News

Astrology: ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు..ధనవంతుల అవుతారు.

sajaya

న్యూమరాలజీ ప్రకారం ప్రతి తేదీకి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ మూడు తేదీల్లో జన్మించిన వారు చాలా అదృష్టవంతులుగా ఉంటారు.

Astrology: సెప్టెంబర్ 24న వృశ్చిక రాశిలోకి బుధుడు సంచారం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వ్యాపారానికి, మేధస్సుకు, వినోదానికి ,లాభనష్టాలకు శాసించే గ్రహం.

Pawan Kalyan on Jagan: తిరుపతి లడ్డు వివాదం, ప్రధానికి జగన్ రాసిన లేఖపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏమన్నారంటే..

Hazarath Reddy

దీనిపై పవన్ కళ్యాన్ స్పందించారు. మేము అతనిని నిందించడం లేదు; మీరు ఏర్పాటు చేసిన బోర్డు కింద వాళ్లు ఈ పని చేశారు. అందుకే ఆయన కొత్త ప్రభుత్వం చేస్తున్న పనిని చేయనివ్వాలి...’’ అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.ఈ విషయంలో గౌరవప్రదమైన ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Roja on Tirupati Laddu Dispute: చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం వదలడం లేదు, తిరుపతి లడ్డుపై స్పందించిన వైసీపీ నేత రోజా

Hazarath Reddy

మాజీ ఏపి మంత్రి ఆర్కే రోజా తిరుపతి లడ్డు వివాదంపై స్పందించారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చాడు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం వదలడం లేదు.

Advertisement

Andhra Pradesh: శవంతో బేరం వీడియో ఇదిగో, మృతదేహాన్ని గుంతలో పూడ్చి పెట్టేందుకు రూ. 5 వేలు డిమాండ్ చేసిన కాటికాపరి, లేదా మృతుని ఒంటి మీద ఉన్న బంగారం ఇవ్వాలని డిమాండ్

Hazarath Reddy

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో మానవత్వం మంటగలిసిన ఘటన చోటు చేసుకుంది. స్థానిక కోసిగి స్మశాన వాటికలో శవాన్ని పూడ్చడానికి తీసిన గుంతలో శవాన్ని పూడ్చడానికి ఓ కాటికాపరి ఐదు వేలు ఇస్తే తప్ప వీలులేదని ఎదురు తిరగడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న మృతుని బంధువులు నిర్గాంతపోయారు.

Health Tips: ఈ ఐదు సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే మీకు పోషకాహార లోపం ఉన్నట్లే.

sajaya

మనము ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరానికి కావాల్సినంత పోషకాలు ఇవ్వడం చాలా ముఖ్యం. పోషకాల లోపం కారణంగా మనలో అనేక రకాలైన వ్యాధులు వస్తాయి.

Health Tips: పీరియడ్స్ సమయంలో మొటిమలతో బాధపడుతున్నారా..దీనికి గల కారణాలు నివారణ తెలుసుకుందాం.

sajaya

కొంతమంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి, వెన్ను,నొప్పి మూడ్ స్వింగ్ వంటి సమస్యలు ఉంటాయి. కానీ అదే సమయంలో కొంతమందిలో ముఖం పైన మొటిమలు రావడం అనేది గమనిస్తూ ఉంటారు.

Mumbai Shocker: వీడియో ఇదిగో, పురుషాంగం పట్టుకుని మూత్రం పోసాడు, కడుక్కోకుండా మళ్లీ అదే చేతులతో పండ్లు అమ్మాడు, వ్యాపారిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

20 ఏళ్ల పండ్ల విక్రేతను ఆదివారం థానేలోని డోంబివాలిలో ప్లాస్టిక్ బ్యాగ్‌లో మూత్ర విసర్జన చేసి, చేతులను శుభ్రపరచకుండా పండ్లను విక్రయిస్తున్నట్లు వైరల్ వీడియో చూపించడంతో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. నిందితుడిని అలీఖాన్‌గా గుర్తించినట్లు మాన్‌పాడ పోలీస్‌ స్టేషన్‌ అధికారి తెలిపారు.

Advertisement

Health Tips: ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

sajaya

పసుపును మనము అన్ని వంటల్లో వాడుతూ ఉంటాం. ఇది ఆహారానికి మంచి రుచిని రంగును ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Varanasi Shocker: యూపీలో మామపై కోడలు దారుణం, కాలితో తన్నుతూ చెంపదెబ్బలు కొడుతూ కిరాతకంగా దాడి

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఒక మహిళ తన వృద్ధ మామపై రోజూ దాడికి పాల్పడుతున్న ఆందోళనకర కేసు బయటపడింది. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన CCTV ఫుటేజ్ దుర్వినియోగం యొక్క ఇబ్బందికరమైన నమూనాను వెల్లడిస్తుంది, ఆగస్టు 25 నాటి మొదటి వీడియో సరితా శ్రీవాస్తవ్ తన మామగారిని దాదాపుగా నెట్టడం చూపిస్తుంది.

