జాతీయం
Telangana Shocker: వీడియో ఇదిగో, కదులుతున్న బస్సులో అర్థరాత్రి ప్రయాణికురాలి నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ అత్యాచారం, పోలీసుల అదుపులో ఇద్దరు డ్రైవర్లు
Hazarath Reddyకదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం రేపింది. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని అర్ధరాత్రి ఒంటి గంటకు డయల్ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Uttar Pradesh: వీడియో ఇదిగో, పిల్లల ముందు కారులో ఇద్దరు యువకులతో యువతి సెక్స్, వాహనం డివైడర్‌ని ఢీకొట్టడంతో నగ్నంగా ఎగిరి బయటకు..
Hazarath Reddyఉత్తరప్రదేశ్ - కాన్పూర్‌లో కదులుతున్న కారులో నలుగురు పిల్లల ముందు ఒక యువతి, ఇద్దరు యువకులతో శృంగారం చేస్తుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరగిన కారులో వారిని రక్షించడానికి స్థానికులు రాగా అందులో యువతి, ఇద్దరు యువకులు నగ్నంగా నలుగురు పిల్లలతో కనిపించారు..
Telangana: రెండో విడత పంటరుణాల మాఫీ నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, లక్షన్నర లోపు రుణాల మాఫీ కోసం 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 6,190 కోట్లు జమ
Hazarath Reddyరెండో విడత పంట రుణాల మాఫీ నిధులు మంగళవారం విడుదలయ్యాయి. మొదటి దఫాలో రూ.1 లక్ష లోపు రుణాలు మాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈసారి రూ.లక్షన్నర లోపు ఉన్న రుణాలను మాఫీ చేసింది. ఈ నిధులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో విడుదల చేశారు.
Astrology: ఆగస్టు 22నుంచి బుధ గ్రహం,కుజ గ్రహం కలయిక వల్ల ఈ 5 రాశుల వారు ధనవంతులు అవుతారు.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్టు 22న బుధ గ్రహము, కుజ గ్రహము ఒకే రోజు ఒకే నక్షత్రంలో కలుస్తాయి. దీని ద్వారా ఈ ఐదు రాశుల వారు అదృష్టాన్ని పొందుతారు. ఆ ఐదు రాశుల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: జూలై 31 నుంచి శుక్రుడి రాశి మార్పు కారణంగా ప్రత్యేక యోగం..ఈ 3రాశుల వారికి లక్ష్మీదేవి దయ ఉంటుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది అయితే జులై 31న శుక్రుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అద్భుత రాజయోగం ఏర్పడుతుంది.
Health Tips: మీ పిల్లలకు చిప్స్ ఇస్తున్నారా దానివల్ల ఎంత ప్రమాదమో తెలుసా.
sajayaచిన్నపిల్లలు ఎక్కువగా చిప్స్ ను ఇష్టపడుతుంటారు. మార్కెట్లో లభించే రకరకాల చిప్స్ ను చూసి ఆకర్షితులు అవుతారు. అవి తినడము వారికి ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది.
MLA Bandla Krishna Mohan Reddy: మళ్ళీ సొంత గూటికి గద్వాల ఎమ్మెల్యే, గులాబీ పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన మనసు మార్చుకున్నారు. మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అసెంబ్లీలో కలిసి గులాబీ పార్టీలో కొనసాగుతానని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
Wayanad Landslide: వీడియో ఇదిగో, వయనాడ్‌లో విలయంలో బండరాయిని పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న ఓ వ్యక్తి
Hazarath Reddyకేరళ (Kerala)లోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయతాండవం చేసింది.అర్ధరాత్రి వేళ గ్రామాలపై కొండచరియలు, బురద విరుచుకుపడటం (Wayanad Landslides)తో 84 మంది సజీవ సమాధి అయ్యారు. ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకుని సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు.
Wayanad Landslide: వయనాడ్ మృత్యుఘోషను తెలిపే లేటెస్ట్ వీడియోలు ఇవిగో, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్
Hazarath Reddyకేరళలోని వయనాడ్‌లో భారీగా కొండచరియలు(Wayanad Landslides) విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు తీవ్రమైన వరద తోడు కావడంతో మట్టిచరియలు విరిగిపడి కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 84కు పెరిగింది.మెప్పడి, ముందక్కాయి పట్టణం, చూరల్ మాలాలో ల్యాండ్‌స్లైడ్ జరిగింది.
Wayanad Landslide Death Toll: వయనాడ్ విలయంలో 84కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా శిథిలాల కింద వందలాది మంది బాధితులు, కొనసాగుతున్న సహాయక చర్యలు
Hazarath Reddyకేరళలోని వయనాడ్‌లో భారీగా కొండచరియలు(Wayanad Landslides) విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు తీవ్రమైన వరద తోడు కావడంతో మట్టిచరియలు విరిగిపడి కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 84కు పెరిగింది.మెప్పడి, ముందక్కాయి పట్టణం, చూరల్ మాలాలో ల్యాండ్‌స్లైడ్ జరిగింది.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, మద్యం మత్తులో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై స్నేహితులు గ్యాంగ్ రేప్, పార్టీ కోసం పిలిచి మరీ అత్యాచారం
Hazarath Reddyహైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పార్టీకోసం వచ్చిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు ఆమె స్నేహితులు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ హోటల్లో యువతపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు.
Wayanad Landslide Videos: వయనాడ్ మృత్యుఘోష వీడియోలు ఇవిగో, అర్థరాత్రి చిమ్మచీకట్లో విరుచుకుపడిన కొండచరియలు, 63కు చేరిన మృతుల సంఖ్య
Hazarath Reddyప్రకృతి ప్రకోపానికి గురైన వయనాడ్ నుంచి విషాదకర వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 63 మంది మృతి చెందారని కేరళ అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున అక్కడ కొండచరియలు, బురద ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకుపోయారు
Andhra Pradesh: మన్యం జిల్లాలో రోడ్ల పరిస్థితికి అద్దం పట్టే వీడియో ఇదిగో, ఆస్పత్రికి వెళ్లడానికి కుండలో కూర్చుని నది ప్రవాహాన్ని దాటిన అనారోగ్యంతో ఉన్న మహిళ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా నుండి షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని జామిగూడ, పెదబయలు మండలంలో సరైన రోడ్లు లేకపోవడం వల్ల అనారోగ్యంతో ఉన్న గిరిజన వృద్ధ మహిళ వైద్య సంరక్షణ కోసం ప్రవాహాన్ని నావిగేట్ చేస్తూ వంట కుండపై కూర్చోవలసి వచ్చింది. వృద్ధురాలిని ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో కుండలో ఉంచినట్లు ఈ వీడియోలో ఉంది.
Wayanad Landslide: వయనాడ్ మృత్యుఘోష, 63కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా శిథిలాల కింద వందలాది మంది బాధితులు, కొనసాగుతున్న సహాయక చర్యలు
Hazarath Reddyకేరళలోని వయనాడ్‌లో భారీగా కొండచరియలు(Wayanad Landslides) విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు తీవ్రమైన వరద తోడు కావడంతో మట్టిచరియలు విరిగిపడి కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 63కు పెరిగింది.మెప్పడి, ముందక్కాయి పట్టణం, చూరల్ మాలాలో ల్యాండ్‌స్లైడ్ జరిగింది.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్, మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో భారత్‌కు మరో పతకం, కాంస్యం సాధించిన సరబ్‌జోత్ సింగ్, మను బాకర్ జోడీ
Hazarath Reddyపారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, మను బాకర్ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మనుబాకర్ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ఆటగాళ్లు 10 పాయింట్లు సాధించారు. ఒకే ఒలింపిక్స్ సీజన్‌లో రెండు పతకాలతో మనుబాకర్ రికార్డు సొంతం చేసుకున్నారు.
Wayanad Landslide: వయనాడ్ ప్రళయంలో కేరళకు అండగా తమిళనాడు సీఎం స్టాలిన్, తక్షణ సాయం కింద రూ. 5 కోట్లు విడుదల చేయాలని ఆదేశాలు
Hazarath Reddyవాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేరళ సీఎం పినరయి విజయన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. కొండచరియలు విరిగిపడి మరణించిన వారికి MK స్టాలిన్ తన సంతాపాన్ని తెలియజేసారు. తమిళనాడు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం, మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో కాంస్యం, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
Hazarath Reddyపారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, మను బాకర్ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మనుబాకర్ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ఆటగాళ్లు 10 పాయింట్లు సాధించారు.
Wayanad Landslide: వయనాడ్ ప్రకృతి విలయంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి, ఏదైనా సాయం అవసరమైతే తెలియజేయాలని సూచన
Hazarath Reddyశిథిలాల కింద చిక్కుకొన్నవారిని త్వరలోనే సురక్షితంగా బయటకు తెస్తారని ఆశిస్తున్నా. కేరళ ముఖ్యమంత్రి, వయనాడ్ కలెక్టర్‌తో మాట్లాడాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు చెప్పారు. ఏజెన్సీలతో సమన్వయం చేసుకొని కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని కోరాను. ఏదైనా సాయం అవసరమైతే మాకు తెలియజేయాలని సూచించాను.
Wayanad Landslide: వయనాడ్ పెను విషాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు పరిహారం ప్రకటన
Hazarath Reddyసహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌తో మాట్లాడాను. కేంద్రం నుంచి అందించగల అన్నిరకాల సహాయాలు చేస్తాము’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందినవారికి పీఎం ఎన్‌ఆర్‌ఎఫ్ కింద రూ.2 లక్షలు పరిహారం చెల్లిస్తారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. క్షతగాత్రులకు రూ.50,000 ఇవ్వనున్నట్లు ఎక్స్‌లో పేర్కొంది.
Wayanad Landslide: వయనాడ్‌లో శిథిలాల కింద చిక్కుకుని కాపాడాలంటూ బాధితుల ఆర్తనాదాలు, 44కు పెరిగిన మృతుల సంఖ్య, ఆర్మీ సహాయం కోరిన కేరళ సీఎం పినరయి విజయన్
Hazarath Reddyకేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందినవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా ఈ తెల్లవారుజామున నాలుగు గంటల వ్యవధిలో మూడుసార్లు కొండచరియలు (Wayanad Landslide) విరిగిపడిన సంగతి విదితమే