Viral

Drunk Girls' Fight Video: ప్రేమికుల రోజున పుల్లుగా తాగి బూతులు తిడుతూ యువకుడిని చితక్కొట్టిన అమ్మాయిలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్..

Hazarath Reddy

లక్నోలో వాలెంటైన్స్ డే రోజున ఇద్దరు యువతులు తాగిన మత్తులో ఒక వ్యక్తితో గొడవ పడుతున్న వీడియో క్లిప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు)లో చక్కర్లు కొడుతోంది. వైరల్ వీడియో దాని నాటకీయ కంటెంట్,, మహిళల అసభ్యపదజాలంతో దూషిస్తూ కొట్టుకోవడం చూపిస్తోంది.

Sarfaraz Khan’s Father Naushad Khan: సెలెక్టర్లు పదే పదే వెనక్కి పంపినా ఆశను కోల్పోకు, కొడుకు టీమిండియాలోకి ఎంట్రీ కావడంతో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ ఎమోషనల్ వ్యాఖ్యలు

Hazarath Reddy

దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు సర్ఫరాజ్ ఖాన్. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ మాజీ టీమిండియా స్పిన్నర్ కుంబ్లే చేతుల మీదుగా క్యాప్ అందుకున్నారు. దీనిపై సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ (Sarfaraz Khan’s Father Naushad Khan) ఎమోషనల్ అయ్యారు.

Rohit Sharma Throws Cap Video: జడ్డూ మీద కోపంతో క్యాప్‌ తీసి నేలకేసి కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ, సర్ఫరాజ్‌ ఖాన్‌ రనౌట్ కావడంపై అసహనం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సర్ఫరాజ్‌ కేవలం​ 66 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 62 పరుగులు చేసి సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు జడ్డూ పొరపాటు వల్ల 82వ ఓవర్లో రనౌటయ్యాడు. ఈ పరిణామంతో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీవ్ర అసహనానికి గురై క్యాప్‌ తీసి నెలకేసి కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Ravindra Jadeja Century: కెరీర్‌లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్న రవీంద్ర జడేజా, 326/5 స్కోర్‌ వద్ద ఇంగ్లండ్‌తో తొలి రోజు ముగిసిన ఆట

Hazarath Reddy

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బ్యాటింగ్ లో దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో (33/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన జడేజా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు

Advertisement

Sarfaraz Khan Run Out Video: సర్ఫరాజ్‌ ఖాన్‌ రనౌట్ వీడియో ఇదిగో, జడ్డూ మీద కోపంతో క్యాప్‌ తీసి నేలకేసి కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ

Hazarath Reddy

యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎట్టకేలకు టీమిండియాలోకి ఆరంగ్రేటం చేశాడు. స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే చేతుల మీదుగా ఈ ముంబై బ్యాటర్‌ టీమిండియా క్యాప్‌ అందుకున్నాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రం మ్యాచ్‌ అన్న విషయాన్ని మరిచిపోయి యధేచ్ఛగా షాట్లు ఆడాడు.

Sarfaraz Khan Father Emotional Video: భావోద్వేగానికి గురైన సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రిని ఓదార్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వీడియో వైరల్

Hazarath Reddy

తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.వెంటనే సర్ఫరాజ్‌ వెళ్లి తండ్రిని ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. రోహిత్ శర్మ సైతం సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రి దగ్గరకు వెళ్లి విషెస్ తెలిపాడు.

Keegan Petersen Dismissal Video: వీడియో ఇదిగో, బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఒంటి చేత్తో డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టిన గ్లెన్ ఫిలిప్స్, అర్థ సెంచరీ చేయకుండానే నిరాశతో వెనుదిరిగిన కీగన్ పీటర్సన్‌

Hazarath Reddy

గ్లెన్ ఫిలిప్స్ ఒక సంచలనాత్మక డైవింగ్ వన్ హ్యాండ్ క్యాచ్ తో మెరిసాడు. కీగన్ పీటర్సన్‌ను అద్భుతమైన క్యాచ్ ద్వారా పెవిలియన్ కి సాగనంపాడు.గ్లెన్ ఫిలిప్స్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో నమ్మశక్యం కాని క్యాచ్‌ని పట్టుకోవడంతో పీటర్సన్ తన అర్ధ సెంచరీని పూర్తి చేయకుండానే వెనుదిరిగాడు

Sarfaraz Khan Hugs Wife: సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా క్యాప్ అందుకోగానే ఏడ్చేసిన తండ్రి, క్యాప్ అందుకోగానే బావోద్వేగంతో భార్య రోమానా జహూర్‌ను గుండెలకు హత్తుకున్న భారత క్రికెటర్

Hazarath Reddy

2024 IND vs ENG 3వ టెస్ట్‌కు ముందు సర్ఫరాజ్ ఖాన్ తన తొలి క్యాప్‌ని అందుకోవడంతో అతని కుటుంబ సభ్యులకు ఇది ఒక పెద్ద భావోద్వేగ క్షణం. సర్ఫరాజ్ ఖాన్ క్యాప్ అందుకున్న తర్వాత అతని భార్య రొమానా జహూర్‌ను భావోద్వేగాల మధ్య కౌగిలించుకుని గుండెలకు హత్తుకున్నాడు

Advertisement

Bengaluru Shocker: జైలులో ఉంటూనే యువతి ఫోటోలను న్యూడ్‌గా మార్చిన ఇద్దరు రౌడీలు, అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే అల్లుడుకు పంపుతామంటూ మహిళకు బ్లాక్ మెయిల్

Hazarath Reddy

బెంగళూరు జైలులో ఉన్న ఇద్దరు రౌడీలు, ఒక మహిళకు తన కుమార్తె ఫోటోను న్యూడ్ గా మార్ఫింగ్ చేసి పంపారు. డబ్బు ఇవ్వకపోతే ఆ ఫోటోలను మీ అల్లుడితో పంచుకుంటానని బెదిరించి డబ్బు కోసం ప్రయత్నించారు. ఈ ఘటనపై బెంగళూరులోని యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సెంట్రల్ సిటీ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) స్పెషల్ వింగ్ కేసును దర్యాప్తు చేస్తోంది.

Farmers Protest: నిరసన చేస్తున్న రైతులపై డ్రోన్ల సాయంతో టియర్ గ్యాస్ ప్రయోగం, గాలి పటాలు ఎగరేసి డ్రోన్లను తిప్పి కొట్టిన అన్నదాతలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

శంభు సరిహద్దులో ఆందోళన చేస్తున్నరైతులపై టియర్ గ్యాస్ షెల్స్‌ను వేయడానికి హర్యానా భద్రతా సిబ్బంది మోహరించిన డ్రోన్‌ను రైతులు తిప్పి కొట్టారు. అంబాలా దగ్గర గాలిపటాలను ఎగరవేసి డ్రోన్ ను వెనక్కి పంపించారు.

Video- Woman Walking Another Woman On Leash:: వ్యూస్ కోసం మరీ ఇంతకు దిగజారాలా? ముంబై యువతుల వీడియోపై నెట్టింట్లో విమర్శలు.. వీడియోతో

Rudra

సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికి, వ్యూస్ పెంచుకోవడానికి కొందరు వింత వీడియోలు చేస్తుంటారు. ఇదీ అలాంటిదే. వ్యూస్ కోసం ముంబైకి చెందిన ఇద్దరు యువతులు హద్దుమీరి ప్రవర్తించారు.

Big Hole on Road: ఢిల్లీలో రద్దీ రోడ్డుపై భారీ గుంత.. ట్రాఫిక్ కు అంతరాయం.. ఫోటోలు వైరల్

Rudra

దేశ రాజధాని ఢిల్లీలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఫిర్నీ రోడ్డుపై ఉన్నట్టుండి భారీ గుంత ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Advertisement

Theft in Hyderabad: హమ్మో! హైదరాబాద్ లో కూడా యూపీ, బీహార్ తరహా దోపిడీ.. పట్టపగలే బంగారం షాప్‌ లో దొంగతనం.. వీడియో ఇదిగో!

Rudra

యూపీ, బీహార్ తరహా ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పట్టపగలే హైదరాబాద్‌ లోని మలక్‌ పేట - అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జువెలరీ షాప్‌ లో దోపిడీ జరిగింది.

KA Paul: ప్రేమించుకోండి.. పెద్దలను ఒప్పించి మేమే పెళ్లిళ్లు చేస్తాం.. అయితే మీ ఓట్లు మాకే.. ప్రేమికుల రోజున యువ ఓటర్లకు కేఏ పాల్‌ బంపర్ ఆఫర్‌

Rudra

వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులకు ప్రజాశాంతి అధ్యక్షుడు కె.ఏ.పాల్( KA Paul) బంపర్ ఆఫర్ ఇచ్చారు.

Auto, Cabs Strike: రేపు రాష్ట్రవ్యాప్తంగా క్యాబ్, ఆటోల బంద్‌.. హైదరాబాద్‌ లో భారీ ర్యాలీ.. ఎందుకంటే??

Rudra

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని, అలాగే ఆర్టీసీలో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రాష్ట్ర మోటార్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ జేఏసీ డిమాండ్ చేసింది.

Obesity Linked to Processed Food: స్థూలకాయానికి ప్యాకేజ్డ్‌ ఫుడ్డే కారణం.. జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో వెల్లడి

Rudra

ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ శరీరంలో కొవ్వును పెంచుతుందని, పట్టణవాసుల్లో ఒబెసిటీ (స్థూలకాయం) సమస్యలు పెరగడానికి ఇదే ప్రధాన కారణమని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) తేల్చింది.

Advertisement

Bill On Caste Census Today: నేడు తెలంగాణ అసెంబ్లీకి కులగణన బిల్లు.. ఆమోదం లభించవచ్చని అంచనా

Rudra

తెలంగాణలో కులగణన చేపట్టాలన్న బీసీల చిరకాల డిమాండ్ నెరవేరబోతోంది. రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం సమాయత్తమయ్యింది.

First Driverless Metro Train in Bengaluru: బెంగళూరులో త్వరలో డ్రైవర్ రహిత మెట్రో రైలు.. చైనా నుంచి నగరానికి చేరుకున్న ఆరు కోచ్‌ లు (వీడియో ఇదిగో)

Rudra

సిలికాన్ సిటీ బెంగళూరు నగరవాసులకు త్వరలో డ్రైవర్ రహిత మెట్రో రైలు (డ్రైవర్ లెస్ మెట్రో ట్రైన్) అందుబాటులోకి రానుంది. చైనా నుంచి ఆరు కోచ్‌ లతో కూడిన తొలి డ్రైవర్ లెస్ మెట్రో రైలు బుధవారం బెంగళూరుకు చేరుకుంది.

Verdict On Electoral Bond Scheme Today: 2018లో తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటుపై సుప్రీంకోర్టు తీర్పు నేడే.. ఈ తీర్పు వచ్చే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపొచ్చంటున్న రాజకీయ విశ్లేషకులు

Rudra

2018లో తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఎలక్టోరల్ బాండ్ల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గతేడాది నవంబర్‌ లో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.

Uttar Pradesh Shocker: దారుణం, చిరుత పులిని చంపి తలకిందులుగా వేలాడదీసిన యూపీ గ్రామస్తులు, ఘటనపై మండిపడుతున్న నెటిజన్లు, షాకింగ్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలోని గ్రామంలో సంచరిస్తున్న చిరుత పులిని గ్రామస్తులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ చిరుతను చంపి తలకిందులుగా ((Leopard Killed and Hanged Upside Down ) చెట్టుకు వేలాడదీశారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది

Advertisement
Advertisement