Viral
ICC T20 World Cup 2024 Schedule: ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ ఇదిగో, జూన్ 9న భారత్-పాకిస్తాన్ మ్యాచ్, పూర్తి వివరాలపై ఓ లుక్కేసుకోండి
Hazarath ReddyICC T20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ ఐసీసీ ప్రకటించింది, జూన్ 9న న్యూయార్క్‌లో భారత్ పాకిస్థాన్‌తో ఆడనుంది. గ్రూప్‌-ఎలో భారత్‌ పాకిస్థాన్‌, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌లతో తలపడింది. ప్రారంభ మ్యాచ్‌లో కెనడాతో అమెరికా ఆడనుంది.
ICC T20 World Cup 2024: ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ వచ్చేసింది, జూన్ 9న న్యూయార్క్‌లో భారత్‌తో తలపడనున్న పాకిస్థాన్‌
Hazarath ReddyICC T20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ ఐసీసీ ప్రకటించింది, జూన్ 9న న్యూయార్క్‌లో భారత్ పాకిస్థాన్‌తో ఆడనుంది. గ్రూప్‌-ఎలో భారత్‌ పాకిస్థాన్‌, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌లతో తలపడింది. ప్రారంభ మ్యాచ్‌లో కెనడాతో అమెరికా ఆడనుంది.
Suicide Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, గీతం యూనివర్సిటీలో బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బీటెక్‌ విద్యార్ధిని
Hazarath Reddyసంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్‌ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ భవనం అయిదవ అంతస్తు నుంచి దూకి రేణు శ్రీ(18) అనే యువతి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. యూనివర్సిటీలో చేరిన మూడు నెలల్లోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది
Hana-Rawhiti Maipi-Clarke: వీడియో ఇదిగో, పార్లమెంట్‌లో 21 ఏళ్ల మహిళా ఎంపీ ప్రసంగానికి ఆశ్చర్యపోయిన మిగతా ఎంపీలు, షాకై ఆమెను అలాగే చూస్తుండిపోయిన సభ్యులు
Hazarath Reddyన్యూజిలాండ్‌లోని ఓ పార్లమెంటు సభ్యురాలు చేసిన శక్తివంతమైన ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కేవలం 21 సంవత్సరాలు వయసు గల హనా-రౌహితీ మైపి-క్లార్క్ అనే యువ ఎంపీ గత నెలలో ఉద్వేగభరితమైన ప్రసంగం చేసింది.
Virat Kohli's Bhangra Poses Video: విరాట్ కోహ్లీ భాంగ్రా స్టైల్ ఫోజు వీడియో ఇదిగో, ఫైటర్‌లా సైగలు చేస్తూ అభిమానులను అలరించిన టీమిండియా స్టార్
Hazarath Reddyస్టార్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ తన చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండు జట్లూ తమ ఫోటోల కోసం తమ స్థానాన్ని తీసుకున్నప్పుడు, కోహ్లీ "భాంగ్రా స్టైల్" పోజ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫైటర్‌లా సైగలు చేస్తూ అభిమానులందరినీ అలరించాడు.
Gautam Adani: మళ్ళీ భారత అపర కుబేరుడుగా గౌతం అదానీ, ముకేశ్ అంబానీని అధిగమించి నంబర్ వన్ స్థానానికి ఎగబాకిన అదానీ గ్రూప్ ఆఫ్ అధినేత
Hazarath Reddyహెండెన్ బర్గ్ రిపోర్టుతో భారీ పతనావస్థకు వెళ్లిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్‌పర్సన్ గౌతం అదానీ మరోమారు భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు.
Suriya Emotional Video: వీడియో ఇదిగో, విజయకాంత్ సమాధి వద్ద భోరున ఏడ్చేసిన ప్రముఖ నటుడు సూర్య, నా అన్న ఇక లేరంటూ..
Hazarath Reddyకోలివుడ్‌ నటుడు కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తమిళనాడుతో పాటు తెలుగు ప్రజలను విషాదంలో ముంచిన సంగతి విదితమే. అనారోగ్యంతో విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు.వేడుకలకు ప్రత్యక్షంగా హాజరు కాని వారు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు.
Naa Saami Ranga Movie Update: నాగార్జున నా సామిరంగ మూవీ నుంచి సరికొత్త సాంగ్ ఇదిగో, సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు మూవీ..
Hazarath Reddyటాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా సామిరంగ'. తాజాగా ఈ చిత్రం నుంచి విజిల్ థీమ్ సాంగ్ రిలీజైంది. దేవుడే... తన చేతితో... రాసిన... ఒక కావ్యం... అంజిది, కిష్టయ్యది విడదీయని ఒక బంధం... అంటూ సాగే ఈ గీతం నా సామిరంగ చిత్రంలో నాగార్జున, అల్లరి నరేశ్ మధ్య స్నేహానుబంధాన్ని చాటుతోంది.
SC on Calcutta HC Verdict: అమ్మాయిలు లైంగిక కోరికలు అణుచుకోవాలనే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం
Hazarath Reddyయవ్వన దశలో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్పులోని ప్రతి కాపీ అభ్యంతరకరంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.
Accident Caught on Camera: ఘోర ప్రమాదం వీడియో ఇదిగో, యూనివర్శిటీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థినులపైకి దూసుకెళ్లిన ఎస్‌యూవీ కారు
Hazarath Reddyనోయిడా సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలోని నోయిడాలోని మహర్షి యూనివర్శిటీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థినులపైకి కారు దూసుకుపోతున్నట్లు చూపించే ఆందోళనకరమైన వీడియో ఆన్‌లైన్‌లో బయటపడింది. డిసెంబర్ 30న జరిగిన ఈ దారుణ ఘటన యూనివర్సిటీలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఘటనకు కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
Yatra 2 Movie Trailer: నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాత్ర 2 టీజర్, జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్ అంటూ..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా యాత్ర 2' సినిమా తెరకెక్కిన సంగతి విదితమే. ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.ఈ టీజర్‌లో ఓ చోట.. 'ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించినా.. జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్' అని సోనియాగాంధీతో ఓ పాత్రధారి చెప్పే సీన్..
Judge Attacked by Defendant: వీడియో ఇదిగో, తీర్పు అనుకూలంగా ఇవ్వలేదని కోర్టు లైవ్‌లో మహిళా జడ్జిపై దాడి చేసిన నిందితుడు
Hazarath Reddyవైరల్ అవుతున్న వీడియోలో అమెరికాలోని ఓ కోర్టులో అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని మహిళా జడ్జిపై దూకి దాడి చేసిన దృశ్యాలు చూడవచ్చు. అప్రమత్తమై భద్రతా సిబ్బంది నిందితుడి నుండి జడ్జిని కాపాడారు.
KL Rahul: వీడియో ఇదిగో, టీమిండియాకు ఆడటంపై కెఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు, ఈ సమయంలో చాలా సంతోషంగా ఉన్నానంటూ..
Hazarath Reddyటీమిండియా వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్ మెన్ కెఎల్ రాహుల్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ.. నా కెరీర్‌లో ఈ సమయంలో, #TeamIndiaకి సహకరించే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను' అని చెప్పారు.
Actress Janhvi Kapoor visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి జాన్వీ కపూర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyజాన్వీ కపూర్ తరచుగా తిరుమల ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటుంది.ఆమె సందర్శనల నుండి చాలా ఫోటోలు/వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ ఏడాది ఆరంభంలో నటి శ్రీవారిని దర్శించుకుంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
Hindu Temple Defaced in US: అమెరికాలో మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఖలిస్థాన్ వేర్పాటు వాదులు, గోడలపై ఖలీస్తానీలకు అనుకూలంగా రాతలు
Hazarath Reddyకాలిఫోర్నియాలోని హేవార్డ్‌లోని ఓ హిందూ దేవాలయం ఖలిస్థాన్ అనుకూల గ్రాఫిటీతో ధ్వంసమైంది. కాలిఫోర్నియాలోని నెవార్క్‌లోని స్వామినారాయణ దేవాలయం భారత వ్యతిరేక గ్రాఫిటీతో చెడిపోయిన కొన్ని వారాల తర్వాత షెరావాలి ఆలయంలో ఈ సంఘటన జరిగింది.
MLC Parvartha Reddy Car Accident: ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి కారుకు ప్రమాదం.. ఎమ్మెల్సీ తలకు గాయాలు.. అక్కడికక్కడే మృతిచెందిన పీఏ.. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం (వీడియో)
Rudraఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. గురువారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్‌ లో ఆయనకు గాయాలయ్యాయి.
UPI Charges: యూపీఐ పేమెంట్లపై వారికి ఛార్జీలు.. ఎన్‌పీసీఐ చీఫ్‌ దిలీప్‌ అస్బే కామెంట్స్‌
Rudraరానున్న రోజుల్లో పెద్ద వ్యాపారులు యూపీఐ ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించాల్సి రావొచ్చని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ దిలీప్‌ అస్బే అన్నారు. 'యూపీఐ చెల్లింపులపై చిన్న వ్యాపారులకు ఎలాంటి ఛార్జీలూ ఉండవు.
Cars Gift to Employees: ఉద్యోగులకు 50 కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ సంస్థ.. ఎందుకంటే?
Rudraచెన్నైకి చెందిన ఐడియాస్2ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ అనే ఐటీ కంపెనీ తన ఉద్యోగులకు 50 కార్లను బహుమతిగా ఇచ్చింది. ఉద్యోగులు సంస్థ పట్ల చూపిన విధేయతకు ప్రతిఫలంగా కారు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది.
TSRTC Special Buses: సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ 4,484 ప్రత్యేక బస్సులు.. జనవర్ 6 నుంచి 15 వరకూ అందుబాటులోకి.. సాధారణ చార్జీలు, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం
Rudraపెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగను పురస్కరించుకుని 4,484 ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహించనున్నట్టు చెప్పింది.
Jeffrey Epstein Sex Files: సెక్స్‌ కుంభకోణంలో బిల్‌ క్లింటన్‌, ట్రంప్‌, మైఖేల్‌ జాక్సన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌.. ‘ఎప్‌ స్టెయిన్‌ ఫైల్స్‌’లో 200 మంది పేర్లు
Rudraఅమెరికాను 2005లో కుదిపేసిన ‘ఎప్‌ స్టెయిన్‌ ఫైల్స్‌’ సెక్స్‌ కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెక్స్‌ కుంభకోణంలో ఆ దేశ మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ తోపాటు స్టీఫెన్‌ హాకింగ్‌, మైఖేల్‌ జాక్సన్‌, ప్రిన్స్‌ ఆండ్రూ సహా 200 మంది పేర్లు బయటికి వచ్చాయి.