Viral
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నారని అడిగినందుకు యువకుడిని చితకబాదిన పోకిరీలు
Hazarath Reddyఒంగోలులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నారంటూ అడిగిన యువకుడిపై ఓ గ్యాంగ్ దారుణంగా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: షాకింగ్ వీడియో..కిన్నెరసానిలో ప్రాజెక్టులో దూకిన మహిళ.. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘటన...చివరకు ఏం జరిగిందంటే..
sajayaకిన్నెరసానిలో ప్రాజెక్టులో దూకిన మహిళ.. సమయానికి స్పందించి కాపాడిన సిబ్బంది కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని ప్రాజెక్టులో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నీళ్లలోకి దూకిన మహిళను గమనించిన టూరిజం సిబ్బంది వెంటనే బోటు ద్వారా ప్రాజెక్ట్ లోకి వెళ్లి ఆ మహిళను కాపాడారు.
Weather Sensor Falsely Reports: నాగ్‌ పూర్‌, ఢిల్లీ 50 పైన డిగ్రీల ఉష్ణోగ్రతలు తప్పు.. వాతావరణ విభాగం వెల్లడి.. సెన్సార్‌లలో లోపాలు ఉన్నాయని వ్యాఖ్య
Rudraభానుడి భగభగలతో దేశమంతా మండిపోతున్నది. అన్ని రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే, ఇటీవల ఢిల్లీ, నాగ్‌ పూర్‌ లో మాత్రం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
Toll Rates Increased: టోల్ బాదుడు షురూ.. నేటి అర్ధరాత్రి నుంచి కనిష్టంగా రూ.5 నుంచి రూ.40 వరకు పెరుగనున్న టోల్ ట్యాక్స్
Rudraటోల్ బాదుడు మొదలైంది. నేడు (జూన్ 2న) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి.
Assembly Election Results 2024: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలు.. అవును. ఆ రాష్ట్రాల్లో ఈరోజే కౌంటింగ్ షురూ.. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ లలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. అరుణాచల్ లో బీజేపీ ఆధిక్యం.. సిక్కింలో ఎస్కేఎం లీడింగ్
Rudraసిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కాసేపటి క్రితం మొదలైంది. ఈసీ షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయమే కౌంటింగ్ మొదలైంది.
2024 ICC T20 Men's T20 World Cup Google Doodle: 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ సమరం మొదలైంది, ప్రత్యేకమైన డూడుల్‌‌తో అలరించిన గూగుల్
Hazarath Reddy2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్: ICC T20 ప్రపంచ కప్ 2024 జూన్ 2 (భారత కాలమానం ప్రకారం) USA మరియు వెస్టిండీస్‌లలో ప్రారంభం కానుండగా, ఈ అద్భుతమైన టోర్నమెంట్ ప్రారంభాన్ని జరుపుకోవడానికి Google ఒక ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది.
Chanakya Strategies Exit Poll: 114 నుంచి 125 సీట్లతో టీడీపీ అధికారంలోకి, 39 నుంచి 49 సీట్ల మధ్యలో వైసీపీ, Chanakya strategies Exit Poll ఇదిగో..
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.
Hyderabad Rains: నేటి నుంచి 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
sajayaనేటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం నేటి నుంచి 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈసారి జూన్ 10 లోపే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది.
Hanuman Jayanti Celebrations in Kondagattu: నేడు హనుమాన్‌ జయంతి.. రామనామ స్మరణతో మారుమోగుతున్న కొండగట్టు.. భక్తులతో అంజన్న కోవెల కిటకిట
Rudraనేడు పెద్ద హనుమాన్‌ జయంతి నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు.
Re-Growth of Teeth: ఊడిన దంతాలు మళ్లీ పెరుగుతాయ్‌.. జపాన్‌ శాస్త్రవేత్తల ఘనత
Rudraప్రమాదాలు, పుచ్చిపోవడం వంటి కారణాలతో ఒకసారి దంతాలు ఊడిపోతే మళ్లీ తిరిగి రావు. ఇంప్లాంట్స్ చేసుకొన్న కృత్రిమ దంతాలతోనే నెట్టుకురావాలి. అయితే,
Traffic Restrictions in Hyderabad: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం.. హైదరాబాద్‌ లో నేడు, రేపు ట్రాఫ్రిక్‌ ఆంక్షలు
Rudraతెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి.
Lok Sabha Results in Movie Theatres: ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి.. సినిమా థియేటర్లలో లైవ్ ప్రసారం.. మహారాష్ట్రలోని పలు థియేటర్లలో ఏర్పాటు.. టికెట్ రూ. 99 నుంచి రూ. 300.. ఇప్పటికే పలు థియేటర్లు ఫుల్
Rudraప్రపంచ కప్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్‌ ను ప్రసారం చేసిన సినిమా థియేటర్లు ఇప్పుడు ఎన్నికల ఫలితాలను కూడా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి.
