Viral
Sudden Death Caught on Camera: తీవ్ర విషాదం వీడియో, స్నేహితులతో డ్యాన్స్ వేసి పెళ్ళి పీటల మీద కూర్చోగానే పెళ్లికొడుకుకి గుండెపోటు, కుప్పకూలి అక్కడికక్కడే మృతి
Hazarath Reddy'భాట్' వేడుకలో కుప్పకూలిన వరుడు తన పెళ్లి రోజునే విషాదకరంగా మరణించాడు. వరుడు శివమ్ డ్యాన్స్ చేసి, పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత అకస్మాత్తుగా నేలపై పడిపోయాడు. డ్యాన్స్ వేసిన తరువాత పెళ్లి పీటలపై కూర్చవడంతో శివమ్ ఆరోగ్యం క్షీణించిందని, అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారని నివేదికలు సూచిస్తున్నాయి.
Lady Aghori Naga Sadhu: లేడీ అఘోరీ కారు అద్దాలపై కొడుతూ స్థానిక ప్రజల దాడి, రంగంలోకి దిగిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyవిజయవాడ నడిరోడ్డుపై అఘోరి హల్ చల్ చేసింది. ఇబ్రహీంపట్నం వద్ద కారు నుంచి బయటకు రాకుండా కారులోనే పూజలు చేసింది. కారు నుండి బయటకి రావాలంటూ పోలీసుల సూచన పట్టించుకోని అఘోరి. దీంతో హైదరాబాద్-విజయవాడ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Online Betting in Telangana: ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక లెక్చరర్ అరెస్ట్
Hazarath Reddyఆన్‌లైన్ బెట్టింగులకు బానిసై.. అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక లెక్చరర్ అరెస్ట్. నల్గొండకి చెందిన బొంత అనిల్ కుమార్ అనే ఉపాధ్యాయుడు ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడి తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాడు
Andhra Pradesh Shocker: విశాఖలో దారుణం, పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించిన కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyపాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించాడు కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్. విశాఖపట్నం - జి. మాడుగల కేంద్రంలోని కేజీబీవీలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారి ఏకంగా 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించింది.
Telangana: తల్లి పరీక్ష అయిపోయేదాకా 5 నెలల బాబును ఆడించిన పోలీస్ కానిస్టేబుల్, శభాష్ అంటూ మెచ్చుకున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకృష్ణవేణి అనే మహిళ పరీక్ష రాసేందుకు వెళ్లగా ఐదు నెలల బాబు అలనాపాలనా చూసుకున్న మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకున్న ఘటన. సిబ్బంది నర్సమ్మ సాయానికి శభాష్ అంటూ అభినందించిన సబ్ కలెక్టర్.
Kerala: వీడియో ఇదిగో, అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని కారు డ్రైవర్‌కి రూ. 2.5 లక్షలు జరిమానా, లైసెన్స్ కూడా రద్దు చేసిన కేరళ పోలీసులు
Hazarath Reddyఅంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు ఓ వ్యక్తికి పోలీసులు షాక్ ఇచ్చారు. కారు నడిపిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు (Licence revoked) చేయడమే కాకుండా.. భారీ జరిమానా కూడా విధించారు. ఈ ఘటన కేరళ (Kerala)లోని త్రిస్సూర్ (Thrissur)లో నవంబర్ 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Genitals Cut, Stuffed in Mouth: బెంగాల్‌లో దారుణం, ఉపాధ్యాయుడిని చంపి పురుషాంగాన్ని అతని నోటిలో కుక్కిన దుండగులు, ఏడుగురిని అనుమానితులుగా పేర్కొన్న పోలీసులు
Hazarath Reddyఅలీపుర్‌దువార్‌లోని జైగావ్‌లో శనివారం నాడు ఓ ఉపాధ్యాయుడి మృతదేహం అత్యంత భయంకరమైన, ఆందోళనకరమైన స్థితిలో కనుగొనబడింది. బాధితుడి అవశేషాలు బయటపడ్డాక అధికారులు రంగంలోకి దిగారు. ఉపాధ్యాయుడి శరీరం తీవ్రమైన హింసాత్మక సంకేతాలను చూపింది,
Mangaluru Tragedy: వీడియో ఇదిగో, ఈత రాక స్విమ్మింగ్ పూల్లో మునిగి ముగ్గురు యువతులు మృతి, లోతు ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు చేరలేక తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyకర్ణాటక - ఉల్లాల్లోని Vazco Resortకు వెళ్లిన యువతులు కీర్తన(21), నిశిత(21), పార్వతీ(20) ఉదయం స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ మునిగిపోయారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండడంతో పూల్ డెక్కు చేరడానికి తీవ్రంగా శ్రమించారు. ఎంత ప్రయత్నించినా ఫలించకపోవడంతో చివరికి మృత్యు వాతపడ్డారు.
TGSRTC MD VC Sajjanar: ఆన్‌లైన్ బెట్టింగ్ పై సంచలన వీడియోని పంచుకున్న టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఇదేనంటూ కామెంట్
Hazarath Reddyఅరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బహుశా ఇదే కాబోలు..!!నంటూ ఆన్‌లైన్ బెట్టింగ్ పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన వీడియోని పంచుకున్నారు. ఎక్స్ వేదికగా వీడియోని షేర్ చేస్తూ.. ఈ టక్కుటమారా మాటలతో అమాయకులను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారు.
