Viral
Cyclone Biparjoy: అతి తీవ్ర తుపానుగా మారిన బిపర్‌జోయ్.. 15న తీరానికి.. మాండ్వీ-కరాచీ మధ్య తీరం దాటనున్న తుపాను.. గంటకు గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో గాలులు
Rudraఅరేబియా సముద్రంలో (Arabian Sea) ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) అతి తీవ్ర తుపానుగా (Severe Cyclone) మారింది.
Asia Cup 2023: వరల్డ్ కప్ కోసం భారత్ కు రానున్న పాక్ జట్టు
Rudraవరల్డ్ కప్ కోసం పాక్ జట్టు భారత్ కు రానున్నది. అలాగే, ఆసియా కప్ 2023లో భాగంగా నాలుగు మ్యాచ్ లను నిర్వహించనున్నది.
JP Nadda Slams AP Govt.: ఏపీలో జరిగేవి అన్నీ స్కామ్‌లే.. డబ్బు సంపాదనలో బిజీగా వైసీపీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌‌ పై బీజేపీ నేత జేపీ నడ్డా ఫైర్..
Rudraవైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌‌ (AP Govt)పై బీజేపీ నేత జేపీ నడ్డా (JP Nadda) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తిలో బీజేపీ సంపర్క్ అభియాన్ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగేవి అన్నీ స్కామ్‌లేనని ఆరోపించారు.
Female Constable Saves Woman: రైలు కిందపడబోయిన ప్రయాణికురాలిని కాపాడిన మహిళా కానిస్టేబుల్.. మణుగూరు ఎక్స్‌ ప్రెస్‌ రైలు వరంగల్‌లో ఆగుతున్న సమయంలో ఘటన
Rudraకదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదంలో కిందపడ్డ ఓ ప్రయాణికురాలిని ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే, భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వెళ్లే మణుగూరు ఎక్స్‌ప్రెస్( నెంబర్ 12746) శనివారం తెల్లవారుజామున 2.47 గంటలకు వరంగల్ స్టేషన్‌కు చేరుకుంది. ఆ తర్వాత..
TSPSC Group 1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడే.. ఎగ్జామ్ రాసేవారికి టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు.. పావు గంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారని సూచన
Rudraతెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడే జరుగనున్నది. 503 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీఎస్‌‍పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది.
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రమంత్రి స్పష్టత.. సమయం గడుస్తున్న కొద్దీ తెలిసి వస్తుందన్న హర్దీప్ సింగ్ పూరి.. ఇంకా ఆయన ఏమన్నారంటే?
Rudraఅంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గినప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ఆ మేరకు తగ్గలేదు. దీంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో తగ్గింపు విషయమై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో విషాదకర ఘటనలు, పని టెన్సన్ తట్టుకోలేక మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య, భర్తతో గొడవపడి ఎయిర్‌పోర్ట్‌లోనే సూసైడ్ అటెంప్ట్ చేసిన ఇల్లాలు
Hazarath Reddyకొండాపూర్ పరిధిలో మానసిక ఒత్తిడికి గురైన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆరంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిగా.. మరో ఘటనలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ మహిళ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
Cyclone Biparjoy: గుజరాత్ వైపు కదిలిన బిపర్‌జాయ్ తుఫాన్, ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరిక, తితాల్ బీచ్‌ను మూసివేసిన అధికారులు
Hazarath Reddyబిపర్‌జాయ్ తుఫాన్ ముప్పు తీవ్రమవుతోంది. వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఈ తుఫాన్ మరింత బలపడి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ నేడు (శనివారం) తెలిపింది
India Tops in Digital Payments: డిజిటల్ పేమెంట్లలో నంబర్ వన్‌గా భారత్, 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలతో 5 దేశాలను వెనక్కి నెట్టిన ఇండియా
Hazarath ReddyMyGovIndia నుండి వచ్చిన డేటా ప్రకారం, 2022 సంవత్సరంలో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలతో భారతదేశం డిజిటల్ చెల్లింపులలో ఐదు దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. డేటా ప్రకారం, 2022 సంవత్సరంలో భారతదేశం గ్లోబల్ టైం చెల్లింపులలో 46 శాతం వాటాను కలిగి ఉంది
HC on Animals Feelings: జంతువులను హింసించడంపై బాంబే కోర్టు కీలక వ్యాఖ్యలు, పశువులకు మనుషుల్లాంటి భావాలు ఉంటాయని వెల్లడి
Hazarath Reddyజంతువులను రవాణా చేసేటప్పుడు తప్పనిసరి నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు జంతు హింస నిరోధక చట్టం 1960 (PCA) కింద బాంబే హైకోర్టు ఇటీవల 68 పశువులకు మధ్యంతర కస్టడీని దాని యజమానులకు నిరాకరించింది.
