Viral
Hyderabad Dating App Scam: ఒకే అమ్మాయి.. ముగ్గురు అబ్బాయిలు.. లక్షకు పైగా స్కాం..!
Kartikeya Pocharajuకుర్రాళ్లే టార్గెట్‌గా వల వేసి వేల రూపాయలు గుంజేస్తున్నారు కొంతమంది కిలాడీ లేడీలు. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకొచ్చింది.
Viral Video: శభాష్ కండక్టర్, బస్సులో నుంచి కిందపడబోయిన ప్రయాణికుడిని కాపాడిన కండక్టర్, సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
Hazarath Reddyసోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో కేరళలో జరిగినట్లుగా తెలుస్తోంది. నెటిజన్ షేర్ చేసిన వీడియోలో బస్సు డ్రైవర్ టికెట్ ఇస్తున్న సమయంలో ఓ యువకుడు పట్టు తప్పి బస్సులో నుంచి కిందపడబోయాడు.
Cockroach Found in Biryani: బిర్యానీలో బొద్దింక, అడిగినందుకు మీ పెళ్ళాం వండితే రాదా అని హోటల్ యజమాని దురుసు సమాధానం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్దనున్న రాయల్ గ్రాండ్ రెస్టారెంట్లో ఓ వ్యక్తి చికెన్ బిర్యాని తింటుండగా బొద్దింక వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసి ఇదేమిటని ప్రశ్నించగా "ఇంట్లో మీ పెళ్ళాం వండితే బిర్యానీ రాదా" అంటూ హోటల్ యజమాని దురుసుగా సమాధానం ఇచ్చారు
Woman Struck & Killed by Train: వీడియో ఇదిగో, వేగంగా వెళ్తున్న రైలుతో సెల్ఫీ, పట్టాల కింద పడి నుజ్జు నుజ్జు అయిన యువతి
Hazarath Reddyమెక్సికోలో ఓ యువతి సెల్ఫీ మోజులో సెకన్ల వ్యవధిలో ప్రాణం పొగొట్టుకుంది. కెనడా నుంచి మెక్సికో సిటీకి వెళుతున్న ఎంప్రెస్‌ అనే రైలులో మార్గం మధ్యలో సెల్ఫీ దిగాలని ఓ యువతి పట్టాలకు అతి దగ్గరగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని సెల్ఫీ కోసం యత్నించింది. అంతే.. రైలు ఢీ కొట్టడంతో స్పాట్‌లోనే ఆమె మృతి చెందింది
Taylor Swift Madrid Show: టేలర్ స్విఫ్ట్ మాడ్రిడ్ షోలో ఏలియన్..? వీడియో వైరల్
Kartikeya Pocharajuమాడ్రిడ్‌లో జరిగిన టేలర్ స్విఫ్ట్ రీసెంట్ మ్యూజిక్ షో జరుగుతున్న సమయంలో స్టేడియం పై కప్పుపై ఓ రహస్యమయ ఆకారం కనిపించింది. మనిషిలానే ఉన్న ఆ ఆకారం కూడా టేలర్ స్విఫ్ట్ పాటకు డాన్స్ చేస్తున్నట్లు....
Hema Suspended from MAA: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ నుంచి నటి హేమ సస్పెండ్, కేసులో క్లీన్ చిట్ వచ్చేంతవరకూ సస్పెన్షన్
Vikas Mబెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో అరెస్టైన ప్రముఖ సినీ నటి హేమ (hema)ను సస్పెండ్‌ చేస్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల నివేదికలో డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిర్దారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమ సస్పెన్షన్‌ విషయమై మా కమిటీ బుధవారం సుదీర్ఘంగా చర్చించింది.
Kulwinder Kaur Suspended: కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్ సస్పెండ్, ఘటనపై ఆమె స్పందన ఇదే..
Hazarath Reddyహిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీ కంగనా రనౌత్‌ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో చెప్పుతో కొట్టి దుర్భాషలాడిన సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌ను సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ ఆఫీస్‌కు తరలించి విచారణ చేపట్టారు. అనంతరం సస్పెన్షన్ విధించారు.
Telangana: టీవీ స్టాక్ తెప్పించలేదని మందు తాగి నగ్నంగా టీవీ షోరూంలోకి వెళ్లిన మందుబాబు, వీడియో ఇదిగో..
Hazarath Reddyమంచిర్యాల జిల్లా కేంద్రంలోని లడ్డా డిజిటల్ షోరూంలో ఒక వ్యక్తి టీవీ కొనడానికి వెళ్లగా స్టాక్ లేదని రెండు రోజుల తర్వాత రమ్మని చెప్పారు. ఈ రోజు తిరిగి వెళ్లగా అయిన స్టాక్ లేదని అనడంతో ఆ వ్యక్తి ఫుల్‌గా మందు తాగి బట్టలు లేకుండా ఆ షోరూం దగ్గరికి వెళ్ళి హల్చల్ చేశాడు.
Mantralaya Suicide Attempt Video: బిల్డింగ్ పైనుంచి దూకేసిన వ్యక్తి.. ఎలా బయటపడ్డాడో చూడండి.. వైరల్ వీడియో
Kartikeya Pocharajuమహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన మంత్రాలయ భవనం పైనుంచి గురువారం నాడు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో దూకేశాడు. కానీ అనుకోకుండా అతడు పడిన ప్రదేశంలో...
