Viral
TTD Seva Tickets: నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. జూన్ 21 వరకు లక్కీడిప్ కు అవకాశం.. మరిన్ని వివరాలు ఇవే..
Rudraతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సెప్టెంబరు నెల శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది.
Kalyanam at Yellamma Devasthanam: నేడు బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం.. ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం నేడు. ఈ సందర్భంగా సోమ, మంగళవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. సోమవారం కల్యాణోత్సవం, మంగళవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు. కల్యాణం సందర్భంగా ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Nagpur Horror: కనిపించకుండాపోయిన ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా.. కారు డోర్ లాక్ పడటంతో ఊపిరిఆడక, వేడితో మరణం.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో దారుణం
Rudraమహారాష్ట్రలోని నాగ్ పూర్ లో దారుణం జరిగింది. ఇటీవల కనిపించకుండాపోయిన ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా కనిపించారు. ఫారూఖ్ నగర్ లోని ఓ వాహన స్క్రాప్ యార్డులోని కారులో ఎక్కి పిల్లలు ఆడుకుంటుండగా కారు డోర్ లాక్ పడటంతో ఊపిరిఆడక, వేడితో పిల్లలు మరణించారని పోలీసులు తెలిపారు. మృతులు ఆరేళ్ళ లోపు వారేనని పేర్కొన్నారు.
JEE Advanced 2023 Results: జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు వచ్చేశాయోచ్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!
Rudraజేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు... 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
Delhi Shocker: చెల్లింపుల కోసం మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేయమని భార్యకు చెప్పిన భర్త.. డౌన్‌లోడింగ్‌లో ఆలస్యం జరుగుతుండటంతో భార్యతో గొడవ.. మధ్యలో కల్పించుకున్న కుమారుడిపై కత్తితో దాడి.. ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన
Rudraదేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ అవడంలో జాప్యం జరుగుతుండటంతో భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి, అడ్డొచ్చిన కొడుకును కత్తితో పొడిచాడు.
RBI Lost Money: ప్రింట్‌ అయినా ఆర్బీఐకి చేరని 88 వేల కోట్ల విలువైన రూ.500 నోట్లు.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే?
Rudraదేశ ఆర్థిక వ్యవస్థను, నగదును నియంత్రించే రిజర్వు బ్యాంకే నోట్లను పోగొట్టుకున్నది. ఒకటి రెండు నోట్లు, నోట్ల కట్టలు కాదు.. నోట్ల గుట్టలనే పోగొట్టుకున్నది. వీటి విలువ అక్షరాలా రూ.88,032 కోట్లు.
Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా? గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయారో మీరూ చూడండి!
Rudraకొన్ని వందల తెలుగు సినిమాల్లో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన సుధాకర్ గురించి ఇప్పటి జనరేషన్ కు అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఓ 15-20 ఏళ్ల ముందు మూవీస్ చూసిన వాళ్లని అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు.
JEE Advanced 2023 Results: నేడు జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!
Rudraజేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు... 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
Ameesha Patel: చెక్ బౌన్స్ కేసులో కోర్టులో లొంగిపోయిన సినీ తార అమీషా పటేల్.. రూ.2.5 కోట్ల ఎగవేతకు పాల్పడినట్టు ఫిర్యాదు అందడంతో కోర్టుకొచ్చిన నటి
Rudraబాలీవుడ్ నటి అమీషా పటేల్ (Ameesha Patel) ఓ చెక్ బౌన్స్ (Cheque Bounce) కేసులో ఝార్ఖండ్ (Jharkhand) లోని రాంచీ కోర్టులో (Ranchi Court) లొంగిపోయారు.
Special Trains to Puri: పూరీ జగన్నాథ్ రథయాత్రకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. జూన్ 18వ తేదీ నుండి 22 మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్ నుండి రైళ్ల ప్రారంభం
Rudraదేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న పూరీ జగన్నాథ (Puri Jagannadh) రథయాత్రకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో పూరీకి (Puri) వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త (Goodnews) చెప్పింది. ఇక్కడికి ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతోంది.
