Viral
Theft Caught on Camera: విమానాశ్రయంలో చెకింగ్ సమయంలో మీ బ్యాగుల్లో డబ్బులు పెడుతున్నారా, అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే..
Hazarath Reddyఅమెరికాలోని మియామీ విమానాశ్రయంలో విమాన ప్రయాణికుల బ్యాగుల తనిఖీ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. బ్యాగుల్లో ఉన్న డబ్బులు చోరీ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
Ganesh Chaturthi 2023: ఛత్రపతి శివాజీ మహారాజ్ సింహాసనంపై వినాయకుడు, ముంబైలో ఫేమస్ అయిన లాల్‌బౌచ రాజా విగ్రహం ఫస్ట్ లుక్ ఇదిగో..
Hazarath Reddyలాల్‌బౌచా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్ ఈ సంవత్సరం విగ్రహం యొక్క ఫస్ట్‌లుక్‌ను సెప్టెంబర్ 15, శుక్రవారం నాడు ఆవిష్కరించింది. ఈ సంవత్సరం, లాల్‌బౌచ రాజా విగ్రహం ఆయన కాలంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ సింహాసనం మాదిరిగానే అలంకరించబడిన సింహాసనంలో కనిపిస్తుంది
Kerala Horror: కుటుంబ కలహాలతో కేరళలో దారుణం, కొడుకు కుటుంబం అర్థరాత్రి గాఢ నిద్రలో ఉండగా ఇంటికి నిప్పుపెట్టిన తండ్రి, ఇద్దరు సజీవ దహనం, మరొకరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyకేరళలోని త్రిస్సూర్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాత్రిపూట గాఢనిద్రలో ఉన్న తన కుమారుడు, కోడలు, మనవడిని చంపడానికి వారి గదిలో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు ఓ కసాయి తండ్రి.
Aditya L1 Update: భూ క‌క్ష్య నుంచి దూరమై ఎల్‌1 పాయింట్ వైపు దూసుకెళుతున్న ఆదిత్య ఎల్‌1, విజ‌య‌వంతంగా నాలుగోసారి ఆదిత్య ఎల్‌1 క‌క్ష్య పెంపు, మ‌ళ్లీ ఈ నెల 19వ తేదీన క‌క్ష్య పెంపు
Hazarath Reddyసూర్యుడి అధ్య‌య‌నం కోసం చేప‌ట్టిన ఆదిత్య‌-ఎల్‌1(Aditya-L1) మిష‌న్ సూర్యుడి ఉప‌గ్ర‌హం ఎల్‌1 పాయింట్ వైపు వెళ్తోంది.ఈ తెల్ల‌వారుజామున ఆదిత్య ఎల్‌1..నాలుగో సారి క‌క్ష్య పెంపు విజయవంతంగా సాగిన‌ట్లు ఇస్రో త‌న ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్న‌ది
Maharashtra Shocker: మహారాష్ట్రలో దారుణం, 3వ సారి కూడా ఆడపిల్ల పుట్టిందని పసిబిడ్డ నోట్లో పొగాకు కుక్కి చంపిన తండ్రి, నిందితుడినని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఒక కసాయి తండ్రి తన ఎనిమిది రోజుల కుమార్తెను నోటిలో పొగాకుతో నింపి చంపినట్లు జల్గావ్ జిల్లాలోని జామ్నేర్ తాలూకాలో అధికారులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనను ఆశా వర్కర్ వెలుగులోకి తీసుకురాగా, గోకుల్ గోతిరామ్ జాదవ్ (30) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
Accident Video: రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతాయో తెలిపే షాకింగ్ వీడియో ఇదిగో, రస్తా రోడ్లు అందరికీ సురక్షితం అంటూ సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyషాకింగ్ వీడియోని షేర్ చేసిన అధికారి అందులో రస్తా రోడ్లు అందరికీ సురక్షితం. సురక్షిత రహదారులకు మార్గం. ఇలాంటి సందర్బాలలో ఓర్పు వహించండి నియమాలు పాటించండి ప్రాణాలను రక్షించుకోండి. నియమాల కోసం “RASTA” ను అనుసరించండి అంటూ సూచనలు చేశారు. వీడియో ఇదిగో..
