Viral

Japan Earthquake: వీడియోలు ఇవిగో, జపాన్‌లో గంటల వ్యవధిలో 20కు పైగా భూకంపాలు, ముందుకు దూసుకువచ్చిన సముద్రం, 36 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా కట్

Hazarath Reddy

జపాన్ పశ్చిమ భాగాన్ని నేడు తీవ్ర భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. వరుసగా 21 భూకంపాలతో వణికిపోయింది. దీనికి తోడు స్వల్పశ్రేణి సునామీ అలలు తీరాన్ని తాకాయి.నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6 నమోదయింది.

Tsunami Waves Caught on Camera: భయంకర సునామి వీడియో ఇదిగో, ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఇళ్ల మీదకు దూసుకువస్తున్న రాకాసి అలలు

Hazarath Reddy

పశ్చిమ జపాన్ ప్రాంతంలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది, దీని ఫలితంగా దేశం యొక్క వాయువ్య తీరం అంతటా సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. ఆన్‌లైన్‌లో కనిపించిన అనేక వీడియోలలో, ఐదు మీటర్ల ఎత్తులో ఉన్న భయానక ఆటుపోట్లు చూడవచ్చు.

Hyderabad: నా నోట్లో పోలీసులు పుల్ల పెడుతున్నారు, రోడ్డు మీద పడుకొని నానా హంగామా చేసిన మందు బాబు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ - జీడిమెట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ మందుబాబు చిరాకు తెప్పించాడు. పీకలదాకా మద్యం తాగి పోలీసోళ్లు నోట్లో పుల్ల పెడుతున్నారంటూ హల్చల్ చేశాడు. అనంతరం అక్కడే రోడ్డు మీద పడుకొని నానా హంగామా చేశాడు.

Earthquake in Japan: జపాన్‌లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం, సముద్ర అలలు 5 మీటర్ల వరకు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ సంస్థ

Hazarath Reddy

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. ఈ నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికల్ని జారీ చేసింది. సముద్ర అలలు 5 మీటర్ల వరకు ఎగిసిపడే అవకాశం ఉందని వెల్లడించింది.

Advertisement

Cop Thrashes Dalit Woman: వీడియో ఇదిగో, దళిత మహిళని కర్రతో దారుణంగా చితకబాదిన పోలీస్ అధికారి,ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు

Hazarath Reddy

బీహార్‌ (Bihar)లో ఓ దళిత మహిళని (Dalit woman) పోలీసు అధికారి (Bihar police) చితకబాదిన దారుణ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సీతామర్హి ప్రాంతంలో చోటు చేసుకోగా వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియో ప్రకారం.. ఓ కిడ్నాప్‌ కేసులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

UPI Transactions: నేటి నుంచి ఆ యూపీఐ ఖాతాలు డీయాక్టివేట్, ఏడాదికి పైగా ఉపయోగించని ఖాతాలను తొలగించనున్నట్లు తెలిపిన ఆర్‌బీఐ

Hazarath Reddy

ఈ కొత్త ఏడాదిలో (New Year 2024) క్యాలెండర్ తో పాటు పలు నియమనిబంధనలు కూడా మారాయి. ఫైనాన్సియల్ పరంగా కొత్త రూల్స్ (5 key finance-related changes) అమలులోకి వచ్చాయి. ఏడాదికి పైగా ఉపయోగించని యూపీఐ ఖాతాలు నేటి నుంచి డీయాక్టివేట్ అవుతాయి.

Women Fight in RTC Bus Video: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని చితగొట్టుకున్న మహిళలు

Hazarath Reddy

జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో మహిళలు కొట్టుకున్న వీడియో బయటకు వచ్చింది. వీడియో ఇదిగో..

Finance Related New Rules: యూపీఐ ఖాతాదారులకు అలర్ట్, నేటి నుంచి ఆ ఖాతాలు డీయాక్టివేట్, జనవరి 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవిగో..

Hazarath Reddy

2023వ సంవత్సరాకిని బై బై చెప్పి 2024లోకి వచ్చేశాం. ఈ కొత్త ఏడాదిలో (New Year 2024) క్యాలెండర్ తో పాటు పలు నియమనిబంధనలు కూడా మారాయి. ఫైనాన్సియల్ పరంగా కొత్త రూల్స్ (5 key finance-related changes) అమలులోకి వచ్చాయి

Advertisement

Liquor Sales in New Year: బాబోయ్.. తెలంగాణలో ఒక్క రోజే రూ.125 కోట్ల మద్యం తాగేశారు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి రూ.658 కోట్ల ఆదాయం

Hazarath Reddy

నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ దుమ్మురేపింది. నిన్న ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్, లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయట. నిన్న ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం సమకూరిందట

New Year 2024: వీడియో ఇదిగో, ట్యాంక్ బండ్ వద్ద కేక్ కట్ చేసిన న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్న హైదరాబాద్ పోలీసులు, వేడుకలకు హాజరైన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