Girls Drown in Swimming Pool: ఈత రాక స్విమ్మింగ్ ఫూల్ లో మునిగి ముగ్గురు యువతులు మృతి.. కర్ణాటకలో ఘటన.. వైరల్ వీడియో
Rudraకర్ణాటకలోని ఉల్లాల్లో ఉన్న ఓ రిసార్ట్ లో ఘోరం జరిగింది. ఈత రాక స్విమ్మింగ్ పూల్లో మునిగి ముగ్గురు యువతులు మృతి చెందారు. బాధిత యువతులను కీర్తన (21), నిశిత (21), పార్వతీ (20)గా గుర్తించారు.
Cockroach Found in Biryani: బిర్యానీలో బొద్దింక కలకలం.. అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని ఓ రెస్టారెంట్ లో ఘటన (వీడియో)
Rudraఅల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని ఓ రెస్టారెంట్ లో పర్యాటకులకు వడ్డించిన బిర్యానీలో బొద్దింక రావడం కలకలం రేపింది. దీంతో బిర్యానీ తిన్న పర్యాటకులు అస్వస్థతకు గురయ్యారు.
Lady Aghori Attacked on Journalist: జర్నలిస్టు, పోలీసులపై అఘోరి దాడి.. మంగళగిరిలో ఘటన (వీడియో)
Rudraఆలయాల సందర్శనతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ హద్దుమీరి ప్రవర్తించారు. మంగళగిరిలో కారు వాష్ చేయిస్తుండగా వీడియో తీస్తున్న ఓ జర్నలిస్ట్ పై దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారింది. అఘోరీ చర్యలను పలువురు తప్పుబడుతున్నారు.
HYDRA 2.0: హైడ్రా 2.0.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. సంగారెడ్డిలో కూల్చివేతలు షురూ.. (వీడియో)
Rudraభూఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపిన హైడ్రా వెర్షన్ 2.0 ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
Railway Helped Groom: ముహూర్త సమయం ముగిసిపోతున్నది.. వరుడు ఇక్కడ.. పెండ్లి అక్కడ.. దీంతో వరుడి కోసం ఆగిన రైలు.. ఏంటా సంగతి??
Rudraఅనుకోని కారణాల వల్ల ముహూర్త సమయానికి ఓ వరుడు మండపానికి చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో అతన్ని పెండ్లి వేదికకు చేర్చేందుకు రైల్వే శాఖ ఏకంగా ఓ రైలును ఆలస్యంగా నడిపింది.
AP Cabinet Meeting Postponed: నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా.. కారణం ఏమిటంటే?
Rudraనేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.
New EV Policy in Telangana: తెలంగాణలో కొత్త ఈవీ పాలసీ... 100 శాతం పన్నుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపు.. నేటి నుంచే అమల్లోకి..!
Rudraతెలంగాణలో విద్యుత్తు వాహనాలకు సంబంధించి నూతన ఈవీ పాలసీని తీసుకొచ్చారు. ఆ కొత్త ఈవీ పాలసీ నేటి (నవంబరు 18) నుంచే అమల్లోకి వచ్చింది. తాజా ఈవీ పాలసీ ప్రకారం... ఫోర్ వీలర్ ఈవీలు, టూ వీలర్ ఈవీలు, కమర్షియల్ ఈవీలకు 100 శాతం పన్ను మినహాయింపు ఉండనుంది.
Hypersonic Missile: భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం, హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన డీఆర్‌డీఓ...వీడియో
Arun Charagondaఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుండి డీఆర్‌డీఓ క్షిపణి పరీక్షను విజయవంతంగా ప్రయోగించింది. దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించి... హైపర్ సోనిక్ క్షిపణులున్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది.
Miss Universe 2024: విశ్వసుందరిగా నిలిచిన డెన్మార్క్ బ్యూటీ కెజార హెల్విగ్, రన్నరప్‌గా నిలిచిన చిడిమ్మ అడెట్షినా..టాప్ 30లో భారత్‌కు చెందిన రియా సింఘా
Arun Charagonda2024 మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా కెజార హెల్విగ్. మెక్సికో వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో 125 మంది పోటీ పడగా.. విక్టోరియా విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా మొదటి రన్నరప్‌గా నిలిచింది.
Viral Video: షాకింగ్ వీడియో...ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై చిరుత దాడి...చివరకు ఏం జరిగిందో తెలుసా!
Arun Charagondaరాజస్థాన్‌లోని జైపూర్‌లో చిరుత కలకలం రేపింది. ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై చిరుత దాడి చేసింది. కుక్క మెడను నోటితో పట్టుకుని కొరికి చంపేందుకు ప్రయత్నించింది. అయితే చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు కుక్క తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు యజమానురాలు కేకలు వేస్తూ బయటకు రాగా ఆ కుక్కను వదిలేసి చిరుత పారిపోయింది.
Khammam Shocker: ఖమ్మంలో షాకింగ్ ఘటన...విద్యార్థికి గుండు చేయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం..
sajayaఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది కటింగ్ సరిగ్గా చేయించుకోలేదని ఓ విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు చేయించిన ఘటన జిల్లాలో కలకలం లేపింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంలోని మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫస్టియర్ విద్యార్థికి గుండు చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.