Viral
Huge Discounts on Vida V1 Pro: త్వరపడండి, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.24 వేల వరకు డిస్కౌంట్, కేవలం రూ.499 చెల్లించి స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు
Hazarath Reddyదిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) తన విదా విద్యుత్‌ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్‌ ప్రయోజనాలను అందిస్తోంది. విదా వీ1 ప్రో (Vida V1 Pro) మోడల్‌పై రూ.24 వేలు వరకు పలు రకాలుగా డిస్కౌంట్ (huge discounts on Vida V1 Pro electric scooter) ఇస్తోంది.
Tata Motors: కారు కొనేవారికి షాకిచ్చిన టాటా మోటార్స్, ఫిబ్రవరి 1 నుంచి ప్యాసింజర్‌, విద్యుత్‌ వాహన ధరలపై 0.7శాతం వరకు పెంపు
Hazarath Reddyటాటా మోటార్స్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్యాసింజర్ వెహికల్స్ ధరలను పెంచనుంది. ప్యాసింజర్‌, విద్యుత్‌ వాహన (EV) ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌షోరూం ధరలపై 0.7శాతం వరకు పెంపు ఉంటుందని పేర్కొంది. కొత్త ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది
Oscar Nominations 2024: ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా 13 విభాగాల్లో పోటీలో నిలిచిన ఓపెన్‌హైమర్‌, ఆరు విభాగాల్లో పోటీలో నిలిచిన బార్బీ సినిమా, నామినేషన్స్‌ జాబితా ఇదిగో..
Hazarath Reddyఆస్కార్‌ అవార్డుల్లో సత్తా చాటేందుకు ఓపెన్‌హైమర్‌ చిత్రం సిద్ధమైంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఎడిటింగ్‌, బెస్ట్‌ బీజీఎం.. ఇలా దాదాపు 13 విభాగాల్లో ఈ మూవీ పోటీలో నిలిచింది. ఇక ఉత్తమ నటుడు, బెస్ట్‌ సపోర్టింగ్‌ రోల్‌, కాస్ట్యూమ్‌ డిసైజ్‌, ఒరిజినల్‌ స్కోర్‌, బెస్ట్‌ పిక్చర్‌ ఇలా ఆరు విభాగాల్లో బార్బీ సినిమా నిలిచింది.
Tiruchirappalli Horror: తమిళనాడు లా యూనివర్సిటీలో దళిత విద్యార్థిపై ర్యాగింగ్, మూత్రం కలిపిన కూల్ డ్రింక్‌ తాగాలని బలవంతం చేసిన సీనియర్లు, సస్పెండ్ చేసిన అధికారులు
Hazarath Reddyతిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్‌ లా యూనివర్సిటీ (టీఎన్‌ఎన్‌ఎల్‌యూ)లో (Tamil Nadu National Law University) చివరి సంవత్సరం చదువుతున్న ఇద్దరు లా విద్యార్థులను జనవరిలో శీతల పానీయంలో మూత్రం కలిపి (Drinking Urine-Mixed Drink) తాగమని దళిత క్లాస్‌మేట్‌ను బలవంతం చేశారన్న ఆరోపణలపై పోలీసులు ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.
PIB Fact Check: పీఎం మోడీ ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్ 2024 కింద యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, అది నిజం కాదంటూ క్లారిటీ ఇచ్చిన PIB
Hazarath Reddyపీఎం మోడీ ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్ 2024" కింద భారత ప్రభుత్వం యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. "పీఎం మోడీ ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్ 2024" క్లెయిమ్‌లతో కూడిన వీడియో "టీచ్ అఫీషియల్" అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్‌లోడ్ చేయబడింది.
Kolkata: భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకునేందుకు బ్రిడ్జిపైకి ఎక్కిన భర్త, బిర్యాని ఆశచూపి అతన్ని కిందికు రప్పించిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath ReddyKolkata man, Kolkata man climbs down bridge, police lure, job, biryani
Tamil Nadu: వీడియో ఇదిగో, ఇంట్లోకి వచ్చి పెంపుడు కుక్కను నోట కరుచుకుని వెళుతున్న చిరుతపులి వెంటపడిన యజమాని, భయంతో కుక్కను విడిచి పరారైన చీతా
Hazarath Reddyతమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూరులో ఓ చిరుత ఇంట్లోకి ప్రవేశించింది. వరండాలో ఉన్న కుక్కను నోట కరుచుకుని వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన దాని యజమాని పెంపుడు కుక్కను ఆ చిరుత పులి నుండి కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Dog Attack in Hyderabad: బాలుడిపై వీధి కుక్క దాడి, వరంగల్ - ఎల్బీ నగర్ ఏరియాలో పిల్లలపై ఐదు సార్లు కుక్కల దాడి జరిగిందని స్థానికులు ఆందోళన
Hazarath Reddyవరంగల్ - ఎల్బీ నగర్ ఏరియాలో బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ మధ్యకాలంలో పిల్లలపై ఐదు సార్లు కుక్కల దాడి జరిగిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, షర్మిలకు వైఎస్ జగన్ పరోక్షంగా కౌంటర్, రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం కష్టపడి జాకీలు పెట్టి ఆయనను లేపుతున్నారని ఎద్దేవా
Hazarath Reddyఏనాడూ మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం.. పక్క పార్టీల్లోనూ స్టార్‌ క్యాంపెయినర్‌లు ఉన్నారని.. మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ల అవసరం తనకు ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Baby Ram Rahim: బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలో పుట్టిన బిడ్డకు రాముడి పేరు పెట్టిన ముస్లిం మహిళ, రామ్ రహీమ్ అనే పేరును నామకరణం చేసిన తల్లి
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జనవరి 22న తన బిడ్డకు జన్మనిచ్చిన ఓ ముస్లిం మహిళ (Muslim Woman in Firozabad) అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ రోజున జన్మించినందున తన నవజాత శిశువుకు రామ్ రహీమ్ (Baby Ram Rahim) అని పేరు పెట్టారు.
