Viral

Bengaluru Blast Video: బెంగుళూరులో భారీ శబ్దంతో బాంబు పేలిన వీడియో ఇదిగో, ఒక్కసారిగా పొగలు కమ్ముకుని చిమ్మ చీకటిగా మారిన రామేశ్వ‌రం కేఫ్

Hazarath Reddy

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు న‌గ‌రంలోని రామేశ్వ‌రం కేఫ్‌లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం భారీ పేలుడు (Bengaluru Blast Video) సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. అందరూ గ్యాస్ సిలిండర్ పేలిందని అనుకుంటున్న సమయంలో అది బాంబు పేలుళ్లే అని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.

Rameshwaram Cafe Blast Video: బెంగుళూరు రామేశ్వ‌రం కేఫ్ పేలుడు వీడియో ఇదిగో, ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలడంతో బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

Hazarath Reddy

ఓ వ్య‌క్తి కేఫ్‌లో బ్యాగు పెట్టి వెళ్లిన దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయ‌ని తెలిపారు.ఆ బ్యాగులో ఉన్న ఐఈడీ కార‌ణంగానే పేలుళ్లు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు.ఈ పేలుడు ధాటికి 9 మందికి తీవ్ర గాయాల‌య్యాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది

Firing at Arrah Court: బీహార్ కోర్టు ఆవరణలో కేసు విచారణకు వచ్చిన బాధితుడిపై కాల్పులు, అక్కడికక్కడే మృతి, ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు

Hazarath Reddy

ఫిబ్రవరి 29, గురువారం నాడు బీహార్‌లోని అర్రా సివిల్ కోర్టు ప్రధాన గేటు వద్ద సాయుధ దుండగులు ఒక వ్యక్తిని కాల్చిచంపారు, అక్కడ ఉన్న ప్రజలలో భయాందోళనలు సృష్టించారు. గోపాల్ చౌదరి అనే బాధితుడు ఓ కేసులో విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చారు.

Powerful Sleep Mantras: రాత్రి పడుకునే ముందు ఈ 5 మంత్రాలు తప్పక చదివి నిద్రపోండి, చెడు కలలను దూరం చేసి మీరు మంచి నిద్ర పొందుతారు

Hazarath Reddy

మంత్రాలు, శ్లోకాలు లేదా కేవలం 'నామ్ జప' రూపంలో జపించడం హిందూ మతం, అనేక ఇతర సంస్కృతులలో ముఖ్యమైన భాగం. జపం చేయడం వల్ల ప్రజలు తమ మనస్సును కేంద్రీకరించి, మరింత ఏకాగ్రతతో మరియు ఆ తర్వాత, మెరుగైన, ఆనందకరమైన రోజును కలిగి ఉండేందుకు సహాయపడుతుందని చెప్పబడింది

Advertisement

Hyderabad: పరీక్ష రాసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన విద్యార్థిని, ప్రథమ చికిత్స అందించి పరీక్షా కేంద్రం దగ్గర దించిన మహంకాళి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌

Hazarath Reddy

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు విద్యార్థిని తన తండ్రితో కలిసి వెళ్తుండగా సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్‌ మార్గంలో ఉన్న ఓ కళాశాల వద్ద బైక్‌ అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. విద్యార్థిని, ఆమె తండ్రి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో విద్యార్థిని తలకు గాయాలయ్యాయి.

Climate Change in India: గ్లోబల్ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు పెరిగితే హిమాలయ ప్రాంతాల్లో ఏడాది పాటు కరువు, సంచలన నివేదిక వెలుగులోకి..

Hazarath Reddy

గ్లోబల్ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ పెరిగితే హిమాలయ ప్రాంతం ఒక సంవత్సరం పాటు శాశ్వత కరువును చూసే అవకాశం ఉందని కొత్త అధ్యయనం వెల్లడించింది.UKలోని యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (UEA) పరిశోధకుల నేతృత్వంలోని బృందం హిమాలయ ప్రాంతంలో వాతావరణం గురించి (Climate change in India) కొత్త ఫలితాలను వెల్లడించింది.

Obesity: అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య 100 కోట్లకు పై మాటే, షాకింగ్ విషయాలను వెల్లడించిన ది లాన్సెంట్‌ జర్నల్‌ అధ్యయనం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం (Obesity)తో బాధపడేవారి సంఖ్య ఏకంగా 100 కోట్లు దాటిందని తాజా అధ్యయనం వెల్లడించింది. వీరిలో పెద్దలేగాక, పిల్లలు, యువకులూ ఉన్నారని ‘ది లాన్సెంట్‌ జర్నల్‌’ కథనం పేర్కొంది. 1990 నుంచి తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఈ అధ్యయనం తెలిపింది

Ultra-Processed Foods: ఈ 30 రకాల జంక్ ఫుడ్స్ సిగరెట్‌ కన్నా ప్రమాదకరమైనవి, వెంటనే తినడం ఆపేయాలని హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు

Hazarath Reddy

అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ 30 కంటే ఎక్కువ హానికరమైన, ప్రాణాంతకమైన ఆరోగ్య ఫలితాలతో ముడిపడి ఉందని కనుగొన్న తర్వాత జంక్ ఫుడ్‌ను సిగరెట్‌ల వలె పరిగణించాలని నిపుణులు పిలుపునిచ్చారు. దాదాపు పది మిలియన్ల మంది పాల్గొన్న 14 అధ్యయనాల్లో ఈ ఆహారం క్యాన్సర్ , గుండె సమస్యలు, టైప్ 2 మధుమేహం, నిరాశ, ఆందోళనకు కూడా కారణమవుతుందని కనుగొన్నారు.

Advertisement

Protest on New Pension Scheme: మే 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె, ఆగిపోనున్న రైళ్లు, కేంద్రం తీసుకువచ్చిన నూతన పెన్సన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని డిమాండ్

Hazarath Reddy

ఇండియన్‌ రైల్వే ఉద్యోగులతోపాటు (Railway Employees and Workers) పోస్టల్‌, టెలికం, ఇన్‌కమ్‌టాక్స్‌, డిఫెన్స్‌, డీఆర్‌డీవో లాంటి కీలకమైక శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని కోరుతూ (New Pension Scheme Not Implemented) దేశ వ్యాప్త సమ్మెకు దిగనున్నారు.

Delhi: రణరంగంగా మారిన జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ, ఏబీవీపీ, వామ‌ప‌క్ష విద్యార్థుల తీవ్ర ఘర్షణ, ముగ్గురికి గాయాలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీలో ఏబీవీపీ, వామ‌ప‌క్ష విద్యార్థుల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ(Students Clash) తలెత్తింది. స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ వ‌ద్ద ఎల‌క్ష‌న్ క‌మిటీ స‌భ్యుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ కొట్లాటలో కొందరు వ్యక్తులు గాయపడ్డారు. ఓ వ్య‌క్తి గుంపుపై సైకిల్ విసిరేసిన వీడియో కూడా రిలీజైంది.

Four Year’s Newspaper: నాలుగేండ్లకు ఒకసారి వెలువడే పత్రిక.. నిన్న సంబురంగా అందుకున్న ఫ్రాన్స్‌ వాసులు

Rudra

దిన పత్రికలు రోజూ, వార పత్రికలు ఏడు రోజులకోసారి, మాస పత్రికలు నెలకోసారి, ఇయర్లీ మ్యాగజైన్లు ఏడాదికోసారి రావడం చూసే ఉంటాం. కానీ ఫ్రాన్స్‌లో ‘లా బౌగీ డు సప్పర్‌’ అనే వ్యంగ్యాస్ర్తాలు విసిరే వార్తా పత్రిక నాలుగేండ్ల కోసారి మాత్రమే వెలువడుతున్నది.

Fire Accident in Bangladesh: బంగ్లాదేశ్‌ లో ఘోర అగ్ని ప్రమాదం.. 44 మంది మృతి (వీడియో వైరల్)

Rudra

బంగ్లాదేశ్‌ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని ఢాకాలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో నిన్న రాత్రి 9.30 గంటలకు ఒక్కసారిగా మంటలు రేగాయి. దీంతో భవనంలోని 44 మంది దుర్మరణం చెందారు.

Advertisement

Viral Video: పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చాడని అనుమానిస్తూ యువకుడిని చితకబాదిన స్థానికులు.. నిర్మల్ లో ఘటన.. వీడియో వైరల్

Rudra

పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చాడని అనుమానిస్తూ ఓ యువకుడిని స్థానికులు చితకబాదారు. ఈ ఘటన నిర్మల్ టౌన్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Commercial LPG Cylinder Price Hike: పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. 19 కేజీల సిలిండర్‌ ధర రూ.25 మేర పెంపు.. ధరలను సవరించిన చమురు కంపెనీలు.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథం

Rudra

వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ ధరలు పెరిగాయి.19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఈ మేరకు చమురు కంపెనీలు ధరలను సవరించాయి.

Human Tail Loss: కోతుల నుంచి వచ్చిన మనిషికి తోక ఎందుకు లేదు?? కారణాలను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు

Rudra

2.5 కోట్ల సంవత్సరాల క్రితం వరకూ కోతులకు ఉన్నట్టే మనుషులకు కూడా తోకలు ఉండేవట. అయితే, కాలక్రమేణా మనుషులు, గొరిల్లాలలో తోకలు క్రమంగా కనుమరుగైనట్టు చెప్తారు. దీనికి గల కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా వివరించారు.

Danionella Cerebrum Fish: మనిషి గోరు సైజులో కూడాలేని ఈ చిన్ని చేప కూత పెడితే.. ఓ ఏనుగు అరిచినట్టు, గన్ పేల్చినట్టు ఉంటుందట.. నిజమేనండీ!!

Rudra

ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అది. మనిషి గోరు అంత ఉంటుంది. పేరు డానియనెల్లా సెరెబ్రం. మయన్మార్‌ నీళ్లలో కనిపించే ఈ చేప కూత పెడితే చెవులు చిల్లులు పడాల్సిందే.

Advertisement

FASTag-KYC Update: ఫాస్టాగ్‌-కేవైసీ అప్‌ డేట్‌ గడువు పొడిగింపు.. మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు అధికారుల ప్రకటన

Rudra

ఫాస్టాగ్‌-కేవైసీ అప్‌ డేట్‌ కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. గడువును పొడిగిస్తూ వార్తలు వెలువడ్డాయి. వాస్తవానికి ఫాస్టాగ్‌-కేవైసీ అప్‌ డేట్‌ కు ఆఖరి తేదీ గురువారంతో ముగుస్తుంది. అయితే..

Mana Yatri App: హైదరాబాద్‌ లో కమీషన్‌ రహిత తొలి ఆటోక్యాబ్‌ యాప్‌ 'మనయాత్రి' అందుబాటులోకి.. డ్రైవరన్నలకు ఎంతో ఉపయుక్తం..

Rudra

హైదరాబాద్‌ లో తొలిసారిగా జీరో కమీషన్‌ ఆధారిత ఆటో క్యాబ్‌ యాప్‌ ‘మనయాత్రి’ తాజాగా అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులో ఇప్పటికే విజయవంతమైన ‘నమ్మయాత్ర’ సాధించిన స్ఫూర్తితో దీన్ని టీ-హబ్‌లో రూపొందించారు.

Anil Kapoor on Tollywood: తెలుగు సినిమాల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అనిల్‌ కపూర్‌ మరోసారి సౌత్‌ ఇండియా సినిమాల గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది సినిమాల వల్లనే స్టార్‌గా ఎదిగానని, బాలీవుడ్‌లో నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఎక్కువగా సౌత్‌ చిత్రాలేనని కీలక వ్యాఖ్యలు చేశారు.

Prabhas Spirit Movie Story Line: తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో డార్లింగ్ ప్రభాస్, ఖుషీ అవుతున్న అభిమానులు, స్పిరిట్‌ మూవీ స్టోరీ లైన్ గుట్టు విప్పేసిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా

Hazarath Reddy

సందీప్‌ రెడ్డి వంగా, ప్రభాస్‌ కాంబినేషన్‌లో స్పిరిట్‌ అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బాలీవుడ్‌ సినిమా టీజర్‌ లాంచ్‌లో పాల్గొన్న సందీప్‌ స్పిరిట్‌ స్టోరీ లైన్‌ ఏంటో చెప్పేశాడు.ప్రభాస్‌తో తెరకెక్కించబోతున్న పాన్‌ ఇండియా ఫిల్మ్‌ పనుల్లో బిజీగా ఉన్నాను.

Advertisement
Advertisement