Information

Telangana Women's Commission: సీఎంఆర్ కాలేజీ ఘటనపై స్పందించిన మహిళా కమిషన్, సైబరాబాద్ కమిషనర్‌కు నోటీసులు, తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశం

Arun Charagonda

సీఎంఆర్ కాలేజీ ఘటనపై స్పందించింది మహిళా కమిషన్. సైబరాబాద్ కమిషనర్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాలేజీ ఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Kerala Police S24 Ultra Zoom Action: పోలీస్‌కు సాయం చేసిన మొబైల్ ఫోన్, సామ్‌సంగ్‌ ఫోన్‌తో వాహనదారుడి ఆటకట్టించిన ట్రాఫిక్ పోలీస్...వివరాలివిగో

Arun Charagonda

రోడ్డు ప్రమాదాల నివారణకు ఎంత అవగాహన కల్పించిన వాటిని ఉల్లంఘిస్తున్నారు కొంతమంది. స్పీడ్ కెమెరాలు, నంబర్ ప్లేట్ స్కానర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని

Goa New Year Celebrations: గోవా న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం, రెస్టారెంట్ సిబ్బందితో యువకుల గొడవ..ప్రతిదాడిలో తీవ్ర గాయాలతో ఏపీ వ్యక్తి మృతి, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Arun Charagonda

గోవా న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొంది. నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుండి గోవా వెళ్లారు ఎనిమిది మంది స్నేహితుల బృందం.

Bengaluru: పెంపుడు కుక్క మృతి... కుక్క మరణాన్ని తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యజమాని రాజశేఖర్..స్థానికంగా విషాదం

Arun Charagonda

బెంగళూరులో తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు రాజశేఖర్(33) అనే వ్యక్తి. నగరంలోని హెగ్గడదేవనపురలో ఉండే ఇతను

Advertisement

Hyderabad: వీధి దీపాలు లేక సెల్‌ఫోన్‌ లైట్ వెలుగులో బీజేపీ నేత తల్లి అంత్యక్రియలు, లంగర్‌హౌస్‌లోని త్రివేణి సంగం స్మశాన వాటికలో ఘటన..వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

కరెంట్ లేక సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. లంగర్ హౌస్‌ - బాపుఘాట్ త్రివేణి సంగం శ్మశానవాటికలో కనీసం

Rajasthan Borewell Tragedy: విషాదంగా మారిన రాజస్థాన్‌ బోరుబావి ఘటన, 10 రోజుల క్రితం బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి..మృతి, బయటకు తీసిన సిబ్బంది

Arun Charagonda

రాజస్థాన్ బోరుబావి ఘటన విషాదంగా మారింది. రాజస్థాన్ - కోరుత్లీలో 10 రోజుల క్రితం ఆడుకుంటూ 150 అడుగుల లోతు బోరుబావిలో పడింది మూడేళ్ల చిన్నారి చేతన.

Delhi: భార్య వేధింపులు, ఉరి వేసుకుని కేఫ్ యజమాని ఆత్మహత్య..నూతన సంవత్సరం వేళ విషాదం, పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

దేశ రాజధాని ఢిల్లీలో నూతన సంవత్సరం వేళ విషాదం నెలకొంది. ఢిల్లీలో భార్య వేధింపులతో ఉరి వేసుకొని ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు.

Hyderabad Metro Expansion: మేడ్చల్ టూ శామీర్‌ పేట..మెట్రో విస్తరణ, సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర కానుక,మూడు నెలల్లో డీపీఆర్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు

Arun Charagonda

ప్రజలకు నూతన సంవత్సరం కానుకగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం వెలువరించారు. మెట్రో విస్తరణ పై నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సర కానుకగా శామీర్ పేట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ

Advertisement

Yadagirigutta: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు, నూతన సంవత్సరం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు..వీడియో

Arun Charagonda

నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

Train Timings Change: అలర్ట్...రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు...ఎంఎంటీఎస్ రైళ్ల టైమ్ కూడా మార్పు...పూర్తి వివరాలివే

Arun Charagonda

నూతన సంవత్సరం సందర్భంగా పలు రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మారిన ట్రైన్ టైమింగ్స్ నేటి నుండే అమల్లోకి వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు.

