వైరల్
Uttar Pradesh Encounter: వరుస ఎన్‌కౌంటర్లతో హడలెత్తిస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్, తాజాగా మరో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అనిల్‌ దుజానా కాల్చి చంపిన ఎస్‌టీఎఫ్‌ బలగాలు
Hazarath Reddyయూపీలో వరుస ఎన్‌కౌంటర్లతో సీఎం యోగి ఆదిత్యనాథ్ హడలెత్తిస్తున్నాడు. యోగీ సీఎం అయ్యాక మార్చి 2017 నుంచి ఇప్పటి వరకు 183 మంది గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
Karnataka Polls 2024: డీకే శివకుమార్‌‌కు మరోసారి తప్పిన పెను ప్రమాదం, ల్యాండ్‌ అయిన కొద్దిసేపటికే హెలిప్యాడ్‌ స్థలంలో మంటలు
Hazarath Reddyకర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు మరోసారి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయిన కొద్దిసేపటికే హెలిప్యాడ్‌ స్థలంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Google Rolls Out Passkeys: గూగుల్ నుంచి అదిరిపోయే న్యూస్, పాస్‌వర్డ్‌ లేకుండా యాప్స్‌, వెబ్‌సైట్స్‌ లాగిన్‌ అయ్యేలా కొత్త ఫీచర్, పాస్‌కీస్‌ ఆప్సన్ అందుబాటులోకి..
Hazarath Reddyప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాస్‌వర్డ్‌ లేకుండా యాప్స్‌, వెబ్‌సైట్స్‌ లాగిన్‌ అయ్యేలా సరికొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది.
UK Horror: పెన్సన్ డబ్బులు ఎంజాయ్ చేయడం కోసం స్నేహితుడి శవాన్ని 2 సంవత్సరాలు ఫ్రీజర్‌‌లో ఉంచిన ఓ వ్యక్తి, నిందితుడికి అనుకూలంగా షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు
Hazarath Reddyయూకేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పెన్షన్‌ (Pension) డబ్బు కోసం ఆశపడి 71 ఏళ్ల వృద్ధుడి (Pensioner) మృతదేహాన్ని రెండేళ్ల పాటు ఫ్రీజర్‌ (Freezer)లో దాచాడు. బర్మింగ్‌హామ్‌ (Birmingham)లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
IPL 2023: ఐపీఎల్ ప్లే ఆఫ్ చేరే జట్లు లిస్ట్ ఇవేనట, ప్లేఆఫ్‌కు వెళ్లే నాలుగు జట్ల పేర్లను వెల్లడించిన హర్భజన్ సింగ్, ఓ సారి మీరు లుక్కేసుకోండి
Hazarath Reddyఐపీఎల్ 2023 కీలక దశకు చేరుకుంది. ప్లేఆఫ్ సమీపిస్తున్న కొద్దీ మ్యాచులన్నీ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎలాగైనా ప్లేఆఫ్ బెర్తును దక్కించుకోవాలని కసితో ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్ కు వెళ్లే నాలుగు జట్ల పేర్లను హర్భజన్ సింగ్ వెల్లడించాడు.
Himalayan Viagra: వయాగ్రా కోసం హిమాలయాలకు, మంచు తుపానులో గల్లంతైన 5 మంది, హిమపాతంలో సమాధి అయ్యారని అనుమానాలు
Hazarath Reddyహిమాలయన్ వయాగ్రాగా పిలిచే అత్యంత విలువైన మూలికను తీసుకు వచ్చేందుకు వెళ్లిన కొంతమంది గల్లంతైన ఘటన నేపాల్ లో చోటు చేసుకుంది. హిమాలయన్ వయాగ్రా లేదా యార్సగుంబా కోసం వెళ్లిన ఐదుగురు వ్యక్తులు పశ్చిమ దార్చులా జిల్లాలో హిమపాతంలో సమాధి అయ్యారని అనుమానిస్తున్నారు.
