Viral

Sudden Death Caught on Camera: జాతీయ గీతం ఆలపిస్తూ గుండెపోటుతో కుప్పకూలిన రిటైర్డ్ ఆర్మీ జవాన్, విషాదకర వీడియో ఇదిగో..

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో, ఇండోర్‌లో జరిగిన ఒక ప్రదర్శనలో భారత ఆర్మీకి చెందిన రిటైర్డ్ సైనికుడు గుండెపోటుతో మరణించాడు. మరణించిన సైనికుడిని బల్బిందర్ చావ్డాగా గుర్తించారు. ఇండోర్‌లో దేశభక్తి గీతం ఆలపిస్తున్న సమయంలో బల్బిందర్ చావ్డాకు గుండెపోటు వచ్చినట్లు సమాచారం

Andhra Pradesh: భర్త వేరే మహిళతో ఆ పనిలో ఉండగా ఎంట్రీ ఇచ్చిన భార్య, పట్టుకుని ఇద్దరినీ చితకబాదిన వీడియో ఇదిగో, న్యాయం కోసం భర్త ఇంటి ముందు కుమార్తెతో కలిసి నిరసన చేపట్టిన మిస్‌ వైజాగ్‌ నక్షత్ర

Hazarath Reddy

విశాఖలో తన భర్త వేరే మహిళతో ఉండగా మిస్‌ వైజాగ్‌ నక్షత్ర రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయితో కలిసి ఉంటున్నాడంటూ భర్తతో పాటు సదరు యువతిని చితకబాదింది. తన భర్త తనకే కావాలంటూ నక్షత్ర ఆందోళనకు దిగింది.

Uttar Pradesh Horror: యూపీలో దారుణం, ఫోన్ తీసుకున్నందుకు భర్తకు కరెంట్ షాక్ ఇచ్చిన భార్య, అడ్డు వచ్చిన కొడుకుపై కూడా దాడి

Hazarath Reddy

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మెయిన్‌పురీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.నిత్యం మొబైల్‌లో గ‌డుపుతున్న భార్య ఫోన్‌ను భ‌ర్త తీసుకున్నాడని కోపంతో ఇల్లాలు భ‌ర్త‌కు క‌రెంట్ షాక్ ఇచ్చింది. మొద‌ట భ‌ర్త‌కు మ‌త్తుమందు ఇచ్చి మంచానికి క‌ట్టేసింది.

Boy Committed Suicide: మహబూబాబాద్ లో ఘోరం.. నచ్చిన కటింగ్ చేయించలేదని తొమ్మిదేళ్ల బాలుడి ఆత్మహత్య

Rudra

నచ్చిన కటింగ్ చేయించలేదని తొమ్మిదేళ్ల బాలుడి ఆత్మహత్య

Advertisement

Hyderabad: చార్మినార్ వద్ద ఈ రెస్టారెంట్లో చికెన్ తింటే గోవిందా, మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్లో మాంసం నిల్వ ఉంచిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ చార్మినార్ వద్ద రెస్టారెంట్స్లో తింటున్నారా? అయితే జాగ్రత్త. ఓల్డ్ సిటీలోని చార్మినార్ వద్ద ఉన్న అరేబియానా రెస్టారెంట్ తనిఖీ చేయగా మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

Smuggling Gold in Rectum: మలద్వారంలో కిలో బంగారం.. అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమాన క్యాబిన్ క్రూ మహిళా సిబ్బంది.. కేరళలో ఘటన

Rudra

ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానంలో బంగారం అక్రమ రవాణా చేస్తూ ఓ మహిళా క్యాబిన్ క్రూ సిబ్బంది అధికారులకు చిక్కింది. కన్నూరు ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానంలో క్యాబిన్ క్రూలో సేవలు అందిస్తున్న కోల్ కతాకు చెందిన సురభి (26) మలద్వారంలో కిలో బంగారాన్ని పెట్టుకొని స్మగ్లింగ్ కి పాల్పడింది.