ICC T20I Team of the Year 2023: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఔట్, ఐసీసీ 2023 అత్యుత్తమ టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌, భారత్ నుంచి అయిదుగురికి చోటు
Hazarath Reddy2023 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. భారత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు చోటు దక్కలేదు
Unmukt Chand Vs Rohit Sharma: బీసీసీఐతో తెగతెంపులు, వచ్చే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అమెరికా తరపున బరిలోకి దిగుతున్న ఉన్ముక్త్ చంద్‌, జూన్ 12వ తేదీన యుఎస్ఎతో భారత్ ఢీ
Hazarath Reddy2012 అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అద్భుతంగా రాణించి భారత్ కు ప్రపంచకప్ అందించిన భార‌త అండ‌ర్ -19 జ‌ట్టు మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌ అమెరికా తరపున బరిలోకి దిగుతున్నాడు. తాజాగా క్రిక్‌బ‌జ్‌తో మాట్లాడిన ఈ యువ‌కెర‌టం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియాతో మ్యాచ్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉండ‌బోతుంద‌ని అన్నాడు.
Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌కు మరో అవార్డు, క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సెలక్ట్ చేసిన బీసీసీఐ, వన్డేల్లో గతేడాదంతా అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన టీమిండియా స్టార్
Hazarath Reddyటీమిండియా స్టార్ శుభ్‌మన్‌ గిల్‌ను క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 అవార్డు వరించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరగబోయే బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో గిల్‌కు ఈ అవార్డు అందించనున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Glenn Maxwell Hospitalised: పీకల దాగా తాగి పబ్‌లోనే సోయలేకుండా పడిన గ్లెన్‌ మాక్స్‌వెల్, అడిలైడ్ ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు, ఘటనపై విచారణ ప్రారంభించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా
Hazarath Reddyఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్ ఫుల్‌గా తాగి ఆసుపత్రి పాలయ్యాడు.పీకల దాగా తాగిన మాక్స్‌వెల్ పబ్‌లోనే సోయలేకుండా పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా సీరీయస్‌గా తీసుకుంది. దీనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా విచారణ ప్రారంభించింది.
PM Modi's YouTube Channel: ప్రధాని నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ మరో ప్రపంచ రికార్డు, కోటి వ్యూస్ కొల్లగొట్టిన అయోధ్య రామమందిరం లైవ్ స్ట్రీమ్
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ ఛానల్ లో లైవ్ స్ట్రీమ్ అయిన అయోధ్యలోని రామమందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక అనేక రికార్డులను బద్దలు కొట్టింది. లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రపంచంలోనే అత్యధిక వీక్షణలు అందుకున్న యూట్యూబ్ ఛానల్‌గా నరేంద్ర మోదీ ఛానల్ నిలిచింది.
Elon Musk: ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అనుచితం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో (UN Security Council) శాశ్వత సభ్యత్వం లేకపోవడం అనుచితమంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితికి, మారిన కాలానికి అనుగుణంగా ఆయా దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని తన ట్వీట్ లో పేర్కొన్నాడు
Cheetah Jwala Gives Birth to Three Cubs: ఎంత అందంగా ఉన్నాయో చూశారా, మూడు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన జ్వాలా చీతా, వీడియో ఇదిగో..
Hazarath Reddyకునో నేషనల్‌ పార్కులో నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా (Jwala) అనే చీతా.. మూడు పిల్లలకు (Cubs) జన్మనిచ్చింది. ఈ సందర్భాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా షేర్‌ చేశారు.
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కు స్క్రిప్ట్‌ సిద్ధమైందన్న ప్రశాంత్‌వర్మ.. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా హనుమంతుడి విగ్రహం ముందు సీక్వెల్‌ స్క్రిప్ట్‌ ను ఉంచిన డైరెక్టర్
Rudraతేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్‌’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. తొలి భాగం ముగింపులోనే ఈ సినిమా సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’ గురించి హింట్‌ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ.
UP Horror: మార్కెట్ లో యువతితో యువకుడి అసభ్య ప్రవర్తన.. వ్యతిరేకించిన యువతి.. కాల్చి చంపిన నిందితుడు.. యూపీలో ఘటన
Rudraయూపీలో ఘోరం జరిగింది. 17 ఏండ్ల ఓ యువతితో ఓ యువకుడు (20) సోమవారం మార్కెట్ లో అసభ్యంగా ప్రవర్తించాడు.
Fire Breaksout at Madhapur PS: మాదాపూర్‌ పీఎస్‌ లో మంటలు.. నిప్పురవ్వ ఎగిరి పోలీస్‌ స్టేషన్‌ వెనుక ఉన్న ఓ సిలిండర్‌ పై పడటంతో ప్రమాదం
Rudraతనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లు మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో పేలడం తీవ్ర కలకలం సృష్టించింది. మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ తెలిపిన వివరాల ప్రకారం… స్ట్రీట్‌ వెండర్స్‌ వద్ద తనిఖీల్లో సీజ్‌ చేసిన నాలుగు సిలిండర్లను పోలీస్‌స్టేషన్‌ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు.