Viral
South Central Railway: ఎనిమిది రైళ్లు రద్దు.. దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన.. పూర్తి వివరాలు ఇదిగో
Rudraరైల్వే సర్వీసుల రద్దుకు సంబంధించి దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. హసన్‌పర్తి-ఉప్పల్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే పనుల కారణంగా డిసెంబరు 19 నుంచి జనవరి 13 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
China Earthquake: చైనాలో భారీ భూకంపం.. 111 మందికి పైగా మృత్యువాత.. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు.. పెద్ద సంఖ్యలో కూలిపోయిన ఇళ్లు, భవనాలు (వీడియోతో)
Rudraచైనాలో సోమవారం రాత్రి భారీ భూకంపం నమోదయ్యింది. వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా రికార్డయ్యింది.
Volcano Lava Live Video: బడబాగ్ని లావాను వెదజల్లుతూ పేలిపోయిన అగ్నిపర్వతం.. 4 కిలోమీటర్ల వరకూ విస్తరించిన లావా.. ఐస్ ల్యాండ్ లో ఘటన (వీడియో)
Rudraబడబాగ్ని లావాను వెదజల్లుతూ ఐస్ ల్యాండ్ లో ఓ అగ్నిపర్వతం పేలిపోయింది. 4 కిలోమీటర్ల వరకూ లావా విస్తరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ram Mandir Necklace Video: 5000 అమెరికన్ వజ్రాలతో అయోధ్య రామ మందిర్ నెక్లెస్ వీడియో ఇదిగో, 35 రోజుల్లో డిజైన్‌ పూర్తి చేసిన 40 మంది కళాకారులు
Hazarath Reddyసూరత్‌కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి 5000 అమెరికన్ వజ్రాలు, 2 కిలోల వెండితో రామ మందిరం నేపథ్యంపై ఒక హారాన్ని తయారు చేశాడు. 40 మంది కళాకారులు 35 రోజుల్లో డిజైన్‌ను పూర్తి చేశారు. కాగా అయోధ్యలో శరవేగంగా రామమందిరం నిర్మాణం జరుగుతోంది.
RGV on JD Tweet: 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పే వ్యక్తి నుంచి వచ్చేది బానిసత్వమే, బానిసలుగా మారకండి అంటూ జేడీ చేసిన ట్వీట్‌పై స్పందించిన వర్మ
Hazarath Reddyబానిసలుగా మారకండి అంటూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఎక్స్ లో చేసిన పోస్టుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ పై వర్మ స్పందిస్తూ.. బానిసలుగా మారకండి అన్నారు బావుంది. కానీ సార్... 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పే వ్యక్తి నుంచి చివరికి వచ్చేది బానిసత్వమేనని మీకు అనిపించలేదా?
Covid in India: భారత్‌ సహా 38 దేశాల్లో కొత్త వేరియంట్, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు, కోవిడ్‌ టెస్టులకు సిద్ధంగా ఉండాలని సూచన
Hazarath Reddyదేశంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో (Coronavirus Cases Rise in India) కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు (Govt advisory amid Covid spike) చేసింది. కోవిడ్‌ టెస్టులకు సిద్ధంగా ఉండాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
IPL Auction 2023: ఈ సారి సామ్‌ కర్రన్‌ కన్నా ఎక్కువ రేటు పలికే ఆటగాడు ఎవరు ? ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల లిస్ట్ ఇదిగో, పది ఫ్రాంచైజీల వద్ద ఉన్న నగదు ఎంతంటే..
Hazarath Reddyక్రికెట్‌ అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) – 2024 వేలానికి మరికొద్దిగంటల్లో తెరలేవనుంది. దుబాయ్‌ వేదికగా జరుగబోయే ఈ మినీ వేలంలో 77 స్లాట్స్‌ అందుబాటులో ఉండగా ఫ్రాంచైజీల కన్ను తమ మీద పడేందుకు 333 మంది ఆటగాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Hindus Should Only Eat 'jhatka' Meat: వీడియో ఇదిగో, హిందువులు వెంటనే హలాల్‌ మాంసాన్ని తినడం ఆపేయండి, జట్కా మాంసాన్ని మాత్రమే తినాలని కోరిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌
Hazarath Reddyసనాతన ధర్మంలో ఎప్పటి నుంచో జంతు బలి ఉంది. ముస్లింలను నేను గౌరవిస్తాను. వాళ్లు వారి మత ఆచారం ప్రకారం హలాల్‌ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారు. హిందువులు వెంటనే హలాల్‌ మాంసాన్ని తినడం ఆపేయాలి. హిందువులు జట్కా మాంసాన్ని మాత్రమే తినాలి’అని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కోరారు.
Center Covid Advisory: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు, కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
Hazarath Reddyభారత్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా జేఎన్1 కరోనా సబ్ వేరియంట్ వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
COVID-19 in India: వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్ జేఎన్‌-1, గత 24 గంటల్లో 5 మంది మృతి, ఆదివారం ఒక్కరోజే 335 కోవిడ్ కేసులు నమోదు
Hazarath Reddyదేశంలో కరోనా మళ్లీ పుంజుకుంటోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 335 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు. వారిలో నలుగురు కేరళలోనే (Kerala) ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 1,701 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లు (4,50,04,816) దాటింది.
Bengaluru Shocker: బెంగుళూరులో దారుణం, అక్కడ నొక్కుతూ ప్రయాణికురాలిపై అదే పనిగా లైంగిక వేధింపులకు పాల్పడిన ర్యాపిడో డ్రైవర్
Hazarath Reddyబెంగుళూరు మహిళ ఒక రాపిడో బైక్ డ్రైవర్ తనను లైంగికంగా వేధించాడని, నగరంలో రైడ్ చేస్తున్నప్పుడు తన వద్ద అనవసరమైన అసభ్యకర పనులు చేశాడని ఆరోపించింది. ఒక Reddit పోస్ట్‌లో, రాత్రి 8:30 గంటలకు టిన్ ఫ్యాక్టరీ నుండి కోరమంగళకు వెళ్లేందుకు శనివారం బైక్‌ను బుక్ చేసుకుంది మహిళ.
Dance on Moving Car: వీడియో ఇదిగో, కదులుతున్న కారుపైకి ఎక్కి డ్యాన్స్ వేసిన యువకులు, బడిత పూజ చేసి పంపిన బెంగుళూరు పోలీసులు
Hazarath Reddyశుక్రవారం తెల్లవారుజామున, కేరళలోని మలప్పురానికి చెందిన నలుగురు యువకులు అతి ఉత్సాహానికి ఊచలు లెక్కబెట్టారు. వారు కదులుతున్న కారులో డ్యాన్స్ చేస్తున్న వీడియో సంచలనం సృష్టిస్తోంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి ప్రయాణిస్తున్నప్పుడు వారంతా కదులుతున్న కారులో నృత్యం చేస్తూ కనిపించారు.
Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, అపార్ట్‌మెంట్ వెలుపల ఆడుకుంటున్న పాపపై నుంచి వెళ్లిన కారు, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి
Hazarath Reddyఒక విషాద సంఘటనలో, డిసెంబరు 10న బెల్లందూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అపార్ట్‌మెంట్ వెలుపల ఆడుకుంటున్న మూడేళ్ల బాలికను కారు ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందింది. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదు నమోదైంది. . అదే అపార్ట్‌మెంట్‌కు చెందిన కారు బాలికపైకి వెళుతున్నట్లు చూపించే సంఘటన యొక్క CCTV వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించింది.
Biden Car Attack: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్ ను ఢీకొన్న కారు.. కలకలం (వీడియోతో)
Rudraఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ఘోర ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లో భాగంమైన ఎస్ యూవీని ఓ కారు ఢీకొట్టింది.
WHO on Corona Cases: ఎక్స్‌ బీబీతో పాటూ జేఎన్.1 లాంటి వేరియంట్ ల కారణంగా మళ్లీ కరోనా కేసుల పెరుగుదల.. డబ్ల్యూహెచ్ఓ వెల్లడి.. ప్రస్తుతం దేశంలో 1,701కు చేరిన యాక్టివ్ కేసులు
Rudraఅనేక దేశాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు చేసింది. వ్యాధి వ్యాప్తి తీరును జాగ్రత్తగా పరిశీలించాలని, వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ సమాచారం ఎప్పటికప్పుడు పంచుకోవాలని పేర్కొంది.
Jeff Bezos Big Clock: 10 వేల ఏండ్లు నడిచేల 500 అడుగుల భారీ గడియారం.. 350 కోట్లు కేటాయించిన అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌
Rudraఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదివేల సంవత్సరాలపాటు నడిచే 500 అడుగుల భారీ గడియారాన్ని నిర్మించేందుకు ప్రముఖ ఈ-కామర్స్‌ కంపెనీ ‘అమెజాన్‌’ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ 42 మిలియన్‌ డాలర్లు (రూ.350 కోట్లు) కేటాయించారు.
Gurukulam Admissions: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు.. జనవరి 6 వరకు దరఖాస్తులు.. ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష
Rudraఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 2024 విద్యా సంవత్సరంలో ఐదోతరగతి ప్రవేశాలకు సోమవారం నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ వెల్లడించింది.
Dawood Ibrahim Hospitalized: కరాచీ ఆసుపత్రిలో చేరిన అండర్‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. విష ప్రయోగం జరిగిందంటూ కథనాలు
Rudraపాకిస్థాన్ లో తలదాచుకుంటున్న ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీ ఆసుపత్రిలో చేరినట్టు పాక్ జియో టీవీ పేర్కొంది. విషప్రయోగం కారణంగా అతడి ఆరోగ్యం క్షీణించినట్టు వార్తలు వస్తున్నాయి.
ICMR Data Leak: ఐసీఎంఆర్ లో డేటా లీక్.. వ్యక్తిగత వివరాల అమ్మకం.. నలుగురి అరెస్ట్
Rudraఢిల్లీలోని ఐసీఎంఆర్ లో డేటా లీక్ కలకలం సృష్టిస్తోంది. సంస్థకు చెందిన వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని డార్క్ వెబ్ లో పలువురు దుండగులు అమ్మకానికి పెట్టారు. ఎట్టకేలకు కదిలిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.
President Murmu: నేడు హైదరాబాద్‌ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవే!
Rudraరాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.