Health Tips: మీ పిల్లలకు పిజ్జా బర్గర్లు ఇస్తున్నారా..అయితే ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

sajaya

పిల్లలకు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం ఇష్టంగా ఉంటుంది .ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పిల్లలకు వారి సంతోషాన్ని కోసం పిజ్జా, బర్గర్, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, వంటి జంక్ ఫుడ్ ను బయటకు వెళ్ళినప్పుడల్లా ఇస్తూ ఉంటారు.

BRS MLAs Arrest at Gandhi Hospital: గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్‌, పోలీసులకు, బీఆర్‌ఎస్‌ నాయకులకు మధ్య స్వల్వ తోపులాట

Hazarath Reddy

హైదరాబాదులోని గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. ఆసుప‌త్రి లోప‌లికి వెళ్లేందుకు య‌త్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజ‌య్‌, మాగంటి గోపీనాథ్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Tirumala Maha Shanti Yagam: వీడియోలు ఇవిగో, తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహా శాంతి యాగం, ఒక్క రోజు మాత్రమే యాగం

Hazarath Reddy

శ్రీవారి ఆలయంలో (Tirumala) మహా శాంతి యాగం (Maha Shanthi Yagam) ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం (Homam) నిర్వహిస్తున్నారు.

Telangana: షాకింగ్ వీడియో ఇదిగో, బోట్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా మానేరు డ్యాం లో దూకిన మహిళ, అప్రమత్తమై లైఫ్ జాకెట్ విసిరిన బోట్ డ్రైవర్

Hazarath Reddy

నడుస్తున్న బోట్ లో నుంచి డ్యాం లోకి దూకింది వివాహిత. కరీంనగర్ మానేరు డ్యాం లో నడుస్తున్న బోట్ లో నుంచి ఓ వివాహిత డ్యాం మధ్యలోకి దూకింది. గత కొన్ని రోజులుగా డ్యాం లో నడుస్తున్నాయి టూరిస్ట్ బోట్లు. బోట్ స్పీడ్ పెంచగానే బోట్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా మహిళ నీటిలో దూకింది

Telangana: డబ్బులు చెల్లించలేదని గాయానికి కట్టిన కుట్లు విప్పదీసిన ఆస్పత్రి సిబ్బంది, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పినా వినకుండా దాడి

Hazarath Reddy

కామారెడ్డి పట్టణంలోని అపెక్స్‌ ఆస్పత్రిలో గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్‌పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్‌ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్‌ ఫీజు కింద రూ.300 చెల్లించాడు.

Weather Forecast: రెండు తెలుగు రాష్ట్రాలకు అలర్ట్, నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, వచ్చే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు

Hazarath Reddy

పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, మయన్మార్‌ దక్షిణ తీరం పరిసర ప్రాంతాల్లో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వాటి ప్రభావంతో పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Advertisement

Mahesh Babu Meets CM Revanth Reddy: వీడియో ఇదిగో, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ బాబు దంపతులు, సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళం అందజేత

Hazarath Reddy

SC On Child Pornography: చైల్డ్ పోర్నోగ్రఫీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రూపంలో ఉన్నా నేరమే, మద్రాస్ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం

Hazarath Reddy

చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రూపంలో వున్నా నేరమేనని సర్వోన్నత న్యాయస్థానం (SC On Child Pornography) స్పష్టం చేసింది. ఆ వీడియోలు చూసినా, డౌన్ లోడ్ చేసుకున్నా, షేర్ చేసినా.. పోక్సో చట్టం వర్తిస్తుందని Supreme Court స్పష్టత నిచ్చింది.

Anura Kumara Dissanayake: శ్రీలంక అధ్యక్షుడిగా తొలిసారిగా లెఫ్ట్ పార్టీ నేత, ప్రమాణ స్వీకారం చేసిన వామపక్ష నాయకుడు అనుర దిస్సనాయకే, శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని మోదీ

Hazarath Reddy

శ్రీలంక తొమ్మిదో అధ్యక్షుడిగా జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీ నేత, వామపక్ష నాయకుడు అనుర దిస్సనాయకే (55) ప్రమాణస్వీకారం చేశారు. దేశానికి అధ్యక్షుడైన తొలి లెఫ్ట్ పార్టీ నేతగా ఆయన రికార్డులకెక్కారు. కొలంబోలోని అధ్యక్ష సెక్రటేరియట్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Tirupati Laddu Controversy: సుప్రీంకోర్టుకు తిరుమల లడ్డూ వివాదం పంచాయితీ, సీబీఐతో విచారణ జరిపించాలంటూ పిటిషన్, హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్న వైసీపీ

Hazarath Reddy

ఏపీతో పాటుగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో లడ్డూ వివాదంపై సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని కోరారు.

Advertisement
Advertisement