Viral

Road Accident Video: వీడియో ఇదిగో, స్కూటీని గోడకు గుద్దిన మహిళ, ఎగిరి గోడ అవతల పడిన వెనక కూర్చున్న యువతి

Hazarath Reddy

Xలో వైరల్ వీడియోలో ఒక మహిళ తన స్కూటర్‌ను గోడకు ఢీకొట్టినట్లు చూపిస్తుంది, ఆమె వెనుక కూర్చున్న ఆమె స్నేహితురాలు ఈ ప్రమాదంలో ఎగిరి అవతలి వైపు పడింది. ఎక్స్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు 2.5 మిలియన్లకు పైగా వీక్షణలు, నెటిజన్ల నుండి వేలాది స్పందనలు వచ్చాయి.

India Meteorological Department: 150వ వసంత వేడుకలు జరుపుకుంటున్న భారత వాతావరణ విభాగం.. 1875లో జనవరి 15న కోల్‌కతా వేదికగా ఆవిర్భవించిన వాతావరణ సంస్థ

Rudra

వాతావరణం పరంగా దేశ వ్యవసాయ రంగానికి, ప్రకృతి విపత్తుల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగాలకు విశేష సేవలు అందిస్తున్న ‘భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నేడు (సోమవారం) 150వ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.

Viral Video: లౌకిక భారతంలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో రామ భజనను ఎంతో అందంగా పారాయణం చేస్తున్న జమ్ముకశ్మీర్ కాలేజీ స్టూడెంట్ బతూల్ జహ్రా.. వీడియో వైరల్

Rudra

లౌకిక భారతంలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని మతాలతో ప్రమేయంలేకుండా భారతీయులందరూ ఎంతో గొప్ప పండుగగా జరుపుకుంటున్నారు.

Mathura Accident: యూపీ మథురలోని యమున ఎక్స్ ప్రెస్ వే మీద రెండు బస్సులు ఢీ.. పలువురికి గాయాలు.. (వీడియోతో)

Rudra

యూపీ మథురలోని యమున ఎక్స్ ప్రెస్ వే మీద ఈ ఉదయం రెండు బస్సులు ఢీకొట్టుకొన్నాయి. ఈ దుర్ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Pongal Tragedy: సంక్రాంతి పండుగ వేళ రెండు కుటుంబాల్లో విషాదం.. బైక్‌ వస్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకొని జవాను బలి.. పతంగి కోసం వెళ్లి భవనంపై నుంచి కాలుజారిపడి ఏఎస్సై కుమారుడు మృతి

Rudra

సంక్రాంతి పండుగ వేళ రెండు కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. వ్యాపారులు అమ్మొద్దని, ప్రజలు వాడొద్దని నిషేధించిన చైనా మాంజా మెడకు చుట్టుకొని ఆర్మీ జవాన్‌ ప్రాణాలు కోల్పోయాడు. పతంగి ఎగరేస్తూ ఏఎస్సై కుమారుడు భవనంపై నుంచి పడి చనిపోయాడు.

Passenger Hits Pilot: విమానం ఆలస్యమైందంటూ పైలట్‌ పై చేయి చేసుకున్న ప్యాసెంజర్.. ఇండిగో విమానంలో షాకింగ్ ఘటన.. వీడియో వైరల్

Rudra

ఇండిగో విమానంలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం ఆలస్యమైందని పైలట్ అనౌన్స్ చేస్తుండగా ఆగ్రహానికి లోనైన ఓ ప్రయాణికుడు ముందుకు పరిగెత్తి అతడిపై చేయి చేసుకున్నాడు.

The Raja Saab First Look: సంక్రాంతి సినీ సందడి షురూ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ‘ది రాజా సాబ్’ ఫస్ట్ లుక్ విడుదల.. నల్లరంగు చొక్కా, నిక్కరుపై లుంగీ కట్టుకొని మాస్ అవతార్ లో డార్లింగ్ హల్ చల్

Rudra

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌ కు పెద్ద పండుగ సంక్రాంతి రోజున అదిరిపోయే మాస్ సర్‌ ప్రైజ్ వచ్చింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పేరుని ‘ది రాజా సాబ్’గా చిత్ర యూనిట్ ప్రకటించింది.

Pongal Wishes: నేడే పెద్ద పండుగ సంక్రాంతి.. ఈ పర్వదినం సందర్భంగా మీ బంధువులు, మిత్రులకు లేటెస్ట్ లీ అందించే గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా విషెస్ తెలియజేయండి.

Rudra

తెలుగు వాళ్ళు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. అచ్చమైన తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే పెద్ద పండుగ సంక్రాంతి.

Advertisement

Makar Sankranti Wishes: మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధువులకు, స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేయండి ఈ కోట్స్‌తో

Hazarath Reddy

మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగనే (Sankranthi 2022 Wishes) దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

Hottest Year 2024: ఈ ఏడాది మరింత భగభగలు.. 2023ని మించి ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం

Rudra

అత్యంత వేడిమి సంవత్సరంగా 2023 రికార్డులకెక్కింది. అయితే దానిని మించి ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని, ఎల్ నినో కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.

