Viral
UP: వీడియో ఇదిగో, వేగంగా వెళుతున్న రైలులో ఎమర్జెన్సీ కిటికీ నుంచి కిందపడిన చిన్నారి, అర్థరాత్రి 16 కిలోమీటర్ల మేర కాలినడక గాలించి బాలికను రక్షించిన పోలీసులు
Hazarath Reddyయూపీలో కుటుంబంతో రైల్లో ప్రయాణిస్తున్న ఓ 8 ఏళ్ల చిన్నారి తెరిచి ఉన్న ఎమర్జెన్సీ కిటికీ నుంచి జారి కిందపడిపోయింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు వేగంగా స్పందించడంతో చిన్నారి ప్రాణాలు కాపాడగలిగారు.
Agra: వీడియో ఇదిగో, డబ్బులు ఇవ్వలేదని విద్యార్థులను బెల్టుతో చితకబాదిన పిజి హాస్టల్ మేనేజర్, పోలీసులకు చెప్తే చంపేస్తానని బెదిరింపులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, ఇద్దరు 11వ తరగతి విద్యార్థులను వారి పిజి హాస్టల్ మేనేజర్ అద్దె వివాదంలో దారుణంగా కొట్టారు, ఈ వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్టోబర్ 15 న వైరల్ అయిన ఎనిమిది సెకన్ల క్లిప్, మేనేజర్ విద్యార్థులను కొట్టేటప్పుడు వారి అరుపులను నిశ్శబ్దం చేయడానికి వారి నోటిలో గుడ్డను నింపినట్లు చిత్రీకరిస్తుంది.
Chennai Rains: చెన్నైలో భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరికలు.. తమ వాహనాలు వరదలో కొట్టుకుపోవద్దని ఫ్లైఓవర్ మీద వాహనాలను పార్కింగ్ చేస్తున్న ప్రజలు.. ట్రాఫిక్ పోలీసుల జరిమానాలు (వీడియోతో)
Rudraరానున్న నాలుగు రోజుల్లో చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తమయ్యారు.
Maharashtra, Jharkhand Assembly Elections 2024 Schedule: మరోసారి ఎన్నికల సందడి.. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నేడే మోగనున్న నగారా
Rudraదేశంలో మరోసారి ఎన్నికల శంఖారావం మోగనున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ వెలువరించనున్నది. ఈ మేరకు మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు.
Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు
Rudraదసరా సెలవులు ముగిసినా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లు అన్నీ నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు.
Centipede Found in Biryani: భువనగిరిలో షాకింగ్ ఘటన.. వివేరా హోటల్లో సర్వ్ చేసిన బిర్యానీలో కనిపించిన జెర్రీ.. వైరల్ వీడియో
Rudraభువనగిరిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రముఖ వివేరా హోటల్లో సర్వ్ చేసిన బిర్యానీలో జెర్రీ కనిపించింది. దీంతో కస్టమర్ కంగుతిన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి తెగబడ్డ ఇద్దరు యువకులు
Rudraహైదరాబాద్ లో ఘోరం జరిగింది. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతిపై ఇద్దరు యువకులు ఆటోలో అత్యాచారానికి తెగబడ్డారు.
Jagtial Horror: 'మంత్రాలు చేసేవాళ్లని చంపబోతున్నాం' అంటూ జగిత్యాల జిల్లాలో వెలిసిన వాల్ పోస్టర్లు.. వీడియో ఇదిగో..!
Rudraజగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. మంత్రగాళ్లను హెచ్చరిస్తూ ఓ శిలాఫలకానికి వాల్ పోస్టర్లు కనిపించడంతో గ్రామస్తులు భయందోళనకు గురవుతున్నారు.
Goddess Saraswathi Idol Vandalized: ఏపీలోని ప్రత్తిపాడులో ఘోరం.. విద్యార్థులు పూజించే సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆకతాయిలు (వీడియో)
Rudraఏపీలోని ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో ఉన్న స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోకి చొరబడిన కొందరు దుండగులు స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు పూజించే సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేడు మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ గండం పొంచివున్నట్టు వెల్లడించింది.
Muthyalamma Temple Idol Vandalised Video: వీడియో ఇదిగో, ముత్యాలమ్మ అమ్మవారిని కాలితో తన్నుతూ ధ్వంసం చేసిన అగంతకుడు, సీసీటీవీ పుటేజీ వెలుగులోకి..