Air India Horror: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 గంటలు ఆలస్యంగా ఎయిరిండియా ఫ్లైట్.. ప్రయాణికులకు చుక్కలు.. ఫోటోలు వైరల్

Rudra

దేశ రాజధాని ఢిల్లీలో ఎయిరిండియా ఫ్లైట్ విమాన ప్రయాణికులకు చుక్కలు కనిపించింది. ఓ వైపు హస్తినలో తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

Woman Delivers Baby on KRSTC Bus: మానవత్వానికి మచ్చుతునక ఈ ఘటన.. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి బస్సులోనే కేరళ వైద్యుల ప్రసవం.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వైరల్ వీడియో ఇదిగో!!

Rudra

కేరళలో మానవత్వం పరిమళించే ఘటన ఇది. మలప్పురానికి చెందిన ఓ 37 ఏళ్ల నిండు గర్భిణి కేఎస్ ఆర్టీసీ బస్సులో త్రిస్సూర్ నుంచి కోజీకోడ్ లోని తొట్టిపాలేనికి బయలుదేరింది.

Advertisement

Home Loan on PhonePe: ఫోన్‌ పేలో ఇక‌పై గోల్డ్, బైక్, కారు, హోమ్, ఎడ్యుకేషన్ లోన్లు.. బ్యాంకులు, ఎన్‌ బీఎఫ్‌ సీలతో ఫోన్‌ పే ఒప్పందం

Rudra

ప్రముఖ యూపీఐ పేమెంట్ సర్వీసుల సంస్థ ఫోన్‌ పే త‌న‌ కస్టమర్ల కోసం కొత్తగా ఆరు విభాగాల్లో సెక్యూర్డ్ లోన్ స్కీమ్‌ ల‌ను అందుబాటులోకి తెచ్చింది.

Haritha Haram Name Changes: ‘ఇందిర వనప్రభ’గా పేరు మార్చుకోనున్న హరితహారం.. త్వరలో పేరు మార్చనున్న రేవంత్ ప్రభుత్వం

Rudra

పచ్చదనం పెంపే లక్ష్యంగా గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హరితహారం’ పేరును ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ఇందిర వనప్రభ’గా మార్చనున్నట్లు సమాచారం.

Prajwal Revanna Arrested: ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి జర్మనీ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన పోలీసులు

Rudra

లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీయూ నేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కేసులో సస్పెన్స్ వీడింది.

Rishabh Pant: టీమిండియా జెర్సీ వేసుకోగానే భావోద్వేగానికి గురైన రిష‌భ్ పంత్, భ‌గ‌వంతుడా నీకు ధ‌న్య‌వాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్

Vikas M

భార‌త వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్(Rishabh Pant) 16 నెల‌ల త‌ర్వాత మళ్లీ టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భారత జట్టులో చోటు సంపాదించుకున్న సంగతి విదితమే. 16 నెల‌ల త‌ర్వాత టీమిండియా జెర్సీ వేసుకున్న పంత్ ఆ దేవుడికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

Advertisement

Anant Ambani-Radhika Merchant Wedding Date: ముకేశ్ అంబానీ చిన్న‌ కుమారుడు అనంత్ అంబానీ శుభ‌లేఖ ఇదిగో, జులై 12వ తేదీన జియో క‌న్వెన్ష‌న్ వ‌ర‌ల్డ్ సెంట‌ర్‌లో వివాహం

Vikas M

బిలియ‌నీర్ ముకేశ్ అంబానీ చిన్న‌ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మ‌ర్చంట్‌ పెళ్లి శుభ‌లేఖ వ‌చ్చేసింది. వీరి వివాహం జులై 12వ తారీఖున ముంబైలోని జియో క‌న్వెన్ష‌న్ వ‌ర‌ల్డ్ సెంట‌ర్‌లో జ‌ర‌గ‌నుంది. సంప్ర‌దాయ హిందూ ప‌ద్ధ‌తిలోనే వివాహం జ‌ర‌గ‌నుంది. మూడు రోజుల పాటు సాగే వేడుక‌ల‌తో కూడిన శుభ‌లేఖ తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది

Murder Caught on Camera: ఏలూరులో ప్రియురాలిని కత్తితో ప్రియుడు పొడిచి చంపిన వీడియో ఇదిగో, పక్కకు పిలిచి దారుణంగా..

