Viral
Salaar Trailer Date Fix: ప్రభాస్ ఫ్యాన్స్‌ కు బిగ్ అప్‌ డేట్.. ‘సలార్’ ట్రైలర్ వచ్చేది ఆ రోజే.!
Rudraపాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్‌ ఒకటి. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌ కాంబినేషన్‌లో వ‌స్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది.
Milky Way Galaxy: మన పాలపుంత నుంచి విడిపోతున్న నక్షత్రాలు.. ఇప్పటికే దాదాపు 1 కోటి నక్షత్రాలు బయటకు.. ఎందుకంటే??
Rudraమన పాలపుంత నుంచి కొన్ని నక్షత్రాలు విడిపోయి, బయటకు పోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అటువంటి నక్షత్రాలు అనిశ్చిత స్థితిలో ప్రయాణిస్తున్నట్లు గమనించారు.
Telangana Voters List: తెలంగాణ ఓటర్లు 3.26 కోట్లు.. పురుషులు 1.62.. మహిళలు 1.63 కోట్లు.. రాష్ట్రంలో పెరిగిన మహిళా ఓటర్లు.. ఓటరు తుది జాబితా ప్రకటన
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే ఉండటం విశేషం.
Diwali Wishes 2023: దివ్వెల పండుగ నేడే. ఈ దీపావళి పర్వదినం సందర్భంగా మీ బంధుమిత్రులకు లేటెస్ట్ లీ అందించే ఈ కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలపండి.
Rudraదీపావళి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. నేడే దీపావళి. ఈ రోజున సాయంత్రం పూట లక్ష్మీ పూజ చేయడం విశేషం.
Ayodhya Deepotsav World Record: అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం.. 21 లక్షల దీప కాంతుల నడుమ మిరిమిట్లు గొలిపిన అయోధ్య నగరం.. ప్రపంచ రికార్డు (వీడియోలతో)
Rudraఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్య నగరంలో అంగరంగ వైభవంగా దీపోత్సవం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దీపోత్సవం నిర్వహించారు.
TSRTC Special Buses: కార్తీకమాసంలో టీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. శైవ క్షేత్రాలకు స్పెషల్‌ బస్సులు
Rudraపండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను నడుపుతున్నది.
Chandra Mohan No More: ప్రముఖ నటుడు చంద్ర మోహన్‌ కన్నుమూత.. హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
Rudraప్రముఖ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు.
Chikungunya Vaccine: చికెన్‌ గున్యాకు తొలి టీకా.. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం
Rudraదోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వైరల్‌ వ్యాధి చికెన్‌ గున్యా నియంత్రణలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొదటి చికెన్‌ గున్యా వ్యాక్సిన్‌ కు అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది.
Diwali Wishes: అంతటా దీపావళి సందడి మొదలైంది.. మీ బంధువులు, స్నేహితులు, ఆప్తులకు లేటెస్ట్ లీ అందించే ఈ స్పెషల్ కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పెయ్యండి!!
Rudraజీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి . దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులు, కుటుంబం అంతా కలిసి జరుపుకునే వేడుక. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ.
Whole-Eye Transplant: వైద్యచరిత్రలో అద్భుతం.. ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కన్ను మార్చిన అమెరికా సర్జన్లు
Rudraప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కన్ను మార్పిడి శస్త్రచికిత్సను అమెరికా సర్జన్లు పూర్తి చేశారు. ఈ చికిత్స జరిగిన వ్యక్తికి తిరిగి చూపు వస్తుందని కచ్చితంగా చెప్పలేకపోయినా.. ఈ చికిత్సను వైద్య రంగ చరిత్రలో కీలక మైలురాయిగా పేర్కొంటున్నారు.
