Viral
Lalit Salve Becomes Father: లింగ మార్పిడి ద్వారా తండ్రి అయిన మహిళ.. ఏంటా సంగతి??
Rudraమహారాష్ట్రకు చెందిన లలిత్‌ సాల్వే ఓ బిడ్డకు తండ్రి అయ్యారు. అయితే, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. జన్మతః లలిత్‌ స్త్రీ. కుటుంబంలో బాలిక (లలిత)గానే పెరిగి పెద్దయ్యారు.
Himachal Viral Video: సిమ్లా సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం... భారీ వర్షాలు, వరదలే కారణం.. వీడియో ఇదిగో!
Rudraహిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సమీపంలో శనివారం ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా పేకమేడలా నేలకొరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Google Witnesses the Valmiki's Ramayana: వాల్మీకి రామాయణం నిజమేనని నిరూపిస్తున్న ‘గూగుల్‌ మ్యాప్స్’.. ఎలాగంటే?
Rudraరామాయణం నిజంగానే జరిగిందా? ఇప్పటికీ, కొందరు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాల్మీకి రామాయణం నిజమేనని సాంకేతికత దిగ్గజం ‘గూగుల్‌ మ్యాప్స్‌’ ఫలితాలు కూడా ధ్రువపరుస్తున్నాయి.
Ayodhya Ram Temple Consecration: అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ రేపే.. ఇప్పటివరకూ ఏయే రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయంటే??
Rudra22న అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఒంటిపూట సెలవును ప్రకటించారు.
Ayodhya Invitation for KCR: అయోధ్య రామాలయ వేడుకకు కేసీఆర్ ను ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. ఇప్పటికే చంద్రబాబు, పవన్ లకు ఆహ్వానం
Rudraఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.
Ayodhya Fake Prasad in Amazon: అమెజాన్ లో అయోధ్య నకిలీ ప్రసాదం అమ్మకాలు.. కేంద్రం నోటీసులు
Rudraఅమెజాన్ లో అయోధ్య లడ్డూల పేరుతో నకిలీ ప్రసాదం అమ్మకాల ఉదంతం తీవ్ర కలకలం రేపింది. అయోధ్య లడ్డూలు అంటూ అమెజాన్ ప్రసాదాల అమ్మకాలు మొదలు పెట్టింది.
Devarakonda with Prabhas: ప్రభాస్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ?!
Rudraపాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కల్కి 2829 AD చిత్రంతో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.
TATA Steal Layoffs: కొనసాగుతున్న కోతలు.. 2,800 మంది టాటా స్టీల్‌ ఉద్యోగులపై వేటు
Rudraటాటా గ్రూప్ లో కూడా ఉద్యోగుల కోత కొనసాగుతున్నది. బ్రిటన్‌ లోని సౌత్‌ వేల్స్‌, పోర్ట్‌ టాల్బోట్‌ ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ లను మూసివేయాలని టాటా స్టీల్‌ నిర్ణయించింది. దీంతో దాదాపు 2,800 మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు.
Hepatitis-A Vaccine: దేశీయంగా తొలి హెపటైటిస్‌ ఏ టీకా ఆవిష్కరణ.. అభివృద్ధి చేసిన ఐఐఎల్‌-హైదరాబాద్
Rudraదేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్‌ ఏ టీకా హవిష్యూర్‌ ను హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్స్‌ లిమిటెడ్‌(ఐఐఎల్‌) ఆవిష్కరించింది. ‘క్లినికల్‌ పరీక్షల్లో ఈ టీకా సురక్షితం, సమర్థవంతమైనదిగా నిరూపితమైంది’ అని ఐఐఎల్‌ ఎండీ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు.
Standing while Eating may Cause Cancer: నిలబడి తింటున్నారా? నిల్చొనే నీళ్లు తాగుతున్నారా? అయితే, మీకు క్యాన్సర్‌ రావొచ్చు.. లక్నోపరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraనిల్చొని తింటున్నారా? నిల్చొనే నీళ్లు తాగుతున్నారా? అయితే మీరు క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు లక్నో శాస్త్రవేత్తలు. నిల్చొని తినటం, తాగడం వల్ల పొట్ట సంబంధిత, పేగు సంబంధిత క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
Cruelty Against Animal in Tamil Nadu: జల్లికట్టు ఎద్దుతో బలవంతంగా బతికున్న కోడిని తినిపించిన యూట్యూబర్.. వ్యూస్ కోసం దారుణం.. తమిళనాడులో ఘటన.. కేసు నమోదు చేసిన పోలీసులు
Rudraతమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. వ్యూస్ కోసం ఓ యూట్యూబర్ జల్లికట్టు ఎద్దుకు బతికున్న కోడిని తినిపించాడు. సేలం జిల్లా చిన్నప్పపట్టిలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఎద్దుకు బలవంతంగా కోడిని తినిపిస్తున్న వీడియో ఓ యూట్యూబ్ చానల్ లో పోస్టు చేశారు.
