Information
Android 12 Update: ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ వచ్చే ఫోన్లు ఇవే! కొత్త ఓఎస్‌పై అన్ని కంపెనీల కసరత్తు, ముందుగా ఈ మొబైల్స్ లో ఆండ్రాయిడ్ అప్‌ డేట్
Naresh. VNSఆండ్రాయిడ్12 వచ్చేసింది. త్వరలోనే అన్ని బ్రాండ్ల మొబైల్స్ లో ఈ కొత్త ఓఎస్ అప్‌ డేట్ రానుంది. ఈ కొత్త ఓఎస్‌లో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (Interface) మారడంతోపాటు వన్‌హ్యాండ్ మోడ్‌, ప్రత్యేకమైన గేమింగ్‌ మోడ్‌, టేక్‌ మోర్ బటన్‌, యూఆర్‌ఎల్ షేరింగ్ వంటి ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అయితే ఈ కొత్త ఓఎస్‌ను కొన్ని మొబైల్‌ కంపెనీలు తాజాగా విడుదల చేసిన మోడల్స్‌లో పరిచయం చేశాయి.
RBI Raises e-RUPI Voucher Limit: ఈ-రూపీ వోచర్‌ పరిమితి పెంపు, ఇక లక్ష వరకు ఈ- రూపీ వోచర్ వాడుకునే అవకాశం, ఆర్బీఐ పరపతి సమీక్షలో కీలక నిర్ణయం
Naresh. VNSఆర్బీఐ జారీ చేసిన డిజిటల్ వౌచర్ వాడకంపై గుడ్ న్యూస్. ఈ-రూపీ డిజిట‌ల్ (e-RUPI Voucher) వోచ‌ర్ వాడ‌కంపై ఆర్బీఐ (RBI) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి స‌మీక్షలో ఈ-రూపీ డిజిట‌ల్ వోచ‌ర్ ప‌రిమితి పెంచుతూ నిర్ణ‌యం (increase the e-Rupi digital voucher cap) తీసుకున్నారు.
How To Update Photo In Aadhaar Card: ఆధార్ కార్డులో ఫోటో పాతబడిపోయిందా, మార్చుకోవాలని అనుకుంటున్నారా, ఇలా చేయండి, చాలా ఈజీ
Krishnaమీరు కొన్ని సులభమైన స్టెప్ లను అనుసరించడం ద్వారా మీ ఫోటోను మార్చవచ్చు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కార్డు హోల్డర్లు ఆధార్ కార్డ్‌లోని ఫోటోను మార్చుకోవడానికి అనుమతిస్తుంది.
CBSE Term 2 Board Exams: ఏప్రిల్‌ 26 నుంచి సీబీఎస్‌ఈ టర్మ్‌ 2 బోర్డు పరీక్షలు, 10, 12 తరగతులకు ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్షలు
Hazarath Reddyసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) టర్మ్‌ 2 బోర్డు పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి జరుగనున్నాయి. 10, 12 తరగతులకు రెండో విడత బోర్డు పరీక్షలను (CBSE Term 2 Board Exams) ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. టర్మ్‌ 2లో ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయని సీబీఎస్‌ఈ తెలిపింది.
Google Chrome Users Alert: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక, వెంటనే మీ క్రోమ్ అప్‌డేట్ చేయాలని తెలిపిన CERT-In, ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి
Hazarath Reddyగూగుల్ క్రోమ్ యూజర్ల కోసం కోసం ప్రభుత్వం అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. ఈ రోజుల్లో సైబర్ దాడులు ప్రధాన ఆందోళన కలిగిస్తున్నందున, కేంద్ర ప్రభుత్వం ఇటీవల గూగుల్ క్రోమ్ వినియోగదారులకు ఈ హెచ్చరిక జారీ చేసింది.
Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా, ఏం ఫర్లేదు కొత్త ఆధార్ తిరిగి పొందడం చాలా సింపుల్, ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీ కోసం
Hazarath Reddyఇప్పుడు ఆధార్ కార్డు నేడు అన్నింటికీ గుర్తింపు కార్డుగా మారిపోయింది. మొబైల్ సిమ్ కార్డు దగ్గర్నుంచి, క్రెడిట్ కార్డు, వంట గ్యాస్ కనెక్షన్, బ్యాంకు ఖాతా ప్రారంభం, పెట్టుబడులు అన్నింటికీ 'ఆధార్' ఆధారంగా మారింది.మరి ఉన్నట్టుండి ఆధార్ కార్డు పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పొందేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎలా పొందాలో చాలామందికి తెలియదు. అయితే తిరిగి పొందేందుకు పలు మార్గాలు ఉన్నాయి.
