యాత్ర
Sirnapalli Waterfalls: ఈ జలపాతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే.. తెలంగాణలో నయాగరా జలపాతాన్ని తలపిస్తున్న సిర్నాపల్లి వాటర్ ఫాల్స్
Hazarath Reddyతెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న సిర్నాపల్లి జలపాతం ఈ వర్షాల దెబ్బకి హోయలు పోతోంది. జానకి బాయి జలపాతం లేదా తెలంగాన నయాగరా జలపాతం అని పిలిచే ఈ జలపాతం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Tirumala Srivari Brahmotsavam: సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, సెప్టెంబరు 27వ తేదీన శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
Hazarath Reddyకొవిడ్ తగ్గుముఖం పట్టడడంతో తిరుమలలో ఈసారి బ్రహ్మోత్సవ వేడుకలను మాడవీధుల్లో జరపాలని టీటీడీ పాలక మండలి సమావేశం నిర్ణయించింది. ఇవాళ తిరుమలలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Vastu Tips: లక్ష్మిదేవి పూజలో ఈ వస్తువులు ఉంటేనే..మీ ఇంట్లో ధనం నిలుస్తుంది, పూజలో తప్పక ఉండాల్సిన వస్తువులు గురించి జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం
Hazarath Reddyదేవతలను పూజించడం వల్ల భక్తులు ఆ దేవీ అనుగ్రహం పొందుతారనేది హిందూ ప్రజల విశ్వాసం. భక్తులు దేవుళ్లను పూజిస్తే.. వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. హిందువులు వారంలోని ఏడు రోజులలో ఒక్కో రోజూ ఒక దేవున్ని పూజిస్తారు.
Eco-Tourism in AP: టూరిజం స్పాట్‌గా ఏపీ, 4 ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను.. ప్రధాన పర్యావరణ-పర్యాటక కేంద్రాలుగా మార్చే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు
Hazarath Reddyపర్యాటకుల (Tourists) కోసం అదనపు మౌలిక సదుపాయాలను సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Government) నాలుగు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను ప్రధాన పర్యావరణ-పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని యోచిస్తోంది.
Special Entry Darshan Tickets: సెప్టెంబర్‌ నెలలో తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా రేపు విడుదల
Hazarath Reddyతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ (TTD) విడుదల చేసింది. ఇక సెప్టెంబర్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను గురువారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
Srivari Hundi Nets: శ్రీవారికి ఒక్కరోజులోనే రూ.6.18 కోట్ల కానుకలు, తిరుమల చరిత్రలోనే ఇది రెండో సారి, 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకలు వేసిన భక్తులు
Hazarath Reddyతిరుమల శ్రీవారికి భక్తులు సోమవారం భారీగా రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో (Tirumala hundi nets Rs 6.18 crore) సమర్పించుకున్నారు. చరిత్రలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఒకరోజు హుండీ ఆదాయం రూ.6 కోట్లు దాటటం ఇది రెండోసారి. 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకలు హుండీలో లభించాయి.
TSRTC: తిరుమల దర్శనం టికెట్ దొరకలేదా.. అయితే టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ నుంచి బస్ టికెట్ బుక్ చేసుకుని దర్శనం టికెట్ పొందండి, సదుపాయాన్ని కల్పించిన టీఎస్‌ఆర్టీసీ
Hazarath Reddyతెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) శుభవార్తను అందించింది. ఇకపై బస్‌ టికెట్‌ రిజర్వేషన్ సమయంలో దర్శనం టిక్కెట్టును (Tirumala darshan ticket ) బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ సదుపాయం శుక్రవారం నుంచే అమలులోకి రానుంది.
Bonalu Festival: రెండేళ్ల తరువాత బోనమెత్తిన భాగ్యనగరం, నెల రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్న ఉత్సవాలు, గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రథమ పూజ
Hazarath Reddyతెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆషాడం బోనాల సందడి మొదలైంది. నెల రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్న ఉత్సవాలకు (Bonalu Festival) భాగ్యనగరంలోని ఆలయాలు అందంగా ముస్తాబవుతున్నాయి.
Khairatabad Ganesh Idol's Poster: ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుని రూపం ఇదే, పంచముఖ లక్ష్మీగణపతి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న గణేశుడు
Hazarath Reddyఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నమూనాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆవిష్కరించారు. 50 అడుగుల భారీ మట్టి విగ్రహ రూపాన్ని ఈ ఏడాది ఆవిష్కరించారు. తొలిసారి మట్టితో ఖైరతాబాద్‌ మహా గణపతిని తయారు చేయనున్నారు.
Char Dham Yatra: ఘోర విషాదం, చార్‌ధామ్‌ యాత్రలో 200 మందికి పైగా మృతి, కేవలం రెండు నెలల్లోనే ఈ మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపిన ఉత్తరాఖండ్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌
Hazarath Reddy2022 చార్‌ధామ్‌ యాత్రలో ఇప్పటి వరకు రెండువందల మందికిపైగా యాత్రికులు మృత్యువాతపడ్డారు. పవిత్ర చార్‌ధామ్‌ యాత్ర గత నెల 3న ప్రారంభమైంది. అయితే రెండు నెలలు కూడా గడువకముందే 203 మంది యాత్రికులు మరణించారని ఉత్తరాఖండ్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ వెల్లడించింది.
