వైరల్

Hyderabad Bonalu: ఆషాఢ మాసం బోనాల జాతర సందడి మొదలు.. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఉత్సవాలు ప్రారంభం.. ఆలయాలకు రంగులేస్తున్న సిబ్బంది

Rudra

హైదరాబాద్ లో ఆషాఢ మాసం బోనాల జాతర సందడి మొదలైంది. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

Double Up On Exercise To Prevent High BP: వ్యాయామం రెట్టింపు చేస్తే అధిక రక్తపోటుకు చెక్.. కాలిఫోర్నియా పరిశోధకుల అధ్యయనం

Rudra

అధిక రక్తపోటు నివారణకు వ్యాయామాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉన్నదని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది.

Body Temperature Heart Stress Link: మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందా? అయితే, మీ గుండెకు హాని జరుగొచ్చు.. తాజా అధ్యయనంలో తేలింది ఇదే!

Rudra

మీ శరీర ఉష్ణోగ్రత పెరిగితే, మీ గుండెకు హాని జరుగొచ్చు. అవును.. 20 మంది యువ ఆరోగ్యవంతులు, 21 మంది ఆరోగ్యంగా ఉన్న నడి వయస్కులు, 20 మంది కరోనరీ ఆర్టెరీ డిసీజ్‌ (సీఏడీ)తో బాధ పడుతున్న వృద్ధులపై చేసిన తాజా అధ్యయనంలో ఇదే విషయం వెల్లడైంది.

Actress Hema Bail: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట.. కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం..

Rudra

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటోన్న తెలుగు నటి హేమకు ఊరట లభించింది. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న ఆమెకు బెయిల్ లభించింది.

Advertisement

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గమనిక, టికెట్‌లోని టోల్ సెస్‌ని సవరించిన టీజీఎస్ఆర్టీసీ, సాధారణ చార్జీలు యథాతథంగానే ఉంటాయని వెల్లడి

Rudra

హైవేలపై టోల్ చార్జీలు పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ రహదారులపై అన్ని టోల్‌ గేట్లలో ఈ రుసుములు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ టికెట్‌ చార్జీల్లో టోల్‌ గేట్‌ రుసుములు పెరిగాయి.

Realme GT 6: రియల్ మీ నుంచి మరొక అదిరిపోయే స్మార్ట్‌ఫోన్, జూన్ 20న భారత మార్కెట్లోకి రానున్న రియల్ మీ జీటీ 6, ఫీచర్లు ఇవిగో..

Vikas M

Realme GT 6 జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో ప్రారంభించబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్ మేలో చైనాలో ప్రవేశపెట్టబడిన Realme GT Neo 6 యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ అని చెప్పబడింది. లాంచ్‌కు ముందు, రాబోయే హ్యాండ్‌సెట్ యొక్క అనేక వివరాలను Realme ధృవీకరించింది

Elon Musk: రాత్రిపూట సెక్స్ కోసం ఇంటికి రమ్మనేవాడు, ఎలోన్ మస్క్‌పై మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు, ఇద్దరు మహిళా ఉద్యోగినులతో శృంగారం చేశారంటూ కథనాలు

Vikas M

స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలోన్‌ మస్క్‌ సెక్స్ ఆరోపణల వివాదంలో చిక్కుకున్నారు. స్పేక్స్ఎక్స్‌లో ఇద్దరు మహిళా ఉద్యోగినులతో మస్క్‌ శృంగారంలో పాల్గొన్నారంటూ పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వారిలో ఒక ఉద్యోగిని స్పేస్‌ఎక్స్‌ ఇంటర్న్‌ కాగా.. మరో ఉద్యోగిని మస్క్ సెక్స్ ద్వారా పిల్లల్ని కనాలని బలవంతం చేసినట్లు సమాచారం.

Sexual Assault Case: ఆ వీడియోలు చూపిస్తూ బాలుడిపై టీచర్ పదే పదే అత్యాచారం, బయటకు చెబితే చెరువులో ముంచి చంపేస్తానని బెదిరింపులు, 56 ఏళ్ళు జైలు శిక్ష విధించిన కేరళ కోర్టు

Vikas M

ఇస్లామిక్ తరగతులకు వెళ్లిన మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో వృద్ధుడిని కేరళ కోర్టు దోషిగా నిర్ధారించి 56 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Advertisement

Hyderabad: చట్నీలో వెంట్రుక వచ్చినందుకు రూ. 5 వేలు జరిమానా, ఏఎస్ రావు నగర్‌లో హోటళ్లపై దాడులు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లపై, హోటళ్లపై దాడులు చేస్తున్నారు. పరిశుభ్రత పాటించిన హోటళ్లపై కొరడా ఝళిపిస్తున్నారు. తాజాగా వెంట్రుకలతో కూడిన చట్నీని అందించినందుకు ECIL, A S రావు నగర్‌లో ఉన్న చట్నీ హోటల్ పై 5,000 జరిమానా విధించబడింది.

