Viral
Viral Video: వైరల్ వీడియో ఇదిగో, మత మార్పిడి చేయడానికి వచ్చిన వారిని చెప్పులతో చితకబాదిన గ్రామస్తులు
Hazarath Reddyసోషల్ మీడయాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మత మార్పిడి కోసం ఊరికి వచ్చిన మిషనరీలను గ్రామస్తులు చెప్పుతో కొడుతున్నారు. మిషనరీలను మతమార్పిడి చేయమని ఒప్పించినందుకు గ్రామస్థులు కొట్టిన వీడియో ఈ ప్రాంతానిదో తెలియదు కాని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..
Verdict on Bribery: రూ.100 లంచం చాలా చిన్న విషయమంటూ నిందితుడికి విముక్తి కల్పించిన హైకోర్టు.. ఏంటా సంగతి??
Rudraవంద రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌ గా దొరికిన ఓ ప్రభుత్వ వైద్యుడిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
Asian Games: బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విక్ట‌రీ.. ఆసియా గేమ్స్ ఫైన‌ల్లోకి భార‌త్‌
Rudraఆసియా క్రీడ‌ల్లో ఇండియా ఫైన‌ల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌ లో.. బంగ్లాదే శ్‌పై 9 వికెట్ల తేడాతో భార‌త జ‌ట్టు విజ‌యం సాధించింది.
Viral News: ఇదేందయ్యా ఇది?? ఒకే రోజు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరుసార్లు ఆగిన మనిషి గుండె.. ఎక్కడ??
Rudraఇదో విచిత్రమైన ఘటన. బ్రిటన్‌ లో ఓ ఇండో అమెరికన్‌ విద్యార్థి గుండె ఒకే రోజు ఆరుసార్లు ఆగింది. వైద్యుల శస్త్రచికిత్సతో మొత్తానికి అతడు ప్రాణాపాయం నుంచి కోలుకున్నాడు.
Singareni Bonus: 16న సింగరేణి దసరా బోనస్‌.. ఒక్కో కార్మికుడికి 1.53 లక్షలు.. బోనస్ లెక్కింపు ఇలా..
Rudraసింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్‌ కింద రూ.711.18 కోట్లను ఈ నెల 16న చెల్లించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ వెల్లడించారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్‌ అందుతుందని చెప్పారు.
Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం.. 40 మందికి గాయాలు
Rudraదేశ ఆర్థిక రాజధాని ముంబైలోని (Mumbai) గోరేగావ్‌ లో (Goregaon) భారీ అగ్నిప్రమాదం (Massive Fire) జరిగింది.
Allu Arjun: అల్లు అర్జున్‌ కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌ లో మైనపు విగ్రహం.. బన్నీ నుంచి కొలతలు తీసుకుంటున్న వీడియోను షేర్ చేసిన టుస్సాడ్స్
Rudraసినీ నటుడు అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల ఉత్తమ జాతీయ నటుడి అవార్డును దక్కించుకున్నారు. తాజాగా, ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
Justin Trudeau: కెనడా పీఎం జస్టిన్ ట్రూడోకు చేదు అనుభవం.. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిన పౌరుడు.. దేశాన్ని నాశనం చేశావంటూ మండిపాటు.. వీడియో వైరల్
Rudraకెనడా పీఎం (Canada PM) జస్టిన్ ట్రూడోకు (Justin Trudeau) చేదు అనుభవం ఎదురైంది.
CM Breakfast Scheme: నేటి నుంచి సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌.. తెలంగాణలో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం.. మెనూలో నోరూరించే ఐటమ్స్ ఏం ఉన్నాయంటే?
Rudraతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ స్కీం శుక్రవారం ప్రారంభం కానున్నది.
Joe Root Dismissal Video: జో రూట్ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, ఫిలిప్స్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ షాట్ ఆడి భారీ మూల్యం చెల్లించుకున్న ఇంగ్లండ్ ఆటగాడు
Hazarath Reddyఈ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచి క్రమం తప్పకుండా రివర్స్‌ స్వీప్‌ షాట్లు ఆడి సక్సెస్‌ సాధించిన రూట్‌.. గ్లెన్‌ ఫిలిప్స్‌ బౌలింగ్‌ మరోసారి అదే ప్రయత్నం చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రూట్‌ అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఫిలిప్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.
World Cup 2023: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే కిక్ ఇచ్చిన జానీ బెయిర్‌స్టో, తొలి ఓవర్ రెండో బంతికే సిక్స్ బాది సరికొత్త రికార్డు
Hazarath Reddyభారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ 2023లో క్రికెట్‌ అభిమానులకు ఇంగ్లండ్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అదిరిపోయే కిక్‌ ఇచ్చాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 5) ప్రారంభమైన టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ రెండో బంతికే సిక్సర్‌ బాదాడు.
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు రూ. 10 లక్షలు జరిమానా విధించండి, ఆ యీడ్ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని సిసిపిఎకి ఫిర్యాదు చేసిన సిఎఐటి
Hazarath Reddyరాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ఫ్లిప్‌కార్ట్ ప్రకటనపై వ్యాపారుల సంఘం CAIT వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది, ఈ ప్రకటన "తప్పుదోవ పట్టించేది" అని పేర్కొంది.
