Viral
What is UCC Bill? యూసీసీ బిల్లు అంటే ఏమిటి? యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం, Uniform Civil Code బిల్లు పూర్తి సమాచారం ఇదిగో..
Hazarath Reddyస్వాతంత్య్రానంతరందేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ బిల్లుకు (UCC Bill Uttarakhand) ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి సమక్షంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలంతా స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.
West Bengal Horror: దారుణం, స్కూలు సెలవు కోసం 1వ తరగతి బాలుడ్ని చంపిన 8వ తరగతి విద్యార్థి, స్కూల్‌ సమీపంలోని చెరువులో లభించిన మృతదేహం
Hazarath Reddyపశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్కూల్‌కు సెలవు కోసం ఎనిమిదవ తరగతి విద్యార్థి ఒకటవ తరగతి బాలుడ్ని చెరువులో ముంచి (Student Drowns Boy for holiday) హత్య చేశాడు
James Cameron Praises Rajamouli: రాజమౌళిపై హాలీవుడ్ దిగ్గజం జేమ్స్‌ కామెరూన్ మళ్లీ ప్రశంసలు, భారతీయ సినిమా ప్రపంచ వేదికపై నిలిచిందంటే..
Hazarath Reddyఓ మీడియా ప్రతినిధి ‍అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతంగా తెరకెక్కించారని.. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేయడం చాలా బాగుందన్నారు.నిజంగా చాలా నిజాయతీగా అనిపించి ఈ విషయాన్ని చెప్పాను. దీనికి సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీం తన ట్విటర్‌ ద్వారా పంచుకుంది
SC Verdict in Rape Case: పవిత్రమైన గుడిలో ఏడేళ్ళ బాలికపై అత్యాచారం, ఆ కామాంధుడు జీవితాంతం జైలులోనే ఉండాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు
Hazarath Reddyఏడేళ్ల చిన్నారి (బాధితురాలు)పై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో సుప్రీంకోర్టు 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానాను (SC Verdict on Rape Case) విధించింది.ఏడేళ్ల వయసున్న బాధితురాలిని పిటిషనర్ రాజారాం బాబా ఠాకూర్ గుడికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పిటిషనర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
Viral Video: పెంపుడు కుక్కకి ఘనంగా సీమంతం, వేడుకకు 50 మందికి పైగా హాజరు, సోషల్ మీడియాలో డాగ్ సీమంతం వీడియో వైరల్
Hazarath Reddyసాధారణంగా మహిళలు గర్భవతులైత కుటుంబ సభ్యులు సీమంతం వేడుకలు ఎంతో ఘనంగా జరుపుతుంటారు.అయితే కర్ణాటకలో తమ పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రంలో కురకనహళ్లికి చెందిన ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకి సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించింది.
UCC Bill on Live in Relationship: ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే సహజీవనం చేస్తున్న వారికి చుక్కలే, జైలు శిక్షతో పాటు భారీ జరిమానా, ఉత్తరాఖండ్‌ యూసీసీ బిల్లు గురించి తెలుసుకోండి
Hazarath Reddyసహజీవనం చేసే జంటలకు ఈ బిల్లు (Uttarakhand Uniform Civil Code Bill) ద్వారా చుక్కలు కనిపించనున్నాయి. వారు చేస్తున్న సహజీవనంకు సంబంధించిన సమాచారాన్ని అధికారుల వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని బిల్లులో స్పష్టం చేశారు.
Covid-19 Virus: ఫిబ్రవరిలో కొవిడ్‌ కేసులు పెరిగే ప్రమాదం.. నిపుణుల హెచ్చరిక
Rudraప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉన్నది. గతేడాది నవంబర్‌ – డిసెంబర్‌ మధ్య కేసులు భారీగా పెరిగాయి. అయితే, ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
AP Vote on Account Budget Today: నేడు ఏపీ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన.. మొత్తం బడ్జెట్‌ రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా
Rudra2024-25 ఆర్థిక సంవత్సరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ఆంధ్రప్రదేశం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీకి సమర్పించనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
Sebastian Pinera Passes away: హెలికాఫ్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా దుర్మరణం.. శోకసంద్రంలో కూరుకుపోయిన చిలీ.. సంతాపం ప్రకటించిన పలు దేశాలు
Rudraహెలికాఫ్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా దుర్మరణం
Viral Video: మూడు రోజులుగా తారు డబ్బాలో ఇరుక్కుపోయిన కూలి.. ఎన్టీఆర్ జిల్లాలో ఘటన.. (వీడియో వైరల్)
Rudraబీహార్‌ కు చెందిన ఓ వలస కూలి తారు డబ్బాలో ఇరుక్కుపోయాడు. సగం శరీరం మొత్తం తారులో బిగుసుకుపోయింది.
Job Notification for Craft Man: తాపీమేస్త్రీకి రూ.4.47 లక్షల వార్షిక వేతనం.. నియామక ప్రకటన ఇచ్చిన యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌
Rudraడిగ్రీలు చదివినవారికీ ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతుంటే హైదరాబాద్‌ లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ తాజాగా తాపీ మేస్త్రీ నియామకం కోసం ఇచ్చిన ప్రకటన చూసి అంతా అవాక్కవుతున్నారు.
Six-Year-Old Little Powerlifter: ఈ బాలుడు సూపర్ హీరో.. ఆరేళ్ల బుడతడు 80 కేజీలు ఎత్తేశాడు మరి! ఎక్కడ??
Rudraగుజరాత్‌ లోని సూరత్‌ కు చెందిన యతి జెఠ్వా అనే ఆరేళ్ల బాలుడు సూపర్ హీరో అయ్యాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 80 కిలోల బరువును సులభంగా ఎత్తుతూ వెయిట్‌ లిఫ్టింగులో అందర్నీ షాక్ కి గురి చేస్తున్నాడు.
Foldable House: ‘ఆ కుర్చీ మడతపెడితే..’ అని పాడటం కాదు.. ‘ఆ ఇల్లు మడత పెడితే..’ అంటూ ఇక పాడాల్సిందే! అవును మరి. మడతపెట్టే ఇల్లు వచ్చేసిందోచ్.. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు!! మీరూ ట్రై చెయ్యండి.
Rudraకుర్చీని మడత పెట్టడం మనం చూసే ఉంటాం. అంతెందుకు.. దీనిపై ఇటీవల ఓ పాట కూడా వచ్చేసింది. అయితే, మడత పెట్టే ఇంటి గురించి ఎప్పుడైనా విన్నారా? అవును మీరు విన్నది అక్షరాల నిజం. అలాంటి ఇల్లు కూడా ఒకటి ఉంది.
Hyderabad Student Attacked in Chicago: చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దుండగులు దాడి, నగదుతో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్లిన అగంతకులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅమెరికాలోని చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చికాగోలోని ఇండియానా వెస్లియన్ యూనివర్శిటీలో ఐటీలో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ విద్యార్థి షాపింగ్ నుంచి తిరిగివస్తుండగా దుండగులు వెంటపడటం వీడియోలో చూడవచ్చు.
China Warns on COVID: కరోనాపై చైనా శాస్త్రవేత్తలు వార్నింగ్, ఫిబ్రవరిలో కొవిడ్‌ మహమ్మారి మరోసారి విరుచుకుపడే ప్రమాదం, అప్రమత్తంగా ఉండాలని సూచన
Hazarath Reddyప్రస్తుతం, కోవిడ్-19 మహమ్మారి చైనాలో తక్కువ స్థాయిలో ఉందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ( NHC ) ఆదివారం తెలిపింది. అయితే, ఇటీవలి నిఘా డేటా సానుకూల కేసు నివేదికలు స్వల్పంగా పెరిగాయని, వైరస్ కేసులు పెరుగుతున్నాయని గ్లోబల్ టైమ్స్ నివేదించింది.
UPI Server Down: UPI సర్వర్ డౌన్, పనిచేయని GPAY, Phonepe, PAYTM పేమెంట్ యాప్స్, డిజిటల్ చెల్లింపుల్లో సమస్య...
sajayaషాపింగ్ వెళ్తున్నారా..అయితే నగదు తీసుకెళ్లడం మంచిది.. మంగళవారం, UPI ద్వారా చెల్లింపులు చేయడంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. దీనికి కారణం UPI సర్వర్ పనిచేయకపోవడమే..ఈ కారణంగా, Google Pay, Phone Pay, Paytm ద్వారా చెల్లింపులు నిలిచిపోయాయి.
Los Angeles Floods: పెంపుడు కుక్కను రక్షించుకోవడం కోసం ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిలోకి దూకిన యజమాని, ట్విస్ట్ ఏంటంటే..
Hazarath Reddyలాస్ ఏంజిల్స్‌లోని సిల్మార్ ప్రాంతంలో సోమవారం ఒక వ్యక్తి తన కుక్కను రక్షించే ప్రయత్నంలో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న నదిలోకి దూకాడు. తన కుక్కను రక్షించడానికి లాస్ ఏంజెల్స్‌లోని పకోయిమా వాష్‌లోకి దూకిన వ్యక్తిని ఫిబ్రవరి 5, సోమవారం హెలికాప్టర్ ద్వారా రక్షించారు
Viral Video: హైవే పై చేపల లారీ బోల్తా.. రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డ చేపలు.. కవర్లలో తీసుకెళ్లిన స్థానికులు (వీడియో వైరల్)
Rudraవనపర్తి జిల్లా పరిధిలో నేషనల్ హైవేపై చేపల లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు సోమవారం రాత్రి బోల్తా పడింది. లారీ అదుపు తప్పడంతో చేపలు అన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
Cockroach Found in Meal on Train: వందేభారత్ రైలు భోజనంలో చచ్చిన బొద్దింక, ఒక్కసారిగా షాక్ అయిన ప్యాసింజర్, రైల్వే శాఖ రెస్పాన్స్ ఏంటంటే..
Hazarath Reddyవందేభారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో అందించిన ఆహారంలో చచ్చిన బొద్దింక వచ్చింది.
IND vs ZIM T20I Series 2024: టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత జింబాబ్వే పర్యటనకు టీమిండియా, భారత పర్యటన ద్వారా జింబాబ్వే బోర్డు భారీ లబ్ది పొందే అవకాశం
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్‌ 2024 ముగిసిన అనంతరం భారత క్రికెట్‌ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటలో భారత్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఈ పర్యటన వివరాలను జింబాబ్వే క్రికెట్‌ బోర్డు కొద్ది సేపటి క్రితం వెల్లడించింది.