UP Horror: బాలుడిపై లైంగిక దాడికి వ్యక్తి యత్నం.. విఫలం కావడంతో హత్య.. యూపీలో దారుణం
Rudraబాలుడిపై లైంగిక దాడికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఆ చర్య విఫలం కావడంతో ఆ బాలుడ్ని హత్య చేశాడు. మృతదేహాన్ని చెరకు తోటలో దాచాడు. చివరకు ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
TB Cases in India: భారత్‌ లోనే టీబీ కేసులు ఎక్కువ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
Rudraగత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసుల్లో అత్యధికంగా భారత్‌ లోనే వెలుగుచూశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు 28.2 లక్షల కేసులు (27 శాతం) ఒక్క ఇండియాలోనే నమోదయ్యాయని, వీరిలో 3.42 లక్షల మంది మరణించారని వెల్లడించింది.
Traffic Alert in Hyderabad: నేడు సికింద్రాబాద్‌ కు ప్రధాని మోదీ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇదిగో!
Rudraప్రధాని మోదీ మరోసారి హైదరాబాద్‌ కు వస్తున్నారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్‌ లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ లో నిర్వహిస్తున్న అణగారిన వర్గాల విశ్వరూప బహిరంగ సభలో పాల్గొంటారు.
Diwali Messages in Telugu: దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి బెస్ట్ మెసేజెస్, మీ బంధువులకు దివాళి శుభాకాంక్షలు ఈ కోట్స్ ద్వారా చెప్పేయండి
Hazarath Reddyహిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక
Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, శృంగారానికి ఒప్పుకోలేదని బాలుడిని దారుణంగా చంపిన మరో యువకుడు, చెరకు తోటలో మృతదేహం
Hazarath Reddyయూపీలో రాంపూర్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలుడిపై లైంగిక దాడికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. బాలుడు ప్రతిఘటించడంతో హత్య (Man Murders Boy After Rape Attempt Fail) చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరకు తోటలో దాచాడు. తల్లిదండ్రుల సమాచారంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
PAN-Aadhar Link: షాకింగ్ న్యూస్, 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్, కీలక వివరాలను వెల్లడించిన సీబీడీటీ
Hazarath Reddyపాన్ కార్డులను ఆధార్ తో లింకు చేసుకోవాలని కేంద్రం చెబుతూ..పలుమార్లు గడువు పెంచుతూ వచ్చింది. పొడిగించిన గడువు కూడా ఈ ఏడాది జూన్ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో 12 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్ తో అనుసంధానం కానట్టు కేంద్రం గుర్తించింది.
Superstar Krishna Statue in Vijayawada: సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ, కమల్ హాసన్, దేవినేని అవినాష్‌కి ధన్యవాదాలు తెలిపిన మహేష్ బాబు
Hazarath Reddyనాన్న (కృష్ణ) గారి విగ్రహం ఆవిష్కరించినందుకు కమల్ హాసన్ గారికి, దేవినేని అవినాష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లినా.. ఒక అభిమాని కుటుంబాన్ని మా సొంతం చేసి వెళ్లారు. ఫ్యాన్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు”
Roja Kabaddi Video: వీడియో ఇదిగో, తొడగొట్టి కబడ్డీ ఆడిన మంత్రి రోజా, స్కూల్ డేస్‌ నుంచీ కబడ్డీ తనకెంతో ఇష్టమని వెల్లడి
Hazarath Reddyకాకినాడ ఆదిత్య విద్యా ప్రాంగణంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మంత్రి రోజా విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. అయితే రోజాకు గ్రౌండ్‌ కొత్త కాదు. కబడ్డీ కొత్త కాదు.
Madhya Pradesh Shocker: తాంత్రికులు దారుణం, ఎక్కువ డబ్బు కోసం ఓ వ్యక్తికి నిద్రమాత్రలు ఇచ్చి హత్య, అనంతరం అతని కుడి వేలును నరికేసిన వైనం..
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్‌లో జరిగిన ఓ షాకింగ్ సంఘటనలో ఇద్దరు తాంత్రికులు ఎక్కువ డబ్బు సంపాదించేందుకు సహాయం చేస్తామనే నెపంతో ఓ వ్యక్తిని హత్య చేశారు.