Viral
Suicide Caught on Camera: యువతి సూసైడ్ వీడియో ఇదిగో, బిజీ రోడ్డులో వంతెన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలిక
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఓ బాలిక వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య దృశ్యాలు కెమెరాలో చిక్కాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాధాకరమైన CCTV వీడియో ఫుటేజ్‌లో, అమ్మాయి వంతెన రైలింగ్‌ను దాటడం, దాని నుండి దూకడం చూడవచ్చు.
Andhra Pradesh Shocker: యువకుడితో బీచ్‌కు వెళ్లి గుట్టపై నుంచి పడిపోయిన యువతి, భయంతో ఆమెను వదిలేసి యువకుడు పరార్, రాత్రి నుంచి 12 గంటల పాటు నరకం చూసిన బాధితురాలు
Hazarath Reddyవిశాఖనగర శివారు అప్పికొండ సాగర తీరంలో ఓ యువతి రాళ్ల గుట్టల మధ్య చిక్కుకొని 12 గంటల పాటు నరక యాతన అనుభవించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.
Gujarat: వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్డుపై యోగసనాలు వేసిన యువతి, పోలీసుల నుంచి రియాక్షన్ ఏంటంటే..
Hazarath Reddyసోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో గుజరాత్‌లో బిజీ రోడ్డుపై ఓ యువతి యోగాసనాలు వేసింది.. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇది పోలీసులకు చేరింది. నడి రోడ్డుపై ఏంటీ చేష్టలంటూ మండిపడ్డ పోలీసులు ఆ యువతికి జరిమానా విధించారు
ICC World Cup 2023: ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌ రికార్డు, తొలి న్యూజిలాండ్‌ స్పిన్నర్‌గా రికార్డు కూడా అతనిదే..
Hazarath Reddyన్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ సాంట్నర్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్‌ స్పిన్నర్‌గా అలాగే ప్రస్తుత ఎడిషన్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
ICC World Cup 2023: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ రెండో విజయం, నెదర్లాండ్స్‌పై 99 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ, మిచెల్‌ సాంట్నర్‌ స్పిన్ ధాటికి పసికూన విలవిల
Hazarath Reddyవన్డే వరల్డ్‌కప్‌-2023లో న్యూజిలాండ్‌ వరుసగా రెండో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్‌.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను 99 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
Gold Rates Increased: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంతో బంగారం ధరలకు రెక్కలు.. 24 గంటల వ్యవధిలోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200
Rudraబంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఆరు నెలల కనిష్ఠ స్థాయికి మొన్నటివరకూ పడిపోయిన పసిడి ధర కేవలం 24 గంటల వ్యవధిలోనే ఊహించనంతగా పెరిగింది.
Murder Caught on Camera in Gwalior: గ్వాలియర్ లో దారుణం.. సర్పంచ్ ను కాల్చి చంపిన దుండగులు.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు వైరల్
Rudraగ్వాలియర్ లో దారుణం జరిగింది. కాంగ్రెస్ కి చెందిన సర్పంచ్ విక్రమ్ సింగ్ రావత్ ను దుండగులు కాల్చి చంపారు. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Krishna Express Cancelled: నేడు, రేపు కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ రద్దు.. రైల్వే అధికారుల ప్రకటన.. మరో మూడు ప్యాసింజర్ రైళ్ల రద్దు 15 వరకూ పొడిగింపు
Rudraనేడు, రేపు కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ సర్వీసును అధికారులు రద్దు చేశారు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు.
Viral Video: ఇదేందయ్యా ఇది.. మేమెప్పుడూ చూడలే.. పాకిస్థాన్‌ వీధుల్లో ట్రంప్‌ కుల్ఫీ అమ్మడమేంటి? అసలేంటి సంగతి?? (వీడియో)
Rudraఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ను పోలిన ఒక వ్యక్తి (Man Resembling Donald Trump ) పాకిస్థాన్‌ లో ఉన్నాడు. అతడు ఎంచక్కా పాటలు పాడుతూ కుల్ఫీ అమ్ముతున్నాడు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ దూకుడు.. నవంబర్‌ 9న గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్‌.. 15న బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో.. 16 నుంచి సీఎం కేసీఆర్‌ వరుసగా జిల్లాల పర్యటనలు
Rudraఅసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దూకుడు పెంచారు. సీఎం కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు.
