Viral
Dasara Special Trains: దసరాకు మరో 9 ప్రత్యేక రైళ్లు.. నేడు నాందేడ్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు, 24న హైదరాబాద్-కటక్, 25న కటక్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు.. కాచిగూడ-రాయచూర్, రాయచూర్-కాకినాడ మధ్య 25 వరకు రైళ్ల రద్దు
Rudraదసరా (Dasara) సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరోమారు గుడ్‌ న్యూస్ (Good News) చెప్పింది.
Red Meat: మీరు మటన్‌ అతిగా తింటున్నారా?? అయితే డయాబెటిస్‌ బారినపడినట్లే!
Rudraరెడ్‌ మీట్‌ (మటన్‌, బీఫ్‌)ను అతిగా తింటే టైప్‌-2 డయాబెటిస్‌ బారినపడతారని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.
Kerala High Court: భార్యకు వంట రాకపోతే విడాకులా?.. వివాహ రద్దుకు తిరస్కరించిన కేరళ హైకోర్టు
Rudraభార్యకు వంట రానంత మాత్రాన దానిని క్రూరత్వంగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని కారణంగా చూపుతూ విడాకులు మంజూరు చేయాలంటూ ఒక వ్యక్తి చేసిన అభ్యర్థనను తిరస్కరించింది.
Viral News: బొమ్మలా నిలబడి నగల షాపులో యువకుడు చోరీ.. పోలాండ్‌ లోని వార్సా నగరంలో ఘటన.. చివరికి ఏమైంది??
Rudraపోలాండ్‌ లో ఓ యువకుడు వినూత్న రీతిలో చోరీకి పాల్పడ్డాడు. షాపులో కొంతసేపు బొమ్మలా (మెనాక్విన్) నిలబడిన అతడు షాపు మూసేశాక అదను చూసుకుని నగలు దొంగిలించాడు.
ICMR Male Contraceptive: పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రత్యామ్నాయంగా మరో విధానం .. ‘ఇంజెక్టబుల్‌ మేల్‌ కాంట్రాసెప్టివ్‌’ను అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్‌.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ తరహా విధానం.. క్లినికల్‌ ట్రయల్స్‌ సక్సెస్
Rudraపిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంతాన నియంత్రణ విధానం వ్యాసెక్టమీకి ప్రత్యామ్నాయంగా మరో విధానం అందుబాటులోకి రానున్నది.
WhatsApp New Update: త్వరలో ఒకే సిమ్‌ పై రెండు వాట్సాప్‌ ఖాతాలు.. ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వెల్లడి
Rudraఒకే సిమ్‌ పై రెండు వాట్సాప్‌ ఖాతాల్లోకి లాగిన్‌ అయ్యే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌ మాతృసంస్థ ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తాజాగా ఈ విషయం వెల్లడించారు.
TS BJP First List: 65 మంది అభ్యర్థులతో నేడు బీజేపీ తొలి జాబితా??.. నేటి సాయంత్రం తొలి జాబితా ప్రకటన వెలువడవచ్చంటూ ఊహాగానాలు.. నిన్న జేపీ నడ్డా ఇంట్లో పలుమార్లు సమావేశమైన కోర్ కమిటీ
Rudraతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీ కూడా దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందని, నేడు 65 మందితో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Virat Kohli: రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళుతున్న విరాట్ కోహ్లీ, జయవర్దనే రికార్డును దాటేసిన టీమిండియా స్టార్, ఇక మిగిలింది ఆ ముగ్గురే..
Hazarath Reddyటీమిండియా స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్దనే పేరిట ఉన్న రికార్డును కింగ్‌ కోహ్లి బద్దలు కొట్టాడు
World Cup 2023: సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత్, ప్రపంచకప్‌‌లో భారత్‌కు ఇది నాలుగో విజయం, బంగ్లాకు మూడో ఓటమి
Hazarath Reddyపూణె వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చతికిలపడింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోయింది. తద్వారా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
KL Rahul Catch Video: కెఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, ఒంటి చేత్తో డైవ్ చేస్తూ మిరాజ్‌ను పెవిలియన్ కి పంపిన భారత వికెట్ కీపర్
Hazarath ReddyICC World Cup 2023లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. 25 ఓవర్‌లో సిరాజ్‌ వేసిన తొలి బంతికి బంగ్లా బ్యాటర్‌ మిరాజ్‌ ఔటయ్యాడు.
Ravindra Jadeja Catch Video: రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, గాల్లోకి ఎగిరి ముందుకు డైవ్ చేస్తూ ముష్ఫీకర్‌ రహీమ్‌ను సాగనంపిన జడ్డూ భాయ్
Hazarath ReddyICC World Cup 2023లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఫీల్డర్‌ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముష్ఫీకర్‌ రహీమ్‌ ఇచ్చిన క్యాచ్‌ను ముందుకు డైవ్‌ చేస్తూ.. అద్భుతంగా అందుకున్నాడు.