Hyderabad Dating Scam: హైదరాబాద్‌లో కొత్త డేటింగ్ స్కామ్ వెలుగులోకి, మగాళ్లని పబ్‌కి తీసుకువెళ్లి భారీగా బిల్లులు చెల్లించేలా మహిళలు స్కెచ్, ఏడుమంది అరెస్ట్

Hazarath Reddy

తెలంగాణలోని హైదరాబాద్‌లో డేటింగ్ స్కామ్ బయటపడింది, ఇక్కడ మహిళలు తమతో కలిసిన వారిని రెస్టారెంట్ లేదా క్లబ్‌కు తీసుకెళ్లి, ఆపై వారిని భారీగా బిల్లులు చెల్లించేలా చేసి తప్పించుకుంటారు. మహిళలు, క్లబ్‌తో సహా ముఠా ద్వారా మోసగించబడిన పురుషుల స్క్రీన్‌షాట్‌లను Xలోని వినియోగదారు షేర్ చేయడంతో స్కామ్ వెలుగులోకి వచ్చింది.

Anand Mahindra Wishes to Chandrababu: ఏపీ కొత్త సీఎం చంద్రబాబుకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ఆనంద్ మహీంద్రా, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

ఇండియన్ బిజినెస్ టైకూన్ మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా చంద్రబాబుకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అని తెలిపారు.

Bird Flu in India: భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ వైరస్, జ్వరంతో ఆస్పత్రి పాలైన చిన్నారి, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే..

Hazarath Reddy

భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ(H9N2) సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. సాధారణంగా పక్షులకు సోకే బర్డ్‌ ఫ్లూ (Bird flu) అడపాదడపా మనుషుల్లో కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ్‌ బెంగాల్‌లో ఈ కేసు వెలుగుచూసింది.

Advertisement

Sudden Heart Attack Death: వీడియో ఇదిగో, రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు, కుప్పకూలి అక్కడే మృతి, పాత వీడియో మళ్లీ వైరల్

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని ఓ రెస్టారెంట్‌లో కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తికి హఠాత్తుగా గుండెపోటు వచ్చినట్లు చూపించిన పాత వీడియో మళ్లీ వైరల్‌గా మారింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఈ ఘటనలో వ్యక్తి ముందుకు వంగి టేబుల్‌పై కూలుతున్న దృశ్యాన్ని చూడవచ్చు.

SpiceJet Discontinues Hyd-Ayodhya Flights: ప్రారంభించిన రెండు నెలల్లోనే హైదరాబాద్ నుండి అయోధ్యకు విమాన సర్వీసులను నిలిపివేసిన స్పైస్‌జెట్, ప్రయాణికులు ఆసక్తి చూపించకపోవడమే కారణం

Hazarath Reddy

ప్రారంభించిన రెండు నెలల్లోనే, స్పైస్‌జెట్ జూన్ 1 నుండి హైదరాబాద్ నుండి అయోధ్యకు తన డైరెక్ట్ విమానాలను నిలిపివేసింది, ది హిందూలో ఒక నివేదిక ప్రకారం . ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్‌ల ప్రకారం మే 30 వరకు మాత్రమే హైదరాబాద్ నుండి అయోధ్యకు విమానాలు నడిపినట్లుగా తెలుస్తోంది.

PM Modi With Mega Brothers: మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునే వీడియో ఇదిగో, ఓవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కళ్యాణ్ మధ్యలో ప్రధాని మోదీ, ప్రజలకు అభివాదం

Hazarath Reddy

చంద్రబాబు ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఆ తరువాత పవన్‌ కళ్యాణ్‌ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదికపైకి మోదీ చేరుకుని.. అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు.

Elephants Might Call Each Other By Name: మనుషులే కాదు.. ఏనుగులూ పేర్లతో పిలుచుకుంటాయ్‌.. తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే??

Rudra

మనుషుల మాదిరే జంతువులు కూడా మాట్లాడుకుంటాయా? మిగతా వాటి గురించి ఏమోగానీ.. ఏనుగులు మాత్రం తమ గుంపులోని మిగతా ఏనుగులను మనుషుల మాదిరిగానే పేర్లతో పిలుచుకుంటాయని, అవి ఒకదానికికొకటి పేర్లు పెట్టుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Advertisement

TET Results Today: నేడే టెట్‌ ఫలితాలు.. పరీక్షలకు హాజరైన 2,36,487 మంది అభ్యర్థులు.. ఫలితాల కోసం https://tstet2024.aptonline.in/tstet/ లింక్ పై క్లిక్ చేయండి.

Rudra

ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని కలలుగంటున్న లక్షలాది మంది అభ్యర్థులకు శుభవార్త. టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి.

Schools Reopen: బడి గంట మోగిందోచ్.. తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న స్కూల్స్.. తొలిరోజే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు ఇచ్చేలా రేవంత్ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు

Rudra

దాదాపు రెండు నెలలపాటు కొనసాగిన వేసవి సెలవులు నిన్నటితో ముగిశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి.

AP Cabinet Ministers List: సీఎంగా బాబు.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్.. ఏపీలో కొలువుదీరనున్న 24 మంది మంత్రుల జాబితా విడుదల.. మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే.. జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయింపు

Rudra

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఉదయం 11.47 నిమిషాలకు ప్రమాణం చేసి పగ్గాలు చేపట్టనున్నారు.

Chandrababu Swearing in Ceremony: ఏపీ సీఎంగా చంద్రబాబు.. ఉదయం 11.27 గంటలకు సీఎంగా నాలుగోసారి ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత.. వేదికపై 60 మంది కూర్చునేలా ఏర్పాట్లు సిద్ధం

Rudra

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.27 గంటలకు కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక సాక్షిగా సీఎంగా నాలుగవ సారి ఆయన ప్రమాణం చేయనున్నారు.

Advertisement
Advertisement