News
Health Tips: ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ హోమ్ రెమెడీస్ తో సమస్యకు పరిష్కారం..
sajayaచలికాలంలో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఈ సీజన్లో కీళ్ల నొప్పులు ఎముకల నొప్పులు కండరాల నొప్పుల సమస్య ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది.
Pushpa 2 stampede: సంధ్య థియేటర్ విషాదం...రేవతికి 11వ రోజు కర్మ నిర్వహించిన కుటుంబ సభ్యులు, కోలుకుంటున్న చిన్నారి శ్రీ తేజ్
Arun Charagondaడిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో మరణించిన 39 ఏళ్ల మహిళ రేవతి కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఆమె అకాల మరణం యొక్క విషాదంతో ఇంకా ఇబ్బంది పడుతున్నారు. సోమవారం రేవతికి కుటుంబం 11వ రోజు కర్మను నిర్వహించింది.
TTD: పరకామణి కుంభకోణంపై చర్చ, స్కాంపై చర్చ జరపాలని డిమాండ్ చేసిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి
Arun Charagondaతిరుమలలో మరోసారి పరకామణి కుంభకోణం చర్చ జరుగుతోంది. పరకామణిలో రహస్యంగా రూ.200 కోట్లకుపైగా విదేశీ కరెన్సీ తరలించాడు రవికుమార్ అనే పెద్దజీయర్ మఠం ఉద్యోగి.
Kambhampati Hari Babu: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్‌గా వీకే సింగ్...5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించిన కేంద్రం
Arun Charagonda5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ముగ్గురిని ఒక రాష్ట్రం నుండి మరో చోటికి బదిలీ చేయగా ఇద్దరిని కొత్తగా నియమించింది. మిజోరం గవర్నర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా కేంద్రప్రభుత్వం నియమించింది.
Christmas 2024 Wishes In Telugu, Quotes: మీ బంధు మిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇలా తెలియజేయాలని ఉందా..అయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండి
sajayaప్రేమకు త్యాగానికి ప్రతీక అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించిన శుభ తరుణమే క్రిస్మస్ పండగ. ఈ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు
Pune: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో షాక్‌కు గురైన యువకుడిని చాకచక్యంగా కాపాడిన పూణే డీసీపీ, పక్కనే పడిఉన్న వృద్ధురాలికి తన కర్చీప్ తీసి కట్టుకట్టిన అధికారి, సోషల్ మీడియాలో ప్రశంసలు
Hazarath Reddyపూణే సిటీ పోలీసుల కథనం ప్రకారం, ఈ సంఘటన ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వానోరీలోని జగ్తాప్ డైరీ చౌక్ వద్ద జరిగింది. బైక్ పై వెళ్తున్న యువకుడు వృద్ధురాలిని ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. మహిళకు స్వల్ప గాయాలు కాగా, యువకుడు షాక్‌తో బైక్‌పై నుంచి కిందపడ్డాడు.
ICC Champions Trophy 2025: ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్ ఇదిగో..
Hazarath Reddyదాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాక్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఇక చివరి సారిగా 2017లో జరిగిన ఐసీసీ ఈవెంట్‌ను పాకిస్థాన్ గెలుచుకున్నది.తాజాగా 2025 ట్రోఫీ షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది
PV Sindhu Wedding Pics: పీవీ సింధు పెళ్లి ఫోటోలు ఇవిగో, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఏడడుగులు నడిచిన బ్యాడ్మింటన్ స్టార్
Hazarath Reddyభారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం జరిగింది.
Poonch Road Accident: 350 అడుగుల లోయలో పడిన ఆర్మీ వాహనం, 5 మంది సైనికులు మృతి, పలువురు సైనికులకు తీవ్ర గాయాలు, పూంచ్ జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyజమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెంధార్ సమీపంలోని బల్నోయి వద్ద సైనికులు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం భారీ లోయలో పడి పోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించారు. పలువురు సైనికులకు గాయాలు అయ్యాయి.