Heart Attack Caught on Camera: వీడియో ఇదిగో, గుండెపోటుతో స్టేజ్ పైనే కుప్పకూలిన ఆర్టిస్ట్, పరశురాముడి పాత్రలో నాటకం వేస్తుండగా హార్ట్ ఎటాక్
Hazarath Reddyజార్ఖండ్‌లోని గర్వాలో ఒక వ్యక్తి రామ్ లీల ప్రదర్శనలో పాల్గొంటున్నప్పుడు గుండెపోటుతో వేదికపై కుప్పకూలిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tamil Nadu Shocker: వీడియో ఇదిగో, మద్యం మత్తులో చిన్నారిపై దారుణం, పాఠశాల ఆవరణలో దారుణంగా కొడుతూ కెమెరాకు చిక్కిన మందుబాబు
Hazarath Reddyతమిళనాడులోని తిరుచిరాపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ వ్యక్తి చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ, శారీరకంగా దాడి చేస్తూ కెమెరాకు చిక్కిన ఘటన సంచలనం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి, పాఠశాల పిల్లలను తన్నాడు. చెంపదెబ్బ కొట్టాడు.
Chandrababu Arrest Row: వీడియో ఇదిగో, చంద్రబాబు కోసం ఓయూలో ఉరేసుకుని వినూత్నంగా నిరసన
Hazarath Reddyచంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట వినూత్నంగా ఉరి తాళ్లతో ఉరేసుకుని నిరసన తెలిపారు.
Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, 63 ఏళ్ళ వయసులో 30 ఏళ్ళ మహిళతో తండ్రి సహజీవనం, తట్టుకోలేక కొడుకులు ఏం చేశారంటే..
Hazarath Reddyఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తండ్రి మరో మహిళతో సహజీవనం చేయడాన్ని తట్టుకోలేని కొడుకు వారి ఇద్దరిని అంతమొందించాలని పథకం వేశాడు. మధ్యలో తాత అడ్డు రావడంతో ముగ్గురిపై కత్తితో దాడికి తెగబడ్డాడు
Heart Attack Kills Man Video: హార్ట్ ఎటాక్ లైవ్ వీడియో ఇదిగో, ఆటో నడుపుతూ గుండెపోటుతో కుప్పకూలి రోడ్డు మీద పడిపోయిన డ్రైవర్
Hazarath Reddyగుజరాత్‌లోని అమ్రేలి-బాబ్రా హైవేపై బుధవారం, అక్టోబర్ 18న ఒక ఆటోరిక్షా డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన దాదాపు సాయంత్రం 4:30 గంటలకు జరిగింది. ఆ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు.
Virat Kohli Bowling Video: విరాట్‌ కోహ్లి బౌలింగ్ వీడియో ఇదిగో, మూడు బంతులు వేసి రెండు పరుగులు ఇచ్చిన టీమిండియా స్టార్
Hazarath Reddyవరల్డ్‌కప్‌-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి బాల్‌తో రంగంలోకి దిగాడు. వేసిన మూడు బంతుల్లో రెండు పరుగులు ఇచ్చాడు. కథ ఏంటంటే..బంగ్లా ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ సందర్భంగా.. భారత జట్టు సారథి రోహిత్‌ శర్మ.. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చేతికి బంతినిచ్చాడు.
Mumbai: షాకింగ్ వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద ఫ్లైఓవర్‌పై నుంచి మెడకు తాడు కట్టుకుని కిందకు దూకి ఉరేసుకున్న యువకుడు
Hazarath Reddyముంబయిలోని బాంద్రా ఫ్లైఓవర్‌పై ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. ఆ వ్యక్తి మెడకు తాడు బిగించి వేలాడుతున్నట్లు వీడియోలో ఉంది. ఆ వ్యక్తి మెడకు తాడు కట్టుకుని ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి మృతి చెందినట్లు సమాచారం
Delhi: వీడియో ఇదిగో, ఆకాశంలో ఉండగా ఒక్కసారిగా ఆగిపోయిన ఊయల చక్రం, మమ్మల్ని కాపాడండి అంటూ 50 మంది అరుపులు కేకలు
Hazarath Reddyఢిల్లీలోని నరేలా ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన నవరాత్రి మేళాలో సాంకేతిక లోపంతో ఫెర్రిస్ వీల్ (జెయింట్ వీల్) రైడ్‌లో చిక్కుకుని సుమారు 50 మంది విలవిలాడారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక సిబ్బంది మరియు ఇతరుల సహాయంతో ప్రజలను రక్షించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, రాత్రి 10:30 గంటల ప్రాంతంలో చక్రం తిరగడం ఆగిపోయింది.
'It’s Time to Kill You': పదవికి రాజీనామా చేయకుంటే కుటుంబంతో సహా అందర్నీ చంపేస్తాం, అమెరికాలో సిక్కు మేయర్‌కి బెదిరింపుల లేఖలు
Hazarath Reddyమేయర్ పదవికి వెంటనే రాజీనామా చేయకుంటే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖలు వస్తున్నాయని అమెరికన్ సిక్కు లీడర్ రవీందర్ ఎస్ భల్లా మీడియాకు తెలిపారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని హోబోకెన్ సిటీ మేయర్ గా 2017 లో తొలిసారి ఎన్నికైన భల్లా.. అమెరికాలోనే తొలి సిక్కు మేయర్ గా రికార్డు సృష్టించారు.