Hyderabad Drunk And Drive: న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రవ్‌లో దొరికిన 619 మంది, 550 పాయింట్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డ యువకుడు...వివరాలివే

Arun Charagonda

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రాత్రి 10 నుంచి ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా

Sajjanar on Fraud Betting Apps: రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారంటూ వీడియో, ఇలాంటి సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండాలని కోరిన సజ్జనార్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదకిగా బెట్టింగ్ యాప్స్ పై అలర్ట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లరా!! కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేయకండి.

Advertisement

2025 Holiday List: 2025 తెలంగాణ ప్రభుత్వ సెలవులివే, అక్టోబర్ 3న దసరా..20న దీపావళి, పూర్తి వివరాలివే

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను రిలీజ్ చేసింది. జనవరి 14న సంక్రాంతి, మార్చి 30న ఉగాది

Sabarimala Temple Opened: మకరజ్యోతి పండుగ సందర్భంగా నేడు తిరిగి తెరుచుకోనున్న శబరిమల ఆలయం

Rudra

కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం ఈ ఏడాది మకరజ్యోతి పండుగ సందర్భంగా సోమవారం నుంచి తెరుచుకోనున్నది. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Sandhya Theater stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాటపై సెటైరికల్ సాంగ్, టికెట్లు మేమే కొనాలి...చావులు మేమే చావాలి అంటూ లిరిక్స్,..వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

సంధ్య ధియేటర్ ఘటనపై సెటైరికల్ సాంగ్ వైరల్‌గా మారింది. టికెట్లు మేమే కొనాలి.. చప్పట్లు మేమే కొట్టాలి.. చావులు మేమే చావాలి అంటూ లిరిక్స్ తో వచ్చే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

APSRTC: తెలంగాణ నుండి ఏపీకి ప్రత్యేక బస్సులు, 2400 ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్‌ఆర్టీసీ..పూర్తి వివరాలివే

Arun Charagonda

సంక్రాంతికి తెలంగాణ నుంచి ఏపీకి 2,400 ప్రత్యేక బస్సులు నడపనుంది ఏపీఎస్‌ఆర్టీసీ. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులు నడపనుంది.

Advertisement

Tummala Nageshwarrao: సాగు చేసే వారికే రైతు భరోసా...స్పష్టం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సర్వే నెంబర్ల వారిగా సాగు వివరాలు సేకరిస్తున్నామని వెల్లడి

Arun Charagonda

సాగు చేసే వారికే రైతు భరోసా ఇస్తాం అని తేల్చిచెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు భరోసాపై నెలకొన్న సందేహాలకు క్లారిటీ ఇచ్చారు తుమ్మల.

Viral Video: సోషల్ మీడియాలో ఫేమ్ కావడానికి బౌన్సర్లు..డబ్బులు ఇస్తానంటూ హల్‌చల్..కొండాపూర్ AMB మాల్‌లో వంశీ అనే వ్యక్తి హల్‌చల్

Arun Charagonda

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం మాల్స్‌లో డబ్బులు ఇస్తా అంటూ హల్చల్ చేశాడు ఓ వ్యక్తి.కొండాపూర్ AMB షాపింగ్ మాల్‌లో బౌన్సర్లతో పాటు వచ్చాడు వంశీ అనే వ్యక్తి

Hydra Commissioner Ranganath: 2025లోనూ కూల్చివేతలు ఆగవు..రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం అని వెల్లడి

Arun Charagonda

హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటిందన్నారు కమిషనర్ రంగనాథ్. మీడియాతో మాట్లాడిన రంగనాథ్... ఐదు నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్దం చేశాం అన్నారు.

Telangana Assembly Special Session: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించనున్న సభ

Arun Charagonda

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించనుంది తెలంగాణ అసెంబ్లీ. ఈ మేరకు సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది తెలంగాణ అసెంబ్లీ. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభంకానుండగా సంతాప దినాల్లో భాగంగా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించనుంది శాసన సభ.

Advertisement
Advertisement