Hazarath Reddy

ట్యాంక్ బండ్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్న హైదరాబాద్ పోలీస్. ఈ సందర్భంగా హైదరాబాద్ కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వేడుకలకు హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పోలీస్ అధికారులకు, మీడియా మిత్రులకు, నగరవాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

New Year 2024: వీడియో ఇదిగో, కొత్త సంవత్సరం సందర్భంగా యాదాద్రికి పోటెత్తిన భక్తులు, దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం

Hazarath Reddy

New Year 2024: వీడియో ఇదిగో, అర్థరాత్రి రెచ్చిపోయిన మందుబాబులు, పాతబస్తీలో పోలీసుల చెంపను పగలగొడుతూ హల్‌చల్

Hazarath Reddy

న్యూ ఇయర్‌ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్‌ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. దీంతో, వేల సంఖ్యలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు.

Advertisement

Google Doodle on New Year 2024: నూతన సంవత్సర దినోత్సవం 2024 గూగుల్ డూడుల్ ఇదిగో, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న యానిమేషన్

Hazarath Reddy

శోధన ఇంజిన్ దిగ్గజం Google సోమవారం, జనవరి 1, 2024న తన తాజా పండుగ డూడుల్ ద్వారా ' మెరుపు'తో 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. Google తన అధికారిక X ఖాతాలో డూడుల్‌ను షేర్ చేస్తూ, “ఇదిగో 2023 చివరి నృత్యం! నేటి #GoogleDoodle నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి కొంత మెరుపును ప్రకాశాన్ని అందిస్తుందని తెలిపింది

Last Sunset of 2023: గతేడాది చివరి సూర్యాస్తమయం వీడియోలు ఇవిగో, ఖగోళ దృశ్యాన్ని ప్రతిబింబించిన సూర్యుడు, వీడియోలు వైరల్

Hazarath Reddy

2023 వీడ్కోలు పలుకుతున్నప్పుడు, సంవత్సరం చివరి సూర్యాస్తమయం కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, అస్సాంలోని గౌహతి యొక్క ఆకాశాన్ని డిసెంబర్ 31న వెచ్చగా, ఉత్సాహంగా మెరుస్తూ కనిపించింది. రెండు నగరాల నుండి ఆకర్షణీయమైన విజువల్స్ ఖగోళ దృశ్యాన్ని ప్రదర్శించాయి

Truck With Train Coach Crashes In Bihar: మొన్న విమానం.. నేడు రైలు కోచ్‌.. అదుపుతప్పి లోహియా బ్రిడ్జి రెయిలింగ్‌ ను ఢీకొట్టిన పాత రైలు కోచ్‌

Rudra

ఒక పాత విమానాన్ని తీసుకెళ్తున్న ట్రక్కు మధురై వద్ద ఒక బ్రిడ్జి ఇరుక్కుపోయిన ఘటనను మరువక ముందే అలాంటిదే మరో ఘటన బీహార్‌ లో చోటుచేసుకుంది.

David Warner Retirement: వన్డేలకు గుడ్‌ బై చెప్పిన ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్

Rudra

ఇటీవలే టెస్ట్ ఫార్మాట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు నూతన సంవత్సరం మొదటి రోజున కీలక ప్రకటన విడుదల చేశాడు.

Advertisement

Zomato Delivery Tips: న్యూఇయర్ ఈవ్ నాడు ఒక్కరోజే డెలివరీ టిప్స్ ద్వారానే రూ. 97 లక్షలు.. జొమాటో వ్యవస్థాపకుడు దీపీందర్ గోయల్ వెల్లడి

Rudra

న్యూఇయర్ కు ముందు వచ్చే డిసెంబర్ 31 అంటేనే దావత్. బిర్యానీ మస్ట్. ఇంకేముంది ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ కు ఫుల్ క్రేజ్.. హోటల్స్ కు మస్త్ గిరాకీ.

PSLV-C58: కొత్త సంవత్సరాన్ని విజయోత్సాహంతో ప్రారంభించిన ఇస్రో.. నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ58

Rudra

నూతన సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) విజయోత్సాహంతో ప్రారంభించింది.

Numaish to Kick off Today: నయా సాల్ లో నుమాయిష్‌ సందడి.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్.. 46 రోజుల పాటు కొనసాగనున్న ఎగ్జిబిషన్‌.. సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Rudra

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభిస్తారు.

Happy New Year 2024 Wishes: కొత్త ఏడాదికి అందరికీ స్వాగతం.. ఈ శుభ సమయంలో మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే Images, Greetings, Quotes ద్వారా విషెస్ తెలపండి

Rudra

కొత్త ఏడాదికి అందరికీ స్వాగతం. ఈ శుభ సమయంలో మీ స్నేహితులు, బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే ఈ అద్భుతమైన శుభాకాంక్షలు, కోట్‌ లు, వాట్సాప్ సందేశాలు, ఫేస్‌బుక్ గ్రీటింగ్‌ల ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయండి.

Advertisement
Advertisement