వైరల్
Viral Video: వీళ్లు అసలు స్కూల్ పిల్లలా? లేక రౌడీ ముఠానా? వీడియో చూసి మీరే చెప్పండి..! (వీడియో)
Rudraఈ వార్తలోని వీడియో మీరు చూస్తే, వీళ్లు అసలు స్కూల్ పిల్లలా? లేక రౌడీ ముఠానా? అని ముక్కున వేలు వేసుకోకుండా ఉండలేరు.
Heavy Rains in Telangana: నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
Rudraతెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
Hyderabad Marathon 2024: హైదరాబాద్ మారథాన్-2024 ప్రారంభం.. జెండా ఊపి ప్రారంభించిన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి
Rudraహైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్-2024 13వ ఎడిషన్ కాసేపటి క్రితం లాంఛనంగా ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ కొనసాగనుంది.
From 8 Days To 8 Months: 8 రోజుల్లో వస్తారనుకుంటే.. 8 నెలలు కానుంది.. సునీతా విలియమ్స్ భూమికి తిరిగివచ్చే సమయాన్ని ప్రకటించిన నాసా.. ఎప్పుడంటే?
Rudraఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒకవిధంగా చిక్కుకుపోయిన ఇద్దరు నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ తిరిగి భూమికి చేరడానికి ఇంకా సమయం పట్టనుందని నాసా తెలిపింది.
Unified Pension Scheme: 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్.. కేంద్రం నుంచి కొత్త పెన్షన్ విధానం.. 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి
Rudraసర్కారీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ అనంతరం రిటర్డ్ ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలిగేలా ఏకీకృత పింఛన్ పథకాన్ని (యూపీఎస్) కేంద్రం తీసుకొచ్చింది.
Shock to Hero Nagarjuna: హీరో నాగార్జునకు హైడ్రా షాక్.. మాదాపూర్ లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేస్తున్న అధికారులు.. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు.. చెరువును కబ్జా చేసి నిర్మించడమే కారణం.. (వీడియో)
Rudraప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అక్కినేని హీరోకు చెందినా మాదాపూర్ లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.
Rajasthan: రాజస్థాన్‌లోని భివాడిలో నగల షోరూంలో దొంగల బీభత్సం, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు
Arun Charagondaరాజస్థాన్‌లోని భివాడిలో జూవెలరీ షోరూంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బులియన్ వ్యాపారిని కాల్చి చంపారు ఐదుగురు దుండగులు. అతని సోదరుడు కూడా బుల్లెట్ గాయాలు కాగా నగలు దోచుకొని పరారయ్యారు దుండగులు. సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
KTR: మరికొద్దిసేపట్లో మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్.. ఎందుకంటే?
Rudraబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరికొద్దిసేపట్లో తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు.
Hero Nani Family at Tirumala: కాలినడకన తిరుమలకు నాని కుటుంబం.. సతీమణితో కలిసి మెట్లమార్గంలో వేంకటేశుడి సన్నిధికి.. వీడియో మీరూ చూడండి..!
Rudraతన సహజ నటనతో నేచురల్ స్టార్ అనిపించుకున్న నాని కాలినడకన తిరుమలకు వెళ్లారు. సతీమణి అంజన, తనయుడు అర్జున్ తో అలిపిరి నుంచి మెట్లమార్గంలో తిరుమల చేరుకున్నారు.
Telangana CS Orders: నెలకు ఒక్కసారైనా హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలో కలెక్టర్లు రాత్రి బస చేయాలి.. సీఎస్ కీలక ఆదేశాలు
Rudraతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి కలెక్టర్ లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కలెక్టర్ లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని ఆదేశించారు.
Shikhar Dhawan Retirement: క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన 'గబ్బర్'.. ఎమోషనల్ వీడియో
Rudraటీమిండియా ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ ఫార్మెట్ ల నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ఈ ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో ద్వారా వెల్లడించారు.
Femina Miss India 2024: ఫెమినా మిస్ ఇండియా పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు.. మిస్ తెలంగాణగా ప్రకృతి కంభం.. మిస్ ఆంధ్రప్రదేశ్ గా భవ్యారెడ్డి
Rudraమరికొద్ది రోజుల్లో జరుగనున్న ఫెమినా మిస్ ఇండియా-2024 పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు ఎంపికయ్యారు.
New TVS Jupiter 110: టీవీఎస్ నుంచి జూపిటర్‌లో సరికొత్త వెర్షన్, 110సీసీ సామర్థ్యంతో కొత్త జూపిటర్ స్కూటీని విడుదల చేసిన దిగ్గజం
Vikas Mటీవీఎస్ మోటర్ తమ పాపులర్ మోడల్ జూపిటర్‌లో సరికొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. 110సీసీ సామర్థ్యంతో వచ్చిన ఈ స్కూటర్ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.73,700లుగా ఉన్నది.