Uttar Pradesh Shocker: వీడియో ఇదిగో, 20 నిమిషాలు లిఫ్టులో ఇరుక్కుని నరకం అనుభవించిన చిన్నారి
Hazarath Reddy20 నిమిషాలు లిఫ్టులో ఇరుక్కుని నరకం అనుభవించిన చిన్నారి. లక్నో - జనేశ్వర్ ఎంక్లేవ్ అపార్ట్మెంట్లోని లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడంతో 20 నిమిషాలు నరకం అనుభవించింది.
Road Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతున్న మహిళను తీవ్రంగా ఢీకొట్టిన కారు, తీవ్ర గాయాల పాలైన బాధితురాలు
Hazarath Reddyకోయంబత్తూరులో మంగళవారం వేగంగా వచ్చిన కారు ఓ మహిళను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రమాదానికి సంబంధించిన నిఘా కెమెరా దృశ్యం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రసారం చేయబడింది, కారు నిర్లక్ష్యంగా నడుపుతున్నట్లు, రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న మహిళను వెనుక నుండి ఢీకొట్టినట్లు చూపబడింది.
World Cup 2023: మ్యాచ్ చూసేందుకు స్టేడియంలోకి వెళ్లే అభిమానులకు గుడ్ న్యూస్, అన్ని స్టేడియాల్లో ఫ్రీగా మిన‌ర‌ల్ వాట‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపిన బీసీసీఐ సెక్ర‌ట‌రీ జే షా
Hazarath Reddyక్రికెట్ మ్యాచ్‌ల‌ను చూసేందుకు స్టేడియం వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు ఫ్రీగా మిన‌ర‌ల్ వాట‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. అన్ని స్టేడియాల్లోనూ ఉచిత మంచి నీరు స‌ర‌ఫ‌రా ఉంటుంద‌న్నారు. క్రికెట్ మ్యాచ్‌ల‌ను ఆస్వాదించాలంటూ ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు.
Devara Update: ఎన్టీఆర్ అభిమానులకు దర్శకుడు కొరటాల శివ ఊహించని సర్‌‌ప్రైజ్, దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు వెల్లడి
Hazarath Reddyఎన్టీఆర్ అభిమానులకు దర్శకుడు కొరటాల శివ ఊహించని సర్‌‌ప్రైజ్ ఇచ్చారు. యంగ్ టైగర్ హీరోగా తాను తెరకెక్కిస్తున్న దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్టు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రానుందని మరోసారి గుర్తు చేశారు.
Paytm: రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ ప్రకటించిన పేటీఎం, న్యూమనీ సేవింగ్‌ పేరుతో సరికొత్త ఆఫర్లు,చార్ట్‌ రూపొందించడానికి ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్‌ చేసుకునే వెసులు బాటు
Hazarath Reddyపేటీఎం.. తన ప్లాట్‌ఫామ్‌ ‘పేటీఎం యాప్‌’ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై కొత్త ఆఫర్లను ప్రకటించింది. ట్రైన్ టికెట్ బుకింగ్ వినియోగదారులు కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ను పొందొచ్చని తెలిపింది.
Muttiah Muralitharan: హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, హైదరాబాద్‌ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతోందని తెలిపిన ముతయ్య మురళీధరన్
Hazarath Reddyశ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ "హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఇష్టం అని.. నేను ఇక్కడికి మొదటిసారి వచ్చినపుడు సిటీ అంత పెద్దగా లేకుండేది. ఇప్పుడు చూస్తే ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్‌గా ఉంది" అన్నారు.
Pawan Kalyan: వీడియో ఇదిగో, 2009 నేను ప్రజా రాజ్యం పార్టీలోనే ఎంపీ అయిపోయే వాడిని, నాకు ఆ సత్తా ఉందని తెలిపిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyజనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..నేను 2009 ప్రజా రాజ్యం పార్టీలోనే ఎంపీ అయిపోయే వాడిని.. నాకు ఆ సత్తా ఉందని తెలిపారు. కాగా గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.
Cricket World Cup 2023 Google Doodle: క్రికెట్ ప్రపంచ కప్ 2023 మొదటి రోజు, గూగుల్ డూడుల్ ఇదిగో, రెండు బాతులు రన్స్ తీస్తున్నట్లుగా గూగుల్ హోమ్ పేజీలో ప్రత్యేక డూడుల్‌
Hazarath Reddyక్రికెట్ ప్రపంచకప్ 2023 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రికెట్ ప్రపంచంలోని ఈ ఉత్కంఠ మ్యాచ్‌లలో ప్రపంచంలోని 10 జట్లు ఒకదానితో ఒకటి తలపడనున్నాయి. ఈ రోజు, మ్యాచ్ మొదటి రోజు, గూగుల్ తన హోమ్ పేజీలో ప్రత్యేక డూడుల్‌ను షేర్ చేసింది. ఇందులో రెండు బాతులు నడుస్తున్నట్లు కనిపిస్తున్నాయి.