World Cup 2023: ఆప్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా కష్టమే, ఇంకా కోలుకోని టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్‌ గిల్‌, స్పష్టం చేసిన బీసీసీఐ
Hazarath Reddyటీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆరోగ్యంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కీలక అప్‌డేట్‌ అందించింది. అతడు చెన్నైలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని పేర్కొంది. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ కోసం భారత జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది.
Gujarat Shocker: గుజరాత్‌లో దారుణం, 8 ఏళ్ళ బాలికపై తండ్రి స్నేహితులు సామూహిక అత్యాచారం, తండ్రికి చెబుతుందనే భయంతో రాళ్లతో కొట్టి చంపిన కామాంధులు
Hazarath Reddyగుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో ఎనిమిదేళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. బాలిక తండ్రికి తెలిసిన ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.
Uttar Pradesh Horror: యూపీలో దారుణం, మైనర్ బాలికపై తండ్రి స్నేహితులు సామూహిక అత్యాచారం, ఓయో రూంలో వీడియో తీస్తూ తెగబడిన కామాంధులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలకు వెళుతున్న బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ముగ్గురు నిందితులు మైనర్ తండ్రికి బాగా తెలిసిన వారే.ప్రతిఘటించిన ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించారు.
Vladimir Putin Planning Suicide? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆత్మహత్యకు ప్లాన్ చేస్తున్నారా, అవమానం తట్టుకోలేక అడాల్ఫ్ హిట్లర్ లాగా కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారా..
Hazarath Reddyరష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అడాల్ఫ్ హిట్లర్ లాంటి బ్యాండ్‌తో బయటకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. వ్లాదిమిర్ పుతిన్ ఈ సంవత్సరం తన చివరి పుట్టినరోజును జరుపుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు
Israel-Palestine War: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం, చిన్నపిల్లలను టార్గెట్ చేసిన ప్రాణాంతక అంటు వ్యాధి మీజిల్స్‌, వెంటనే టీకాలు వేయించాలని ప్రభుత్వం ఆదేశాలు
Hazarath Reddyఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య పిల్లలలో మీజిల్స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నదని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. యుద్ధ వాతావరణ నేపధ్యంలో (Israel-Palestine War)మరోసారి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దారుణంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Telangana Assembly Elections 2023: నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు, నామినేషన్ల చివరి తేదీ నవంబర్ 10
Hazarath Reddyఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగరా మోగింది. తెలంగాణతో పాటు రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) నేడు షెడ్యూల్‌ ప్రకటించింది. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగుతాయని ఈసీ స్పష్టం చేసింది.
Skill Development Case: చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ, మూడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం, నేడు సుప్రీంకోర్టులో విచారణకు ఎస్‌ఎల్‌పీ
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఫైబర్‌నెట్‌, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై నేడు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
Kajal Aggarwal: రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో లేడీ విలన్‌గా కాజల్?
Rudraమహేశ్‌ బాబుతో రాజమౌళి రూపొందించనున్న సినిమాలో పవర్‌ ఫుల్‌ లేడీ విలన్‌ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర సినిమాకే హైలైట్‌ కానుందట.
Afghanistan Earthquake Update: ఎక్కడ చూసినా శవాల కుప్పలే.. అఫ్గాన్‌లో 2400 దాటిన భూకంప మృతుల సంఖ్య
Rudraఅఫ్గానిస్థాన్‌లో (Afghanistan) శనివారం సంభవించిన భారీ భూకంపం (Earthquake) ఇప్పటివరకు 2,445 మందిని పొట్టనపెట్టుకున్నది.
Kohli Frustration Viral Video: ఔటైన ఫ్రస్టేషన్ లో డ్రెస్సింగ్ రూమ్ లో తల బాదుకున్న కోహ్లీ.. వీడియో వైరల్
Rudraవరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో టీమిండియా విజయం సాధించింది. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే,