Viral
Trains Cancelled: హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలో వారం పాటు 20 రైళ్లు రద్దు.. నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించిన రైల్వే శాఖ
Rudraహైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో 20 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేసినట్టు రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. ఈ నెల 14 నుంచి 20 వరకూ 18 రైళ్లు, 15 నుంచి 21 తారీఖుల మధ్య మరో రెండు రైళ్లు రద్దు చేసినట్టు వివరించింది.
Shooting in USA: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. మినియాపొలిస్ నగరంలో శుక్రవారం రాత్రి ఓ మ్యూజిక్ షోలో కాల్పులు.. ఒకరి మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
Rudraతుపాకీ కాల్పులతో అమెరికా దద్దరిల్లిపోతున్నది. కాల్పుల కలకలంతో అగ్రరాజ్యం మరోసారి వణికిపోయింది. మిన్నెసొటా రాష్ట్రంలోని మినియాపొలిస్ నగరంలో శుక్రవారం రాత్రి ఓ పంక్ రాక్ షోలో (మ్యూజిక్ షో) కాల్పులు జరిగాయి.
Telangana Rains: రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు.. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అవర్తనం.. దాని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
Rudraతెలంగాణలో వచ్చే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
Tirumala Shocker: తిరుమలలో చిరుత దాడిలో మరణించిన చిన్నారి లక్షిత తల్లితండ్రుల మీద అనుమానాలున్నాయి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ సంచలన వ్యాఖ్యలు
kanhaఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్నారి తల్లిదండ్రుల మీద అనుమానం ఉందని.. అన్నారు. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ భూమనతో మాట్లాడినట్లు తెలిపారు.
Fire Accident In Hyderabad: చందానగర్ JP సినిమాస్ కాంప్లెక్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం, 5 మల్టీప్లెక్స్ స్క్రీన్‌లలోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం
kanhaహైదరాబాద్‌లోని చందానగర్ తపాడియా (JP సినిమాస్) కాంప్లెక్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జేపీ సినిమాస్‌లో ఉన్న అయిదు స్క్రీన్‌లలోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది.
Punjab Shocker: వీడు తండ్రి కాదు..రాబందు, పంజాబ్ లోని అమృత్‌సర్‌లో దారుణం, కూతురును చంపి శవాన్ని బైకు వెనక కట్టేసి రోడ్డు మీద ఈడ్చుకెళ్ళిన తండ్రి..వైరల్ వీడియో..
kanhaకూతురును చంపి ఊరంతా ఈడ్చుకెళ్ళిన తండ్రి పంజాబ్లోని అమృత్‌సర్‌లో దారుణం.. బౌ అనే వ్యక్తికి 5 మంది కూతుర్లు కాగా 3వ కూతురు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి, మరుసటి రోజు తిరిగొచ్చింది. దీంతో ఆగ్రహంతో చంపి బైకుకి కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లాడు. అనంతరం శవాన్ని రైలు పట్టాలపై పడేశాడు.
Bear In Karimnagar: వైరల్ వీడియో...ఎలుగుబంటికి మత్తుమందు ఇచ్చి బంధించిన అటవీ శాఖ అధికారులు, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న కరీంనగర్ వాసులు..
kanhaఎట్టకేలకు కరీంనగర్ ఎలుగుబంటిని బంధించారు. ఉదయం నుండి హల్ చల్ చేసిన ఎలుగుబంటిని ఎట్టకేలకు మత్తు మందు ఇచ్చి బందించడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న కరీంనగర్ వాసులు.
Cars Caught Fire: వీడియోలు ఇవిగో, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా రెండు కార్లలో ఒక్కసారిగా మంటలు, 24 గంటల్లో ఇది 3వ ఘటన
Hazarath Reddyహైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై రెండు కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. హయత్ నగర్ హైవే మీద షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు చెలరేగగా కారు మంటల్లో కాలిపోయింది
Accident Video: అతివేగం అనర్థమంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, డివైడర్‌ను గుద్దుకుని బైక్ మీద నుంచి ఎగిరి అవతల పడిన బైకర్
Hazarath Reddyఅతివేగం... అనర్థం! తొందరగా వెళ్లాలనే ఆత్రంలో మితిమీరిన వేగంతో రహదారులపై వాహనాలతో వెళ్ళకండి. వేగం అదుపులో లేకుంటే ఇలా అదుపుతప్పి ప్రమాదాలకు గురై.. ప్రాణాలు కోల్పోతారు.. జాగ్రత్త.