Hydroxychloroquine: హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందు వినియోగంతో 11 శాతం పెరిగిన కరోనా మరణాలు.. 17 వేల మరణాలు

Rudra

కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు మందులే లేవనుకున్న సమయంలో మలేరియా నయానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) గోలీలు బాగా పని చేస్తున్నాయని, ఆ మందు సంజీవని అంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు.

Basmati Rice: రుచిలో రారాజు భారతీయ బాస్మతి.. ప్రపంచంలోనే ఉత్తమ బియ్యంగా ప్రకటించిన ప్రముఖ ఫుడ్‌, ట్రావెల్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌

Rudra

రుచి, నాణ్యతకు మారుపేరైన భారత్‌ లో పండించే బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది. ప్రపంచంలోని ఉత్తమ బియ్యంగా బాస్మతి కిరీటాన్ని దక్కించుకుందని ప్రముఖ ఫుడ్‌, ట్రావెల్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌ ప్రకటించింది.

Advertisement

School Benches as Fuel: బీహార్‌ లో మధ్యాహ్న భోజనానికి స్కూల్‌ బెంచీలే వంట చెరకు.. దర్యాప్తునకు విద్యాశాఖ ఆదేశం

Rudra

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు తరగతి గదిలో వారు కూర్చునే బెంచీలనే వంట చెరకుగా మార్చేశారు. బీహార్‌ లోని పాట్నా జిల్లా బిహ్‌టా బ్లాక్‌లోని అప్‌ గ్రేడెడ్‌ మిడిల్‌ స్కూల్‌ లో ఈ ఘటన జరిగింది.

Happy Bhogi Wishes 2024: అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు.. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ప్రత్యేకమైన కోట్స్, వాట్సప్ స్టేటస్ పిక్స్‌, గ్రీటింగ్స్ ను మీ బంధు, మిత్రులకు పంపించండి.

Rudra

సంక్రాంతికి ఒకరోజు ముందు జరుపుకొనే భోగి పండుగ వచ్చేసింది. ఈ పండగ రోజు ఇంట్లో ఉండే పాత సామాన్లను భోగి మంటల్లో వేయడం ఓ సాంప్రదాయంగా వస్తోంది.

Fertility Problems: సంతానం కలుగట్లేదా? అయితే, మీరు కూర్చుంటున్న కారు సీటే దీనికి కారణం కావొచ్చు. ఇంగ్లండ్‌ శాస్త్రజ్ఞులు తాజాగా ఏం చెప్పారంటే??

Rudra

సంతాన లేమి సమస్యతో భాధ పడుతున్న దంపతుల సంఖ్య ఇటీవలి కాలంలో మరీ ఎక్కువైంది. అందుకే ప్రతి నగరంలో సంతాన సాఫల్య కేంద్రాలు వెలుస్తున్నాయి.

Kanuma Wishes in Telugu: కనుమ శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధుమిత్రులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో భోగి, కనుమ, సంక్రాంతి, చాలా ముఖ్యమైన పండుగలు. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కనుమ సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.

Advertisement

Bhogi Wishes in Telugu: భోగి పండుగ శుభాకాంక్షలు తెలుగులో చెప్పేయడానికి బెస్ట్ మెసేజెస్ ఇవిగో, భోగి రోజు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఈ కోట్స్ ద్వారా చెప్పేయండి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, చాలా ముఖ్యమైన పండుగలు. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.

Sankranti Wishes in Telugu: సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధుమిత్రులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా పొంగల్ శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, చాలా ముఖ్యమైన పండుగలు. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.

Bhogi Wishes In Telugu 2024 : మీ బంధుమిత్రులకు భోగి శుభాకాంక్షలు చెప్పాలని ఉందా, ఫోటో మెసేజ్ ద్వారా Whatsapp, Facebook, Instagramలలో వీటిని షేర్ చేసి తెలపండి..

sajaya

భోగి పండగ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలపాలని ఉందా అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి. కింద పేర్కొన్నటువంటి ఫోటో ఇమేజెస్ ద్వారా శుభాకాంక్షలు తెలిపినట్లయితే, మీ బంధుమిత్రులు ఎంతో ఆనందిస్తారు.

Governor Tamilisai: రాజ్‌ భ‌వ‌న్‌ లో భోగి వేడుకలు.. పాయ‌సం వండిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌ తమిళిసై సౌందర్ రాజన్.. వీడియో

Rudra

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి సంబ‌రాల్లో పాల్గొన్నారు. ఇవాళ ఆమె హైద‌రాబాద్‌ లోని రాజ్‌ భ‌వ‌న్‌ లో భోగి వేడుక‌ల్ని నిర్వ‌హించారు.

Advertisement
Advertisement