News

Zomato Shares: ఉద్యోగుల పట్ల జొమాటో పెద్ద మనసు.. రూ. 330.17 కోట్ల విలువైన షేర్లు కేటాయించిన కంపెనీ

Rudra

తన ఉద్యోగుల పట్ల ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పెద్ద మనసును చాటుకుంది. 12 మిలియన్ల స్టాక్‌ లను తన ఉద్యోగులకు జొమాటో కేటాయించింది.

Hydra To Extend Districts: ఇకపై జిల్లాలకు హైడ్రా, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన..కాంగ్రెస్ నేతలు కబ్జా చేసిన వదలమని హెచ్చరిక

Arun Charagonda

హైడ్రా ఈ పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా హైడ్రా విస్తరణపై కీలక కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తాం అని...హైడ్రా ఆపితే హైదారాబాద్ మరో వయనాడ్ అవుతుందన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం.. మా కుటుంబసభ్యులు కబ్జా చేసినా కూల్చేయండన్నారు. కాంగ్రెస్ నేతలు ఆక్రమించిన వదిలిపెట్టమని తేల్చిచెప్పారు.

Modi in Mumbai Metro: ముంబై మెట్రోలో ప్రధాని మోదీ.. విద్యార్థులతో మాటామంతీ (వీడియో)

Rudra

ముంబైలో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి మెట్రో లైన్‌-3ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీకేసీ నుంచి శాంతాక్రజ్‌ స్టేషన్‌ వరకు మెట్రోలో ఆయన ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు లాడ్కీ బహిన్‌ పథకం లబ్ధిదారులు, కార్మికులతో ముచ్చటించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Youtuber Harshasai Case: యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు

Rudra

ముంబై కి చెందిన ఓ నటిపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్ తగిలింది. ఆయనపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

Advertisement

Big Blow to Jani Master: జానీ మాస్టర్‌ జాతీయ పురస్కారం రద్దు.. లైంగిక దాడి కేసు విచారణ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేత.. సంచలన నిర్ణయం తీసుకున్న నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు సెల్‌.. అవార్డు కోసం ఢిల్లీ వెళ్ళాల్సిఉన్నదని ఇటీవలే కోర్టు నుంచి బెయిల్ తీసుకున్న జానీ

Rudra

లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ కు బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 8న ఆయన స్వీకరించాల్సి ఉన్న జాతీయ అవార్డును రద్దు చేశారు.

Tilak Varma Replaced Shivam Dube: బంగ్లా టీ-20 సిరీస్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్, గాయంతో ఆల్ రౌండ‌ర్ దూరం, అత‌ని స్థానంలో హైద‌రాబాద్ ప్లేయ‌ర్ కు చోటు

VNS

గ్వాలియర్ వేదికగా ఆదివారం​ బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టీ20కు (IND vs BAN T20I series) టీమిండియా (Team India) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే (Shivam Dube) గాయం కారణంగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. దూబే ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.

Zomato to Allot Shares to Employees: జొమాటో ఉద్యోగుల‌కు నిజంగా పండుగే! ఏకంగా 1.2 కోట్ల షేర్ల‌ను ఎంప్లాయిస్ కు ఇస్తూ నిర్ణ‌యం, ఎవ‌రెవ‌రికి ద‌క్కుతాయంటే?

VNS

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ (Zomato) అర్హులైన తమ ఉద్యోగులకు దాదాపు 1.2 కోట్ల స్టాక్ ఆప్షన్‌లను (12 million shares) మంజూరు చేయడానికి ఆమోదించింది. ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్‌ ప్లాన్‌(ESOP)గా మంజూరు చేసిన మొత్తం షేర్ల సంఖ్య 11,997,768 అని ఇటీవల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో జొమాటో ప్రకటించింది

Lookout Notice Against Harsha Sai: హ‌ర్ష‌సాయి కేసులో బిగ్ ట్విస్ట్, లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సైబ‌రాబాద్ పోలీసులు, గాలింపు వేగ‌వంతం

VNS

యూ ట్యూబర్‌ హర్షసాయిపై (Harsha Sai) సైబరాబాద్‌ పోలీసులు శనివారం లుకౌట్‌ నోటీసు (Lookout Notice)లు జారీ చేశారు. ఓ నటిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ముంబయికి చెందిన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Google Tests Verified Check Marks: ఫేక్ వెబ్ సైట్ల‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ బిగ్గెస్ట్ ఫీచ‌ర్, ఇది అందుబాటులోకి వ‌స్తే స్కామ‌ర్ల‌కు ఇక చుక్క‌లే

VNS

వెరిఫైడ్ బ్యాడ్జ్ ఫీచర్ (Verified).. అంటే.. మీరు విజిట్ చేసిన ఆ వెబ్‌సైట్ ఫేక్ లేదా రియల్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఒరిజినల్ వెబ్‌సైట్లకు వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. దీని ఆధారంగా ఆయా వెబ్‌సైట్లను ట్రస్ట్‌వర్తీ బిజినెస్ వెబ్ సైట్ అని యూజర్లు సులభంగా గుర్తుపట్టవచ్చు.

Telangana Governor Approves Hydraa Ordinance: హైడ్రాకు ఫుల్ ప‌వ‌ర్స్, ఆమోదం తెలిపిన గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌, ఇక దూకుడు పెంచ‌నున్న హైడ్రా

VNS

హైద‌రాబాద్ విపత్తు స్పంద‌న‌, ఆస్తుల ప‌ర్య‌వేక్ష‌ణ‌, ప‌రిర‌క్ష‌ణ ఏజెన్సీ(Hydraa)కు విస్తృత అధికారాలు క‌ల్పిస్తూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు (Hydraa Ordinance) రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదం తెలిపారు. ఈ మేర‌కు శ‌నివారం రాజ్‌భ‌వ‌న్ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో ఇక‌పై హైడ్రా చేప‌ట్ట‌బోయే అన్ని కార్య‌క‌లాపాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ల‌భించింది.

KTR On Konda Surekha Comments: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడమన్న కేటీఆర్

Arun Charagonda

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ స్పందించారు. నాపై ఇష్టం వచ్చినట్లు గబ్బు మాటలు ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నారు...మంత్రిపై పరువు నష్టం దావా వేశాను, రేపోమాపో ముఖ్యమంత్రిపై కూడా వేస్తాను అని తెలిపారు కేటీఆర్. తప్పు చేయనప్పుడు మేమెందుకు భ‌య‌ప‌డుతాం?,మోదీ లాంటి వాడికే భయపడలేదు రేవంత్‌రెడ్డి ఎంత? అని ఎద్దేవా చేశారు.

J&K, Haryana exit polls 2024: బీజేపీకి షాక్, జమ్మూ కశ్మీర్ - హర్యానాలో కాంగ్రెస్‌దే అధికారం, ఎగ్జిట్ పోల్స్ హస్తం పార్టీ వైపే!

Arun Charagonda

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. హర్యానాలో కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలపగా జమ్మూ కశ్మీర్ లో మాత్రం కాంగ్రెస్ - జేకేఎన్సీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మల్ గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్, స్వదేశానికి చేరుకునేలా చొరవ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పిన కుటుంబ సభ్యులు

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు నిర్మల్ జిల్లాకు చెందిన గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్. కువైట్ - సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా చిత్రహింసలకు గురి కాగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరుకున్నారు రాథోడ్ నాందేవ్.

Astrology: అక్టోబర్ 27 శనిగ్రహం శతభిషా నక్షత్రం నుండి భాద్రపద నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండవ అతిపెద్ద గ్రహం శని అక్టోబర్ 27వ తేదీన రాత్రి 10 గంటలకు శతభిషా నక్షత్రం నుండి పూర్వ భాద్రపద నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు. దీని కారణంగా అన్నిరాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి.

Astrology: అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 13 వరకు శుక్రుడు గురుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపదకు కలలకు కారణమైన గ్రహం శుక్ర గ్రహం. శుక్ర గ్రహం అక్టోబర్ 5 నుండి 13వ తేదీ వరకు గురుడు ,శుక్రుడు ఒకే రాశిలోకి ప్రవేశిస్తారు.

Astrology: అక్టోబర్ 6 ఆదివారం బుధుడు చిత్తా నక్షత్రంలోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుద గ్రహానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. వ్యాపారానికి శుభాలకు అధిపతి అయిన బుధుడు అక్టోబర్ 6 ఆదివారం రోజు రాత్రి 11 గంటలకు చిత్తా నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు.

Advertisement

Bigg Boss Telugu 8 Midweek Elimination: మిడ్ వీక్ ఎలిమినేట్ అయింది ఎవరో తెలుసా?, ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో హౌస్ నుండి బయటకు వచ్చేది ఎవరు?

Arun Charagonda

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా 5వ వారం పూర్తి చేసుకోవడానికి వచ్చింది. ఇక ఇప్పటివరకు వీకెండ్ ఎలిమినేషన్ జరుగగా ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో షాకిచ్చారు బిగ్ బాస్.

Health Tips: ఇసబ్ గోల్ ఆరోగ్యానికి ఒక అద్భుత వరం దీని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

sajaya

ఈ సబ్ గోల్డ్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వినిపిస్తుంది. దీనినే సైలియం హస్క్ అని కూడా అంటారు. దీంట్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి రెమిడి అని చెప్పవచ్చు.

Rahul Gandhi Serious On Konda Surekha: మంత్రి సురేఖపై రాహుల్ గాంధీ సీరియస్, సమంతపై చేసిన కామెంట్స్‌పై వివరణ కోరిన అధిష్టానం...కొండాపై చర్యలు ఉండే అవకాశం!

Arun Charagonda

సినీ నటి సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు రాహుల్ గాంధీ. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు రాహుల్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం, రాహుల్ గాంధీకి లేఖ రాశారు కొండా సురేఖ. మంత్రి స్పందన చూశాక కొండా సురేఖపై చర్యలు ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.

Health Tips: ఈ 5 సూపర్ ఆహార పదార్థాలను ప్రతిరోజు మీరు తిన్నట్లయితే అనేక వ్యాధుల నుండి బయటపడతారు.

sajaya

మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందుగా మనం మన ఆహారపు అలవాట్ల పైన కాస్త శ్రద్ధ పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారమే అనేక రకాల వ్యాధుల నుండి కాపాడుతుంది.

Advertisement
Advertisement