనాలకు తగ్గట్టే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం.. 6.5 శాతం వద్దే రెపోరేటు
Rudraఆర్ధికరంగ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను అలాగే కొనసాగించింది. ఈ మేరకు పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో నిర్ణయించారు.
Telangana IPS Officers: డీజీపీలుగా తెలంగాణ ఐపీఎస్‌లకు పదోన్నతి, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రమోషన్ పొందింది వీరే
Arun Charagondaతెలంగాణలో ఐదుగురు సీనియర్ IPS అధికారులకు డీజీపీలుగా పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. పదోన్నతులు పొందిన వారిలో 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,బి. శివధర్ రెడ్డి, అభిలాష బిష్త్,సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ ఉన్నారు.
Mobile Connections: దేశవ్యాప్తంగా 73 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు.. కారణం ఏమిటంటే?
Rudraదేశవ్యాప్తంగా 81 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్‌లను గుర్తించామని అందులో 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికం కంపెనీలు రద్దు చేసినట్టు బుధవారం లోక్ సభలో కేంద్రం తెలిపింది.
Bangladesh Crisis Updates: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా యూనస్..15 మంది సభ్యులతో ప్రభుత్వ ఏర్పాటు, నేడే బాధ్యతల స్వీకరణ, భారత్‌లోకి చొరబడేందుకు ప్రజల ప్రయత్నం
Arun Charagondaబంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఇవాళ భాద్యతలు స్వీకరించనున్నారు నోబెల్ గ్రహీత, ఆర్థిక వేత్త మహమ్మద్ యూనస్. ఇవాళ దుబాయ్ నుండి ప్రత్యేక విమానంలో ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు యూనస్. ఇవాళ సాయంత్రం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుండగా కొత్తగా ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వం 15 మంది సభ్యులతో ఉండే అవకాశం ఉంది.
Six Continents: ఖండాలు ఏడు అని పుస్తకాల్లో చదువుకున్నాం కదూ.. అయితే, అవి ఏడు కాదు ఆరే.. ఉత్తర అమెరికా, యూరప్ ఇంకా విడిపోలేదట.. ఎలాగంటే?
Rudraప్రపంచంలో మొత్తం ఎన్ని ఖండాలున్నాయి? ఏడే కదా! చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో కూడా అదే చదువుకున్నాం కదా అంటారా? అది నిజమే! అయితే, ఇప్పటివరకూ ఆఫ్రికా, అంటార్కిటికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అని మొత్తం ఏడు ఖండాలు ఉన్నట్టు మనం చదువుకున్న విషయంలో నిజం లేదట.
Zero Salary, No Weekend Offs: జీతం ఇయ్యం.. సెలవులు ఉండవు. ఆదివారం కూడా పనిచెయ్యాలే.. ఇంటర్నెట్ ను కుదిపేస్తున్న గుజరాత్ కంపెనీ జాబ్ ఆఫర్
Rudraఆర్ధిక మాంద్యం భయాలు ఉన్నాయి. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇది నిజమే. అయితే, జీతం ఇయ్యం, సెలవులు ఉండవు. ఆదివారం కూడా ఆఫీసుకు రావాల్సిందే అని కండిషన్స్ పెడితే, ఎవరు ఆ కొలువులో చేరుతారు? అయినా, ఇలా ఏ కంపెనీ అయినా ఇలా ప్రకటన ఇస్తుందా? అనుకుంటున్నారా? నిజమండీ..
Vinesh Phogat Retires: ‘నాపై రెజ్లింగ్ గెలిచింది.. నేను ఓడిపోయా..’ కుస్తీకి వినేశ్ ఫోగాట్ గుడ్ బై.. సిల్వర్ మెడల్ పై తీర్పు రాకముందే సంచలన నిర్ణయం తీసుకున్న భారత స్టార్ రెజ్లర్
Rudraభారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రెజ్లింగ్ కు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ‘కుస్తీ నాపై గెలిచింది.. నేను ఓడిపోయా’ అంటూ భావోద్వేగంతో ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
Caught On Camera: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ముందే మహిళను దారుణంగా కొట్టిన బీజేపీ నేత
Vikas Mబుల్దానా జిల్లాలోని మల్కాపూర్ వద్ద శివ టైడే అనే బీజేపీ నేత ఒక రౌడీతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే మహిళ మీద విచక్షణారహితంగా దాడి చేశాడు. బుల్దానాలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, స్థానిక బిజెపి నాయకుడు అతన్ని అడ్డుకోవడానికి పోలీసులు జోక్యం చేసుకునే వరకు నగర పోలీసు స్టేషన్‌లో ఒక మహిళను కొట్టారు
Olympic Games Paris 2024: ఒలింపిక్స్ పతకాల పట్టికలో చైనాను వెనక్కి నెట్టేసిన అమెరికా, 63 స్థానంలో భారత్, పారిస్ 2024 ఒలింపిక్స్ మెడల్ టాలీ ఇదిగో..
Vikas Mబుధవారం నాటి పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో అమెరికా 25 స్వర్ణాలను సాధించి చైనాను అధిగమించి అగ్రస్థానంలో ఉంది. 2024 పారిస్ గేమ్స్‌లో 12వ రోజు కంటే ముందు చైనా 23 బంగారు పతకాలతో రెండవ స్థానంలో ఉంది.
Vinesh Phogat Disqualification: ఎవరైనా రూల్స్‌ను గౌరవించాల్సిందే, వినేశ్ కోసం రూల్స్ మార్చలేమని తెలిపిన యూడబ్ల్యూడబ్ల్యూ అధ్యక్షుడు లలోవిక్
Vikas Mపారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ పోటీల్లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. వినేశ్ అనర్హత నేపథ్యంలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) అధ్యక్షుడు నెనాద్ లాలోవిక్ స్పందించాడు. 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా వినేశ్‌పై అనర్హత వేటు పడటం బాధాకరమని అన్నాడు. వినేశ్ రాత్రికిరాత్రి బరువు పెరిగిందని తెలిపాడు.
Tesla Cars: రిమోట్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కోసం 16.80 లక్షల టెస్లా కార్లు రీకాల్, ఉచితంగా మరమ్మతులు చేస్తామని ప్రకటన
Vikas Mటెస్లా రిమోట్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కోసం చైనాలో 1.68 మిలియన్ కార్లను రీకాల్ చేస్తోందని చైనా మార్కెట్ రెగ్యులేటర్ తెలిపింది. ట్రంక్ లాచెస్ లోపభూయిష్టంగా ఉన్న వాహనాలను ఉచితంగా మరమ్మతులు చేస్తామని మంగళవారం ఆలస్యంగా ప్రకటనలో తెలిపారు.
Mahesh Babu on Vinesh Phogat Disqualification: మీ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తుంది, వినేశ్ ఫొగాట్‌కు ధైర్యం చెప్పిన మహేశ్ బాబు
Vikas Mమహేశ్ బాబు కూడా వినేశ్‌కు అండగా నిలబడ్డాడు. ఆమె నిజమైన ఛాంపియన్ అంటూ కొనియాడాడు. ఈ రోజు ఫలితంతో సంబంధం లేదు. మీరు నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అది మీ గొప్పతనం. వినేశ్ ఫోగాట్.. మీరు నిజమైన ఛాంపియన్ అని అందరికీ చూపించారు. కష్ట సమయాల్లో అండగా నిలవడానికి మీ దృఢత్వం, బలం అందరికి స్ఫూర్తి.
Independence Day Speech In Telugu: స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ఇదిగో, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్
Vikas Mప్రస్తుతం, దేశంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో స్వాతంత్ర్య దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు ఒక వారం ముందుగానే ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు, పాటలు, నాటికలు మొదలైన వాటిని ప్రదర్శిస్తారు.
New Delhi: స్నేహితురాలికి ఐఫోన్ కొనిచ్చేందుకు సొంతింటికే కన్నం వేసిన 9వ తరగతి బాలుడు, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి...
VNSస్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఐఫోన్ (I phone) గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఒక బాలుడు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు. 9వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తల్లి బంగారాన్ని దొంగిలించాడు. (Boy Steals Mother’s Gold To Gift iPhone To Girl ) స్వర్ణకారులకు విక్రయించిన డబ్బుతో ఐఫోన్ కొన్నాడు. తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు నిందితుడైన ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు.
Tata Curvv EV: టాటా నుంచి మార్కెట్లోకి మరో ఈవీ వెహికిల్, ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 425 కి.మీ రేంజ్, జస్ట్ 15 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు..
VNSఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టాటా కర్వ్ (Tata Curvv) ఎలక్ట్రిక్ కారును టాటా మోటార్స్ లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ (EV)తో పాటు పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఐసీఈ వెర్షన్‌ను కూడా అధికారికంగా విడుదల చేసింది. టాటా కర్వ్ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి.
Sri Lanka Win By 110 Runs: కీలక మ్యాచ్ లో చేతులెత్తేసిన టీమిండియా, మూడో వన్డేలో భారీ తేడాతో శ్రీలంక విజయం, 2-0 తేడాతో సిరీస్ లంక కైవసం
VNSటాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, పాతుమ్ నిస్సాంక అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పంత్ క్యాచ్ అందుకోవడంతో నిస్సాంక ఔట్ అయ్యాడు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, పోలీసులు డబ్బుతో పాటు ఫోన్ లాక్కున్నారంటూ ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ఓ వ్యక్తి హల్ చల్
Hazarath Reddyతన ఫోన్ పోలీసులు తీసుకున్నారని ట్రాన్స్ ఫార్మర్ ఎక్కిన వ్యక్తి హల్ చల్ చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మావుళ్ళు అనే వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి స్థానికులను భయభ్రాంతలకు గురి చేశాడు. తన సెల్ ఫోన్, డబ్బులు పోలీసులు తీసుకున్నారంటూ అవి ఇస్తేగాని దిగనంలూ మావుళ్ళు డిమాండ్ చేశారు. పోలీసులు అతన్ని బతిమాలి క్రిందకు దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
Mr Bachchan Trailer: మళ్లీ రిపీట్ అవుతున్న మిరపకాయ్ కాంబినేషన్, ఆగస్ట్ 15న రచ్చ లేపనున్న మిస్టర్ బచ్చన్
VNSపీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Andhra Pradesh Horror: ఏపీలో ఆగని హత్యలు, చీరాలలో నడిరోడ్డుపై యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyకారులో వచ్చిన గుర్తు తెలియని కొందరు యువకులు బైకును అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. వెంటనే కత్తితో దాడి చేయగా రోడ్డుపై రక్తపు గాయలతో పడివున్న ఆరిఫ్ ను చీరాల ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. అప్పటికే యువకుడు మృతిచెందారు.