Commercial LPG Cylinder Price Update: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌ న్యూస్.. ఎల్‌పీజీ వాణిజ్య సిలిండర్ ధరపై రూ. 69.50 తగ్గింపు.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లు యథాతథం
Rudraకమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ధరల సవరణలో భాగంగా దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌ పీజీ సిలిండర్ల ధరలను రూ.69.50 మేర తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి.
2024 భారతదేశం ఎన్నికలు: ప్రారంభమైన చివరి విడుత ఎన్నికల పోలింగ్.. 57 లోక్‌ సభ స్థానాలకు కొనసాగుతున్న ఓటింగ్.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.06 కోట్ల మంది.. ఈ విడతలో బరిలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు.. సాయంత్రం 6.30 గంటలకు రానున్న ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజలు
Rudra45 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన ఏడు విడతల సార్వత్రిక ఎన్నికలకు నేటితో తెరపడనుంది. చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం మొదలైంది.
Rajinikanth Visits Kedarnath: కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్ ధామ్‌‌ను సంద‌ర్శించిన రజినీకాంత్, ప్రపంచమంతటా ఆధ్యాత్మికత భావం అవసరమని వెల్లడి
Vikas Mత‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ శుక్ర‌వారం శ్రీ కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్ ధామ్‌ను సంద‌ర్శించారు. ఏటా హిమాల‌యాల‌ను సంద‌ర్శించే ర‌జ‌నీకాంత్ మ‌రోసారి యాత్ర బాట ప‌ట్టారు. అంత‌కుముందు చెన్నై నుంచి డెహ్రాడూన్‌కు చేరుకున్న సూప‌ర్ స్టార్ డెహ్రాడూన్‌ ఎయిర్‌పోర్ట్‌లో తన ఆధ్యాత్మిక యాత్ర గురించి మాట్లాడారు.
ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024, గోల్డెన్ ట్రోఫీతో రోహిత్ శర్మ, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
Vikas Mటీ20 ప్ర‌పంచ క‌ప్ టోర్నీకోసం అమెరికా వెళ్లిన భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma) బాస్కెట్ బాల్ ట్రోఫీతో కెమెరా కంట‌ప‌డ్డాడు. శుక్ర‌వారం న్యూయార్క్‌లోని న‌స్సావు కౌంటీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియానికి హిట్‌మ్యాన్ వెళ్లాడు. ఒక టేబుల్ మీద టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్.. ఆ ప‌క్క‌నే ఎన్‌బీఏ (NBA) విజేత‌ల‌కు ఇచ్చే లారీ ఒ బ్రియెన్ ట్రోఫీ(Larry O’Brein Trophy)ని అత‌డు చూశాడు.
ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024, ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీలో కోహ్లీదే రికార్డు, ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లు, ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ గెలుచుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదిగో..
Vikas Mఐసీసీ టీ20 ప్ర‌పంచ క‌ప్(T20 World Cup 2024) 9వ సీజ‌న్ అమెరికా గ‌డ్డ‌పై జూన్ 1 నుంచి ఆరంభం కానుంది. కాగా ఐసీసీ 2007లో తొలిసారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ప్ర‌వేశపెట్టింది. ఆ ఏడాది ఎంఎస్ ధోనీ(MS Dhoni) సార‌థ్యంలోని టీమిండియా చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌ను మ‌ట్టిక‌రిపించి చాంపియ‌న్‌గా అవ‌త‌రింది.
RBI Shifts 100 Tonnes of Gold from UK: ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు లక్ష కిలోల బంగారం తరలింపు ఎందుకు జరిగిందో తెలుసా? ఇంత మొత్తం పసిడిని ఎక్కడ స్టోర్ చేస్తారంటే..
Vikas Mరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) UK నుండి 100 టన్నులు అంటే లక్ష కిలోల బంగారాన్ని దేశంలోని దాని వాల్ట్‌లకు తరలించింది. ఈ ఏడాది నిర్ణయాలతో మరింత బంగారాన్ని తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 1991 తర్వాత దేశంలో ఉంచిన స్టాక్‌లో విలువైన బంగారాన్ని చేర్చడం ఇదే తొలిసారి
HC on Interfaith Couples Marriage: మతం మారకుండా ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం వారు పెళ్ళి చేసుకోవచ్చు, ఇంటర్‌ఫెయిత్ జంటల పెళ్లిపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyమరొకరి మతంలోకి మారకుండా.. భార్యాభర్తలుగా సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నామని, త్వరలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.
HC on Matrimonial Disputes: సెక్షన్ 498Aపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై ప్రతీకారం తీర్చుకోవడానికి భార్యలు ఆయుధంగా వాడతారని వెల్లడి
Hazarath Reddyమే 30, గురువారం నాడు కేరళ హైకోర్టు, వివాహ వివాదాల్లో చిక్కుకున్న భార్యలు తమ భర్తలు, వారి కుటుంబ సభ్యులపై కేవలం ప్రతీకారం తీర్చుకోవడానికి తరచుగా క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ప్రారంభిస్తారని పేర్కొంది