IPL 2023: ఇదేం బౌలింగ్ సామి, 3.5 ఓవర్లలో 66 పరుగులా, ఇలాగైతే టీమిండియాలో చోటు కష్టమే, అర్ష్‌దీప్‌ సింగ్‌పై మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దీప్‌దాస్‌ గుప్తా కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyమొహాలీ వేదికగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. సొంతమైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్ష్‌.. 3.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక వికెట్‌ తీశాడు. ఏకంగా 17.20 ఎకానమీతో చెత్త గణాంకాలు చేశాడు. స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.
Telangana Shocker: తెలంగాణ హైకోర్టు సమీపంలో దారుణ హత్య, రూ. 10 వేలు ఇవ్వలేదని జనం చూస్తుండగానే వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
Hazarath Reddyతెలంగాణ హైకోర్టు గేట్‌ నంబర్‌ 6 వద్ద ఓ వ్యక్తిని దుండగుడు కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. జనం చూస్తుండగానే వ్యక్తిని పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
Manipur Unrest: గిరిజనులు వర్సెస్‌ గిరిజనేతరులు, హింసాత్మకంగా మారిన మణిపూర్, రంగంలోకి దిగిన ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్‌
Hazarath Reddyగిరిజనులు వర్సెస్‌ గిరిజనేతరుల వ్యవహారంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అట్టుడికి పోతోంది. నిరసనకారులు ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టడంతో ఈ ఘర్షణలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆర్మీ, అస్సాం రైఫిల్ బలగాలను రంగంలోకి దింపింది.
Relation Tips: నా భర్త గే అనే అనుమానం నన్ను నిద్ర పోనీయడం లేదు, ఆయన్ని అడుగాదామంటే భయమేస్తోంది, ఈ సమస్యను నేను ఎలా పరిష్కరించుకోవాలో దయచేసి చెప్పండి
Hazarath Reddyమేము ఇష్టపడి ఎంగేజ్‌మెంట్ చేసుకున్న తర్వాత పెళ్ళి చేసుకున్నాం. మాకు ఓ పాప కూడా ఉంది. కానీ, ఈ మధ్య నా హజ్బెండ్ మీద నాకు గే అనే అనుమానం వస్తుంది. ఆ విషయం బయటికి తెలియకుండా ఉండేందుకు నాతో వారి కుటుంబ సభ్యులు పెళ్ళి చేసినట్లు అనిపిస్తుంది.
UP Police Harassed School Girl: రోడ్డున వెళుతున్న స్కూలు విద్యార్థినిపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులు, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
Hazarath Reddyపాఠశాల విద్యార్థినిని ఫాలో అయి వేధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. ఖాకీ యూనిఫాం ధరించిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై సైకిల్‌పై వెళుతున్న పాఠశాల విద్యార్థినిని అనుసరిస్తున్నట్లు ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అయింది.
IMD Alert On Cyclone: ఈ ఏడాది బంగాళాఖాతంలో తొలి తుపాను వచ్చేస్తోంది, ఒడిషాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం, ఏపీలో మరికొద్ది రోజులు భారీ వర్షాలు
Hazarath Reddyబంగాళాఖాతం (బీవోబీ)లో మే 9న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం తెలిపింది.మే 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని, మే 7న అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారుతుందని, మరుసటి రోజు ఈ వ్యవస్థ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది.
Mumbai Shocker: ఈ రాత్రికి నీతోనే అంటూ అందమైన అమ్మాయిల ఫోటోలతో 71 ఏళ్ల వృద్ధుడికి ఎర, 4.5 లక్షలు కాజేసిన కేటుగాళ్లు, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
Hazarath Reddyఅందమైన అమ్మాయిలతో స్నేహం, ఆనందాన్ని పొందాలనే ఆలోచన.. అమ్మాయి ఎర ఫలితంగా ముంబైకి చెందిన 71 ఏళ్ల రిటైర్డ్ అకౌంటెంట్ రూ. 4.5 లక్షలు పోగొట్టుకున్నాడు. నిజం తెలుసుకుని లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సమతానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Viral Video: షాకింగ్ వీడియో, తల తెగిపడిన పాము గిలగిల కొట్టుకుంటూ తనను తాను ఎలా కాటేసుకుందో చూడండి
Hazarath Reddyవిష సర్పం తనను తాను కరుచుకోవడం మీరెప్పుడైనా చూశారా..అయితే ఈ కింది వీడియోను మీరు చూడాల్సిందే. ఓడ్లీ టెర్రిఫైయింగ్‌ పేరుతో ఉన్న ట్విటర్‌ హ్యాండిల్లో పోస్టు చేసిన ఈ 15 సెకన్‌ల నిడివిగల వీడియోలో ఓ పాము (రక్తపింజరి) తల తెగిపోయి ఉంది.
Ajay Banga As Next World Bank President: వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా భారత సంతతి వ్యక్తి, జూన్ 2వ తేదీన బాధ్య‌త‌లు స్వీకరించనున్న అజ‌య్ బంగా
Hazarath Reddyవ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా భార‌త సంత‌తికి చెందిన‌ అజ‌య్ బంగా నియామ‌కం కానున్నారు. ఈ మేర‌కు వ‌ర‌ల్డ్ బ్యాంక్ ధృవీక‌రించింది. మాస్ట‌ర్ కార్డ్ మాజీ సీఈవో అయిన అజ‌య్ బంగా వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఈ ఏడాది జూన్ 2వ తేదీన బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.
Sammakka Saralamma Jatara 2024: సమ్మక్క సారక్క జాతర తేదీలు ఇవిగో, 2024 ఫిబ్రవరి 14 నుంచి 24 వరకు మహా జాతర, ప్రకటించిన మేడారం పూజారుల సంఘం
Hazarath Reddy2024లో జరగబోయే మేడారం సమ్మక్క, సారాలమ్మ మహా జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం బుధవారం ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి (బుధవారం) రోజున మండ మెలగడం, గుడి శుద్ధీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పూజారులు పేర్కొన్నారు.
Sarath Babu Health Update: శరత్ బాబు మృతి వార్తలు నమ్మకండి, మునుపటి కంటే కొంచెం కోలుకున్నారని తెలిపిన ఆయన సోదరి, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని తెలిపిన ఏఐజీ ఆసుపత్రి వర్గాలు
Hazarath Reddyప్రముఖ నటుడు శరత్‌బాబు (Sarath Babu) ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరి స్పందించారు. బుధవారం ఆయన మృతి చెందారంటూ పలు వెబ్‌సైట్లు వార్తలు రాయడం, సోషల్‌ మీడియా వేదికగా కొందరు సినీ ప్రముఖులు సంతాప సందేశాలు పోస్ట్‌లు పెట్టడం అభిమానుల్ని షాక్‌కు గురిచేసింది.
Jabardasth Comedian Mahesh: నాన్న చితి కట్టెలకు కూడా డబ్బులు లేవు, నీకు సినిమాలు అవసరమా అని వెక్కిరించారు, గత విషయాలను తలుచుకుని ఎమోషనల్ అయిన కమెడియన్ మహేష్
Hazarath Reddyజబర్దస్త్ కామెడీ షో ద్వారా నవ్వించి రంగస్థలం సినిమాలో నటనతో మరితం ఫేమ్ తెచ్చుకున్న మహేష్ (Jabardasth Comedian Mahesh) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. యాత్ర మూవీలో కూడా మంచి పాత్రను పోషించి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు.
Uttar Pradesh Shocker: కామాంధులుగా మారిన పోలీస్ కానిస్టేబుల్స్,యూపీలో యువతిని రూంలో బంధించి దారుణంగా అత్యాచారం, కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు
Hazarath Reddyయూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే కామాంధులయ్యారు. 23 ఓ ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం (Constable Brothers Gang-Rape Woman) షమ్లీ జిల్లాలో వెలుగు చూసింది.
Daytime Sleepiness: పగటి పూట అతిగా నిద్రపోతే డయాబెటిస్‌‌తో పాటు గుండె సంబంధిత వ్యాధులు పెరిగే ప్రమాదం, కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Hazarath Reddyపగటి పూట అతిగా నిద్రపోతే డయాబెటిస్‌, హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులు పెరిగే ప్రమాదం ఉన్నదని తాజా పరిశోధనలో వెల్లడైంది. నగర వాసుల జీవనశైలి, నిద్ర వేళలపై బోస్టన్‌ పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ఒబేసిటీ జర్నల్‌ (Obesity journal) తాజాగా ప్రచురించింది