Viral
Universe Chants Jai Shri Ram: అమెరికాలో మారుమోగిన జైశ్రీరాం నినాదాలు, యూనివర్స్ చాంట్స్ జై శ్రీ రామ్ పేరుతో విమానానికి ఏరియల్ బ్యానర్‌
Hazarath Reddyఆదివారం (జనవరి 28) అమెరికాలోని హ్యూస్టన్‌లో హిందూ సంఘం సభ్యులు ఏరియల్ బ్యానర్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ-అమెరికన్ భక్తులు జెండాలు చేతబూని 'జై శ్రీరాం' అంటూ నినాదాలతో హోరెత్తించారు. 'యూనివర్స్ చాంట్స్ జై శ్రీ రామ్' అనే బ్యానర్‌ విమానానికి కట్టి ఆకాశ మార్గంలో భక్తిని చాటి చెప్పారు.
Martyrs' Day 2024: మహాత్మా గాంధీ 76వ వర్థంతి, పూజ్య బాపు గారి పుణ్య తిథి నాడు ఆయనకు నివాళి అంటూ ప్రధాని మోదీ ట్వీట్, మన దేశం కోసం అమరులైన వారందరికీ నివాళి అర్పిస్తున్నానని తెలిపిన భారత ప్రధాని
Hazarath Reddyజాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. పూజ్య బాపు గారి పుణ్య తిథి నాడు ఆయనకు నివాళులర్పిస్తున్నాను. మన దేశం కోసం అమరులైన వారందరికీ నేను నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలు ప్రజలకు సేవ చేయడానికి మరియు మన దేశం కోసం వారి దృష్టిని నెరవేర్చడానికి మాకు స్ఫూర్తినిస్తాయని అందులో పేర్కొన్నారు.
Martyrs' Day 2024: భరతమాత తలరాతను మార్చిన విధాత, నేడు జాతిపిత మహాత్ముడి 76వ వర్ధంతి, సర్వజన హితం నా మతం చాటి చెప్పిన బోసి నవ్వుల మారాజు
Hazarath Reddyనేడు మహాత్ముడి 76వ వర్ధంతి. అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. సర్వజన హితం నా మతం.. అంటరానితనాన్ని అంత: కలహాలను అంతం చేసేందుకు నా ఆయువు అంకితం అంటూ జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi Vardhanthi) సందేంశం ఇచ్చారు.
Constable Giving CPR: సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్.. మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఘటన
Rudraఓ పోలీస్ ఉద్యోగి మానవత్వం చాటుకున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను పోలీసు తోట నాగముత్యం కాపాడాడు.
Tamil Nadu Horror: తమిళనాడులో ఘోర ప్రమాదం.. రెండు లారీల మధ్య నలిగి దంపతులు దుర్మరణం (వీడియో)
Rudraతమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలంకు చెందిన అలగరసన్(30), ఇలమతి(25) వారి ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై వెళ్తూ లారీ వెనుక ఆగారు.
Phone Unlocking with Breath: ఫింగర్ ప్రింట్, ఐరిస్ తో కాదు.. ఇకపై శ్వాసతోనే ఫోన్ అన్ లాక్
Rudraఫింగర్ ప్రింట్, ఐరిస్ ద్వారా ఫోన్ అన్ లాక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మనిషి తీసుకునే శ్వాసతోనూ ఫోన్‌ అన్‌ లాక్‌ చేసే దిశగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు ఐఐటీ మద్రాస్‌ సైంటిస్టులు.
Energy Drinks-Sleepless: ఎనర్జీ డ్రింక్స్‌ తాగుతున్నారా? అయితే మీకు నిద్రలేమి సమస్య ఉన్నట్టే.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraరోజూ శక్తినిచ్చే పానీయాలు (ఎనర్జీ డ్రింక్స్‌) తాగేవారు నిద్రలేమితో బాధపడుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. 18-35 ఏండ్ల మధ్య వయసు గల 53,266 మందిపై పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.
Diabetes- Insurance Claim: మధుమేహం ఉందంటూ బీమా క్లెయిమ్‌ తిరస్కరించరాదు.. దక్షిణ కన్నడ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌
Rudraమధుమేహం పేరుచెప్పి బీమా క్లెయిమ్‌ ను బీమా కంపెనీ తిరస్కరించరాదని దక్షిణ కన్నడ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ తీర్పు చెప్పింది.
CMFRI Lab-grown Fish Meat: ప్రయోగశాలలో చేప మాంసం తయారీ.. దేశంలోనే తొలిసారిగా అభివృద్ధి చేస్తున్న సీఎంఎఫ్‌ఆర్‌ఐ
Rudraప్రయోగశాలలో చేప మాంసం తయారు చేసే దిశగా కేరళలోని సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. ఇప్పటికే పలు దేశాల్లో ఈ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి.
Satya Nadella On Taylor Swift's Deepfake Video: ‘ఈ ట్రెండ్‌.. అత్యంత భయానకం’.. టేలర్‌ స్విఫ్ట్‌ డీప్‌ ఫేక్‌ అశ్లీల దృశ్యాలపై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల ఆందోళన
Rudraకృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న డీప్‌ ఫేక్‌ వీడియోలు, చిత్రాలు, ఆడియోలపై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యను భయానకమైందిగా అభివర్ణించారు.
Family Pension for Women’s Children: భర్తకు బదులు పిల్లలను నామినేట్‌ చేయొచ్చు.. పెన్షన్‌ నిబంధనలను సడలిస్తూ మహిళలకు వెసులుబాటునిచ్చిన కేంద్రప్రభుత్వం
Rudraఫ్యామిలీ పెన్షన్‌ కు సంబంధించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులు కుటుంబ పింఛను కోసం భర్తను కాకుండా, తమ కుమార్తె లేదా కుమారుడిని నామినేట్‌ చేసేందుకు వెసులుబాటు కల్పించింది.
Andhra Pradesh: షాకింగ్ సీసీటీవీ పుటేజీ ఇదిగో, 8 తులాల బంగారం కోసం వృద్ధురాలి మెడకు టవల్ బిగించి చంపేందుకు ప్రయత్నించిన అగంతకుడు
Hazarath Reddyఏపీలో దారుణ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ పుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పుటేజీలో అనకాపల్లి గవరపాలెం పార్క్ సెంటర్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు లక్ష్మీ నారాయణమ్మ మెడకు టవల్ బిగించి హత్యాయత్నం చేసి 8 తులాల గోల్డ్ చైన్ ను యువకుడు కాజేశాడు .
Dean Elgar on Virat Kohli: విరాట్ కోహ్లీ నాపై ఉమ్మేశాడు, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డీన్‌ ఎల్గర్‌ సంచలన వ్యాఖ్యలు, ఆ తర్వాత మందు తాగుతూ సారీ చెప్పాడని వెల్లడి
Hazarath Reddy2015లో ప్రొటీస్‌.. భారత పర్యటనలో మొహాలీలో జరిగిన తొలి టెస్టులో విరాట్‌ కోహ్లి తనపై ఉమ్మివేసాడని (Virat Kohli Spat on Me) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డీన్‌ ఎల్గర్‌ షాకింగ్‌ సంఘటనను పంచుకున్నాడు.
Heart Attack Video: వీడియో ఇదిగో, కవిత ఆలపిస్తూ స్టేజ్ పైనే గుండెపోటుతో కుప్పకూలిన కవి, ఆస్పత్రికి తరలించిన అక్కడున్న వారు..
Hazarath Reddyఉత్తరాఖండ్‌లోని పంతానగర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కవిత ఆలపిస్తూ గుండెపోటుకు గురై వేదికపైనే ఓ కవి కుప్పకూలిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పంత్‌నగర్‌ కవిసమ్మేళనంలో కవిత్వం చెబుతుండగా ఓ కవి గుండెపోటుకు గురయ్యాడు.
HC on Cheating: సెక్వోయా క్యాపిటల్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఆ గ్రూప్‌లను వెంటనే తొలగించండి, వాట్సాప్, టెలిగ్రామ్‌లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyసెక్వోయా క్యాపిటల్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న అన్ని గ్రూపులను తొలగించాలని, ఖాతాలను బ్లాక్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇటీవల మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లు వాట్సాప్, టెలిగ్రామ్‌లను ఆదేశించింది. సెక్వోయా అనేది యునైటెడ్ స్టేట్స్‌లోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న వెంచర్ క్యాపిటల్ సంస్థ అని గమనించాలి
HC on Interfaith Marriage: మతాంతర వివాహాలపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, వారికి రక్షణ కల్పించాలనే పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
Hazarath Reddyఇవి మతాంతర వివాహాల కేసులని, అయితే మతమార్పిడి నిరోధక చట్టాన్ని పాటించనందున ఆ వివాహాలు చట్ట ప్రకారం జరగలేదని జస్టిస్ సరళ్ శ్రీవాస్తవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Ben Duckett Dismissal Video: వీడియో ఇదిగో, కంట్రోల్ కోల్పోయిన బుమ్రా చేతిలో బలైన డకెట్, టీమిండియా పేసర్ ఇన్ స్వింగ్‌ దెబ్బకు క్లీన్ బౌల్డ్ అయిన ఇంగ్లండ్ బ్యాటర్
Hazarath Reddyటీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడూ కూల్ గా ఉంటాడనేది తెలిసిందే. అయితే ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో బుమ్రా కీపర్ కేఎస్ భరతపై కోపాన్ని ప్రత్యర్థి జట్టు బ్యాటర్ మీద చూపించాడు.బుమ్రా కోపానికి బెన్ డకెట్ (47) బలయ్యాడు.
Trent Boult Catch Video: ఇదేమి క్యాచ్ బాబోయ్, వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్‌ క్యాచ్ అందుకున్న ట్రెంట్ బౌల్ట్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఇంటర్నేషనల్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం అబుదాబి వేదికగా ఎంఐ ఎమిరేట్స్‌, అబుదాబి నైట్ రైడర్స్‌ మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ అద్బుతమైన క్యాచ్‌తో మెరిశాడు. అబుదాబి ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన ఫజల్హాక్ ఫరూఖీ బౌలింగ్‌లో ఎవాన్స్‌ లాంగ్‌ ఆఫ్‌ మీదగా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు
Madhya Pradesh: రసికుడంటే ఇతడే, 103 ఏళ్ళ వయసులో 54 ఏళ్ల మహిళతో మూడో పెళ్లి, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
Hazarath Reddy103 ఏళ్ల వృద్ధుడు తన వయసులో సగం వయసున్న స్నేహితురాలిని మూడవసారి పెళ్లి చేసుకున్నాడు. 2023 చివరిలో, 103 ఏళ్ల వ్యక్తి 54 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. మొదట్లో ఈ వార్త ప్రచారంలోకి రాకపోయినా తర్వాత వైరల్‌గా మారింది.
Snake Found Inside Bike's Helmet: వామ్మో, బైక్ హెల్మెట్‌లో పాము కనపడకుండా ఎలా దాక్కుందో చూడండి, హెల్మెట్ పెట్టుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే
Hazarath Reddyపాములు భయానకంగా ఉంటాయి. తాజాగా బైక్ హెల్మెట్‌లో పాము దాక్కున్న వీడియో ఆన్‌లైన్‌లో సంచలనంగా మారింది. నాగుపాములా కనిపించే పాము, మనుషుల వల్ల ఇబ్బంది పడకముందే హెల్మెట్ లోపల దాక్కుని ఉన్నట్లు వీడియోలో చూపబడింది.