TTD: తిరుమల వెళ్లేవారికి ముఖ్య గమనిక, సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల, లక్కీడిప్‌ టికెట్ల జాబితా వెబ్‌సైట్లో ఉంచినట్లు తెలిపిన టీటీడీ
Hazarath Reddyతిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు నెల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల (TTD Released Seva tickets for September) చేసింది. టికెట్లు పొందిన వారి జాబితాను నెల 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
Tirumala: తిరుమలలో రికార్డు స్థాయిలో టీటీడీ హుండీ ఆదాయం, మే నెలలో రూ.130.29 కోట్లు వచ్చిందని తెలిపిన టీటీడీ, ఆగస్టు 7 న టీటీడీ ఉచిత సాముహిక వివాహాలు
Hazarath Reddyతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మే నెలలో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో అక్షరాలా రూ.130.29 కోట్లు (Tirumala hundi nets ₹130.29) వచ్చింది. మే నెలకు సంబంధించి 22 లక్షల 62 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
Tirumala: షాంపు పొట్లాలు కూడా బంద్, తిరుమలలో నేటి నుంచి ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం, ప్లాస్టిక్ వస్తువులు కనిపించిన దుకాణాలను సీజ్ చేస్తామని స్పష్టం చేసిన టీటీడీ
Hazarath Reddyపర్యావరణ పరిరక్షణలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇవాళ నుంచి సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం (Complete plastic ban in Tirumala) ప్రారంభమైంది. కొండపై ఉన్న దుకాణదారులతో పాటు కొండపైకి వచ్చే భక్తులు సైతం నిషేధాన్ని తూ.చ తప్పకుండా పాటించాలని టీటీడీ నిర్ణయించింది.
Haj Yatra 2022: హజ్‌ యాత్ర–2022 షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర హజ్‌ కమిటీ, జూన్‌ 17నుంచి జూలై 3వరకు యాత్ర, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 3,500 మంది యాత్రికులు
Hazarath Reddyహజ్‌ యాత్ర–2022కు కేంద్ర హజ్‌ కమిటీ షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఏడాది 1,822 మందికి హజ్‌ యాత్రకు (Haj Yatra 2022)వెళ్లే అవకాశం దక్కిందని, టీకా రెండు డోసులు తీసుకున్న వారినే ఎంపిక చేసినట్లు రాష్ట్ర హజ్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ అధికారి బి. షఫీవుల్లా తెలిపారు
Char Dham Yatra 2022: చార్‌థామ్ యాత్రలో విషాదం, ఆరు రోజుల్లో 20 మంది మృతి, బాధితుల్లో ఎక్కువ శాతం గుండె సంబంధిత స‌మ‌స్య‌లతో మరణించారని తెలిపిన రాష్ట్ర ఆరోగ్యశాఖ
Hazarath Reddyఉత్త‌రాఖండ్‌లో చార్‌థామ్ యాత్ర ప్రారంభ‌మైన ఆరు రోజుల్లోనే ఇప్ప‌టికే 20 మంది భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. చాలా వ‌ర‌కు బాధితుల్లో ఎక్కువ శాతం గుండె సంబంధిత స‌మ‌స్య‌లు లేదా హై ఆల్టిట్యూడ్ సిక్నెన‌స్‌తో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆరోగ్య‌శాఖ చెప్పింది.
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి సర్వ దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తోపులాట, ముగ్గురికి గాయాలు, 5 రోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం
Hazarath Reddyతిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స‌ర్వ‌ద‌ర్శ‌నాల టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాల వ‌ద్ద భ‌క్తులు భారీ సంఖ్య‌లో బారులు తీరారు. ఈ క్ర‌మంలో తోపులాట జ‌రిగి, ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.
Tirumala: తిరుమలలో వీఐపీ దర్శనాలు తగ్గించి సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పిస్తాం, సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని తెలిపిన చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
Hazarath Reddyతిరుమలలో సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ధరల పెంపుపై కేవలం చర్చ (TTD had no plans to increase service prices) మాత్రమే జరిగిందని ఆయన ( Chairman YV Subbareddy) అన్నారు.
Tirumala: వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం, శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు, సామాన్య భక్తులకే కేటాయించాలని నిర్ణయం
Hazarath Reddyవీఐపీ బ్రేక్‌ దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో (Saturday and sunday) వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఇప్పటికే శుక్రవారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు (TTD cancels VIP break darshan system) చేశారు. వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకే కేటాయించాలని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
Bhadrachalam: భద్రాచలం రాములోరి దర్శనం ఇకపై చాలా ఖరీదు, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు టికెట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన ఈవో శివాజీ
Hazarath Reddyతెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం (Bhadrachalam) దేవస్థానంలో ఈ ఏడాది నిర్వహించే శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల టికెట్‌ ధరలను (vSri Rama Navami celebrations Tickets Price Hike ) పెంచుతున్నట్టు ఈవో శివాజీ తెలిపారు.
TTD: శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను పెంచిన టీటీడీ, అద‌నపు కోటా కింద 13 వేల దర్శన టికెట్లు విడు‌దల
Hazarath Reddyఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనా‌లకు సంబం‌ధించిన టికె‌ట్లను తిరు‌మల తిరు‌పతి దేవ‌స్థానం (TTD) నేడు విడు‌దల చేయ‌ను‌న్నట్టు తెలి‌పింది. బుధ‌వారం ఉదయం 9 గంట‌లకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.