Axar Patel తండ్రి అయ్యాడు, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భార్య మేహా పటేల్, హక్ష్ పటేల్‌గా నామకరణం
Hazarath Reddyభారత క్రికెట్ జట్టు ఆటగాడు అక్షర్ పటేల్ తండ్రి అయ్యాడు. అక్షర్ భార్య మేహ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అక్షర్ ఈ సమాచారాన్ని అభిమానులకు అందించాడు.
Poonch Road Accident: పూంఛ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 300 అడుగుల లోతున్న లోయలో పడిన జవాన్ల వాహనం, ఐదుగురు సైనికులు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyజమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జవాన్లతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
Telangana: వీడియో ఇదిగో, మద్యం తాగి స్కూలుకు వచ్చిన ఉపాధ్యాయుడు, ఇదేం పని అని అడిగితే బండ బూతులు తిడుతూ..
Hazarath Reddyఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయడు మద్యం తాగి స్కూలుకు వచ్చాడు. మద్యం తాగి పాఠశాలకు రావడం ఎంత వరకు కరెక్ట్ అని ఓ వ్యక్తి.. ఉపాధ్యాయుడిని ప్రశ్నించాడు.
Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్
Hazarath Reddy'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన చిన్నారి తండ్రి భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇరవై రోజుల తర్వాత స్పందించిన చిన్నారి.. ఈరోజు స్పందిస్తోంది. అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.
Dog Menace in Agra: షాకింగ్ వీడియో ఇదిగో, వాకింగ్‌కు వెళ్లిన వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి, కింద పడేసి ఇష్టం వచ్చినట్లుగా కరుస్తూ..
Hazarath Reddyఆగ్రాలోని ఈద్గా సమీపంలో వృద్ధురాలిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ భయానక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీడియోలో, కుక్కలు మహిళను చుట్టుముట్టి కొరికేస్తున్నాయి. అర డజనుకు పైగా కుక్కలు మహిళపై దాడి చేశాయి.
Sandhya Theatre Stampede Case: రేవతి భర్త భాస్కర్‌కు సినీ పరిశ్రమలో శాశ్వత ఉపాధిని కల్పిస్తాం, నిర్మాత దిల్ రాజ్ కీలక వ్యాఖ్యలు, శ్రీతేజ్ వేగంగా రికవరీ అవుతున్నాడని వెల్లడి
Hazarath Reddyతెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
NTR Fan Kaushik Discharged: ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్, హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టిన ఎన్టీఆర్, జూనియర్‌పై కామెంట్స్ చేసిన కౌశిక్ తల్లి
Hazarath Reddyదేవర రిలీజ్ టైంలో క్యాన్సర్ బారిన పడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ తిరుపతి కి చెందిన కౌశిక్ తాజాగా ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కాగా తన చివరి కోరిక దేవర సినిమా చూసి చనిపోవడం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా చేసిన విషయం విదితమే.
Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్
Hazarath Reddyపుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు పుష్ప-2ను నిర్మించిన మైత్రీ మూవీస్‌ను ఏ-18గా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ-11గా ఉన్నారు
Ismail Haniyeh Dead: హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను మేమే చంపాం, అంగీకరించిన ఇజ్రాయెల్
Hazarath Reddyహమాస్ నేత ఇస్మాయిల్ హనియాను (Ismail Haniyeh) హతమార్చింది తామేనని ఇజ్రాయెల్ (Israel) తాజాగా అంగీకరించింది. ఈ ఏడాది జూలై 31న అప్పటి హమాస్ పొలిటికల్ చీఫ్ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడిలో ఆయన మరణించిన విషయం తెలిసిందే
‘Pushpa 2’ Stampede Incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట, ప్రధాన నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్
Hazarath Reddyపుష్ప 2 విడుదల సందర్భంగా.. ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఆంటోనీ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీయే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు.
‘Pushpa 2’ Stampede Incident: అల్లు అర్జున్ విచారణ పూర్తి, దాదాపు మూడున్నర గంటల పాటు విచారించిన చిక్కడపల్లి పోలీసులు, 50 వరకు ప్రశ్నలు అడిగినట్లుగా వార్తలు
Hazarath Reddyసంధ్య థియేటర్ ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పోలీసులు దాదాపు మూడున్నర గంటల పాటు ఆయనను విచారించారు. విచారణ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు