Viral
Nagababu Apology Note: హైట్ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన నాగబాబు, ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే I’m Really Very sorry అంటూ ట్వీట్
Hazarath Reddyనాగబాబు తాజాగా క్షమాపణలు తెలిపారు. ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే I’m Really Very sorry, అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని Wanted గా అన్న మాటలు కాదు, అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను”.. అంటూ నాగబాబు ఎక్స్ లో రాశారు.
Madhya Pradesh: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తోపుడు బండిపై పడుకున్న హెడ్ కానిస్టేబుల్, యూనిఫాం మీదనే తన స్నేహితుడితో కలిసి ఒకరిపైన ఒకరు..
Hazarath Reddyమధ్యప్రదేశ్ పోలీసుల ప్రవర్తనపై ప్రశ్నార్థకంగా మారిన ఇబ్బందికర ఘటనలో దామోహ్‌లోని ఓ హెడ్ కానిస్టేబుల్ మద్యం మత్తులో రోడ్డుపక్కన ఆపి ఉంచిన హ్యాండ్ బండిపై నిద్రిస్తున్న దృశ్యాన్ని గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది.
PM-Surya Ghar Muft Bijli Yojana: ఉచిత్ కరెంట్ పథకం పీఎం సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌నకు అప్లై చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyసౌర విద్యుత్‌ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సౌర విద్యుత్తుపై కేంద్ర స‌ర్కారు కొత్త ప‌థ‌కం పీఎం సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న(PM Surya Ghar Muft Bijli Yojana) ప‌థ‌కానికి ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం ద‌క్కింది.
Jithender Reddy: బట్టలు లేకుండా పిల్లాడు అటూ ఇటూ తిరుగుతున్న వీడియో షేర్ చేసిన మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ క్యాప్షన్
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి తన ఎక్స్ లో సంచలన వీడియోను షేర్ చేశారు. బట్టలు లేకుండా అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్న ఓ చిన్నపిల్లోడి వీడియోను షేర్‌ చేస్తూ దానికి వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ క్యాప్షన్ ఇచ్చారు .
1993 Serial Bomb Blasts Case: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసు, అబ్దుల్ కరీం తుండాను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
Hazarath Reddy1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తుండాను టెర్రరిస్ట్ అండ్ యాంటీ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ (టాడా) కోర్టు గురువారం నిర్దోషిగా ప్రకటించింది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు తుండాను నిర్దోషిగా ప్రకటించింది. అబ్దుల్ కరీం తుండాపై ఎలాంటి బలమైన సాక్ష్యాలను సమర్పించడంలో సీబీఐ విఫలమైందని తుండాకు చెందిన న్యాయవాది షఫ్కత్ సుల్తానీ అన్నారు.
Cop Saved Farmer Life: పొలంలో పురుగుమందు తాగిన రైతును రెండు కిలోమీటర్లు భూజాన మోసుకెళ్ళి ప్రాణాలు ‌కాపాడిన పోలీసు, శభాష్ పోలీసన్న అంటున్న నెటిజన్లు
Hazarath Reddyపోలీసులు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఒక్కోసారి దేవుని అవతారం ఎత్తుతుంటారనేది కొన్ని సంఘటనలు చూస్తే తెలుస్తుంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఘటన. పురుగుల మందు తాగిన రైతును రెండు కిలోమీటర్లు భూజాన మోసుకెళ్ళి ఓ పోలీసు ప్రాణాలు కాపాడారు. కరీంనగర్ వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో కుర్ర సురేష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవపడి పొలం వద్దకి వెళ్ళి పురుగుల మందు త్రాగాడు.
Mudragada Writes to Pawan Kalyan: మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు, పవన్‌ పవన్‌ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం ఘాటైన లేఖ, మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చంటూ..
Hazarath Reddyమీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు.. రాకూదనే భగవంతున్ని కోరుకుంటున్నాను. మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చు. ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుములా గుర్తించారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ.. పదవులు కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదు’ అంటూ లేఖలో తీవ్ర విమర్శలు చేశారు.
'China Flag On Indian Rocket': ఇస్రో రాకెట్ మీద చైనా జాతీయ జెండా ఉంచి యాడ్ ఇచ్చిన డీఎంకే మంత్రి, పరిధులు దాటేశారని ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం
Hazarath Reddyతమిళనాడులోని కులశేఖర పట్నంలో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కోసం రెండవ లాంచ్ ప్యాడ్‌ను రూపొందించడాన్ని ప్రశంసిస్తూ వార్తాపత్రిక ప్రకటన పోస్టర్‌లో ఇస్రో రాకెట్‌పై చైనా జెండా చిత్రం (China Flag On Indian Rocket) ప్రముఖంగా కనిపించడంతో తీవ్ర దుమారం రేగింది.
Leap Year 2024 Google Doodle: నేడు ఫిబ్రవరి 29. లీప్ డేను ప్రత్యేక డూడుల్ తో సెలెబ్రేట్ చేసిన గూగుల్
Rudraనేడు ఫిబ్రవరి 29. అంటే లీప్ ఇయర్. ఈ ప్రత్యేక రోజును మరింత స్పెషల్ గా జరుపుకోవడానికి గూగుల్ ప్రత్యేక డూడుల్ ను తీసుకొచ్చింది. ఆ వీడియో మీరూ చూడండి.
Bill Gates-Dolly Chaiwala: ఫేమస్ నాగ్‌ పూర్ డాలీ చాయ్ వాలాతో మైక్రోసాఫ్ట్‌ కో-ఫౌండర్‌ బిల్ గేట్స్ సందడి (వీడియోతో)
Rudraఇండియా పర్యటనలో భాగంగా ఫేమస్ నాగ్‌ పూర్ డాలీ చాయ్ వాలాని ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్‌ కో-ఫౌండర్‌ బిల్ గేట్స్ కలిసి సందడి చేశారు. టీ తాగి కాసేపు కులాసాగా గడిపారు.
Artificial Tongue: ఇక నోటికి సంబంధించిన వ్యాధులకు చెల్లుచీటీ.. కృత్రిమ నాలుకను అభివృద్ధి చేసిన పరిశోధకులు
Rudraనోటికి సంబంధించిన వ్యాధులకు చెక్‌ పెట్టడానికి అమెరికా పరిశోధకులు నడుంకట్టారు. ఈ క్రమంలోనే నోటిలోని బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటి క్రిములను గుర్తించడంతో పాటు వాటిని నశింపజేసే ఆర్టిఫిషియల్‌ టంగ్‌ (కృత్రిమ నాలుక)ను తాజాగా అభివృద్ధి చేశారు.
Climate Change Fish Weight Loss: వాతావరణ మార్పులతో సముద్రాల్లో చేపలకు ఆహారం కొరత.. బరువు తగ్గుతున్న చేపలు
Rudraవాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో ఆహారానికి పోటీ పెరిగిందని, తగినంత ఆహారం దొరక్కపోవడంతో చేపల బరువు తగ్గుతున్నదని తాజా అధ్యయనం తేల్చింది.
No Tuition Fee in Newyork College: అమెరికాలోని ఓ వైద్య కళాశాలకు రూ.8 వేల కోట్ల విరాళం.. ఫీజులుండవని ప్రకటించిన యాజమాన్యం
Rudraఅమెరికాలోని న్యూయార్క్‌ లో ఒక వైద్య కళాశాల ట్యూషన్‌ ఫీజును రద్దు చేసింది. ఈ మేరకు ఐన్‌ స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రకటించింది.
BJP MP Laxman: త్వరలో తెలంగాణలోనూ హిమాచల్ పరిస్థితే.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్.. తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వ్యాఖ్య (వీడియోతో)
Rudraలోక్‌ సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏమి జరుగుతుందో మీరే చూడండి అంటూ వ్యాఖ్యానించారు.
Narendra Modi Telangana Visit: మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. 4న ఆదిలాబాద్‌ లో, 5న సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న ప్రధాని
Rudraప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. 4న మహారాష్ట్రలోని నాగ్‌ పూర్ నుంచి బయల్దేరి ఉదయం 10.30 గంటలకు ఆదిలాబాద్‌‌ కు వస్తారు.
MP Accident: మధ్యప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి.. 21 మందికి గాయాలు
Rudraమధ్యప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరి జిల్లా బద్జహార్‌ ఘాట్‌ వద్ద ప్రయాణికులతో వెళుతున్న ట్రక్కు బోల్తా పడిండి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
'Cold-Blooded Murder': డబ్బులు ఇవ్వలేదని హిజ్రా దారుణం, 3 నెలల పసిపాపను అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపేసిన ట్రాన్స్‌జెండర్‌, మరణశిక్ష విధించిన పోక్స్ కోర్టు
Hazarath Reddyనగరంలో బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో లింగమార్పిడి చేసుకున్న వ్యక్తికి ముంబైలోని పోక్సో కోర్టు ఇటీవల మరణశిక్ష (POCSO Court Sentences Transgender Person to Death) విధించింది. 2021లో జరిగిన కఫ్ పరేడ్‌లో మూడు నెలల చిన్నారిని హత్య చేసినందుకు నిందితులకు POCSO కోర్టు మంగళవారం, ఫిబ్రవరి 27న శిక్షను ఖరారు చేసింది.
Jharkhand Train Accident: జార్ఖండ్ ఘోర రైలు ప్రమాదానికి కారణాలు వెలుగులోకి, మంటల భయంతో ప్రక్క ట్రాక్ మీదకు దూకగానే ఎదురుగా వచ్చి ఢీకొట్టిన మరో రైలు
Hazarath Reddyజార్ఖండ్‌లోని జమ్తారాలోని కలాజారియా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులపై నుంచి రైలు (Jharkhand Train Accident) దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.