Lifestyle
Health Tips: ప్రతిరోజు ఉదయాన్నే నాలుగు తులసి ఆకులను నమలడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
sajayaహిందూమతంలో తులసి మొక్కకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. అటువంటి తులసి మొక్కలు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. తులసిని ఆయుర్వేదంలో సంజీవని మూలికగా కూడా పిలుస్తారు.
Health Tips: జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా ,అయితే ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారాలు తీసుకోకూడదు తెలుసుకుందాం.
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ సీజన్ లో ఎక్కువగా గొంతు ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
Can COVID Cause Erectile Dysfunction? COVID-19 అంగస్తంభన లోపానికి కారణమవుతుందా? డాక్టర్లు ఏమంటున్నారో తెలుసుకోండి
Hazarath Reddyమీరు అకస్మాత్తుగా అంగస్తంభన (ED)ని ఎదుర్కొంటుంటే , మీకు తప్పనిసరిగా COVID-19 ఇన్‌ఫెక్షన్ కారణం కావచ్చు. మీరు ఇప్పటికే అంగస్తంభన ఎదుర్కుంటుంటే.. COVID-19 మీ ED (Erectile Dysfunction) ప్రమాదాన్ని పెంచుతుందని లేదా పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి .
Astrology: నవంబర్ 18వ తేదీన రాహు, కేతువులు ఒకేసారి రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaనవంబర్ 18వ తేదీన రాహు ,కేతు గ్రహాలు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఏకకాలంలో రాశులు మార్పు జరుగుతుంది. దీనికి కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Astrology: వాస్తు ప్రకారం ఇంట్లో మంచాన్ని ఏ దిక్కులో ఉంచాలి..
sajayaవాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోనే మంచాన్ని ఏ దిశలో ఉంచాలి అనేది కూడా ఉంటుంది. ఒక్కసారి మంచం దిశలో మార్పుల వల్ల కూడా అది అనేక రకాల ఇబ్బందులను తీసుకువస్తుంది.
Astrology: నవంబర్ 12వ తేదీన కార్తీక మంగళవారం ఈరోజు వజ్రయోగం దీని కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం.
sajayaనవంబర్ 12వ తేదీ కార్తీక మంగళవారం రోజు వజ్రయోగం కూడా ఏర్పడుతుంది. ఇది అన్ని రాశులు వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.
Health Tips: అధిక వేడి ఉన్న నీరుతో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చాలామంది వేడి నీటితో స్నానం చేయడం ఇష్టపడతారు. ఈ సీజన్లో తరచుగా వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరు అవసరమైన దానికంటే కూడా చాలా ఎక్కువ వేడి ఉన్న నీటితోటి స్నానం చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి.
Health Tips: మీరు భోజనం చేసేటప్పుడు చెమట ఎక్కువగా పడుతుందా, అయితే అది ఈ వ్యాదుల సంకేతాలు కావచ్చు.
sajayaకొంతమందిలో తినేటప్పుడు తిన్న తర్వాత చాలా ఎక్కువగా చెమటలు వస్తూ ఉంటాయి. దీనికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని సార్లు ఈ సమస్య ఇబ్బందికరంగా అనిపిస్తుంది.
Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే మీకు విటమిన్ బి 12 లోపం ఉన్నట్లే.
sajayaమన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి అనేక రకాల పోషకాలు విటమిన్లు అవసరం వాటి లోపం వల్ల మన శరీర వ్యవస్థ దెబ్బతింటుంది.
Health Tips: క్యాల్షియం లోపం తో బాధపడుతున్నారా, అయితే నువ్వుల్ని తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి పరిష్కారం.
sajayaక్యాల్షియం లోపం వల్ల అనేక రకాల ఉన్నటువంటి అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా ఎముకలు ఎదుగుదల లేకపోవడం దంతాల సమస్యలు వంటివి ఏర్పడతాయి. అయితే చాలామంది కాల్షియం కోసం పాలు, చీజ్ అధికంగా తీసుకుంటారు.
Astrology: నవంబర్ 19న సూర్యుడు అనురాధ నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు..
sajayaప్రతి నెల సూర్య గ్రహం తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఇది 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సూర్యుడు గ్రహం అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం,
Astrology: నవంబర్ 20 తేదీన చంద్రుడు, కుజుడు గ్రహ కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిరంతరం తమ కదలికలను మార్చుకుంటూ ఉంటాయి. కుజ గ్రహం ,చంద్ర గ్రహం నవంబర్ 20వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశం. దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Health Tips: ప్రతిరోజు మధ్యాహ్నం అరగంట నిద్రపోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా.
sajayaమనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే రోగనిరోధక శక్తితో పాటు మంచి ఆహారం నిద్ర కూడా ముఖ్యం. నిద్రలేమి వల్ల అనేక రకాల జబ్బులు వస్తూ ఉంటాయి.
Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పైనాపిల్ ని తీసుకోకూడదు..
sajayaపైనాపిల్ లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది తీపి ,పులుపు రుచితో కలిగి ఉన్న అనేక పోషకాలు కలిగి ఉన్న పండు ఇందులో విటమిన్ సి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
Health Tips: మీరు ప్రతిరోజు తీసుకునే ఈ ఆహారాలు విషంతో సమానం వీటిని మానుకోకపోతే మీ ప్రాణాలకే ముప్పు.
sajayaఈరోజుల్లో చాలామంది అవగాహన లేకపోవడం ద్వారా వారు ప్రతి రోజు తీసుకునే ఆహారాల్లో వల్ల చాలా ఇబ్బందులు ఎదురవు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనం ప్రతిరోజు తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి.
Health Tips: డయాబెటిక్ పేషెంట్లు వారి షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ ఆహార పదార్థాలను తినండి.
sajayaడయాబెటిక్ పేషెంట్లు వారి షుగర్ లెవెల్ను కంట్రోల్లో ఉంచుకోవడానికి వారు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన పోషక పదార్థాలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీని ద్వారా వారికి శక్తి లభిస్తుంది.
Astrology: నవంబర్ 15 కార్తీక పౌర్ణమి రోజున శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశం మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaశనిగ్రహం కూడా కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటాడు. శని గ్రహం అనుగ్రహం వల్ల అనేక లాభాలు పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజున అంటే నవంబర్ 15వ తేదీన శనిగ్రహం రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలు ఉంటాయి.
Astrology: నవంబర్ 11 తర్వాత బుధ సంచారం, కారణంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం.
sajayaజ్యోతిష శాస్త్ర ప్రకారం బుధుడికి ప్రసంగం ఆలోచన బాధ్యత వహించే గ్రహంగా చెప్పుకుంటారు. ముఖ్యంగా తెలివితేటలు ఆర్థిక లాభం భాగస్వామ్యంలో లాభాలు ఇచ్చే గ్రహంగా చెప్పవచ్చు.
Astrology: నవంబర్ 16వ తేదీ చంద్రుడు, గురు గ్రహం కలయిక వల్ల గజకేసరి యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 16వ తేదీన చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. గురు గ్రహం కూడా ఇప్పటికే వృషభ రాశిలో ఉంది. దీని కారణంగా అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.
Health Tips: తేనెతోపాటు ఈ ఐదు ఆహార పదార్థాలను కలిపి తింటే చాలా ప్రమాదకరం..
sajayaతేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనెలో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. అంతే కాకుండా తేనె మన ఆరోగ్యం పైన అనేక రకాల సానుకూల ఫలితాలను ఇస్తుంది.