Rains in Hyderabad: హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన.. పలు ప్రాంతాల్లో వర్షం.. తెలంగాణలోని ఇతర జిల్లాలకూ వర్షసూచన
Rudraకొన్ని రోజులు విరామాన్నిచ్చిన వరణుడు మళ్లీ హైదరాబాద్ పై విరుచుకుపడ్డాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Fire Accident in Hyderabad: చందానగర్‌ జేపీ సినిమాస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన ఐదు స్క్రీన్లు, ఫర్నీచర్‌
Rudraహైదరాబాద్‌ లోని చందానగర్‌ (Chandanagar) జేపీ సినిమాస్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో చందానగర్‌లోని తపాడియా షాపింగ్‌ మాల్‌ ఐదో అంతస్థులో ఉన్న జేపీ సినిమాస్‌లో (JP Cinemas) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
World Highest Grossing Companies: స్టాటిస్టా డేటాబేస్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టర్నోవర్ కలిగిన 10 కంపెనీలు ఇవే.. తొలి స్థానంలో వాల్ మార్ట్.. అమెజాన్, యాపిల్ కంపెనీల ర్యాంక్ ఎంతో తెలుసా?
Rudraప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టర్నోవర్ కలిగిన కంపెనీగా ప్రముఖ రిటైల్ సంస్థ వాల్ మార్ట్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ వివరాలను స్టాటిస్టా కంపెనీ డేటాబేస్ వెల్లడించింది. ఈ జాబితాలో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి.
Leopard Attack: తిరుమలలో మరోసారి చిరుత దాడి.. ఆరేళ్ల బాలిక మృతి.. శుక్రవారం అలిపిరి కాలినడక మార్గంలో ఘటన.. వీడియో వైరల్
Rudraతిరుమలలో చిరుత దాడితో మరోసారి కలకలం రేగింది. అలిపిరి కాలినడక మార్గంలో వెళుతున్న ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసింది. శుక్రవారం ఈ దారుణం వెలుగు చూసింది.
Cheddi Gang in Hyderabad: ఇదేం కర్మరా బాబూ! హైదరాబాద్ లో మళ్లీ మోపైన్రు.. నగరంలోకి మళ్లీ ఎంటరైన చెడ్డీ గ్యాంగ్.. మియాపూర్, కూకట్ పల్లి, మాదాపూర్‌ ఆగమాగం
Rudraహైదరాబాదీల గుండెలు మళ్లీ గుభేల్ మంటున్నాయి. భయానక చెడ్డీ గ్యాంగ్ ఛాయలు మళ్లీ నగరంలో కనిపిస్తున్నాయి. ఇటీవల సిటీలోని మియాపూర్, కూకట్ పల్లి, మాదాపూర్ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫూటేజీలను పరిశీలించారు.
Onion Buffer Stock: సామాన్యులకు శుభవార్త.. ఉల్లి ధర నియంత్రణకు రంగంలోకి దిగిన కేంద్రం.. గోదాముల్లో బఫర్ స్టాక్‌ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటన
Rudraనిత్యావసరాల ధరల పెరుగుదలతో కుదేలవుతున్న సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశంలో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగింది.
Karimnagar Shocker: కరీంనగర్ లో షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తున్న ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు.. మృతి.. కారణం ఇదేనా?
Rudraఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయి మరణించింది.
New Bill on IPC: కామాంధులు రేప్ చేయాలంటే భయపడేలా కొత్త చట్టాలు, మైన‌ర్‌ను రేప్ చేస్తే మ‌ర‌ణ‌శిక్ష, గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డితే 20 ఏళ్లు జైలు, లోక్ సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన అమిత్ షా
Hazarath Reddyభారత క్రిమిన‌ల్ చ‌ట్టాల్లో(Criminal Laws) మార్పులు కోరుతూ ఇవాళ పార్ల‌మెంట్‌లో అమిత్ షా మూడు బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. భార‌తీయ న్యాయ సంహిత బిల్లు, భార‌తీయ సాక్ష్యా బిల్లు, భార‌తీయ నాగ‌రిక సుర‌క్షా సంహిత బిల్లుల‌ను ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.
HC On Fake Cases By Woman For Money: డబ్బుల కోసమే అత్యాచారం చేశారంటూ మగవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు, మహిళల ఫేక్ కేసులపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఈ రోజుల్లో, "గరిష్ట కేసులలో" మహిళలు పోక్సో/ఎస్‌సి-ఎస్‌టి చట్టం కింద తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చాలా దురదృష్టకరమని అలహాబాద్ హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ఈ పద్ధతిని రద్దు చేయాలని సూచించింది. అంతకుముందు బుధవారం, సుప్రీంకోర్టు ఒక కేసులో ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేసింది.
Rajinikanth in Himalayas: నాలుగేళ్ల తర్వాత హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్
Hazarath Reddyక‌రోనా వ‌ల్ల గ‌త నాలుగు సంవ‌త్సరాలు హిమాలయాల‌కు దూరంగా ఉన్న ర‌జినీ త‌న తాజా సినిమా జైల‌ర్ విడుద‌ల‌కు ముందు హిమాలయాలకు వెళ్లారు.త‌న స్నేహితుల‌తో క‌లిసి ర‌జనీ హిమాలయాలకు వెళ్లగా.. వంతెనపై త‌న స్నేహితులతో క‌లిసి ఫోటోలు దిగాడు.