Remote Amazon Tribe: ఇంటర్నెట్ రాగానే పోర్న్‌కు బానిసలైన రిమోట్ అమెజాన్ తెగ యువకులు, తలలు పట్టుకుంటున్న మారుబో తెగ పెద్దలు
Vikas Mఎలోన్ మస్క్ యొక్క స్టార్‌లింక్ ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉన్న బ్రెజిలియన్ తెగను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసిన తొమ్మిది నెలల తర్వాత తెగ సభ్యులు చాలా అసాధారణమైన కారణంతో నలిగిపోతున్నారు . బ్రెజిల్‌లోని 2,000 మంది సభ్యులున్న మారుబో తెగకు చెందిన పెద్దలు ఈ ఘటనపై కోపంగా ఉన్నారు
Vivo X Fold 3 Pro: వివో నుంచి తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్, వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ధర చూస్తే వామ్మో అనాల్సిందే, ఫీచర్లు, రేటుపై ఓ లుక్కేసుకోండి
Vikas Mచైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం వివో (Vivo) భారత్‌ మార్కెట్‌లో తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో’ను విడుదల చేసింది. వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో సెలెస్టియల్ బ్లాక్ కలర్ ఫోన్ ధర రూ.1,59,999గా ఉంది. 16జీబీ ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్లతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
Naga Chaitanya: సమంతతో రొమాన్స్ సీన్ మళ్లీ బిగ్ స్క్రీన్ మీద చూస్తూ కనిపించిన నాగచైతన్య, అభిమానులు ఊరుకుంటారా మరి..
Vikas Mనాగ చైతన్య, సమంతా రుతు ప్రభు నటించిన మనం చిత్రం యొక్క ప్రత్యేక ప్రదర్శనలో నాగచైతన్య కనిపించడం అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తించింది. సమంతతో విడిపోయిన తర్వాత సంక్లిష్టమైన చరిత్రను పంచుకున్న తెలుగు స్టార్, మేలో సినిమా 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు
Andhra Pradesh: వీడియో ఇదిగో, నూజివీడులో పట్టపగలే వైసీపీ నేతపై కత్తులతో దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో..
Hazarath Reddyరాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నూజివీడులో పట్టపగలే టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతపై కత్తులతో దాడి చేశారు.
CISF Constable Slaps Kangana Ranaut: వీడియో ఇదిగో, కంగనారనౌత్ చెంప పగలగొట్టిన CISF కానిస్టేబుల్, రైతులను ఖలిస్తానీలు అని పిలిచినందుకు దాడి
Hazarath Reddyనిరసన చేస్తున్న రైతులను ఖలిస్తానీలు అని పిలిచినందుకు బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్‌ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో CISF కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టారు.
Viral Video: 2ఏళ్ల చిన్నారిపై జిరాఫీ ఎటాక్..! షాకింగ్ వీడియో
Kartikeya Pocharajuరోడ్డుపక్కనే ఓ జిరాఫీ కనిపించడంతో దానికి ఆహారం అందించేందుకు ప్రయత్నించాడు కారులోని బుడతడు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఆ జిరాఫీ ఏకంగా చిన్నారినే చొక్కా పట్టుకుని కారులోంచి...
Hyderabad Car Accident Video: హైదరాబాద్‌లో కారు బీభత్సం వీడియో ఇదిగో, కారును ఢీకొట్టి పలుమార్లు పల్టీలు కొడుతూ..
Hazarath Reddyహైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. గురువారం నాడు హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ క్లబ్ సమీపంలో మరో కారును ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీకొట్టిన తర్వాత వేగంగా వస్తున్న కారు Red Signalను దాటి నియంత్రణ కోల్పోయి, పలుమార్లు పల్టీలు కొట్టింది.
Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, జాగ్రత్త తీసుకోకపోతే యూ టర్న్ అవ్వొచ్చు రాంగ్ టర్న్ అంటూ సూచన
Hazarath Reddyట్రాఫిక్ సమస్యల మీద అవగాహన కల్పించే పనిలో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ వేదికగా పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ దానికి కొటేషన్ ఇస్తున్నారు.
Guntur Shocker: రెడ్డి అని పేరు ఉన్నందుకు హాస్టల్ యజమానిపై దాడిచేసిన జనసేన కార్యకర్తలు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyహాస్టల్ నేమ్ బోర్డుపై రెడ్డి అని ఉన్నందుకు.. హాస్టల్ యజమానిపై జనసేన కార్యకర్తలు దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాడి చేయడమే కాకుండా ఆ వృద్ధుని చేత కాళ్లు పట్టించుకున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది.
Heart Attack Caught on Camera: వీడియో ఇదిగో, కస్టమర్లకి మందులు ఇస్తూ గుండెపోటుతో మృతి చెందిన యువకుడు, కీసరలో విషాదకర ఘటన
Hazarath Reddyహైదరాబాద్ నగరంలొ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మందులు కొనుగోలు చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. హైదరాబాద్ - మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలోని మెడ్స్ ఫార్మసీలో పని చేస్తున్న మురళి, షాపుకు వచ్చిన వారికి మందులు ఇచ్చి.. బిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించాడు.
Axar Patel Stunning Catch Video: అక్షర్ పటేల్ అదిరిపోయే క్యాచ్ వీడియో ఇదిగో, డకౌట్‌గా పెవిలియన్ చేరిన ఐర్లాండ్ బ్యాటర్ మెక్‌కార్తీ
Hazarath Reddyజూన్ 5న ICC T20 వరల్డ్ కప్ 2024లో భారత జాతీయ క్రికెట్ జట్టు vs ఐర్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ తన సొంత బౌలింగ్‌లో క్యాచ్ తీసుకున్నప్పుడు సంచలన ఫీల్డింగ్‌తో మెరిసాడు