Asia Cup 2023: వీడియో ఇదిగో, 2 బంతుల్లో 6 ర‌న్స్‌ కొట్టి పాకిస్తాన్‌ను ఇంటికి సాగనంపిన అసలంక, కెప్టెన్ బాబర్ ఆజం రియాక్షన్ చూశారా..
Hazarath Reddyపాకిస్థాన్‌తో జ‌రిగిన ఆసియాక‌ప్(Asian Cup) మ్యాచ్‌లో.. శ్రీలంక ఘన విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో.. ఆఖ‌రి బంతికి అస‌లంక రెండు పరుగులు చేసి శ్రీలంకను ఫైనల్ కు చేర్చాడు . 253 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన శ్రీలంక‌.. చివ‌రి ఓవ‌ర్‌లో 8 ర‌న్స్ అవ‌స‌రం కాగా.. ఆ టార్గెట్‌ను అందుకున్న‌ది
ICC ODI Rankings: పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చిన భారత్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానానికి టీమిండియా, మూడవస్థానంలోకి వెళ్లిన పాక్, అగ్రస్థానంలో ఆస్ట్రేలియా
Hazarath Reddyఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ దశలో అద్భుతమైన విజయాలు సాధించిన తర్వాత టీమ్ ఇండియా ICC ODI ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది. కొలంబోలో గురువారం జరిగిన వర్చువల్ నాకౌట్ పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు మూడో స్థానానికి పడిపోయింది.
Bihar Horror: బీహార్‌లో దారుణం, కొడుకు పుట్టాలంటే ఇద్దరు కూతుర్లపై అత్యాచారం చేయాలని తండ్రికి తాంత్రికుడు సలహా, ఆ మాటలు నమ్మి కూతుర్లపై ఏళ్ళ తరబడి తండ్రి రేప్
Hazarath Reddyబీహార్‌లోని బక్సర్ జిల్లాలో పదేళ్లపాటు తన సొంత మైనర్ కూతుళ్లపై పదే పదే అత్యాచారం చేసిన కామాంధుడైన తండ్రికి జీవిత ఖైదు పడింది. సెప్టెంబర్ 12, మంగళవారం, బక్సర్ జిల్లాలోని స్థానిక పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) కోర్టు నిందితుడైన తండ్రి బినోద్ కుమార్ సింగ్, తాంత్రికుడు అజయ్ కుమార్‌లకు జీవిత ఖైదు విధించింది.
What is Scrub Typhus: స్క్రబ్ టైఫస్ ఫీవర్ అంటే ఏమిటి, ఏ పురుగు కుడితే ఈ వ్యాధి వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, చికిత్స ఏమిటి, పూర్తి సమాచారం తెలుసుకోండి
Hazarath Reddyదేశంలో నిఫా వరస్ కలకలం రేపుతుండగా దానికి స్క్రబ్ టైఫస్ ఫీవర్ తోడయింది. ఈ వ్యాధి వల్ల ఇప్పటికే ఒడిశాలో అయిదుగురు, ఏపీలో ఒకరు మరణించారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి అంటే ఏమిటి ఎలా వ్యాపిస్తుంది, ఏ పురుగు కుడితే ఈ వ్యాధి వస్తుంది. దీనికి చికిత్స ఏమిటి ఓ సారి తెలుసుకుందాం.
Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, భారీ వాహ‌నాల వెంట నిర్లక్ష్యపు డ్రైవింగ్ చాలా డేంజ‌ర్‌ అంటూ పోస్ట్ చేసిన వీసీ సజ్జనార్
Hazarath Reddyసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ట్వీట్ చేస్తూ భారీ వాహ‌నాల వెంట నిర్లక్ష్యపు డ్రైవింగ్ డేంజ‌ర్‌. ద్విచక్రవాహనదారులు భారీ వాహనాల వెంట వెళ్ళేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
New Colleges in Telangana & AP: దేశ వైద్య రంగంలో కొత్త రికార్డు.. ఒకేరోజు 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. ఏపీలోనూ 5 మెడికల్ కాలేజీలకు సీఎం జగన్ శ్రీకారం..
