Viral

Polio Paul Dies: పోలియో పాల్ ఇక లేరు, ఇనుప ఊపిరితిత్తులతో ప్రసిద్ధికెక్కిన పోలియో వ్యాధి బాధితుడు పాల్ అలెగ్జాండర్ కన్నుమూత, ఎలా చనిపోయాడు? పూర్తి వివరాలు చదవండి!

Vikas M

Bengaluru Shocker: బెంగళూరులో నగ్నంగా కుళ్లిన స్థితిలో యువతి మృతదేహం, డెడ్ బాడీ చుట్టూ మద్యం సీసాలతో పాటు సిగరెట్లు, భోజనం ప్యాకెట్లు

Hazarath Reddy

ఆగ్నేయ బెంగళూరులోని చందాపురలోని నివాస భవనంలో సోమవారం ఉదయం కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల వయస్సు గల మహిళ, టెక్ ప్రొఫెషనల్‌కి చెందిన మూడో అంతస్తు గదిలో (Naked Body of Woman Found in Residential Building) నగ్నంగా కనిపించింది.

Russia Plane Crash Video: వీడియో ఇదిగో, టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన రష్యా సైనిక విమానం, 15 మంది అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

రష్యా సైన్యానికి చెందిన ఐఎల్‌-76 రవాణా విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే రష్యా రాజధాని మాస్కోకు 125 మైళ్ల దూరంలోగల ఇవనోవోలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 15 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది విమాన సిబ్బంది, మరో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.

Stray Dog Bite Woman: అపార్ట్‌మెంట్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా మహిళను కరిచిన కుక్క, వీడియో ఇదిగో..

Hazarath Reddy

లక్నో- బిబిడి సన్‌బ్రిడ్జ్ అపార్ట్‌మెంట్‌లో కుక్క ఒక మహిళను కరిచింది, నిన్న సాయంత్రం ఒక మహిళ నడుచుకుంటూ వెళుతుండగా కుక్క కరిచింది, సమీపంలో ఉన్న భద్రతా సిబ్బంది మహిళ ప్రాణాలను కాపాడారు, బిబిడి పోలీస్ స్టేషన్ ఏరియాలోని బిబిడి గ్రీన్ సిటీ కేసులో దీనిపై కేసు నమోదైంది.

Advertisement

Free Haleem Offer: వీడియో ఇదిగో, ఫ్రీ హలీం కోసం ఎగబడిన జనాలు, లాఠీలకు పనిచెప్పిన పోలీసులు, మలక్‌పేటలోని ఓ రెస్టారెంట్‌లో ఘటన

Hazarath Reddy

ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మలక్‌పేటలోని ఓ రెస్టారెంట్‌లో ఉచిత హలీమ్‌(Halim) ఆఫర్ ను ప్రకటించింది. ఫ్రీ హలీం అంటే వందలాది మంది దూసుకు వచ్చారు. ఫలితంగా హోటల్ వద్ద జనం రద్దీతో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది.

Snakebite Treatment: పాము కాటేస్తే చేయకూడని పనులు ఇవే, మార్గదర్శకాలతో కూడిన వీడియోని విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

పాము కాటుతో మరణాలను నివారించేందుకు సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. భారతదేశంలో పాముకాటు మరణాలు పెరుగుతున్నాయి. పట్టణీకరణ పెరుగుతోంది, అడవులలో నివసించే ప్రజల ధోరణి పెరుగుతోంది.

'Great Video': నమో భారత్ రైలు తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై పరుగులు పెడుతున్న వీడియోని షేర్ చేసిన ప్రధాని మోదీ, అద్భుతమైన వీడియో అంటూ ప్రశంసలు

Hazarath Reddy

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మంగళవారం, మార్చి 12, నమో భారత్ రైలు తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేను దాటుతున్న అద్భుతమైన వీడియోను షేర్ చేసినందుకు ఒక వినియోగదారుని ప్రశంసించారు. వినియోగదారు వీడియోను రీట్వీట్ చేస్తూ, భారత ప్రధాని "గొప్ప వీడియో" అని అన్నారు

Bandi Sanjay on Lord Ram: రాముని పేరు చెప్పుకునే ప్రచారానికి వెళ్తాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో, మీరు బాబర్ పేరు చెప్పుకుని వెళ్లండి అంటూ చురక

Hazarath Reddy

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి వారసుడే మా ప్రధాని అభ్యర్థి. రాముడు మా బీజేపీ వాళ్ళకే దేవుడు.. మేము బారాబర్ రాముడి పేరు చెప్పుకొనే ప్రచారం చేస్తామని బండి సంజయ్ అన్నారు.

Advertisement

Kerala Couple Lose Passports in Italy: ఇటలీలో పాస్‌పోర్ట్‌తో సహా సర్వం పోగొట్టుకున్న భారత వైద్యుడు, ఆ తర్వాత ఇండియాకు ఎలా వచ్చారంటే..

Hazarath Reddy

కేరళకు చెందిన వైద్యుడు తన భార్యతో ఇటలీ వెళ్లగా అక్కడ భయంకరమైన అనుభవం ఎదురైంది. అక్కడ ట్రైన్ ప్రయాణంలో వారికి చెందిన పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు , కొంత నగదున్న తన వాలెట్‌ను జేబు దొంగలు (Kerala Couple Lose Passports in Italy) కొట్టేశారు

Accident Caught On Camera: ఘోర రోడ్డు ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో, ఎదురుగా వస్తున్న వారిని వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

లక్నోలో కారు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న వారిపై దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ తాజాగా బయటకు వచ్చింది. కారు ఓవర్ స్పీడ్‌గా వెళ్తూ ఎదురుగా వస్తున్న సైకిల్‌, స్కూటర్లను ఢీ కొట్టింది. దీంతో యువకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కారు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Byju's Shuts All Offices: దేశంలో అన్ని ఆఫీసులను మూసేసిన బైజూస్, 14 వేల మంది ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయాలని పిలుపు, బెంగుళూరు హెడ్ ఆఫీస్ మాత్రమే ఉంటుందని వెల్లడి

Hazarath Reddy

ఎడ్టెక్ సంస్థ బైజూస్ తన 14,000 మంది ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని కోరింది. ఎందుకంటే కొనసాగుతున్న సంక్షోభం మధ్య బెంగళూరులోని ప్రధాన కార్యాలయం మినహా అన్ని కార్యాలయాలను ఖాళీ చేసింది.

Kodikatti Sreenu: జై భీమ్ భారత్ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను.. అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి

Rudra

కోడికత్తి కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన శ్రీను జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు.

Advertisement

Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ రూట్‌ లో రెండో వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ

Rudra

విశాఖపట్టణం-సికింద్రాబాద్ మార్గంలో రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ కాసేపటి క్రితం ప్రారంభించారు.

Sea Turtle Meat: సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది దుర్మరణం.. 78 మందికి అస్వస్థత.. తూర్పు ఆఫ్రికాలో షాకింగ్ ఘటన

Rudra

సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది మరణించారు. మరో 78 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ షాకింగ్‌ ఘటనతో తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Viral News: సార్.. సార్! ప్లీజ్ నన్ను పాస్ చెయ్యండి.. ఇంగ్లిష్‌ లో ఫెయిలైతే పెండ్లి చేస్తారు మరి.. నెట్టింట్లో వైరల్ గా జవాబు పత్రం.. అసలేంటి విషయం??

Rudra

తనను ఎలాగైనా పాసయ్యేలా చూడాలంటూ మధ్యప్రదేశ్‌ కు చెందిన ఓ విద్యార్థిని పరీక్ష పత్రంలో రాసిన అభ్యర్థన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Oldest Bread in the World: ప్రపంచంలో అత్యంత పురాత‌న బ్రెడ్.. ఏకంగా 8600 ఏండ్ల నాటిదని గుర్తించిన ప‌రిశోధ‌కులు

Rudra

ప్రపంచంలో అత్యంత పురాత‌న బ్రెడ్‌ ను ట‌ర్కీ పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు. 8600 ఏండ్ల నాటి ఈ బ్రెడ్‌ ను శాస్త్ర‌వేత్త‌లు గుర్తించ‌గా ప్రాచీన కాలంలో ప్ర‌జ‌ల ఆహార అల‌వాట్లు, అప్ప‌టి నాగ‌రిక‌త‌కు ఆన‌వాళ్ల‌ను ఇది ప‌ట్టి ఇస్తుంద‌ని భావిస్తున్నారు.

Advertisement

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు భారీ ఉపశమనం.. బాధితులకు ఉచితంగా వైద్యం.. రూ.1.5 లక్షలు లేదా వారం పాటు నగదు రహిత చికిత్స.. ‘గోల్టెన్‌ అవర్‌’ పేరిట కేంద్రం కొత్త పథకం

Rudra

రోడ్డు ప్రమాద బాధితులకు భారీ ఉపశమనం లభించనున్నది. బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో ‘గోల్డెన్‌ అవర్‌’ పేరుతో కేంద్రం కొత్త పథకం తీసుకొస్తున్నది.

Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ రూట్‌ లో నేడు పట్టాలపైకి మరో వందేభారత్ రైలు.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ

Rudra

విశాఖపట్టణం-సికింద్రాబాద్ మార్గంలో నేడు రెండో వందేభారత్ రైలు పట్టాలు ఎక్కనుంది. అలాగే, కలబురిగి-బెంగళూరు వందేభారత్ రైలు, కొల్లాం-తిరుపతి మధ్య మెయిల్ ఎక్స్‌ ప్రెస్ కూడా పట్టాలు ఎక్కనున్నాయి.

Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ అధ్యక్షతన భేటీ.. ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు ఉండొచ్చని అంచనాలు

Rudra

మరికొద్ది రోజుల్లో లోక్‌ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.

Agni-5 Missile: చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న అగ్ని 5 మిస్సైల్, భారత సరిహద్దు జలాల్లో తిష్ట వేసిన చైనా నౌక జియాన్ యాంగ్ హాంగ్ 01

Hazarath Reddy

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ‘మిషన్‌ దివ్యాస్త్ర (Mission Divyastra)’ పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన ‘అగ్ని-5 (Agni-5 MIRV)’ క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ‘మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌ (MIRV)’ సాంకేతికతతో అభివృద్ధి చేశారు.

Advertisement
Advertisement