Politics
Electricity Amendment Bill 2022: వెంటనే విద్యుత్ సవరణ బిల్లు 2022 ఉపసంహరించుకోండి, లేకుంటే రైతులు మరో ఆందోళనకు పిలుపునివ్వక తప్పదు, కేంద్రంపై మండిపడ్డ సీఎం కేసీఆర్
Hazarath Reddyరైతులు మరో ఆందోళనకు దిగకముందే విద్యుత్ సవరణ బిల్లు 2022ను (Electricity Amendment Bill 2022) ఉపసంహరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (Telangana CM K Chandrashekhar Rao) సోమవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Telangana Assembly Monsoon Session 2022: మోదీ ఫాసిస్టు ప్రధాని, ఆర్టీసీని అమ్మేయాలని చూస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ఫైర్, ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Hazarath Reddyఐదు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ (Assembly), శాసనమండలి (Legislative Council) సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతికి సభ సంతాపం ప్రకటించింది.
Padayatra: అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం.. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు యాత్ర.. వెయ్యి కిలోమీటర్ల మేర కొనసాగనున్న పాదయాత్ర.. రైతులకు పలు రాజకీయ పార్టీల మద్దతు
Jai Kఅమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో వెయ్యి రోజులకు చేరింది. మరోవైపు వారు రెండో విడత మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కాసేపటి క్రితం పాదయాత్ర ప్రారంభమయింది.
Krishnam Raju Political Journey: ఓటమితో మొదలై కేంద్రమంత్రి వరకు ఎదిగిన రెబల్‌ స్టార్, ఇంట్రెస్టింగ్‌గా సాగిన కృష్ణంరాజు పొలిటికల్ జర్నీ, నరసాపురం నుంచి రాజకీయ ప్రస్థానం, కేంద్రంలో కీలక శాఖలు నిర్వహించిన దిట్ట
Naresh. VNS2013 సంవత్సరంలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో మళ్లీ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. తాజాగా ఆయన అనారోగ్యంతో చికిత్సపొందుతూ కన్నుమూయడంతో సినీ, రాజకీయ పార్టీల ప్రముఖులు నివాళులర్పిస్తూ, కృష్ణంరాజుతో వారికి ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకుంటున్నారు.
Three Capitals Row: అసెంబ్లీకి త్వరలో మూడు రాజధానులు బిల్లు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌
Hazarath Reddyఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం. అసెంబ్లీలో మూడు రాజధానులపై బిల్లు పెడతాం. బిల్లు పెట్టిన తర్వాత ఎప్పుడైనా సీఎం విశాఖ రావొచ్చని మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.చంద్రబాబు అమరావతికి చేసింది ఏమీలేదని, అమరావతిలో పేదలకు చోటు లేదా? అని ప్రశ్నించారు. అ
CM Himanta Biswa Sarma: వంశపారంపర్య రాజకీయాలకు దూరంగా దేశ రాజకీయాలు ఉండాలి, సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ రహిత రాజకీయాల గురించి మాట్లాడతారు కానీ మేము రాజవంశ రహిత రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. మేము ఇప్పటికీ హైదరాబాద్‌లో అతని కొడుకు & కుమార్తె రాజకీయ చిత్రాలను చూస్తున్నాము. వంశపారంపర్య రాజకీయాలకు దూరంగా దేశ రాజకీయాలు ఉండాలని సీఎం హైదరాబాద్‌లో అసోం సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు.
AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ, 57 కీలక అంశాలతో పాటు రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో జరిగిన ఈ భేటీలో 57 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
MGR Sangam & Nellore Barrages inauguration: వీడియో. మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు వద్ద నిర్మించిన నెల్లూరు బ్యారేజీను మేకపాటి కుబుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. వీడియో ఇదే
Bharat Jodo Yatra: విద్వేష‌, విభ‌జ‌న రాజ‌కీయాల‌తో నా తండ్రిని కోల్పోయాను, దేశాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేనని తెలిపిన రాహుల్ గాంధీ, నేటి నుంచి కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర
Hazarath Reddyకాంగ్రెస్ పార్టీ నేటి నుంచి క‌న్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ దాకా మెగా ర్యాలీ భార‌త్ జోడో యాత్ర ప్రారంభించనుంది. యాత్ర ప్రారంభానికి ముందు శ్రీపెరంబ‌దూర్‌లో ఉన్న మాజీ ప్ర‌ధాని రాజీవ్‌గాంధీ స్మార‌కం వ‌ద్ద రాహుల్ నివాళి అర్పించారు.
Bharat Jodo Yatra: భార‌త్ జోడో యాత్ర రేపటి నుంచే, సుమారు 3570 కిలోమీట‌ర్ల దూరం యాత్ర చేయనున్న కాంగ్రెస్ పార్టీ, హాజరుకానున్న పలు రాష్ట్రాల సీఎంలు
Hazarath Reddyకాంగ్రెస్ పార్టీ రేపటి (Sep 7) నుంచి భార‌త్ జోడో యాత్ర పేరుతో మెగా ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు. సుమారు 3570 కిలోమీట‌ర్ల దూరం ఈ యాత్ర ఉంటుంది. యాత్ర ప్రారంభానికి ముందు శ్రీపెరంబ‌దూర్‌లో మాజీ ప్ర‌ధాని రాజీవ్‌కు రాహుల్ గాంధీ నివాళి అర్పిస్తారు.