Arunachal Pradesh: అరుణాచల్‌ ప్రదేశ్‌ కమెంగ్ సెక్టార్‌లో హిమపాతంలో చిక్కుకొని గల్లంతైన ఏడుగురు జవాన్లు మృతి, భారత సైన్యం ధ్రువీకరణ
Krishnaఅరుణాచల్‌ ప్రదేశ్‌లోని కమెంగ్ సెక్టార్‌లోని ఎత్తైన ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకొని గల్లంతైన ఏడుగురు జవాన్లు మృతి చెందినట్టు భారత సైన్యం మంగళవారం ధ్రువీకరించింది. కమెంగ్ సెక్టార్ నుంచి వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు భారత ఆర్మీ (Indian Army) ప్రకటనలో వెల్లడించింది.
TS Inter Exams 2022: తెలంగాణలో ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు ఇంటర్ పరీక్షలు, టైం టేబుల్‌ను విడుదల చేసిన ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు పరీక్షలు (TS Inter Exams 2022) జరుగనున్నాయి. 20న ఫస్టియర్‌కు, 21న సెకండియర్‌ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ప్రధాన పరీక్షలు మే ఐదో తేదీతో ముగియనుండగా, మైనర్‌ సబ్జెక్టులకు మే 10 వరకు కొనసాగనున్నాయి.
Aadhaar Card Update: ఆధార్‌ కు మొబైల్ లింక్ కాకపోయినా ఫర్వాలేదు! ఒక్క నెంబర్‌ తో ఫ్యామిలీ మొత్తానికి ఆధార్ పీవీసీ కార్డులు ఆర్డర్ చేయొచ్చు, ఈ స్టెప్ట్స్ ఫాలో అవ్వండి చాలా ఈజీ
Naresh. VNSఇప్పుడు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ లేకపోయినా పీవీసీ ఆధార్‌ కార్డులకు ఆర్డర్‌ చేయవచ్చని యూఐడీఏఐ (UIDAI) తాజాగా ప్రకటించింది. ఏ మొబైల్‌ నంబర్‌తో అయినా పీవీసీ కార్డు (PVC Card) కోసం దరఖాస్తు చేయవచ్చని తెలిపింది. అంతే కాకుండా ఒకే ఫోన్‌ నంబర్‌తో కుటుంబం మొత్తానికి పీవీసీ కార్డుల కోసం ఆర్డర్‌ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
Gold Cube on New York Road: 186 కిలలో బంగారు ముద్దను న్యూయార్క్ నగర వీధుల్లో పడేశారు, ఎందుకు పడేశారో తెలిస్తే..షాకవుతారు!
Naresh. VNSన్యూయార్క్(New York) నగర నడి వీధుల్లో పెద్ద బంగారు ముద్ద పడి(Gold Cube) ఉంది. దాని బరువు దాదాపు 186 కిలోలు ఉంటుంది. అయినప్పటికీ దాన్ని ఎవరూ తీసుకెళ్లలేదు. 88 కోట్ల రూపాయల విలువైన ఈ బంగారు క్యూబ్‌ (Gold Cube)ను ఎందుకు తయారు చేశారో తెలుసా?
Delay in Property Sale TDS: గడువులోగా టీడీఎస్ స‌మ‌ర్పించలేదా? ఐదు రెట్లు ఫైన్ కట్టేందుకు రెడీ అవ్వండి, అసలు టీడీఎస్ డిడ‌క్ష‌న్ క్ల‌యిమ్ ఎప్పుడు చేయాలో తెలుసా?
Naresh. VNSకుటుంబ అవ‌స‌రాలు.. పిల్ల‌ల పెండ్లిండ్లు.. ఆరోగ్య స‌మ‌స్య‌లు.. ఇత‌ర అంశాల వ‌ల్ల‌ ఆస్తులు అమ్మాల్సి రావ‌చ్చు. కానీ వచ్చే ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి ప‌న్ను చెల్లింపుదారులు ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు (Income Tax returns) చేయ‌డంలోగానీ, డిడ‌క్ష‌న్ క్ల‌యిమ్ కోసం టీడీఎస్ (TDS ) స‌ర్టిఫికెట్ గ‌డువు లోపు స‌మ‌ర్పించ‌డంలో ఆల‌స్య‌మైనా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
Cinnamon Benefits: షుగర్ పేషెంట్లకు దివ్యౌషదం దాల్చిన చెక్క, దాంతో రోజూ ఇలా చేస్తే ఇన్సులిన్ అవసరం కూడా లేదు! బీపీ, అజీర్ణానికి కూడా చెక్‌ పెట్టే దాల్చిన చెక్క
Naresh. VNSఒక‌ప్పుడు బంగారం కంటే అధిక ధ‌ర ప‌లికిన దాల్చిన‌చెక్కను(cinnamon) అప్ప‌ట్లో క‌రెన్సీగా కూడా వాడేవారు. ప్ర‌తి ఇంట్లో ఉండే మ‌సాలా దినుసు డ‌చ్ ఈస్ట్ ఇండియా కంపెనీ(East India company) వ్యాపారంలో అత్య‌ధిక రాబ‌డిని రాబ‌ట్టిన స్పైస్‌గా చరిత్రకెక్కింది. భార‌త్‌లో వంట‌కాల‌తో పాటు ఆయుర్వేద మందుల త‌యారీలోనూ దాల్చిన చెక్క‌ను (cinnamon) విరివిగా ఉప‌యోగిస్తారు.
