Viral
HC on Rape Threats: అత్యాచార కేసుల్లో నిందితుల బెదిరింపులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు, ఆ తప్పుడు బెదిరింపులు వ్యక్తిని ఆత్మహత్య వైపు నడిపిస్తాయని తెలిపిన ధర్మాసనం
Vikas Mఅత్యాచారం, ఈవ్ టీజింగ్ కేసులో మృతులను/బాధితుడిని తప్పుగా ఇరికిస్తానని నిందితులు నిరంతరం బెదిరించడం ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవలి ఉత్తర్వుల్లో పేర్కొంది. సెక్షన్ 482 CrPC కింద నిందితుల దరఖాస్తును అనుమతించడానికి నిరాకరించినప్పుడు కోర్టు గమనించింది.
Dhanush's Kubera Leaked Video: ధనుష్ కుబేర మూవీ నుంచి లేటెస్ట్ వీడియో లీక్, ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుందంటూ..
Vikas Mకోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ (Dhanush) టాలీవుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వంలో D51గా తెరకెక్కుతున్న మూవీ కుబేర. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Jr NTR Congratulates Chandrababu: ప్రియమైన మావయ్య అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అంటూ..
Vikas Mనాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న నారా చంద్రబాబు నాయుడికి.. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, భరత్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్‌లకు తారక్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రియమైన మామయ్య.. బాబాయ్, అత్తయ్యా అంటూ జూనియర్ ట్వీట్ చేయడం విశేషం.
'Suck a Black Man's C**k': నల్లవాడి పురుషాంగాన్ని ఆ పిల్లాడు చూషణ చేసి అలిసిపోతాడు, హాస్యనటుడు దారుణ వ్యాఖ్యలు, పట్టుకుని చితకబాదిన పసివాడి తండ్రి, వీడియో ఇదిగో..
Vikas Mజూన్ 3, సోమవారం నాడు మాడ్రిడ్‌లో జరిగిన ఒక కామెడీ షోలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మూడు నెలల పిల్లవాడిపై హాస్య నటుడు లైంగికంగా జోక్ చేసిన తర్వాత అతన్ని ఆ పసివాడి తండ్రి పట్టుకుని చితకబాదాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్యనటుడు జైమ్ కారవాకా..తండ్రి బిడ్డల గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతో వేదికపై వాగ్వాదం జరిగింది
Porn Allowed on X: ఎక్స్‌లో పోర్న్ వీడియోలకు అనుమతిచ్చిన ఎలాన్ మస్క్, కొత్త పాలసీ అప్‌డేట్ ప్రకటించిన టెస్లా అధినేత
Vikas Mసోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X, (గతంలో ట్విట్టర్‌) ఇప్పుడు ఎలోన్ మస్క్ యాజమాన్యంలో ఉంది, అశ్లీల కంటెంట్‌ను భాగస్వామ్యం చేయడానికి అధికారికంగా అనుమతించడానికి దాని విధానాలను నవీకరించింది. ఇది NSFW (పని కోసం సురక్షితం కాదు) కంటెంట్‌కు ప్లాట్‌ఫారమ్ యొక్క విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.
Theft at Temple in Pune: వీడియో ఇదిగో, ఆలయంలో ఆరు హుండీలను పగలగొట్టి రూ.2 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
Hazarath Reddyమహారాష్ట్రలోని పూణెలో ఓ ఆలయంలోని విరాళాల పెట్టె పగలగొట్టిన షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పూణెలోని తారకేశ్వర్ ఆలయంలో జూన్ 4న తెల్లవారుజామున 1.30 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఈ దొంగతనం జరిగింది. చోరీకి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Pradeep Gupta Crying Video: ఫెయిలైన ఎగ్జిట్‌ఫోల్ ఫలితాలు, లైవ్‌లోనే ఏడ్చేసిన యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా, వీడియో ఇదిగో..
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు విరుద్ధంగా ఉన్నందున యాక్సిస్ మై ఇండియా చీఫ్ గుండెలవిసేలా ఏడుస్తున్నట్లు వైరల్ క్లిప్ చూపిస్తుంది
Andhra Pradesh: టీడీపీ గెలుపు సంబరాల్లో తీవ్ర విషాదం, ట్రాక్టర్ కింద పడిన యువకుడు, తీవ్రగాయాలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించిన సంగతి విదితమే. టీడీపీశ్రేణులు గెలుపు సంబరాలను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.అయితే ఈ సంబరాల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గెలుపు సంబరాల్లో భాగంగా ట్రాక్టర్ మీద టీడీపీ జెండాను కట్టి రౌండ్ తిప్పుతుండగా ఓ యువకుడు దానికింద పడిపోయాడు
Meerut Live Murder: అంతా చూస్తుండ‌గానే పాయింట్ బ్లాంక్ లో గ‌న్ పెట్టి కాల్చాడు, చిన్న గొడ‌వ‌కే ప్రాణం తీసిన యువ‌కుడు (వీడియో ఇదుగోండి)
VNSఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్ లో ప‌ట్ట‌ప‌గ‌లే ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద హ‌త్య జ‌రిగింది. అర్ష‌ద్ అనే యువ‌కుడితో బిలాల్, డానిష్ అనే వ్య‌క్తులు గొడ‌వ‌కు దిగారు. బంద‌నా స్విమ్మింగ్ పూల్ వ‌ద్ద వాగ్వాదానికి దిగిన వ్య‌క్తులు..అందరూ చూస్తుండ‌గానే పాయింట్ బ్లాంక్ లో గ‌న్ తో కాల్చి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Lok Sabha Election Results 2024: భార్య రాధిక గెలుపు కోసం పొర్లు దండాలు పెట్టిన ప్రముఖ హీరో శరత్ కుమార్, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌
Hazarath Reddyఆదివారం రాత్రి విరుద్‌నగర్‌లోని శ్రీ పరాశక్తి మారియమ్మన్‌ ఆలయాన్ని రాధిక దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత శరత్‌ కుమార్‌ (SarathKumar) ఆలయ ప్రాంగణంలో పొర్లు దండాలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి
ICC T20 World Cup 2024 Prize Money: టీ20 వరల్డ్‌కప్‌ 2024 గెలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 20.36 కోట్లు ప్రైజ్‌మనీ, రన్నరప్‌కు రూ. 10.64 కోట్లు, ప్రైజ్‌మనీ వివరాలను ప్రకటించిన ఐసీసీ
Vikas Mటీ20 వరల్డ్‌కప్‌ 2024 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ వెల్లడించింది. మెగా టోర్నీలో పాల్గొనే 20 జట్లకు ఓవరాల్‌గా రూ. 93.52 కోట్లను ఐసీసీ పారితోషికంగా పంచనుంది. టోర్నీ విజేతకు ప్రపంచకప్‌ ట్రోఫీతో పాటు రూ. 20.36 కోట్లు.. రన్నరప్‌కు రూ. 10.64 కోట్లు లభించనున్నాయి.
Kolhapur Rash Driving Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అతివేగంగా దూసుకొచ్చి నాలుగు బైక్‌లను ఢీ కొట్టిన కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyమహారాష్ట్ర - కొల్హాపూర్‌లో ఓ కారు అతివేగంగా దూసుకొచ్చి నాలుగు బైక్‌లను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న వారు ఎగిరి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు ఇద్దరు బైకర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 చూడటం ఇష్టం లేదు, రియాన్‌ పరాగ్ సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..
Vikas Mఅసలు ఈసారి వరల్డ్‌ కప్‌ను చూడాలని కూడా నాకు లేదు. చివరికి ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. దాంతోనే సంతోష పడతా. నేను ఒకవేళ జట్టులో ఉంటే.. అప్పుడేమైనా టాప్‌ -4 టీమ్‌లు గురించి ఆలోచించేవాడినేమో. మైదానంలో విరాట్‌ కోహ్లీ చూపించే జోష్‌ను ఎవరూ అందుకోలేరు’’ అని పరాగ్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.
Namibia Wins Super Over: వీడియో ఇదిగో, ఒమ‌న్ టీంపై నమీబియా సూపర్ విక్టరీ, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఉత్కంఠభరిత విజయాన్ని ఖాతాలో వేసుకున్న నమీబియా
Vikas Mసూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న‌మీబియా వికెట్ న‌ష్ట‌పోకుండా 21 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ల‌క్ష్య‌ఛేద‌న‌లో ఒమ‌న్ 1 వికెట్ న‌ష్టానికి 10 పరుగులు మాత్ర‌మే చేయగలిగింది. దీంతో నమీబియా ఉత్కంఠభరిత విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
Ruben Trumpelmann: వీడియో ఇదిగో, ఫస్ట్ రెండు బంతులకే ఇద్దర్ని డకౌట్ చేసిన నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్‌మాన్, టీ 20 చరిత్రలో ఇదే తొలిసారి
Vikas Mవెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్-2024లో నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్‌మాన్ టీ20 క్రికెట్‌లో ఇదివరకు ఎప్పుడూ ఎరుగని సరికొత్త రికార్డును సృష్టించాడు. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ మైదానం వేదికగా ఒమన్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే ఇద్దరినీ గోల్డెన్ డకౌట్‌ చేశాడు.
ICC T20 World Cup 2024: ఫస్ట్ రెండు బంతులకే ఇద్దరినీ గోల్డెన్ డకౌట్‌గా పంపాడు, టీ20 చరిత్రలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్‌మాన్
Vikas Mవెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్-2024లో నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్‌మాన్ టీ20 క్రికెట్‌లో ఇదివరకు ఎప్పుడూ ఎరుగని సరికొత్త రికార్డును సృష్టించాడు. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ మైదానం వేదికగా ఒమన్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే ఇద్దరినీ గోల్డెన్ డకౌట్‌ చేశాడు.
Hyderabad: వీడియో ఇదిగో, మొబైల్ ఇవ్వకుంటే కత్తితో చంపేస్తామని బెదిరింపు, భయపడకుండా వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన బాధితుడు
Hazarath Reddyహైదరాబాద్‌ - వెంగల్ రావునగర్‌లో జాషువా అనే హాస్టల్ ఓనర్ తన హాస్టల్ సమీపంలో ఉండగా, బల్బీర్ సింగ్ మరియు రామ్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు కాల్ చేయమని కోరుతూ అతని వద్దకు వచ్చారు. జాషువా తన ఫోన్‌ను వారికి ఇచ్చాడు, కాని వారు దానితో పారిపోవడానికి ప్రయత్నించారు
Road Accident Video: ఇరుకు గల్లీలో అతివేగంగా వచ్చి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్న బైక్, ఇద్దరికి తీవ్రగాయాలు, హైదరాబాద్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ - గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంగా వచ్చి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్న బైక్. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు. చికిత్స కోసం యువకులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు.
Buddha Venkanna Challenge Video: అప్పుడు తొడ గొట్టాడు, ఇప్పుడు నాలుక కోసుకుంటానంటున్నాడు, ఆరా మస్తాన్ సర్వే నిజమైతే బుద్ధా నాలుక కోసుకుంటాడా..
Hazarath Reddyమాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తాజాగా ఆరా మస్తాన్ సర్వేపై నాలుక కోసుకుంటానంటూ సవాల్ విసిరారు. విజయవాడ టిడిపి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే.. నా నాలుక కోసుకుంటా. కూటమి అధికారంలోకి వస్తే ఆరా మస్తాన్ నాలిక కోసుకోవడానికి సిద్ధమా?" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.