Audi Q8 Facelift: ఆడి నుంచి భారత మార్కెట్లోకి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ కారు, ధర రూ.1.17 కోట్లు పై మాటే, కేవలం 5.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగం దీని సొంతం
Vikas Mజర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ భారత మార్కెట్లోకి కొత్త మాడల్‌ను ప్రవేశపెట్టింది. ఎనిమిది రంగుల్లో లభించనున్న Audi Q8 facelift కారు ప్రారంభ ధర రూ.1.17 కోట్లుగా నిర్ణయించింది. రూ.5 లక్షలు చెల్లించి ఈ కారు ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Jio Issues Cyber Fraud Warning: కస్టమర్లకు జియో సైబర్ వార్నింగ్, ఆ సందేశాలు నమ్మవద్దంటూ అలర్ట్
Vikas Mరిలయన్స్ జియో పేరిట సందేశాలు పంపుతూ కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు హ్యాకర్లు మొదలుపెట్టారు. దీనిపై రిలయన్స్ తమ కస్టమర్లను వెంటనే అలర్ట్ చేసింది. సున్నితమైన సమాచారం అందించాలంటూ జియో పేరుతో వచ్చే సందేశాలను నమ్మొద్దంటూ వినియోగదారులకు తెలిపింది. ఈ మేరకు కొన్ని సూచనలు జారీ చేసింది.
Viral News: ఆ టీచర్ వక్షోజాలు చూసి నా కొడుకు చెడిపోతున్నాడు, స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, వింత ఘటన వెలుగులోకి..
Vikas Mఆన్‌లైన్‌లో మరో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ పెద్ద వక్షోజాలు" గురించి ఒక పేరెంట్ తన స్కూల్ అడ్మినిస్ట్రేటర్‌కి ఫిర్యాదు చేశాడని పేర్కొంటూ, ఒక మిడిల్ స్కూల్ టీచర్ రెడ్డిట్‌కి వెళ్లింది. రెడ్డిట్‌లో xtinalaperra అనే పేరుతో ఉన్న ఉపాధ్యాయురాలు, తన దుస్తుల కోడ్‌పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆమె పాఠశాల అడ్మిన్ తనను సంప్రదించినట్లు సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొంది.
Ghaziabad Metro Fight Video: వీడియో ఇదిగో, ఘజియాబాద్ మెట్రోలో సీటు కోసం తన్నుకున్న ఇద్దరు ప్రయాణికులు
Vikas Mఘజియాబాద్‌లోని మెట్రో రైలులో ఇద్దరు వ్యక్తులు సీటు కోసం దూకుడుగా పోరాడుతున్న హింసాత్మక వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. న్యూ బస్టాండ్ షాహీద్ స్థల్ మెట్రో స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటనలో పురుషులు భారీ కిక్‌లు, పంచ్‌లు ఇచ్చుకుంటున్నట్లు చిత్రీకరించబడింది.
Meerut Shocker: యూపీలో దారుణం, స్కూలుకు వచ్చిన బాలికలను అసభ్యంగా తాకుతూ హెడ్ మాస్టర్ పైశాచికానందం, చితకబాదిన తల్లిదండ్రులు, వీడియో ఇదిగో
Hazarath Reddyమీరట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసినట్లు అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. విద్యార్థిని ఫిర్యాదు తర్వాత ప్రధానోపాధ్యాయుడు జమాల్ కమిల్‌ను కూడా బాలిక తల్లిదండ్రులు కొట్టారు
Pune Shocker: వీడియో ఇదిగో, విద్యార్థినికి ఐ లైక్ యు అంటూ స్కూల్ వ్యాన్ డ్రైవర్ మెసేజ్, పట్టుకుని చితకబాదిన ఎంఎన్ఎస్ సభ్యులు
Hazarath Reddyఎడ్యుకేషన్‌కు హబ్‌గా పేరుగాంచిన పూణెలో ఓ పాఠశాల విద్యార్థినిపై జరిగిన వేధింపుల ఘటన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. స్కూల్ వ్యాన్ డ్రైవర్.. విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపి, ‘ఐ లైక్ యు’ అంటూ ఆమెను వ్యక్తిగతంగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
Noida: శవం పక్కనే సెక్స్ చేస్తూ కెమెరాకు చిక్కిన ఉద్యోగులు, ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyనోయిడాలోని సెక్టార్ 94లోని ఆసుపత్రిలోని మార్చురీ ఫ్రీజర్ గది లోపల మృతదేహం దగ్గర శృంగారంలో పాల్గొన్న జంట పట్టుబడింది. ఈ సంఘటన దాదాపు నెల రోజుల క్రితం జరిగినట్లు నివేదించబడినప్పటికీ, దాని వీడియో ఆగస్ట్ 23న వైరల్ అయింది.