Telangana: దేశంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్‌, 2024లో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామని తెలిపిస సీఎం కేసీఆర్
Hazarath Reddy2024లో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్‌ సరఫరాను ఈరోజు ప్రకటిస్తున్నాను: నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌
CM KCR Attacks PM Modi: 2024లో ఢిల్లీ గడ్డ మీద ఎగిరేది టీఆర్ఎస్ జెండానే, దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి, నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyనిజామాబాద్ (Nizamabad) పంట కాలువల్లో నీళ్లు పారాలా?.. మతపిచ్చి మంటలతో రక్తాలు పారాలా? అని ప్రశ్నించారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరూ పోరాడాలని 'సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
Liz Truss Becomes New UK PM: బ్రిటన్‌ ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ ఘన విజయం, 21 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌
Hazarath Reddyఆరువారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారం.. ఆపై పోలింగ్‌లో బ్రిటన్‌ ప్రధానిగా లిజ్‌ ట్రస్‌(47) ఘన విజయం సాధించారు.ట్రస్‌ విజయంతో.. బ్రిటన్‌కు మూడవ మహిళ ప్రధాని ఘనత దక్కినట్లయ్యింది. పోటీలో నిలిచిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ రిషి సునాక్‌కు నిరాశే ఎదురైంది.
Jharkhand Political Row: విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్ సర్కార్‌, ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు, ఓటింగ్‌కు ముందే బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్
Hazarath Reddyజార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష జరిగింది. సీఎం హేమంత్ సోరెన్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. విశ్వాసపరీక్షకు నిర్వహించిన ఓటింగ్లో సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి.
TDP leader attacked: బెజవాడలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. టీడీపీ నాయకుడిపై దాడి.. పరిస్థితి విషమం..
Jai Kవిజయవాడ నగరం మరో మారు రాజకీయ కక్షలతో భగ్గుమంది. శనివారం సాయంత్రం.. టీడీపీ సీనియర్‌నేత చెన్నుపాటి గాంధీపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. దీంతో చావు బతుకుల మధ్య హైదరాబాద్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు.
KTR supports Collector: జితేష్.. మీ గౌరవప్రదమైన ప్రవర్తనకు నా అభినందనలు.. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు బాసటగా నిలిచిన మంత్రి కేటీఆర్
Jai Kనిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman), కలెక్టర్‌కు మధ్య జరిగిన సంభాషణలో కేటీఆర్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ కు మద్దతుగా నిలిచారు.
Nirmala Sitharaman Fires on Collector: కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నిర్మలా సీతారామన్ క్లాస్, రేషన్‌ బియ్యంలో కేంద్రం వాటా ఎంతో చెప్పలేకపోయిన కలెక్టర్, ప్రధాని ఫ్లెక్సీ పెట్టాల్సిందే! అంటూ కలెక్టర్‌కు కేంద్రమంత్రి ఆదేశం
Naresh. VNSరేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? అని ప్రశ్నించారు. మంత్రి నిర్మల హఠాత్తుగా ఇటువంటి ప్రశ్నవేయటంతో కలెక్టర్ జితేష్ (Collector Jithesh) షాక్ అయ్యారు. సమాధానం చెప్పటంలో తెలియదు అన్నట్లుగా నీళ్లు నమిలారు. కలెక్టర్ తీరుపై మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Chhattisgarh: షాకింగ్ వీడియో, మద్యం మనుషులను ఒకటి చేస్తుంది, కాబట్టి అందరూ కొద్ది మోతాదులో తీసుకోవాలని ఛత్తీస్‌గఢ్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Hazarath Reddyడి-అడిక్షన్‌ కార్యక్రమం వేదికగా ఛత్తీస్‌గఢ్‌ పాఠశాల విద్యాశాఖ మంత్రి ప్రేమ్‌సాయి సింగ్‌ టెకమ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ ప్రజలను ఏకం చేస్తుందని, అయితే, కొద్ది మోతాదులో తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. మంత్రి చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Arvind Kejriwal On Majority Test: ఢిల్లీ కా బాస్ కేజ్రీవాలే, విశ్వాస పరీక్షలో ఘన విజయం సాధించిన ఢిల్లీ సీఎం, 58 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు
Hazarath Reddyవిశ్వాస ప‌రీక్ష‌లో అర‌వింద్ కేజ్రీవాల్ సార‌ధ్యంలోని ఆమ్ ఆద్మీ స‌ర్కార్ ఢిల్లీ అసెంబ్లీలో విజ‌యం సాధించింది. విశ్వాస ప‌రీక్ష‌లో 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ స‌ర్కార్‌కు అనుకూలంగా ఓటు వేశారు.
CM KCR Bihar Visit: కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం, కానీ అమరులైన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలని తెలిపిన సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాట్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గల్వాన్‌ అమరవీరుల కుటుంబాలతోపాటు హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయంగా (CM KCR distributes cheques to families of Galwan soldiers) సీఎం నితీష్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ చెక్కులు అందజేశారు.