Hazarath Reddy

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్‌ను బార్‌గా మార్చిన తిమ్మాపురం ఎస్ఐ, మందు కొడుతూ, సిగరెట్ కాల్చుతూ వీడియోకి అడ్డంగా దొరికిన ఎస్ఐ రవీంద్ర

Hazarath Reddy

పోలీస్ స్టేషన్ ని దేవాలయంగా చూడాల్సిన ఎస్‌ఐ తను పనిచేస్తున్న స్టేషన్‌నే బారుగా మార్చివేశాడు. మందు, విందుకు అడ్డాకు మార్చాడు. కాకినాడ రూరల్ తిమ్మాపురం ఎస్సై రవీంద్ర పోలీస్ స్టేషన్‌ను బార్‌గా మార్చేశాడు.

Heartwarming Video: వీడియో ఇదిగో, వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయిన కోతి పిల్లకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్, శభాష్ అంటున్న నెటిజన్లు

Hazarath Reddy

బులందహర్‌లో ఓ కోతి వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిపడిపోయింది.. ఇది గమనించిన హెడ్ కానిస్టేబుల్ వికాస్ దాని ఛాతిపై నొక్కుతూ సీపీఆర్ చేసి బ్రతికించాడు.

Advertisement

Maharashtra: వీడియో ఇదిగో, పది సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాసైన యువకుడు, బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేసిన గ్రామస్తులు

Hazarath Reddy

మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు పది సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాస్ అయ్యాడు. ఆ ఊరి గ్రామస్తులు సంతోషంతో బ్యాండు మేళంతో ఆ కుర్రాడిని ఊరేగించారు. బీడ్‌కు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే 2018 నుండి 10 సార్లు రాసిన తర్వాత.. తాజాగా టెన్త్ పాసయ్యాడు. దీంతో గ్రామస్థులందరూ బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేశారు.

Viral Video: ఈ బస్సు డ్రైవర్ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే, చైన్ లాక్కుని పారిపోతున్న దొంగల బైక్‌ను బస్సుతో గుద్దిన డ్రైవర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హర్యానాలో ఓ బస్సు డ్రైవర్ ధైర్యాన్ని ప్రదర్శించారు. చైన్ లాక్కుని బైక్ మీద పారిపోతున్న ఇద్దరినీ బస్సుతో ఢీకొట్టి వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. ఈ ఘటన మొత్తం కెమెరాలో నిక్షిప్తమై వైరల్‌గా మారింది. చైన్ స్నాచర్ ద్వయం పాదచారుల నుంచి చైన్ దొంగతనం చేసి మోటార్‌సైకిల్‌పై పారిపోవడాన్ని బస్సు డ్రైవర్ గమనించాడు.

ICC T20 World Cup 2024 Schedule PDF: ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 పూర్తి షెడ్యూల్ ఇదిగో, ఆన్‌లైన్‌లో ఉచిత PDF డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి

Vikas M

వెస్టిండీస్ మరియు USAలో జరుగుతున్న పోటీతో T20 ప్రపంచ కప్ తొమ్మిదో ఎడిషన్ వేగంగా సమీపిస్తోంది. కఠినమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 తర్వాత, క్రికెట్ యొక్క చిన్న వెర్షన్ ప్రపంచ కప్ 2024 రూపంలో ద్వారా మరో ఈవెంట్‌ కోసం అభిమానుల రెడీగా ఉన్నారు.

Team India Headshots in New Jersey: కొత్త జెర్సీలో ఫోజులిచ్చిన టీమిండియా ప్లేయర్లు, 20 ప్రపంచ కప్ 2024 ఫోటోషూట్ నుండి మొదటి హెడ్‌షాట్‌లను విడుదల చేసిన ఐసీసీ

Vikas M

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారతదేశ అధికారిక T20 ప్రపంచ కప్ 2024 ఫోటోషూట్ నుండి మొదటి హెడ్‌షాట్‌లను విడుదల చేసింది. హెడ్‌షాట్‌లలో కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ వంటి వారు ఉన్నారు. కొత్త జెర్సీతో వీరు ఫోటోలుకు ఫోజులు ఇచ్చారు. ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024లో తమ ప్రారంభ మ్యాచ్‌లో భారతదేశం ఐర్లాండ్‌తో తలపడుతుంది.

Advertisement
Advertisement