News
Pottel Movie Promotion in Plane: విమానంలో ‘పొట్టేల్’ మూవీ ప్రమోషన్.. పాల్గొన్న నటి అనన్య నాగళ్ల (వైరల్ వీడియో)
Rudraయువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ చేస్తున్న చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకుడు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మాతలు.
Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. బైక్ పై నెమ్మదిగా వెళ్లమని చెప్పాడని వృద్ధున్ని చంపేశారు.. వీడియో ఇదిగో..!
Rudraహైదరాబాద్ లోని అల్వాల్ లో దారుణం చోటు చేసుకుంది. బైక్ పై నెమ్మదిగా వెళ్లమని చెప్పాడని ఓ వృద్ధుడిని ఓ యువకుడు దారుణంగా కొట్టాడు. దవాఖానలో చికిత్సపొందుతూ తాజాగా ఆ వృద్దుడు మరణించాడు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Tamannaah Questioned By ED: ఈడీ విచారణకు తమన్నా.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ గురించే ఈ విచారణ. అసలేంటీ విషయం??
Rudraమహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కు సంబంధించిన కేసులో ప్రముఖ హీరోయిన్ తమన్నాను ఈడీ గురువారం విచారించింది. గువహటీలోని ఈడీ ఆఫీసుకు తమన్నా తన తల్లితో కలిసి హాజరు అయ్యారు.
Hamas Chief Yahya Sinwar: హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ హతం.. ధ్రువీకరించిన ఇజ్రాయెల్.. సిన్వర్ మృతి ప్రపంచానికి మంచిరోజు అన్న జో బైడెన్
Rudraహమాస్ ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ హతమయ్యారు. ఇజ్రాయెల్ దళాలు ఆయన్ని మట్టుబెట్టాయి.
Weather Update in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాలు.. వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా
Rudraతెలుగు రాష్ట్రాలపై వరణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
Rohit Sharma on Rishabh Pant's injury: రిషబ్ పంత్ గాయంపై కీలక అప్‌డేట్ ఇచ్చిన రోహిత్ శర్మ, సర్జరీ జరిగిన కాలుకే గాయం అయిందని, తొందరగానే కోలుకుంటాడని ఆశిస్తున్నామని ప్రకటన
Vikas Mటీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయంపై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక అప్‌డేట్ అందించాడు. సర్జరీ అయిన మోకాలికే బంతి బలంగా తాకిందని.. ముందు జాగ్రత్త చర్యగానే పంత్‌ను డ్రెస్సింగ్‌రూమ్‌కి పంపినట్లు తెలిపాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని తెలిపాడు.
KL Rahul Drops Easy Catch: అసలు నువ్వు ఎందుకూ పనికిరావు, ఈజీ క్యాచ్ మిస్ చేయడంపై KL రాహుల్ మీద మండిపడుతున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..
Vikas Mబ్యాటింగ్‌లో విఫలమై పరుగుల ఖాతా తెరవకుండానే అవుటైన రాహుల్.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఈజీ క్యాచ్‌ను వదిలేశాడు. పదమూడవ ఓవర్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన రెండో బంతి.. కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ బ్యాట్‌ను తాకి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుంది. ఈ క్రమంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి, రాహుల్ మధ్య సమన్వయ లోపం ఏర్పడింది
Sarfaraz Khan Wicket Video: సర్ఫరాజ్ ఖాన్ డకౌట్ వీడియో ఇదిగో, కుడివైపు డైవింగ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్న కాన్వే
Vikas Mసర్ఫరాజ్ బయటకు వెళ్లి మాట్ హెన్రీపై దాడికి ప్రయత్నించాడు. అయితే, సర్ఫరాజ్ బంతిని సరిగ్గా వేయకపోవడంతో అది మిడ్ ఆఫ్ ఫీల్డర్ వైపు వెళ్లింది. కాన్వే తన కుడివైపు డైవింగ్ చేస్తూ ఒక అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.సర్ఫరాజ్ డక్ గా వెనుదిరగాల్సి వచ్చింది.
Virat Kohli Wicket Video: విరాట్ కోహ్లీ మళ్లీ డకౌట్ వీడియో ఇదిగో, ఢిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించి స్లిప్‌లో దొరికిపోయిన టీమిండియా మాజీ కెప్టెన్
Vikas Mకోహ్లీ, సర్ఫరాజ్, జడేజా, కేఎల్ రాహుల్, అశ్విన్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీసుకోగా, రౌర్కీ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. స్వంత గడ్డపై భారత్ జట్టు ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో అతి తక్కువ పరుగులకు ఔట్ కావడం గమనార్హం. టెస్టుల్లో అతి తక్కువ పరుగులకు ఇండియా నిష్క్రమించడం ఇది మూడవసారి.
IND vs NZ 1st Test 2024: అయిదుగురు స్టార్ బ్యాటర్లు వరుసగా డకౌట్, రిషబ్ పంత్ ఆ 20 పరుగులు చేయకుండా ఉంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా..
Vikas Mఇండియన్ ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ అత్యధికంగా 20 పరుగులు చేయగా, అయిదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. కోహ్లీ, సర్ఫరాజ్, జడేజా, కేఎల్ రాహుల్, అశ్విన్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీసుకోగా, రౌర్కీ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
India All-Out For 46! తొంభై రెండేళ్ల ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు, తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
Vikas M92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు స్వదేశంలో ఇదే అత్యల్ప స్కోర్. ఇంతకుముందు 1987లో న్యూజిలాండ్‌పై భారత్ 62 పరుగులు చేసింది.ఓవరాల్‌గా టెస్టుల్లో భారత్‌కు ఇది మూడో అత్యల్ప స్కోర్. గతంలో ఆస్ట్రేలియాపై టీమిండియా 36 పరుగులకు ఆలౌట్ కాగా, లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ ఇదో లోయస్ట్ టోటల్.
Rishabh Pant: రిషబ్ పంత్ సర్జరీ జరిగిన కాలికే మళ్లీ గాయం, బాధ తాళలేక గ్రౌండ్‌లోనే కుప్పకూలిన వికెట్ కీపర్, భారత్‌కు వరుసగా తగులుతున్న ఎదురదెబ్బలు
Vikas Mఈ మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడ్డాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో పంత్ మోకాలికి బాల్ బలంగా తాకింది. కివీస్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన ఆఖరి బంతిని ఆడేందుకు డెవాన్ కాన్వే ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బాల్ ఆఫ్ స్టంప్ మీదుగా వెళ్లి పంత్ మోకాలిని తాకగా.. నొప్పితో విలవిల్లాడాడు.
Rohit Sharma Angry Video: వీడియో ఇదిగో, సర్ఫరాజ్ ఖాన్‌ను తిడుతూ ఫైర్ అయిన రోహిత్ శర్మ, ఇంత కోపమెందుకు అంటున్న నెటిజన్లు
Vikas Mన్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు తొలి రోజు ఫీల్డింగ్ సరిగా చేయనందుకు సహచర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌పై అరవడం చూసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశకు గురయ్యాడు. సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయిన ఈ వీడియో, రోహిత్ సర్ఫరాజ్ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు చూపిస్తుంది.
IND vs NZ 2024 1st Test: వీడియో ఇదిగో, ఈజీ క్యాచ్ వదిలేసిన కేఎల్ రాహుల్, అసలేం ఏం చేశావు నువ్వు అంటూ మండిపడిన కెప్టెన్ రోహిత్ శర్మ
Vikas Mఅసలేం ఏం చేశావు నువ్వు?’’ అన్నట్లుగా రాహుల్‌వైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో రాహుల్ కావాలనే క్యాచ్ విడిచిపెట్టినట్లుగా ఉందంటూ టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
IND vs NZ 1st Test 2024: ఏకంగా 5గురు టీమిండియా బ్యాటర్లు డకౌట్, టెస్టుల్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన భారత్, ముగిసిన రెండో రోజు ఆట
Vikas Mటీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ కివీస్ దే పైచేయిగా నిలిచింది. నిన్న తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఉదయం టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది.
Atla Tadde 2024: అట్ల తద్దె 2024 తేదీ, శుభ సమయాలు ఇవిగో, వివాహిత స్త్రీలు జరుపుకునే సాంప్రదాయ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి
Vikas Mఅట్ల తద్ది అనేది తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ.ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది (Atla Tadde 2021) అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు ఓ చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు. "అట్ల తద్ది ఆరట్లు..ముద్దపప్పు మూడట్లు" అంటూ పాటలు పాడుతూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి వాయినాలిస్తారు.
CPI Narayana: వీడియో ఇదిగో, క్వార్టర్ రూ.99 అని చెప్పి 180 రూపాయలకి అమ్ముతారా, వైన్స్ షాపుకి వెళ్లి ధరలను అడిగి తెలుసుకున్న సీపీఐ నారాయణ
Hazarath Reddyసరసమైన ధరలు.. నాణ్యమైన సారాయి.. సారాయే పనికిమాలినది. అందులో నాణ్యత ఏముంటుంది? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. విజయవాడ దుర్గాపురంలోని వైన్ షాపును పరిశీలించిన నారాయణ..
Andhra Pradesh: వీడియో ఇదిగో, గుడివాడలో ఇళ్ళ మధ్య లిక్కర్ షాపు పెట్టిన నిర్వాహకులు, వెంటనే తీసేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు
Hazarath Reddyనివాసాల మధ్య వైన్ షాప్ పెట్టడాన్ని నిరసిస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించిన గ్రామస్తులు. గుడివాడ బేతవోలు సెంటర్లోని గుడివాడ విజయవాడ ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న ఒక షాపులో ఈరోజు ఉదయం నూతనంగా మద్యం షాపును ఏర్పాటు చేశారు.వైన్ షాపు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు .
Sajjala Ramakrishna Reddy: టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు నేను అక్కడ లేను, మంగళగిరి పీఎస్‌లో విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి
Hazarath Reddyటీడీపీ కూటమి కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ఇష్టానుసారం సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.