Bengaluru Viral Video: రైడ్‌ క్యాన్సిల్ చేయమన్నందుకు కస్టమర్‌పై దాడికి దిగిన ఆటో డ్రైవర్, బెంగళూరులో నడిరోడ్డుపై రౌడీయిజం చూపించిన ఆటోవాలా, వైరల్‌గా మారిన వీడియో
VNSపికప్‌ పాయింట్‌కు వచ్చిన ఆటో డ్రైవర్‌ ఎక్కువ చార్జి డిమాండ్‌ చేశాడు. దాంతో అనీశ్‌ అక్కర్లేదని చెప్పాడు. అయితే, రైడ్‌ క్యాన్సిల్‌ చేయిమని ఆటో డ్రైవర్‌ అనీశ్‌పై హుకుం చేశాడు. అందుకు అనీశ్‌ (Aneesh) ఒప్పుకోలేదు. దాంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దాంతో ఆటో దిగి వచ్చిన డ్రైవర్‌ అనీశ్‌పై దాడి చేశాడు.
Vande Bharat Passenger Looted: సికింద్రాబాద్ స్టేషన్ లో ఘోరం, వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికురాలిని కొట్టి బంగారం, వజ్రభరణాలు దోచుకెళ్లిన దుండగులు..
kanhaసికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. ఘటన జరిగినప్పుడు మహిళ తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేరంలో పాత నేరస్తుడి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Adipurush Day-1 Collection: బాక్సాఫీసు వద్ద ఆదిపురుష్ రికార్డు.. తొలిరోజు వసూళ్లు ఎంతంటే?
Rudraతొలిరోజు వసూళ్లలో ఆదిపురుష్ రికార్డులు కొల్లగొట్టింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా తొలిరోజు 95 నుంచి 100 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ రికార్డును ఆదిపురుష్ చెరిపేసింది.
Manchu Manoj Adipurush: అనాథ పిల్లలకు ఆదిపురుష్ సినిమా చూయించిన మంచు మనోజ్.. నెటిజన్స్ ప్రశంసలు
Rudraప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాకు సర్వత్రా పాజిటివ్ టాక్ వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కింది.
Bronze Age Sword: పురావస్తు తవ్వకాల్లో బయటపడిన 3 వేల ఏళ్లనాటి ఖడ్గం.. ఇప్పటికీ తళతళలాడుతూ మెరుస్తూనే.. జర్మనీలో అరుదైన ఘటన..
Rudraజర్మనీలో అరుదైన ఘటన వెలుగుచూసింది. పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో కాంస్య యుగానికి చెందిన ఓ ఖడ్గం బయటపడింది. దాదాపు 3 వేల సంవత్సరాలైనా అది ఇప్పటీ ఏమాత్రం వన్నె తగ్గకుండా తళతళలాడుతూ మెరుస్తుండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.
TTD Seva Tickets: సెప్టెంబరు నెలకు సంబంధించి సేవా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ.. ఈ నెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. జూన్ 21 వరకు లక్కీడిప్ కు అవకాశం.. మరిన్ని వివరాలు ఇవే..
Rudraతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సెప్టెంబరు నెల శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ నెల 19న తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది.
Accident in Konaseema: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాను-కారు ఢీ.. నలుగురి దుర్మరణం.. మరో 9 మందికి గాయాలు
Rudraకోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Rupee Biryani Offer: రూపాయ్‌ నోటుకు బిర్యానీ ఆఫర్‌.. ఎండను సైతం లెక్క చేయకుండా జనాలు బారులు.. బయటకు వచ్చి చూస్తే జరిమానా.. అసలేంటి విషయం..
Rudraతెలంగాణలోని కరీంనగర్‌లో ఓ రెస్టారెంట్‌ ఓపెనింగ్‌ సందర్భంగా దాని ఓనర్‌ బిర్యానీకి సంబంధించి ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. రూపాయ్‌ నోటుకు బిర్యానీ అంటూ ప్రకటించారు.
Jogu Ramanna: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న.. కాంగ్రెస్ ఓడిపోతే, రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాలని ఎమ్మెల్యే సవాల్
Rudraవచ్చే ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ గెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. లేదంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారా? అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాలు విసిరారు.
Wife Burns Husband's Penis: దారుణం, భర్త పురుషాంగంపై సలసల కాగే నూనె పోసిన భార్య, లబోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెత్తిన మొగుడు
Hazarath Reddyగ్వాలియర్‌లో భార్య తన భర్త అంగాన్ని మరుగుతున్న నూనెతో కాల్చివేసింది. ఈ కేసు క్యాంపు పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవి నగర్‌కు చెందినది. ఇరుగుపొరుగు యువకులతో మొబైల్‌లో మాట్లాడకుండా భార్యను అడ్డుకోవడం భర్తకు భారంగా మారింది.