Rudraదేశ వైద్యరంగంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది. తెలంగాణ వేదికగా శుక్రవారం ఈ రికార్డు నమోదు కానున్నది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.
Accident in Annamayya District: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
Rudraఅన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఆంబులెన్స్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Aliens: మెక్సికో పార్లమెంటులోకి గ్రహాంతరవాసుల మృతదేహాలు.. తీసుకొచ్చి ప్రదర్శించిన పరిశోధకులు.. అసలు ఏంటా సంగతి??
Rudraగ్రహాంతరవాసులువిగా చెబుతున్న రెండు వింత భౌతికకాయాలను నేరుగా మెక్సికో పార్లమెంటుకు తీసుకొచ్చిన పరిశోధకులు వాటిని సభలో ప్రదర్శించారు. పెరూలోని నజ్కా ఎడారిలో జరిపిన తవ్వకాల్లో 2017లో ఇవి బయటపడినట్టు చెప్పారు.
MLC Kavitha: ఒక ఆడబిడ్డకు ఇలాంటి కష్టం రావద్దు.. కల్వకుంట్ల కవితకు బీజేపీ నేత విజయశాంతి సానుభూతి
Rudraఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరోసారి ఈడీ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత మాజీ ఎంపీ విజయశాంతి సానూభూతి వ్యక్తి చేశారు.
Aliens: ఏండ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా? నాసాకు యూఏఎఫ్ స్టడీ టీమ్ సంచలన రిపోర్టు ఇచ్చింది. ఆ నివేదికలో ఏమున్నదంటే?
Rudraగ్రహాంతర జీవులు (ఏలియన్స్) ఉన్నట్టు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవంటూనే అన్‌ ఐడెంటిఫైడ్‌ అనోమలస్‌ ఫినామినా (యూఏఎఫ్‌)లపై పరిశోధనలు చేసేందుకు పరిశోధకుల బృందాన్ని అమెరికా ఏర్పాటు చేసింది.
TET Exam: నేడే టెట్‌ ఎగ్జామ్‌.. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష.. బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతో మాత్రమే
Rudraతెలంగాణలో నేడు టెట్‌ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు.
Plane Crash: రన్‌ వే పై జారి రెండు ముక్కలైన విశాఖ-ముంబై ప్రైవేటు విమానం.. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం.. విమానంలోని ఎనిమిది మందికి స్వల్ప గాయాలు.. వీడియోతో..
Rudraముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కూడిన ప్రైవేటు జెట్ విమానం రన్‌ వే పై జారి పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, భర్త లేని సమయంలో కోడలిపై మామ అత్యాచారం, భర్తకు చెబితే నీవు ఇక నా భార్య కాదు తల్లివంటూ ఇంటి నుంచి గెంటివేత
Hazarath Reddyతన తండ్రితో సంబంధం ఏర్పడిన తర్వాత ఆమె తన తండ్రికి భార్యగా, తన తల్లిగా మారిందని, అందుకే ఆమెతో కలిసి జీవించలేనని పేర్కొన్నాడు. ఈ ప్రకటనతో, అతను తన భార్యను వారి ఇంటి నుండి తోసేశాడు
Hyd CP CV Anand on Baby Movie: మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్, బేబీ సినిమాలో డ్రగ్స్‌ సీన్లపై మండిపడిన నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌
Hazarath Reddyబేబీ సినిమాపై నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఫైర్‌ అయ్యారు. సినిమా డ్రగ్స్‌ కల్చర్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ మండిపడ్డారు.సినిమాలో డ్రగ్స్‌ను ప్రొత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో రైడ్‌లు నిర్వహించినప్పుడు.. బేబీ సినిమాలోని సీన్లలాంటివి కనిపించాయి. ఆ సినిమాను చూసే నిందితులు అలా పార్టీ చేసుకున్నారు.