Snake in Plane: అమ్మ బాబోయ్! విమానంలో పాము, ల‌గేజ్ క్యాబిన్ లో బుస‌లు కొడుతున్న సర్పం, ఏయిర్ ఏషియా విమానంలో ఘ‌ట‌న‌
VNSఎయిర్ ఏషియా విమాన సంస్థ ఈ విషయాన్ని ధృవీకరించింది. విమానంలో ఇలాంటి సంఘటనలను ఎదుర్కొనేందుకు తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది. కాగా, ఆ విమానంలోని ప్రయాణికుల్లో కొందరు దీనిని తమ మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
Ram Lalla First Photo: ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు ముందే భక్తులకు దర్శనమిచ్చిన బాల‌రాముడి దివ్య‌రూపం, సోష‌ల్ మీడియాలో ఫోటో వైర‌ల్
Hazarath Reddyఅయోధ్యలో ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు ముందే బాల‌రాముడి దివ్య‌రూపం భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చింది. బాల‌రాముడి చేతిలో బంగారు వ‌ర్ణంలో ఉన్న విల్లు, బాణం ఉంది. బాల‌రాముడి విగ్ర‌హం త‌యారీ త‌ర్వాత కార్య‌శాల‌లో దించిన ఫోటో బ‌య‌ట‌కు వ‌చ్చింది
Ram Temple Inauguration: జనవరి 22న అయోధ్యలో వెలగనున్న ప్రపంచంలోనే అతి పెద్ద దీపం, 1.25 క్వింటాళ్ల పత్తి, 21000 లీటర్ల నూనెతో తయారీ
Hazarath Reddyజగద్గురు పరమహంస ఆచార్య మాట్లాడుతూ.. 1.25 క్వింటాళ్ల పత్తి, 21000 లీటర్ల నూనెతో ఈ దీపాన్ని వెలిగిస్తామని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మట్టి, నీరు, ఆవు నెయ్యితో ఈ దీపాన్ని తయారు చేశామని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దీపమని తెలిపారు.
Ram Mandir Inauguration: జనవరి 22న ప్రజలంతా తమ ఇళ్లలో దీపాలు వెలిగించండి, పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ
Hazarath Reddyజనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం (Ram Mandir Inauguration) సందర్భంగా ప్రజలు తమ ఇళ్లను 'రామజ్యోతి'తో ప్రకాశవంతం చేయాలని పిఎం నరేంద్ర మోడీ ( PM Modi) కోరారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నందున ఇది వచ్చింది.
Ayodhya Ram Mandir Inauguration: జనవరి 22న 'రామజ్యోతి'తో తమ ఇళ్లను ప్రకాశవంతం చేయాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
Hazarath Reddyజనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా ప్రజలు తమ ఇళ్లను 'రామజ్యోతి'తో ప్రకాశవంతం చేయాలని పిఎం నరేంద్ర మోడీ కోరారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నందున ఇది వచ్చింది.
Malla Reddy Enjoyed Ride in Dubai: వీడియో ఇదిగో, దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న మల్లారెడ్డి, రాజకీయాలకు కాస్త విరామం ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hazarath Reddyరాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకున్న తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి దుబాయ్‌లో రైడ్‌ను ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Muslim Women Perform Shiva-Puja: వీడియో ఇదిగో, శివుడికి పూజలు చేసిన ముస్లిం మహిళలు, తెలంగాణలో వెల్లివిరిసిన మతసామరస్యం
Hazarath Reddyతెలంగాణలో మతసామరస్యం వెల్లవిరిసిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముస్లిం మహిళలు శివుడికి పూజలు చేస్తూ కనిపించారు. నాగర్‌కర్నూల్ - అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలోని నిరంజన్ షావలి దర్గాను దర్శించుకున్న ముస్లిం మహిళలు.. అనంతరం ఉమామహేశ్వర కొండకు వెళ్లి శివుడికి ప్రత్యేక పూజలు చేశారు.
Women Fight For Seat Video: వీడియో ఇదిగో, బస్సులో సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు, దుబ్బాకకి బస్సు వస్తుండగా ఘటన
Hazarath Reddyసిద్దిపేట - సికింద్రాబాద్ నుంచి దుబ్బాకకి బస్సు వస్తుండగా సీటు కోసం మహిళల మధ్య గొడవ. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్న మహిళలు.సీటు తనదంటే తనదంటూ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరూ చెప్పులు ఝులిపించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడులు చేసుకున్నారు.
Leopard in Hotel Room: హోటల్‌ గదిలోకి ప్రవేశించిన చిరుత.. రెండు గంటలపాటు అక్కడే హల్ చల్.. వీడియో ఇదిగో!
Rudraరాజస్థాన్ (Rajasthan) జైపూర్‌ (Jaipur)లో చిరుత (Leopard) హల్‌ చల్‌ చేసింది. కనోతా ప్రాంతంలోని ఓ ప్రైవేటు హోటల్‌ గది (Hotel Room)లోకి ప్రవేశించి అక్కడున్న సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసింది.