Viral

Uttar Pradesh: వీడియో ఇదిగో, ఆస్పత్రిలో డ్యూటి వదిలేసి కోతితో ముచ్చట్లు పెట్టిన నర్సులు, ఆరుమందిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Vikas M

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లోని మహర్షి బాలర్క్ హాస్పిటల్‌లో డ్యూటీలో ఉండగా కోతి పిల్లతో నర్సులు ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పని మానేసి కోతితో ఆడుకున్న ఆరుగురు నర్సులను అధికారులు సస్పెండ్ చేశారు.

Mahindra XUV700 AX7 Prices Cut: త్వరపడండి, మహీంద్రా ఎక్స్‌యూవీ 700పై రూ. 2 లక్షల వరకు తగ్గింపు, మూడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్

Vikas M

ఏఎక్స్‌7 వేరియంట్‌ ధరలు రూ.19.49 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతాయి. గతంలో ఈ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.21.54 లక్షలుగా ఉండేది. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.2.2 లక్షల మేర తగ్గింపు లభిస్తుంది. కొత్త ధరలు జులై 10 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ ధరలు కేవలం నాలుగు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయని మహీంద్రా అండ్‌ మహీంద్రా పేర్కొంది.

ICC Men's Player of the Month for June: జ‌స్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో అవార్డు, ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్న భార‌త స్టార్ పేస‌ర్

Vikas M

ఇటీవ‌ల ముగిసిన టీ20 ప్ర‌పంచ‌కప్‌ 2024లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో 'ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచిన భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాకు తాజాగా మ‌రో అవార్డు ద‌క్కింది. జూన్ నెల‌కు గాను ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డును అత‌డు సొంతం చేసుకున్నాడు

Gautam Gambhir: టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్, అధికారికంగా ధృవీకరించిన బిసిసిఐ కార్యదర్శి జే షా, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

భారత పురుషుల క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. మాజీ క్రికెటర్ ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) యొక్క మెంటార్. నైట్ రైడర్స్ ఐపిఎల్ 2024 గెలిచిన టీంకు కోచ్.

Advertisement

'Ghostbusting' in Telangana: పాఠశాలలో దెయ్యం పుకార్లు, విద్యార్థుల భయం పోగొట్టేందుకు రాత్రంతా ఆ స్కూలులోనే పడుకున్న ఉపాధ్యాయుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పాఠశాలల్లో దెయ్యాల గురించిన అపోహలు కొత్తేమీ కాదు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి గదిలోనే దెయ్యం ఉందని విద్యార్థులు చెప్పగా అది అబద్దమని ఉపాధ్యాయుడు నిరూపించిన సంఘటన చోటు చేసుకుంది.

Mujra Party Busted in Hyderabad: వీడియో ఇదిగో, అమ్మాయిలతో నగ్నంగా డ్యాన్సులు, ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ గుట్టు రట్టు చేసిన మొయినాబాద్‌ పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌ శివార్లలోని మొయినాబాద్‌ (Moinabad)లోని ఓ ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ (Mujra Party) నిర్వహిస్తున్నారని, అమ్మాయిలతో నగ్నంగా డ్యాన్సులు వేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌వోటీ పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు.

Suicide Caught on Camera: తండ్రీ కొడుకుల సూసైడ్ వీడియో ఇదిగో, రైల్వే పట్టాల వైపు వెళ్ళి లోకల్ రైలు రాగానే దాని కింద దూకేసారు

Hazarath Reddy

ముంబైలోని భయందర్ రైల్వే స్టేషన్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. తండ్రీకొడుకులు స్థానిక రైల్వే స్టేషన్‌ పట్టాల పైకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన భయందర్ రైల్వే స్టేషన్‌లోని 6వ నంబర్ ప్లాట్‌ఫాంపై సోమవారం నాడు జరిగింది. ఆత్మహత్య చేసుకున్న తండ్రి పేరు హరీష్ మెహతా, కొడుకు పేరు జై మెహతాగా గుర్తించారు.

West Bengal Horror: ఇంత దారుణమా, మహిళ కాళ్లు, చేతులు పట్టుకుని కర్రలతో చావబాదిన కొందరు వ్యక్తులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌లోని కమర్‌హతిలో ఒక మహిళను కొందరు వ్యక్తులు కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ మహిళను ఇద్దరు వ్యక్తులు కర్రలతో (లాఠీ) దారుణంగా కొట్టారు,

Advertisement

Surat: వీడియో ఇదిగో, రెంట్ ఇవ్వలేదని యువతిపై కత్తితో దాడి చేసిన ఇంటి ఓనర్

Hazarath Reddy

గుజరాత్‌లోని సూరత్‌లో, జూలై 8, సోమవారం అద్దె చెల్లించడంలో విఫలమైనందుకు ఒక బాలికపై దాడి చేసి, కత్తితో బెదిరించిన ఆందోళనకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, వాస్తవానికి ముంబైకి చెందిన యువతి. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తోంది.

Nashik Bus Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ట్రక్కును ఓవర్ టేక్ చేస్తూ లోయలో పడిన బస్సు, ఇద్దరు మైనర్లు మృతి

Hazarath Reddy

ఆదివారం సాయంత్రం (జూలై 7) గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో సాత్పురా ఘాట్ వద్ద టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురై ఇద్దరు మైనర్లు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో సుందర దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఓ ప్రయాణికుడు ఈ ఘటనను రికార్డు చేశాడు

BMTC Bus Fire Video: వీడియో ఇదిగో, మంటల్లో చిక్కుకున్న బీఎంటీసీ బస్సు, తృటిలో తప్పించుకున్న 30 మంది ప్రయాణికులు

Hazarath Reddy

బెంగుళూరు నగరంలో బీఎంటీసీ బస్సు మంటల్లో చిక్కుకుంది. రూట్ 144Eలో, నంబర్ KA 57 F 1232 గల BMTC బస్సుకు MG రోడ్‌లోని అనిల్ కుంబ్లే సర్కిల్ వద్ద ఉదయం 9 గంటలకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక యంత్రాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి

Virat Kohli New Home Video: విరాట్ కోహీ కొత్త ఇల్లు వీడియో ఇదిగో, మై డ్రీమ్ హోమ్ అంటూ ఎక్స్ వేదికగా 62 సెకన్ల వీడియోను పంచుకున్న భారత మాజీ కెప్టెన్

Hazarath Reddy

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మంగళవారం అలీబాగ్‌లో తన "డ్రీమ్ హోమ్" మొదటి వీడియోను పంచుకున్నాడు. 12 నెలల ప్రయాణాన్ని వీడియో ద్వారా ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకున్నారు. వీడియోలో అతను విలాసవంతమైన ఇంటీరియర్స్, గార్డెన్, ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు ఎంచుకోవడం తనకు నో-బ్రేనర్ గురించి మాట్లాడాడు.

Advertisement

Hyderabad: తన పిల్లల టీసీ ఇవ్వాలంటూ స్కూలు ఎదుట తండ్రి అర్థ నగ్న ప్రదర్శన, యాజమాన్యం కాళ్ళు మొక్కినా కనికరించలేదని ఆవేదన

Hazarath Reddy

నాగోల్‌లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తన పిల్లలకు TC, బోనోపైడ్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా సతాయిస్తున్నారని విద్యార్థి తండ్రి ధర్మరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Free Sand Policy in AP: ఏపీలో ఉచిత ఇసుక ఖరీదు టన్నుకి రూ. 1394, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్లెక్సీలు, ఇదో కొత్త దందా అంటూ వైసీపీ మండిపాటు, ప్రభుత్వం స్పందన ఏంటంటే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల ప్రచారంలో జలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి విదితమే. చంద్రబాబు సీఎం అయిన తర్వాత మాటను నిలబెట్టుకుంటూ ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చారు. నిన్నటి నుంచి ఏపీ వ్యాప్తంగా ఉచిత ఇసుక పాలసీ అందుబాటులోకి వచ్చింది

Man Molests Woman: వీడియో ఇదిగో, పట్టపగలు మహిళ ప్రైవేట్ భాగాలను తాకుతూ లైంగిక వేధింపులు, నిందితుడిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పట్టపగలు బురఖా ధరించిన మహిళపై ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కెమెరాకు చిక్కిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. సీసీటీవీ ఫుటేజీలో మీరట్‌లోని ఓ వీధిలో బురఖా ధరించిన ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వెళ్తున్నారు

Live Rat Found in Chutney: వీడియో ఇదిగో, జెఎన్టియుహెచ్ క్యాంపస్ మెస్‌ చట్నీలో చిందులేసిన ఎలుక, మండిపడుతున్న విద్యార్థులు

Hazarath Reddy

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ ప్రాంతం జెఎన్ టియుహెచ్ కాలేజీలోని క్యాంటీన్‌లో చట్నీ పాత్రలో ఎలుక కనిపించింది. మూత పెట్టకపోవడంతో చట్నీలో ఎలుక పడింది. చట్నీలో ఎలుక పరుగులు తీయడం చూసిన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్నీలో ఎలుక పడిన ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్ నరసింహ స్పందించారు.

Advertisement

Kidney Racket In Vijayawada: రూ. 30 లక్షలు ఇస్తామని ఆశచూపి కిడ్నీ కొట్టేసిన ముఠా.. చివరకు రూ. లక్ష చేతిలో పెట్టి బెదిరింపులు.. విజయవాడలో భారీ మోసం

Rudra

విజయవాడలో కిడ్నీ రాకెట్‌ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. కిడ్నీ ఇస్తే, రూ. 30 లక్షలు ఇస్తామని ఆశచూపి గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. ఆపరేషన్‌ చేయించి కిడ్నీ తీసుకున్నాక.. డబ్బులు ఇచ్చేది లేదంటూ ఎదురితిరిగి బెదిరించింది.

Mumbai Rains: ముంబైకి మళ్లీ భారీ వర్ష సూచన.. రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ.. పాఠశాలలకు సెలవు

Rudra

దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం కురిసిన వర్షానికే నగరం మొత్తం స్తంభించిపోయింది.

Uttar Pradesh Viral: పగబట్టిన నాగు.. 35 రోజుల్లో 6 సార్లు పాము కాటుకు గురైన వ్యక్తి.. వీకెండ్స్ లోనే పాము కాట్లు.. యూపీలో ఘటన.. అసలేంటి విషయం??

Rudra

పాములు పగబడతాయని విన్నాం. అది నిజమో కాదో తెలియదు కానీ.. యూపీలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒక వ్యక్తి కేవలం 35 రోజుల వ్యవధిలో ఏకంగా ఆరు సార్లు పాముకాటుకు గురయ్యాడు.

16 Insects For Human Consumption: పురుగులు, మిడతలు, గొల్లభామలు.. ఇలా 16 రకాల పురుగులను తినేయొచ్చు.. సింగపూర్ ప్రభుత్వం అనుమతి. ఎందుకంటే?

Rudra

కప్పలు, పాములను చైనీయులు, కొరియన్లు తినడం చాలా సర్వసాధారణం. అయితే కేవలం అక్కడి వారు మాత్రమే ఇలాంటి ఆహారాన్ని తింటారని అనుకోకండి.

Advertisement
Advertisement