NEET PG Exam 2022 Date: నీట్ పీజీ 2022 ప‌రీక్ష‌ వాయిదా, 6 నుంచి 8 వారాల వ‌ర‌కు వాయిదా వేస్తున్న‌ట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య‌శాఖ
Hazarath Reddyనీట్ పీజీ 2022 ప‌రీక్ష‌ను వాయిదా వేశారు. ఆ ప‌రీక్ష‌ను 6 నుంచి 8 వారాల వ‌ర‌కు వాయిదా వేస్తున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. వాస్త‌వానికి మార్చి 12వ తేదీన ఈ ప‌రీక్ష జ‌ర‌గాల్సి ఉంది. అయితే నీట్ పీజీ 2021 కౌన్సింగ్ కూడా అదే స‌మ‌యంలో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ యేటి పీజీ ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని కూడా విన‌తులు వ‌చ్చాయి.
AP Inter Exams 2022: ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు, షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నామని తెలిపిన బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు
Hazarath Reddyఏపీలో 2021–22 విద్యాసంవత్సరపు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు (AP Inter Exams 2022) ఏప్రిల్‌లో జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడి యెట్‌ బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నామని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు (Board secretary MV Seshagiri Babu) చెప్పారు.
Corona Update: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, కొత్తగా 2,34,281 కరోనా కేసులు నమోదు, 166 కోట్లు దాటిన కరోనా వ్యాక్సిన్లు...
Krishnaభారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 2,34,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరసగా మూడు రోజుల నుంచి కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
Fire In Gandhidham-Puri Express Train: రైలు ప్యాంట్రీ కారులో మంటలు తృటిలో తప్పిన ప్రమాదం, ప్రయాణకులంతా క్షేమం
Krishnaమహారాష్ట్రలో రైలులో మంటలు చెలరేగాయి. రైలులో ఉన్న ప్యాంట్రీ కారులో ఈ మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమయిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
Railways New Rules: ట్రైన్ లో రాత్రి పూట లైట్ వేసినా, ఫోన్ మాట్లాడినా ఇక జైలుకే! రైలు ప్రయాణం చేసేవారు తెలుసుకోవాల్సిన కొత్త నిబంధనలు, ఆర్పీఎఫ్‌ కు పవర్స్ ఇచ్చిన రైల్వే శాఖ
Naresh. VNSఇక నుంచి రైలు ప్రయాణం చేసే సమయంలో బోగీల్లో ల్యాప్‌టాప్(Laptop), మొబైల్‌ ఫోన్ల (Mobiles)లో పాటలు పెట్టి పెద్దపెద్ద శబ్దాలు చేయడాన్ని నిషేధించారు. ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడరాదు. సాధారణ ప్రయాణికులతో పాటు గుంపులుగా ప్రయాణించే వారు సైతం రాత్రి పది గంటల తరువాత ఇతరులకు ఇబ్బంది కలిగించే రీతిలో బిగ్గరగా మాట్లాడకూడదు.
Health Benefits of Mint: జలుబు, గొంతునొప్పికి దివ్వౌషదం పుదీనా, కరోనా సైడ్ ఎఫెక్ట్స్ ఇలా పోగొట్టుకోవచ్చు, పుదీనాతో రోజూ ఇలా చేయండి చాలు చక్కటి ఆరోగ్యం మీ సొంతం
Naresh. VNSపుదీనా (Mint)తో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి. త‌ర‌చూ వంట‌ల్లో పుదీనాను ఉప‌యోగించ‌డం ద్వారా ఆరోగ్యానికి (Health benefits of mint) ఎంతో మేలు జ‌రుగుతుంది. ఎందుకంటే ఈ పుదీనాలో లెక్క‌లేన‌న్ని ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఇందులో కాల్షియం (Calcium), ఫాస్ఫ‌ర‌స్ మూల‌కాలు, సీ, డీ, ఈ, బీ విట‌మిన్‌ లు పుష్క‌లంగా ఉంటాయి.
PubG Crime: PubGకి బానిసై కుటుంబ సభ్యులనే కడతేర్చిన బాలుడు, మృతుల్లో తల్లి, సోదరుడు, అక్కా చెళ్లెల్లు
Krishnaఆన్ లైన్లో పబ్జీకి బానిసైన ఓ బాలుడు తన కుటుంబ సభ్యులనే కడతేర్చాడు. పబ్జీ ఆడనివ్వడం లేదని తల్లితో పాటు.. సోదరుడు, ఇద్దరు సోదరీమణులను బాలుడు కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్ లోని లాహోర్ లో కహ్నాలో వెలుగు చూసింది.