Hazarath Reddyసికింద్రాబాద్ (Secunderabad) మొండా మార్కెట్ (Monda Market) పోలీస్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోని (Muthyalamma Idol Vandalized) విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది
Viral Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ కిందపడిన మహిళ, చాకచక్యంగా ఆమెను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు
Hazarath Reddyసికింద్రాబాద్ స్టేషన్లో కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ కిందపడింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు రాజశేఖర్, విశ్వజీత్ అమెను గమనించి చాకచక్యంగా కాపాడారు. ఇదంతా సీసీటీవీలో రికార్డయింది.
Bengaluru: షాకింగ్ వీడియో ఇదిగో, అమ్మవారి శ్లోకాలు చదువుతుండగా కిటికీ లోంచి మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ
Hazarath Reddyబెంగుళూరు నగరంలో షాకింగ్ ఘటన జరిగింది.ఓ మహిళ అమ్మవారి శ్లోకాలు చదువుతుండగా కిటికీ లోంచి ఆమె మెడలో నుంచి గొలుసు కొట్టేసి పరార్ అయ్యాడు దొంగ. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో మహిళ కిటికీ పక్కన కూర్చుని ఉండగా దొంగ కిటికీ లో నుంచి ఆమె మెడ మీదకు చేయి పోనిచ్చి చైను లాక్కెళ్లడం చూడవచ్చు.
Head Constable Dies by Suicide: మహబూబాబాద్ కలెక్టరేట్ లో విషాదం.. గన్ తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. వీడియో వైరల్
Rudraమహబూబాబాద్ లో విషాదం నెలకొంది. కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ గుండెబోయిన శ్రీనివాస్ (56) గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Disco Shanti on Silk Smitha: సిల్క్ స్మిత చాలా మంచిది, ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇప్పటికీ అర్థం కావడం లేదు, డిస్కో శాంతి కీలక వ్యాఖ్యలు
Vikas Mఅలనాటి శృంగార తార సిల్క్ స్మిత గురించి డిస్కో శాంతి ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. "స్మితను నేను అక్కా అని పిలిచేదానిని. తను చాలా మంచిది .. చాలా కలుపుగోలుగా మాట్లాడుతుంది. అలాంటి ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందనేది నాకు అర్థం కాలేదు.
Viral Video: షాకింగ్ వీడియో, పాము తలను నాలుకకు తగిలించుకున్న వృద్ధుడు, అది కాటేస్తున్నా అలానే దాన్ని వదిలేసి..
Vikas Mఓ పెద్దాయన పాముతో డేంజరస్ స్టంట్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి. ఏడు సెకన్ల వీడియో క్లిప్‌లో, సరీసృపం తన నాలుకను కొరుకుతున్నప్పుడు వృద్ధుడు పామును తన నాలుక దగ్గర పట్టుకుని కనిపించాడు
PIB Fact Check: మోదీ ప్రభుత్వం ఉచిత వాషింగ్ మెషీన్లు, స్కూటీలు ఇస్తుందా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ అని తెలిపిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
Vikas Mఉచిత వాషింగ్ మెషిన్ యోజన 2024" మరియు "ఉచిత స్కూటీ యోజన 2024" కింద నరేంద్ర మోడీ ప్రభుత్వం అందరికీ ఉచిత వాషింగ్ మెషీన్లు మరియు స్కూటీలు ఇస్తోందని GavDehatvlogs యొక్క YouTube వీడియో థంబ్‌నెయిల్స్ ఆరోపించాయి.
New AI Scam: గూగుల్ యూజర్లకు అలర్ట్, అకౌంట్ రికవరీ పేరిట ఏఐ రూపంలో కొత్త స్కాములు, ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
Vikas Mమీరు Gmail ఉపయోగిస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న Gmail వినియోగదారులు ప్రస్తుతం హ్యాకర్ల లక్ష్యంగా ఉన్నందున అలర్ట్ కావాల్సిందే. ఈసారి సైబర్ దుండగులు వారిని బాధితులుగా మార్చడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు. AIని ఉపయోగిస్తున్నారు.
MLA Koneti Adimulam: కోనేటి ఆదిమూలం మరో వీడియో లీక్, టీడీపీ మహిళా నేతతో అసభ్య పదజాలంతో మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. అసభ్య పదజాలంతో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆడియో క్లిప్ ని వైసీపీ పార్టీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Woman Narrowly Escapes Video: అదృష్టం అంటే ఈమెదే, పై నుంచి ఒక్కసారిగా మీద పడిన వాటర్ ట్యాంక్, తృటిలో తప్పిన ప్రాణాపాయం
Hazarath Reddyయాపిల్ తింటూ రోడ్డుపైకి వచ్చిన మహిళపై ఒక్కసారిగా మేడ మీద నుంచి వాటర్ ట్యాంక్ పడింది. కాగా మహిళపై పడ్డ వాటర్ ట్యాంక్ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడింది. దీనికి సంబంధించిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.