Adipurush Movie New Song: 'ఆదిపురుష్' నుంచి 'శివోహం' సాంగ్ రిలీజ్.. వీడియో ఇదిగో..
Rudraప్రభాస్ తన కెరియర్లో మొదటిసారిగా చేసిన పౌరాణిక చిత్రమే 'ఆది పురుష్'. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించారు. ఓమ్ రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం 'శివోహం' అనే పాటను రిలీజ్ చేశారు.
Bhagavanth Kesari Teaser: తెలంగాణ యాసలో బాలయ్య దూకుడు.. ‘భగవంత్ కేసరి' టీజర్ రిలీజ్
Rudraబాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' సినిమా రూపొందుతోంది. ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు.
Biparjoy Cyclone: ఉగ్రరూపం దాలుస్తున్న బిపర్ జోయ్ తుపాను.. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు.. పలు రాష్ట్రాలకు అలర్ట్
Rudraఅరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారబోతోందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ఉత్తర, ఈశాన్య దిక్కుగా తుపాను కదులుతోందని తెలిపింది.
Promotions in TS Police: తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు.. 18 మందికి ఎస్పీలుగా, 37 మందికి ఏఎస్పీలుగా పదోన్నతి
Rudraతెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు జరిగాయి.18 మంది అడిషనల్ ఎస్పీలను ఎస్పీలుగా, 37 మంది డీఎస్పీలను ఏఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Schools Reopen: 12వ తేదీ నుంచే స్కూల్స్ తిరిగి ప్రారంభం.. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలపై తెలంగాణ విద్యా శాఖ క్లారిటీ
Rudraతెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12న సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పష్టతను ఇచ్చింది.
Google Drive: ఆగస్ట్ నుండి విండోస్ 8 ఓఎస్ వెర్షన్స్‌ కు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేత.. గూగుల్ కీలక నిర్ణయం.. సైబర్ దాడులు, యూజర్ డేటా భద్రత కోసమేనట
Rudraగూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 2023 నుండి విండోస్ (32 బిట్ వర్షన్) ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
Monsoon to AP: మరో మూడునాలుగు రోజుల్లో ఏపీకి రుతుపవనాలు.. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం.. తెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న భానుడు
Rudraరైతన్నలకు శుభవార్త. మరో మూడునాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.
Fact Check: తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో మెడికల్ కాలేజీలు, అది కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతుందని తెలిపిన ఫ్యాక్ట్ చెక్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత నిధులతో ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతున్నది. వాస్తవం ఏంటంటే, ఈ ఏడాది నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (NMC) దేశవ్యాప్తంగా 50 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది
Andhra Pradesh: పల్నాడు జిల్లాలో హనుమాన్ విగ్రహం ముందున్న ఒంటె విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు, నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు
Hazarath Reddyపల్నాడు జిల్లా అచ్చంపేట పట్టణంలోని భారీ హనుమాన్ విగ్రహం ముందు ఉంచిన ఒంటె విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారంటూ స్థానికులు శుక్రవారం నిరసన తెలిపారు. విధ్వంసం సంఘటన సోమవారం జరిగింది. సంఘటన యొక్క CCTV ఫుటేజీ కూడా బయటపడింది, దీనిలో ఒక వ్యక్తి ఒంటె విగ్రహం వైపు రాళ్ళు విసరడం చూడవచ్చు.
HC on Child Custody: విడాకుల తీసుకున్నా.. కన్నబిడ్డపై తల్లితో పాటు తండ్రికి కూడా హక్కులు ఉంటాయి, శిఖర్ ధావన్ కేసులో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పు
Hazarath Reddyక్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ కు దాదాపు మూడేళ్ల తరువాత ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు ద్వారా ఊరట లభించింది. ఈ సందర్భంగా అతని మాజీ భార్య అయేషా ముఖర్జికి కోర్టు చీవాట్లు పెట్టింది. తల్లి కస్టడీలో ఉన్న శిఖర్‌ ధావన్‌ 9 ఏళ్ల కొడుకు జొరావర్‌ను భారత్‌కు తీసుకురావాలని ఆదేశించింది