విద్య

CBSE New Rules: సంచలన నిర్ణయం తీసుకున్న సీబీఎస్ఈ, 10 వతరగతికి 10 పేపర్లు, 12వ తరగతికి ఆరు పేపర్లు, ఇకపై విద్యార్థులు ఏడాదిలో 1200 గంటల పాటు స్టడీ అవర్స్‌ని పూర్తి చేయాల్సిందే

Hazarath Reddy

CBSE 10వ తరగతిలో రెండు భాషలను అభ్యసించడం నుండి మూడు భాషలకు మారాలని (CBSE New Rules) సూచించింది, ఇందులో కనీసం రెండు భాషలను తప్పనిసరిగా భారతదేశానికి చెందినదిగా తప్పనిసరి చేయడం కూడా ఉంటుంది. ఇది కాకుండా, 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత ప్రమాణాలలో, CBSE ఐదు సబ్జెక్టులలో ఉత్తీర్ణత అవసరం నుండి 10కి పెంచాలని ప్రతిపాదించింది.

UPSC ISS, IES 2023 Results: ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‍‌, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్‌ తుది ఫలితాలు విడుదల, నియామకాల ప్రక్రియ ఇలా!

Vikas M

TS EAPCET Exam Dates Announced: తెలంగాణ ఎంసెట్‌ పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌గా మార్చిన TSCHE, ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్ విడుదల

Hazarath Reddy

తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET) పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌ (TS EAPCET)గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో పాటుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ షెడ్యూల్‌ విడుదల చేసింది.

APPSC Group-1: జనవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు, మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష

Hazarath Reddy

ఏపీలో గ్రూప్‌- 1 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్‌- 1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ఈనెల 21తో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, గ్రూప్‌-1 అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించాలని APPSC నిర్ణయించింది

Advertisement

CRPF Recruitment: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో సీఆర్పీఎఫ్ ఉద్యోగం, పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, మొత్తం ఎన్నిపోస్టులు, ఏయే అర్హ‌త‌లు కావాలంటే?

VNS

సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు విధానం ఉండ‌గా.. ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ త‌దిత‌ర‌ల ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. ఇక ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలోని వివిధ ప్రాంత‌ల్లో ప‌ని చేయ‌వ‌ల‌సి ఉంటుంది.

Sankranti Holidays Extended: సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగించిన ఏపీ సర్కారు, జనవరి 22న పాఠశాలలు పునఃప్రారంభం

Hazarath Reddy

ఏపీలో సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు. ముందుగా గురువారం వరకు (జనవరి 18) సంకాంత్రి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తున్నట్లు నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు.

APPSC Group 2 Recruitment 2024: గుడ్ న్యూస్, APPSC గ్రూప్‌ -2 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు, జనవరి 17 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ -2 ఉద్యోగాల భర్తీకి గడువును మరో వారం రోజుల పాటు అంటే జనవరి 17 వరకు పొడిగించారు. అభ్యర్థుల కోరిక మేరకు గడువును ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు (APPSC Group 2 Application Date Extended 2024) ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు వెల్లడించారు

Sankranthi Holidays in AP: ఏపీలో జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు, 19న పాఠశాలలు పునఃప్రారంభం

Hazarath Reddy

అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏపీ ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 9 నుంచి 18 వరకూ సంక్రాంతి సెలవులను నిర్ణయించారు. 19న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలిచ్చారు. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

Advertisement

CBSE Exams Date Sheet Revised: విద్యార్థులకు అలర్ట్, సీబీఎస్‌ఈ పరీక్షల తేదీల్లో మార్పులు, ఎగ్జామ్స్ కొత్త టైం టేబుల్ ఇదిగో..

Hazarath Reddy

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE బోర్డ్ క్లాస్ 10, 12 ఎగ్జామ్ 2024 తేదీషీట్‌ను సవరించింది. CBSE అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inలోసవరించిన టైమ్‌టేబుల్‌ని తనిఖీ చేయవచ్చు

Sankranti Holidays 2024: జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, హాలిడేస్ ప్రకటన విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది.

Inter Exams Fee Date Extended: ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు తేదీ పొడిగింపు.. జనవరి 3 వరకు పొడగించిన ఇంటర్మీడియెట్ బోర్డు.. రూ.2500 అపరాధ రుసుము చెల్లించాలని స్పష్టం

Rudra

తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీని జనవరి 3 వరకు పొడగిస్తున్నట్టు తెలిపింది.

Fake Recruitment Abroad: ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారికి విదేశాంగ శాఖ హెచ్చరిక.. నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచన

Rudra

నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల బారిన పడొద్దంటూ విదేశాంగ శాఖ ఉద్యోగార్థులను తాజాగా హెచ్చరించింది. ఫేక్ సంస్థల నకిలీ జాబ్ ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Advertisement

TS Inter Exam Time Table 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.

MPhil Programmes: ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదు.. అందులో చేరొద్దు.. విద్యార్థులకు యూజీసీ హెచ్చరిక.. యూనివర్సిటీలకు నోటీసులు

Rudra

ఎంఫిల్ ప్రోగ్రామ్‌ లకు గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరోసారి స్పష్టం చేసింది. వీటిల్లో చేరొద్దంటూ విద్యార్థులకు సూచించింది.

CAT Result 2023 Declared: క్యాట్ పరీక్షా ఫలితాల విడుదల, వచ్చే ఏడాది జనవరిలో పర్సనల్‌ ఇంటర్వ్యూలకు అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌, ఫలితాల లింక్ ఇదిగో..

Hazarath Reddy

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐఎం (IIM)లలో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(CAT) 2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Gurukulam Admissions: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు.. జనవరి 6 వరకు దరఖాస్తులు.. ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష

Rudra

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 2024 విద్యా సంవత్సరంలో ఐదోతరగతి ప్రవేశాలకు సోమవారం నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ వెల్లడించింది.

Advertisement

JNTUH Job Fair: హైదరాబాద్ లో నేడు జేఎన్టీయూలో మెగా జాబ్‌మేళా.. పాల్గొననున్న 100 కంపెనీలు.. 10 వేల ఉద్యోగాలు పొందే అవకాశం

Rudra

జేఎన్‌టీయూలో నేడు మెగా జాబ్‌మేళా జరుగనున్నది. ఈ జాబ్ ఫెయిర్ ను సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి కోరారు. జేఎన్‌టీయూహెచ్‌ వర్సిటీ, నిపుణ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, సేవా ఇంటర్నేషనల్‌ సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

AP 10th & Inter Exam Date 2024: ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో, మార్చిలోనే అన్ని పరీక్షలు, వివరాలను వెల్లడించిన మంత్రి బొత్సా సత్యానారాయణ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది విద్యాశాఖ. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

TSGENCO Exam Postponed: అభ్యర్థులకు అలర్ట్, తెలంగాణ జెన్‌కో రాత పరీక్ష వాయిదా, తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహించాలనే దానిపై జెన్‌కో అప్‌డేట్ ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ జెన్‌కో రాత పరీక్షను వాయిదా వేస్తూ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన వెలువడింది. ఈ నెల 17వ తేదీన పరీక్ష జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు మంగళవారం సదరు ప్రకటనలో జెన్‌కో తెలిపింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, కెమిస్ట్‌ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది అక్టోబర్‌ 4వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Telangana Public Holidays 2024: తెలంగాణలో వచ్చే ఏడాది మొత్తం 27 సెలవులు, పబ్లిక్ హాలీడేస్ లిస్ట్ ప్రకటించిన ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

2024కు సంబంధించి సెలవులపై ప్రకటన విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాదిలో అన్ని పండుగలతో కలిపి 27 సాధారణ(జనరల్‌), 25 ఆఫ్షనల్‌(ఐచ్ఛిక సెలవులు) హాలీడేస్‌ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది

Advertisement
Advertisement